logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాడ వనభోజనాలు, హాజరైన కులస్తులు జన్నారం మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆషాడమాస వనభోజనాలను నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా మహేంద్ర సంఘం నాయకులు, కులస్తులు మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు వారు తమ కులదైవం కేతికి సంగమేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు.

5 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
5 hrs ago

మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాడ వనభోజనాలు, హాజరైన కులస్తులు జన్నారం మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆషాడమాస వనభోజనాలను నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా మహేంద్ర సంఘం నాయకులు, కులస్తులు మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు వారు తమ కులదైవం కేతికి సంగమేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాడ వనభోజనాలు, హాజరైన కులస్తులు జన్నారం మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆషాడమాస వనభోజనాలను నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా మహేంద్ర సంఘం నాయకులు, కులస్తులు మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు వారు తమ కులదైవం కేతికి సంగమేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు.
    1
    మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాడ వనభోజనాలు, హాజరైన కులస్తులు
జన్నారం మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆషాడమాస వనభోజనాలను నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా మహేంద్ర సంఘం నాయకులు, కులస్తులు మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు వారు తమ కులదైవం కేతికి సంగమేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • దివ్యాంగుల కోసం ఈ నెల 13న గురువారం కోరుట్లలో సహాయక శిబిరం ఏర్పాటు జగిత్యాల జిల్లా:- దివ్యాంగుల కోసం ఈ నెల 13న గురువారం కోరుట్లలో సహాయక శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని  జిల్లా సంక్షేమ అధికారి డా. ఆడెపు భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవతో ALIMCO సంస్థ మరియు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన కోరుట్ల నియోజకవర్గ దివ్యాంగులకు వీల్ చైర్లు, ట్రై సైకిల్, వాకర్లు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, కృత్రిమ అవయవాలు తదితర సహాయ ఉపకరణాలు దివ్యాంగులను పరిశీలించి వారికి అనుగుణంగా ఉపకరణాలు అందజేయబడుతుందని ఆయన తన ప్రకటనలో తెలిపారు.  కాగా,  దివ్యాంగుల సంక్షేమ కార్యాలయ సిబ్బంది , మరియు జిల్లా దివ్యాంగ కమిటీ సభ్యులు అలాగే కోరుట్ల నియోజకవర్గ బిజెపి సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా సంక్షేమ అధికారి డా.ఏ.భాస్కర్ తన ప్రకటనలో వివరించారు. కావున కోరుట్ల నియోజకవర్గ దివ్యాంగులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సహాయ ఉపకరణాలను పొందవలసిందిగా కోరారు.
    1
    దివ్యాంగుల కోసం ఈ నెల 13న గురువారం కోరుట్లలో సహాయక శిబిరం ఏర్పాటు
జగిత్యాల జిల్లా:-
దివ్యాంగుల కోసం ఈ నెల 13న గురువారం కోరుట్లలో సహాయక శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని 
జిల్లా సంక్షేమ అధికారి డా. ఆడెపు భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవతో ALIMCO సంస్థ మరియు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన కోరుట్ల నియోజకవర్గ దివ్యాంగులకు వీల్ చైర్లు, ట్రై సైకిల్, వాకర్లు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, కృత్రిమ అవయవాలు తదితర సహాయ ఉపకరణాలు దివ్యాంగులను పరిశీలించి వారికి అనుగుణంగా ఉపకరణాలు అందజేయబడుతుందని ఆయన తన ప్రకటనలో తెలిపారు. 
కాగా,  దివ్యాంగుల సంక్షేమ కార్యాలయ సిబ్బంది , మరియు జిల్లా దివ్యాంగ కమిటీ సభ్యులు అలాగే కోరుట్ల నియోజకవర్గ బిజెపి సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా సంక్షేమ అధికారి డా.ఏ.భాస్కర్ తన ప్రకటనలో వివరించారు. కావున కోరుట్ల నియోజకవర్గ దివ్యాంగులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సహాయ ఉపకరణాలను పొందవలసిందిగా కోరారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    13 min ago
  • కాలనీలో పారిశుద్ధ్యం దోమల నివారణ సులభం... కాలనీలో అన్ని డ్రైనేజీలలో ముండ్ల పొదలపై పిచ్చి మొక్కలపై స్ప్రే తో దోమల నిర్మూలన కార్యక్రమం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో సోమవారం మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత పనులను చేపట్టారు ఈ సందర్భంగా కార్మికులతో కాలనీలోని అన్ని చోట్లల్లో గడ్డితో ఉన్న ముళ్ళ పొదలు, డ్రైనేజీలలో జామైన పూడికను తొలగించి పారిశుద్ధ్యం పనులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మానాల శంకర్ కార్మికులు పాల్గొన్నారు
    1
    కాలనీలో పారిశుద్ధ్యం దోమల నివారణ సులభం...
కాలనీలో అన్ని డ్రైనేజీలలో ముండ్ల పొదలపై పిచ్చి మొక్కలపై స్ప్రే తో దోమల నిర్మూలన కార్యక్రమం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో సోమవారం మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత పనులను చేపట్టారు ఈ సందర్భంగా కార్మికులతో కాలనీలోని అన్ని చోట్లల్లో గడ్డితో ఉన్న ముళ్ళ పొదలు, డ్రైనేజీలలో జామైన పూడికను తొలగించి పారిశుద్ధ్యం పనులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మానాల శంకర్ కార్మికులు పాల్గొన్నారు
    user_Dasari krishna murthy
    Dasari krishna murthy
    ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    11 hrs ago
  • ఖానాపూర్ మున్సిపాలిటీ నిర్లక్ష్యం శ్రీరామ్ నగర్ లో పేరుకుపోయిన చెత్త ఖానాపూర్ మున్సిపాలిటీ శ్రీరామ్ నగర్ లో గత 45 రోజులుగా చెత్త పేరుకుపోయి ఉంటే మునిసిపాలిటీ చెత్త బండి చూసి చూడనట్టు వెళ్తుందని శ్రీరామ్ నగర్ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు చెత్త పేరుకుపోయి దుర్వాసన రావడంతో కాలనీవాసులు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ వెళ్తున్నారని కాలనీవాసులు తెలియజేశారు ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి చెత్తను వెంటనే తొలగించాలని కాలని వాసులు తెలియజేశారు
    1
    ఖానాపూర్ మున్సిపాలిటీ నిర్లక్ష్యం శ్రీరామ్ నగర్ లో  పేరుకుపోయిన చెత్త 
ఖానాపూర్ మున్సిపాలిటీ   శ్రీరామ్ నగర్  లో గత 45 రోజులుగా  చెత్త పేరుకుపోయి ఉంటే  మునిసిపాలిటీ చెత్త బండి చూసి చూడనట్టు వెళ్తుందని  శ్రీరామ్ నగర్ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు చెత్త పేరుకుపోయి దుర్వాసన రావడంతో  కాలనీవాసులు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ వెళ్తున్నారని  కాలనీవాసులు తెలియజేశారు ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి చెత్తను వెంటనే తొలగించాలని కాలని వాసులు తెలియజేశారు
    user_ఆకుల  శ్రీనివాస్
    ఆకుల శ్రీనివాస్
    Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    14 hrs ago
  • బొగ్గు గని కార్మికుల జీతాల పెంపు కోసం 12వ వేజ్ బోర్డు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి., జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేసిన ఓఅత్య సంఘాలు బొగ్గు పరిశ్రమల్లో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయొద్దని, బొగ్గు గని కార్మికుల జీతాల పెంపు కోసం 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను వెంటనే ప్రారంభించాలనీ డిమాండ్ తో సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇచ్చిన జాతీయ కార్మిక సంఘాల నాయకులు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బొగ్గు గని కార్మికుల కు జీతాల పెంపు కోసం 12 వ వేతన సవరణ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని డిమాండ్ చేస్తూ సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఏఐటియుసి నుంచి కొరిమి రాజ్ కుమార్, ఐఎన్టీయుసి నుంచి ధర్మపురి, సిఐటియు నుంచి ఎస్ వీరయ్య, హెచ్ ఎం ఎస్ నుంచి దబ్బెట సతీష్ లు పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఉన్న బొగ్గు గని కార్మికుల కు జూన్ 30 తో 11 వ వేజ్ బోర్డు కాలపరిమితి ముగిసిందని, 2026 జూలై 1 నుంచి 12 వ వేజ్ బోర్డు ప్రారంభం అయిందని, కానీ కోల్ ఇండియా యాజమాన్యం ఇంత వరకు వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంబించలేదని వారు ఆరోపించారు. గత కొన్ని నెలల క్రితం కోల్ ఇండియా యాజమాన్యం తో బొగ్గు గని కార్మిక సంఘాల తో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ ల అమలు గురించి ప్రస్తావించారని, 51 శాతం ఓట్లు వచ్చిన కార్మిక సంఘం తో వేతన సవరణ జరుపుతామని తెలుపగా కేంద్ర కార్మిక సంఘాల నాయకులు వ్యతిరేకించారని వారు పేర్కొన్నారు. గతంలో వలే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ డిమాండ్ చేయగా కోల్ ఇండియా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలిపారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని, వెంటనే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే కోల్ ఇండియా యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని అవసరమైతే నిరవధిక సమ్మె కు పిలుపు నిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను అద్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, తుమ్మల రాజిరెడ్డి, సదానందం తో పాటు జాతీయ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    బొగ్గు గని కార్మికుల జీతాల పెంపు కోసం 12వ వేజ్ బోర్డు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.,
జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేసిన ఓఅత్య సంఘాలు
బొగ్గు పరిశ్రమల్లో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయొద్దని, బొగ్గు గని కార్మికుల జీతాల పెంపు కోసం 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను వెంటనే ప్రారంభించాలనీ డిమాండ్ తో
సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇచ్చిన జాతీయ కార్మిక సంఘాల నాయకులు.
దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బొగ్గు గని కార్మికుల కు జీతాల పెంపు కోసం 12 వ వేతన సవరణ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని, నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని డిమాండ్ చేస్తూ సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఏఐటియుసి నుంచి కొరిమి రాజ్ కుమార్, ఐఎన్టీయుసి నుంచి ధర్మపురి,  సిఐటియు నుంచి ఎస్ వీరయ్య, హెచ్ ఎం ఎస్ నుంచి దబ్బెట సతీష్ లు పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఉన్న బొగ్గు గని కార్మికుల కు జూన్ 30 తో 11 వ వేజ్ బోర్డు కాలపరిమితి ముగిసిందని, 2026 జూలై 1 నుంచి 12 వ వేజ్ బోర్డు ప్రారంభం అయిందని, కానీ కోల్ ఇండియా యాజమాన్యం ఇంత వరకు వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంబించలేదని వారు ఆరోపించారు. గత కొన్ని నెలల క్రితం కోల్ ఇండియా యాజమాన్యం తో బొగ్గు గని కార్మిక సంఘాల తో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ ల అమలు గురించి ప్రస్తావించారని, 51 శాతం ఓట్లు వచ్చిన కార్మిక సంఘం తో వేతన సవరణ జరుపుతామని తెలుపగా   కేంద్ర కార్మిక సంఘాల నాయకులు వ్యతిరేకించారని వారు పేర్కొన్నారు. గతంలో వలే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ డిమాండ్ చేయగా కోల్ ఇండియా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలిపారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని, వెంటనే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే కోల్ ఇండియా యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని అవసరమైతే నిరవధిక సమ్మె కు పిలుపు నిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను అద్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, తుమ్మల రాజిరెడ్డి, సదానందం తో పాటు జాతీయ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    23 hrs ago
  • కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బిక్కీ గంగన్నకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమితులైన జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన బిక్కీ గంగన్నను జిల్లా దళిత సంఘాల నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సోమవారం జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సమావేశంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా దళిత సంఘాల నాయకుడు మల్లెల మనోజ్ మాట్లాడుతూ, సామాన్య కార్యకర్త స్థాయి నుండి బిక్కీ గంగన్నను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమించడం హర్షణీయమన్నారు. సాధారణ కార్యకర్తలకు గుర్తింపునిచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఎస్సీ సెల్ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా నాయకులు చందాల రాజన్న, దర్శనల నాగేష్, మల్యాల స్వామి, నక్క రాందాస్, మోతే బారికరావు, భీమ్రావు వాగ్మరే, సంపర్ల అడెలు, దాదా సాహెబ్, కోలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోని రావు, విలాస్ తదితరులు పాల్గొని గంగన్నకు శుభాకాంక్షలు తెలిపారు.
    1
    కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బిక్కీ గంగన్నకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం
కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమితులైన జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన బిక్కీ గంగన్నను జిల్లా దళిత సంఘాల నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సోమవారం జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సమావేశంలో ఈ నియామకం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా దళిత సంఘాల నాయకుడు మల్లెల మనోజ్ మాట్లాడుతూ, సామాన్య కార్యకర్త స్థాయి నుండి బిక్కీ గంగన్నను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమించడం హర్షణీయమన్నారు. సాధారణ కార్యకర్తలకు గుర్తింపునిచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఎస్సీ సెల్ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా నాయకులు చందాల రాజన్న, దర్శనల నాగేష్, మల్యాల స్వామి, నక్క రాందాస్, మోతే బారికరావు, భీమ్రావు వాగ్మరే, సంపర్ల అడెలు, దాదా సాహెబ్, కోలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోని రావు, విలాస్ తదితరులు పాల్గొని గంగన్నకు శుభాకాంక్షలు తెలిపారు.
    user_Jakkula Sujith
    Jakkula Sujith
    Local News Reporter Adilabad Urban, Telangana•
    24 min ago
  • ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.
    1
    ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ 
ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • మార్పు రావాలని లక్ష్యంతోనే సిపిఐ పోరుయాత్ర: సిపిఐ నాయకులు మార్పు సిపిఐ పోరు యాత్ర చేపట్టడం జరిగిందని సిపిఐ జిల్లా నాయకులు మేకల దాసు అన్నారు. పోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పోరు యాత్ర ఉంటుందని, అందులో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జన్నారం మండల కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.
    1
    మార్పు రావాలని లక్ష్యంతోనే సిపిఐ పోరుయాత్ర: సిపిఐ నాయకులు
మార్పు  సిపిఐ పోరు యాత్ర చేపట్టడం జరిగిందని సిపిఐ జిల్లా నాయకులు మేకల దాసు అన్నారు. పోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పోరు యాత్ర ఉంటుందని, అందులో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జన్నారం మండల కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.