Shuru
Apke Nagar Ki App…
కాలనీలో పారిశుద్ధ్యం దోమల నివారణ సులభం... కాలనీలో అన్ని డ్రైనేజీలలో ముండ్ల పొదలపై పిచ్చి మొక్కలపై స్ప్రే తో దోమల నిర్మూలన కార్యక్రమం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో సోమవారం మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత పనులను చేపట్టారు ఈ సందర్భంగా కార్మికులతో కాలనీలోని అన్ని చోట్లల్లో గడ్డితో ఉన్న ముళ్ళ పొదలు, డ్రైనేజీలలో జామైన పూడికను తొలగించి పారిశుద్ధ్యం పనులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మానాల శంకర్ కార్మికులు పాల్గొన్నారు
Dasari krishna murthy
కాలనీలో పారిశుద్ధ్యం దోమల నివారణ సులభం... కాలనీలో అన్ని డ్రైనేజీలలో ముండ్ల పొదలపై పిచ్చి మొక్కలపై స్ప్రే తో దోమల నిర్మూలన కార్యక్రమం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో సోమవారం మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత పనులను చేపట్టారు ఈ సందర్భంగా కార్మికులతో కాలనీలోని అన్ని చోట్లల్లో గడ్డితో ఉన్న ముళ్ళ పొదలు, డ్రైనేజీలలో జామైన పూడికను తొలగించి పారిశుద్ధ్యం పనులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మానాల శంకర్ కార్మికులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- కాలనీలో పారిశుద్ధ్యం దోమల నివారణ సులభం... కాలనీలో అన్ని డ్రైనేజీలలో ముండ్ల పొదలపై పిచ్చి మొక్కలపై స్ప్రే తో దోమల నిర్మూలన కార్యక్రమం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో సోమవారం మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత పనులను చేపట్టారు ఈ సందర్భంగా కార్మికులతో కాలనీలోని అన్ని చోట్లల్లో గడ్డితో ఉన్న ముళ్ళ పొదలు, డ్రైనేజీలలో జామైన పూడికను తొలగించి పారిశుద్ధ్యం పనులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మానాల శంకర్ కార్మికులు పాల్గొన్నారు1
- ఖానాపూర్ మున్సిపాలిటీ నిర్లక్ష్యం శ్రీరామ్ నగర్ లో పేరుకుపోయిన చెత్త ఖానాపూర్ మున్సిపాలిటీ శ్రీరామ్ నగర్ లో గత 45 రోజులుగా చెత్త పేరుకుపోయి ఉంటే మునిసిపాలిటీ చెత్త బండి చూసి చూడనట్టు వెళ్తుందని శ్రీరామ్ నగర్ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు చెత్త పేరుకుపోయి దుర్వాసన రావడంతో కాలనీవాసులు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ వెళ్తున్నారని కాలనీవాసులు తెలియజేశారు ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి చెత్తను వెంటనే తొలగించాలని కాలని వాసులు తెలియజేశారు1
- దివ్యాంగుల కోసం ఈ నెల 13న గురువారం కోరుట్లలో సహాయక శిబిరం ఏర్పాటు జగిత్యాల జిల్లా:- దివ్యాంగుల కోసం ఈ నెల 13న గురువారం కోరుట్లలో సహాయక శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి డా. ఆడెపు భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవతో ALIMCO సంస్థ మరియు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన కోరుట్ల నియోజకవర్గ దివ్యాంగులకు వీల్ చైర్లు, ట్రై సైకిల్, వాకర్లు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, కృత్రిమ అవయవాలు తదితర సహాయ ఉపకరణాలు దివ్యాంగులను పరిశీలించి వారికి అనుగుణంగా ఉపకరణాలు అందజేయబడుతుందని ఆయన తన ప్రకటనలో తెలిపారు. కాగా, దివ్యాంగుల సంక్షేమ కార్యాలయ సిబ్బంది , మరియు జిల్లా దివ్యాంగ కమిటీ సభ్యులు అలాగే కోరుట్ల నియోజకవర్గ బిజెపి సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా సంక్షేమ అధికారి డా.ఏ.భాస్కర్ తన ప్రకటనలో వివరించారు. కావున కోరుట్ల నియోజకవర్గ దివ్యాంగులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సహాయ ఉపకరణాలను పొందవలసిందిగా కోరారు.1
- కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బిక్కీ గంగన్నకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమితులైన జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన బిక్కీ గంగన్నను జిల్లా దళిత సంఘాల నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సోమవారం జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సమావేశంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా దళిత సంఘాల నాయకుడు మల్లెల మనోజ్ మాట్లాడుతూ, సామాన్య కార్యకర్త స్థాయి నుండి బిక్కీ గంగన్నను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమించడం హర్షణీయమన్నారు. సాధారణ కార్యకర్తలకు గుర్తింపునిచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఎస్సీ సెల్ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా నాయకులు చందాల రాజన్న, దర్శనల నాగేష్, మల్యాల స్వామి, నక్క రాందాస్, మోతే బారికరావు, భీమ్రావు వాగ్మరే, సంపర్ల అడెలు, దాదా సాహెబ్, కోలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోని రావు, విలాస్ తదితరులు పాల్గొని గంగన్నకు శుభాకాంక్షలు తెలిపారు.1
- తాంసీలో సీపీఐ ప్రజా చైతన్య పాదయాత్ర.. ప్రభుత్వాల వైఫల్యాలపై నిరసన తాంసీ మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లయినా ప్రజలు ఇంకా దారిద్య్రంలోనే మగ్గుతున్నారన్నారు. కార్మికుల క్రమబద్ధీకరణ, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, కుంటల రాముడు, షేక్ పాషా, గిడం సురేష్ తదితరులు పాల్గొన్నారు.1
- అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి ఆదిలాబాద్ : జిల్లాలోని అర్హులైన వికలాంగులు,వృద్ధులు,వితంతువులు,కిడ్నీ బాధితులు,ఒంటరి మహిళలు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి ఆరిఫా బేగం కోరారు. మంగళవారం విద్యానగర్‌లోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని గ్రామాలు,మండలాలు,నియోజకవర్గాల నుంచి అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో కమిటీ సభ్యులు అనసూయ,ప్రియాంక,ఎం.నగేష్,పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు.1
- మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాడ వనభోజనాలు, హాజరైన కులస్తులు జన్నారం మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆషాడమాస వనభోజనాలను నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా మహేంద్ర సంఘం నాయకులు, కులస్తులు మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు వారు తమ కులదైవం కేతికి సంగమేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు.1
- గుంతల మయమైన నిర్మల్ టు మంచిర్యాల రోడ్డు... నిర్మల్ టు జన్నారం లక్షెట్టిపేట్ మంచిర్యాల రోడ్లు గుంతలమయం నిర్మల్ టు మంచిర్యాల వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామంలో ప్రధాన రహదారిపై పడ్డ గుంతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వచ్చిపోయే వాహనదారులు అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితిలో ఉన్న రోడ్డును మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాన రహదారి కావడంతో వాహనాలు అత్యంత వేగంతో వస్తున్నాయని గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు ఇకనైనా గుంతలను పూడ్చి రోడ్డు పనులను చేపట్టాలని గ్రామస్తులు కోరారు.1