logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

టీటీడీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందా..? ఆ పోరులో డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్‌ను టార్గెట్ చేశారా..? టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్‌పై జరిగిన ఏసీబీ దాడుల వెనుక కుట్ర ఉందంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 80 మంది అధికారులతో ఆరు నెలలపాటు విచారణ జరిపినా ఏమీ తేలలేదని, ఇప్పుడు నిజాయితీపరుడైన అధికారిగా పేరున్న లోకనాథం యాదవ్‌ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక టీటీడీలో జరుగుతున్న ఆధిపత్య పోరే కారణమా అని ప్రశ్నించారు. “కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది” అంటూ భూమన తీవ్రంగా వ్యాఖ్యానించారు. టీటీడీ ఈవో రవిచంద్ర, చైర్మన్ బీఆర్ నాయుడు కలిసి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ప్రాబల్యాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే లోకనాథం యాదవ్‌ను టార్గెట్ చేస్తున్నారని భూమన ఆరోపించారు. లోకనాథం యాదవ్ కుటుంబం మొదటి నుంచే ఆర్థికంగా సంపన్నమైన కుటుంబమని, ఆయన తాత మునిస్వామి యాదవ్ అప్పట్లోనే కోటీశ్వరుడని పేర్కొన్నారు. అలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న నిజాయితీపరుడైన అధికారిపై అవినీతి మచ్చ వేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. “లోకనాథం యాదవ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీటీడీ ఉద్యోగులు ఆయనకు అండగా నిలవాలి. అన్యాయంగా వ్యవహరిస్తున్న అధికారులను ప్రశ్నించాలి” అని భూమన పిలుపునిచ్చారు. టీటీడీలో అసలు ఏం జరుగుతోంది..? అధికారుల మధ్య ఆధిపత్య పోరా..? లేక లోకనాథం యాదవ్‌ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారా..? ▶️ భూమన కరుణాకర్ రెడ్డి గారి సంచలన ప్రెస్‌మీట్ పూర్తి వీడియో చూడండి.

10 hrs ago
user_RAVI KUMAR
RAVI KUMAR
Salesperson తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
10 hrs ago

టీటీడీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందా..? ఆ పోరులో డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్‌ను టార్గెట్ చేశారా..? టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్‌పై జరిగిన ఏసీబీ దాడుల వెనుక కుట్ర ఉందంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 80 మంది అధికారులతో ఆరు నెలలపాటు విచారణ జరిపినా ఏమీ తేలలేదని, ఇప్పుడు నిజాయితీపరుడైన అధికారిగా పేరున్న లోకనాథం యాదవ్‌ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక టీటీడీలో జరుగుతున్న ఆధిపత్య పోరే కారణమా అని ప్రశ్నించారు. “కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది” అంటూ భూమన తీవ్రంగా వ్యాఖ్యానించారు. టీటీడీ ఈవో రవిచంద్ర, చైర్మన్ బీఆర్ నాయుడు కలిసి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ప్రాబల్యాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే లోకనాథం యాదవ్‌ను టార్గెట్ చేస్తున్నారని భూమన ఆరోపించారు. లోకనాథం యాదవ్ కుటుంబం మొదటి నుంచే ఆర్థికంగా సంపన్నమైన కుటుంబమని, ఆయన తాత మునిస్వామి యాదవ్ అప్పట్లోనే కోటీశ్వరుడని పేర్కొన్నారు. అలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న నిజాయితీపరుడైన అధికారిపై అవినీతి మచ్చ వేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. “లోకనాథం యాదవ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీటీడీ ఉద్యోగులు ఆయనకు అండగా నిలవాలి. అన్యాయంగా వ్యవహరిస్తున్న అధికారులను ప్రశ్నించాలి” అని భూమన పిలుపునిచ్చారు. టీటీడీలో అసలు ఏం జరుగుతోంది..? అధికారుల మధ్య ఆధిపత్య పోరా..? లేక లోకనాథం యాదవ్‌ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారా..? ▶️ భూమన కరుణాకర్ రెడ్డి గారి సంచలన ప్రెస్‌మీట్ పూర్తి వీడియో చూడండి.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరు పట్టణము నందు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెస్సార్ కూడలి నుండి గంగినేని చెరువు పార్క్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్నపెదయ్య జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ .వెంకటనారాయణ ఆధ్వర్యంలో, “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు 1 టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ,చిత్తూరు 1 టౌన్ ఎస్.ఐ శివశంకర్ గారితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు భద్రతా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నేరాల నివారణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, గుర్తు తెలియని వస్తువులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు.అలాగే మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు, పోలీసు-ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేసి “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేయగలమని సీఐ శ్రీ చిన్న పెద్దయ్య గారు తెలిపారు. ఈ ఫుట్ పెట్రోలింగ్ లో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.
    1
    చిత్తూరు పట్టణము నందు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు
సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెస్సార్  కూడలి నుండి గంగినేని చెరువు పార్క్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్నపెదయ్య
జిల్లా ఎస్పీ  తుషార్ డూడి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ .వెంకటనారాయణ  ఆధ్వర్యంలో, “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు 1 టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ,చిత్తూరు 1 టౌన్ ఎస్.ఐ  శివశంకర్ గారితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు భద్రతా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్  మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నేరాల నివారణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, గుర్తు తెలియని వస్తువులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు.అలాగే మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు, పోలీసు-ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేసి “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేయగలమని సీఐ శ్రీ చిన్న పెద్దయ్య గారు తెలిపారు. ఈ ఫుట్ పెట్రోలింగ్ లో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు పార్టీకి రాజీనామా...... బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు షేక్ అల్లాబక్షు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. రాజకీయ కారణాల దృశ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సేవ చేయడంలో విఫలమైంది. వైఎస్ఆర్సిపి చేస్తున్నా రాజకీయ వ్యతిరేక పనులపై అసమ్మతి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.
    1
    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు పార్టీకి రాజీనామా......
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు షేక్ అల్లాబక్షు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. రాజకీయ కారణాల దృశ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సేవ చేయడంలో విఫలమైంది. వైఎస్ఆర్సిపి చేస్తున్నా రాజకీయ వ్యతిరేక పనులపై అసమ్మతి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.
    user_Shafi ahamed baig mogal
    Shafi ahamed baig mogal
    Local News Reporter బుచ్చిరెడ్డిపాలెం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు
    1
    ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు 


 రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు
ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు 
రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • బద్వేలులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. బద్వేలు, సెప్టెంబర్ 02: బద్వేలులో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు మురళి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ కేక్ కటింగ్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    1
    బద్వేలులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.
బద్వేలు, సెప్టెంబర్ 02:  బద్వేలులో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు మురళి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ కేక్ కటింగ్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • నేపాల్ భారత్‌లో విలీనం ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారా? 1956లో నేపాల్‌ను భారత్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తిరస్కరించారని, నేపాల్ హిందూ దేశంగా ఉన్నందున దానికి బాహ్య మద్దతు ఉండకూడదనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనివల్ల నేపాల్ క్రమంగా చైనా, పాకిస్థాన్‌లకు దగ్గరవుతూ, తన ఆర్థిక అవసరాల కోసం మాత్రం భారత్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. చైనాను నమ్మిన నేపాల్ చివరకు నష్టపోయిందని, ప్రస్తుత పరిస్థితులకు గతంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలే కారణమని ఈ వాదనలో పేర్కొంటున్నారు. అయితే 1956లో నేపాల్ భారత్‌లో విలీనం కావాలని అధికారికంగా ప్రతిపాదించిందనే విషయానికి విశ్వసనీయ చారిత్రక ఆధారాలు ఉన్నాయా అనేది నిర్ధారించాల్సిన అంశం. వందే మాతరం 🇮🇳
    1
    నేపాల్ భారత్‌లో విలీనం ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారా?
1956లో నేపాల్‌ను భారత్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తిరస్కరించారని, నేపాల్ హిందూ దేశంగా ఉన్నందున దానికి బాహ్య మద్దతు ఉండకూడదనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనివల్ల నేపాల్ క్రమంగా చైనా, పాకిస్థాన్‌లకు దగ్గరవుతూ, తన ఆర్థిక అవసరాల కోసం మాత్రం భారత్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు.
చైనాను నమ్మిన నేపాల్ చివరకు నష్టపోయిందని, ప్రస్తుత పరిస్థితులకు గతంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలే కారణమని ఈ వాదనలో పేర్కొంటున్నారు. అయితే 1956లో నేపాల్ భారత్‌లో విలీనం కావాలని అధికారికంగా ప్రతిపాదించిందనే విషయానికి విశ్వసనీయ చారిత్రక ఆధారాలు ఉన్నాయా అనేది నిర్ధారించాల్సిన అంశం.
వందే మాతరం 🇮🇳
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • తిరుపతి జిల్లా... రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు. సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్‌కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తిరుపతి జిల్లా... రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు. సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్‌కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    4
    తిరుపతి జిల్లా...
రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు.
సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు.
గవర్నర్‌కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.
గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తిరుపతి జిల్లా...
రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు.
సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు.
గవర్నర్‌కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.
గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • పుంగనూరులో సంబరాలలో మునిగిన జనసైనికులు -హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ట్రావెల్స్ బంగ్లా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జన్మదిన కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్నా రాయల్ ,కోలా సోమశేఖర్, చైతన్య రాయల్, గాజుల నరేష్, పగడాల రమణ, విరుపాక్షి తదితరులు పాల్గొన్నారు.
    1
    పుంగనూరులో సంబరాలలో మునిగిన జనసైనికులు -హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని  జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ట్రావెల్స్ బంగ్లా  వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద  జన్మదిన కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్నా రాయల్ ,కోలా సోమశేఖర్, చైతన్య రాయల్, గాజుల నరేష్, పగడాల రమణ, విరుపాక్షి తదితరులు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ప్రసన్న కుమార్ రెడ్డి పై విరుచుకుపడ్డ తెలుగు యువత..... బుచ్చిరెడ్డిపాలెం లోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు చేసే ముందు తన స్థితిని గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. 2019లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో బాత్రూంలో కడిగే తమరు ఎమ్మెల్యే అయ్యారంటూ విమర్శించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మగాడివైతే అంటూ మాట్లాడడం సమన్యాసం కాదని అన్నారు. మగతనం అంటే మాటల్లో కాదు ప్రజలకు మంచి చేయడం అని విమర్శించారు. నెల్లూరు జిల్లా ప్రజలను ఎవరు అడిగినా వేమిరెడ్డి మనస్తత్వం ఏమిటో తెలుస్తుంది అని అన్నారు. అటువంటి వ్యక్తిని నోటికొచ్చినట్లు దూషించడం విమర్శించడం సరికాదని ఇకనైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.
    1
    ప్రసన్న కుమార్ రెడ్డి పై విరుచుకుపడ్డ తెలుగు యువత.....
బుచ్చిరెడ్డిపాలెం లోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు చేసే ముందు తన స్థితిని గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. 2019లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో బాత్రూంలో కడిగే తమరు ఎమ్మెల్యే అయ్యారంటూ విమర్శించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మగాడివైతే అంటూ మాట్లాడడం సమన్యాసం కాదని అన్నారు. మగతనం అంటే మాటల్లో కాదు ప్రజలకు మంచి చేయడం అని విమర్శించారు. నెల్లూరు జిల్లా ప్రజలను ఎవరు అడిగినా వేమిరెడ్డి మనస్తత్వం ఏమిటో తెలుస్తుంది అని అన్నారు. అటువంటి వ్యక్తిని నోటికొచ్చినట్లు దూషించడం విమర్శించడం సరికాదని ఇకనైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.
    user_Shafi ahamed baig mogal
    Shafi ahamed baig mogal
    Local News Reporter బుచ్చిరెడ్డిపాలెం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కుప్పం పట్టణంలో దాము అనే వ్యక్తి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన జీవిత . చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్. దాము అనే వ్యక్తి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన జీవిత ప్యాలెస్ రోడ్డులో నివాసముంటున్న దాముకు ఇంతమునుపే వివాహమయ్యింది దామును ప్రశ్నించడంతో కత్తితో దాడి చేసేందుకు యత్నించినట్లు ఆరోపించిన జీవిత జీవిత కుటుంబసభ్యుల పై దాడికి పాల్పడిన దాము కుటుంబీకులు జీవితకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
    1
    కుప్పం పట్టణంలో దాము అనే వ్యక్తి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన జీవిత . 
చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్.
దాము అనే వ్యక్తి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించిన జీవిత 
ప్యాలెస్ రోడ్డులో నివాసముంటున్న దాముకు ఇంతమునుపే వివాహమయ్యింది
దామును ప్రశ్నించడంతో కత్తితో దాడి చేసేందుకు యత్నించినట్లు ఆరోపించిన జీవిత
జీవిత కుటుంబసభ్యుల పై దాడికి పాల్పడిన దాము కుటుంబీకులు
జీవితకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.