దళిత క్రైస్తవుల జోలికి వస్తే మౌనంగా ఉండలేము. ఇది కూడా మా ఆత్మగౌరవ సమస్యే. ఇది మా అస్తిత్వ సమస్యే. మీకు మతం మారే స్వేచ్ఛ మీకు మాత్రమే వద్దూ అని చెప్తే, ఇది నిర్బంధంలో మమ్మల్ని పెట్టినట్టే. నాలుగు గోడల మధ్యల పిల్లిని బంధించి కొట్టాలన్నా, చంపాలన్నా కూడా పిల్లి ఎదురు తిరుగుతది. అందరికీ స్వేచ్ఛనిస్తాం కానీ దళితులకు మాత్రం ఇవ్వము అని చెప్పి, దళితులను వేధిస్తే, దళితుల హక్కులను తీసేసే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉండలేరు. మా దళిత క్రైస్తవుల మీద, మా పేద వర్గాల మీద దాడులు ఆపాలి. మీకు చేతనైతే లగ్జరీ కార్లలో తిరిగే కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ ఫాదర్ల గురించి ఆలోచించండి. మీకు చేతనైతే విమానాల్లో పోయేటోళ్ల గురించి ఆలోచించండి. సైకిల్ తొక్కి మాల, మాదిగ దళిత క్రైస్తవులను అడ్డుకుంటారు, కొడతారు, అవమానిస్తారు. మాకు ఊరు దాటి ఊరు పోవడానికి కూడా శక్తి లేకనే సైకిలెక్కి పోతున్నారు. వీళ్లు మీకు శత్రువులవుతారా? ఇదెట్లా న్యాయమవుతది? ఇదెట్లా ధర్మమవుతది? పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ MRPS అధ్యక్షులు.
దళిత క్రైస్తవుల జోలికి వస్తే మౌనంగా ఉండలేము. ఇది కూడా మా ఆత్మగౌరవ సమస్యే. ఇది మా అస్తిత్వ సమస్యే. మీకు మతం మారే స్వేచ్ఛ మీకు మాత్రమే వద్దూ అని చెప్తే, ఇది నిర్బంధంలో మమ్మల్ని పెట్టినట్టే. నాలుగు గోడల మధ్యల పిల్లిని బంధించి కొట్టాలన్నా, చంపాలన్నా కూడా పిల్లి ఎదురు తిరుగుతది. అందరికీ స్వేచ్ఛనిస్తాం కానీ దళితులకు మాత్రం ఇవ్వము అని చెప్పి, దళితులను వేధిస్తే, దళితుల హక్కులను తీసేసే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉండలేరు. మా దళిత క్రైస్తవుల మీద, మా పేద వర్గాల మీద దాడులు ఆపాలి. మీకు చేతనైతే లగ్జరీ కార్లలో తిరిగే కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ ఫాదర్ల గురించి ఆలోచించండి. మీకు చేతనైతే విమానాల్లో పోయేటోళ్ల గురించి ఆలోచించండి. సైకిల్ తొక్కి మాల, మాదిగ దళిత క్రైస్తవులను అడ్డుకుంటారు, కొడతారు, అవమానిస్తారు. మాకు ఊరు దాటి ఊరు పోవడానికి కూడా శక్తి లేకనే సైకిలెక్కి పోతున్నారు. వీళ్లు మీకు శత్రువులవుతారా? ఇదెట్లా న్యాయమవుతది? ఇదెట్లా ధర్మమవుతది? పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ MRPS అధ్యక్షులు.
- దళిత క్రైస్తవుల జోలికి వస్తే మౌనంగా ఉండలేము. ఇది కూడా మా ఆత్మగౌరవ సమస్యే. ఇది మా అస్తిత్వ సమస్యే. మీకు మతం మారే స్వేచ్ఛ మీకు మాత్రమే వద్దూ అని చెప్తే, ఇది నిర్బంధంలో మమ్మల్ని పెట్టినట్టే. నాలుగు గోడల మధ్యల పిల్లిని బంధించి కొట్టాలన్నా, చంపాలన్నా కూడా పిల్లి ఎదురు తిరుగుతది. అందరికీ స్వేచ్ఛనిస్తాం కానీ దళితులకు మాత్రం ఇవ్వము అని చెప్పి, దళితులను వేధిస్తే, దళితుల హక్కులను తీసేసే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉండలేరు. మా దళిత క్రైస్తవుల మీద, మా పేద వర్గాల మీద దాడులు ఆపాలి. మీకు చేతనైతే లగ్జరీ కార్లలో తిరిగే కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ ఫాదర్ల గురించి ఆలోచించండి. మీకు చేతనైతే విమానాల్లో పోయేటోళ్ల గురించి ఆలోచించండి. సైకిల్ తొక్కి మాల, మాదిగ దళిత క్రైస్తవులను అడ్డుకుంటారు, కొడతారు, అవమానిస్తారు. మాకు ఊరు దాటి ఊరు పోవడానికి కూడా శక్తి లేకనే సైకిలెక్కి పోతున్నారు. వీళ్లు మీకు శత్రువులవుతారా? ఇదెట్లా న్యాయమవుతది? ఇదెట్లా ధర్మమవుతది? పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ MRPS అధ్యక్షులు.1
- నీటిని వృధా చేస్తున్న రైతన్నలు వరి చేనుకు కరెంటు మోటార్ ద్వారా నీరు వృధా చేస్తున్న రైతన్నల నిర్లక్ష్యం పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం దీనికి ఎవరు బాధ్యులు? పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా లింగగూడెం గ్రామంలో నీటిని వృధా చేస్తున్న రైతన్నలు వరి చేనుకు కరెంటు మోటర్ ద్వారా నీరు వృధా చేస్తున్నారు పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం దీనికి ఎవరు బాధ్యులు రోడ్డు మీద నీళ్లు వృధాగా పోతున్నాయి ఎవరూ పట్టించుకోవడం లేదు రోడ్డు మీద ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న చూస్తూ ఉండిపోతున్నారు. రోడ్డుమీద ప్రయాణించాలంటే టూ వీలర్ వాహనాలు వాహనదారులు ప్రయాణించాలంటేనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నీటిని వృధాగా వాడుతున్న రైతులకు ఇబ్బందులు తప్పవు అసలే వర్షాలు లేక నానా తిప్పలు పడుతున్న రైతులు పక్క రైతులు నేల సౌకర్యం లేక నానా తిప్పలు పడుతున్నారు పరిస్థితులు ఎవరో పట్టించుకోవడం లేదని చుట్టుపక్కల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...1
- భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన భార్యా బాధితుడు కృష్ణాజిల్లా.. పామర్రు నియోజకవర్గం.. పమిడిముక్కల మండలం.. భార్యా బాధితుడు తన భార్య మరియు భార్య తరపు బంధువులు తనను వేధిస్తున్నారని భార్యా బాధితుడు పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ సురేష్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో తాను ఆర్థికంగా బాగా బతికానని తన దగ్గర డబ్బు ఉన్నంతకాలం చుట్టాలందరూ తన చుట్టూ చేరి అవసరాలకు వాడుకున్నారని,. ప్రస్తుతం తాను ఆర్థికంగా చితికిపోయానని బంధువులందరూ ఇంటిపై దాడికి దిగుతున్నారని, తనను వేధిస్తున్నారని సురేష్ మీడియా ముందు తన గోడు వెళ్ళబోశారు.తనకు ఇద్దరు కుమారులని తన భార్య మానసిక స్థితి సరిగా లేదని పిల్లలపై కూడా దాడికి దిగుతూ బీర్జాలను పిసికి వేస్తూ పిల్లలనుచంపడానికి ప్రయత్నం చేస్తుందని, తనను తీసుకువెళ్లి హాస్పటల్లో చూపించిన ప్రయోజనం లేదని తనపై కూడా దాడికి దిగుతుందని సురేష్ తెలిపారు. తను ఆర్థికంగా దెబ్బతినడం వల్ల భార్య బంధువులు అందరూ వచ్చి తనపై తప్పుడు కేసులు బనాయించి తనకు అక్రమ సంబంధం అంటగట్టి బెదిరిస్తున్నారని, మీడియానే తనకు న్యాయం చేయాలని లేకుంటే తన పిల్లలతో సహా ఆత్మహత్య తనకు శరణ్యం అని తెలిపారు. తన వద్ద ఉన్న బంగారం కూడా 12 లక్షలకు తాకట్టు పెట్టి పుట్టింటి కాడ డబ్బులు దాచేసి తనను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపిన సురేష్, పోలీసు అధికారులు సరైన విచారణ చేసి తనకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమని సురేష్ వాపోయారు.1
- రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల చిలక జోస్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ పెదకూరపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రస్తుత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఫోటోలతో చిలక జోస్యం వీడియో గురువారం పలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి ఒక్కరూ తమ తమ గ్రూపుల్లో షేర్లు చేసుకుని తమ నాయకుని సేవలు గుర్తించుకుని కొనియాడారు. ఒక్కొక్క రైతే తమ హయాంలోనే అభివృద్ధి సంక్షేమాలు జరిగాయి అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియో ఎలా వైరల్ అయింది అనే విషయమై చర్చనియాంశమైంది1
- నేపాల్ వరద ఉద్రిక్తత రెప్పటిపటిలో ఊరు నామరూపాలు....... మంచుకొండ కూలిన ప్రాంతానికి 50 కిలోమీటర్లకు పైగా దిగువన చిత్రీకరించిన ఈ తాజాగా విడుదలైన వీడియోలో వరద ఉప్పెన ఎంత వేగంగా దూసుకొచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది. 🌊💔 కంటపడిన ప్రతిదానినీ తన వెంట కొట్టుకుపోతూ విధ్వంసం సృష్టించిన ఈ దృశ్యాలు తీవ్ర భయానకంగా ఉన్నాయి.1
- 🎯 “నడిరోడ్డుపై పోలీసుల దాష్టీకం.. కోదాడలో అసలేం జరిగింది?” సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో షాపుల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు.. మున్సిపల్ కమిషనర్‌కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను తొలగించారని బాధితులు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరును నిరసిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కోదాడ టౌన్ సీఐ.. ఆందోళన చేస్తున్న బాధితులపై దాడికి పాల్పడి, కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. అడ్డొచ్చిన మహిళలను సైతం పోలీసులు నెట్టివేసి, పలువురు బాధితులను అరెస్ట్ చేశారని వారు పేర్కొన్నారు.నడిరోడ్డుపై సీఐ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. షాపుల తొలగింపుపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.1
- రాఖీ పండుగ ఆ తర్వాత శని, ఆదివారం సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ఇళ్లకు బయలుదేరారు రాఖీ పండుగ, ఆ తర్వాత శని, ఆదివారం సెలవులు కావడంతో అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల ఇళ్లకు బయలుదేరారు. విద్యా సంస్థల నుంచి పిల్లలను తీసుకెళ్తున్న తల్లిదండ్రులతో రహదారులు కిక్కిరిశాయి. ఖమ్మం కొత్త, పాత బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. వచ్చిన బస్సు వచ్చినట్లే నిండిపోవడంతో అడుగు పెట్టేందుకు స్థలం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల రద్దీ కూడా అధికంగా కనిపించింది.1
- నేపాల్ మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....1