Shuru
Apke Nagar Ki App…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు పార్టీకి రాజీనామా...... బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు షేక్ అల్లాబక్షు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. రాజకీయ కారణాల దృశ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సేవ చేయడంలో విఫలమైంది. వైఎస్ఆర్సిపి చేస్తున్నా రాజకీయ వ్యతిరేక పనులపై అసమ్మతి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.
Shafi ahamed baig mogal
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు పార్టీకి రాజీనామా...... బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు షేక్ అల్లాబక్షు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. రాజకీయ కారణాల దృశ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సేవ చేయడంలో విఫలమైంది. వైఎస్ఆర్సిపి చేస్తున్నా రాజకీయ వ్యతిరేక పనులపై అసమ్మతి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బద్వేలులో దుకాణంలో చోరీ - రూ.34 వేల సరుకు అపహరణ....... బద్వేలు, సెప్టెంబర్ 1: బద్వేలు పట్టణంలోని కెనరా బ్యాంక్ సమీపంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. జిరాక్స్, చిల్లర అంగడి నిర్వహిస్తున్న అంకయ్యకు చెందిన దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణంలో ఉన్న సుమారు రూ.34 వేల విలువైన సీక్రెట్ ప్యాకెట్లనుఅపహరించినట్లు బాధితుడుఆరోపిస్తున్నాడు. ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి పాల్పడిన వారిని గుర్తించి, సొత్తును ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాడు. పరిసర సీసీ కెమెరాలను పరిశీలిస్తే నిందితులను గుర్తించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.2
- తిరుపతి తిరుపతిలోని డిప్యూటీవో లోకనాథం ఇంటిలో సోదాలు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పాయింట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టాము. జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది. తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు మరియు ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కోరారు. ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ కి కాల్ చేయాలని కోరిన డిఎస్పి తిరుపతి తిరుపతిలోని డిప్యూటీవో లోకనాథం ఇంటిలో సోదాలు చేస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పాయింట్స్ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టాము. జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది. తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు మరియు ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ కోరారు. ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ కి కాల్ చేయాలని కోరిన డిఎస్పి2
- ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సిద్ధవటం,సెప్టెంబర్ 02 సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సిద్ధవటం,సెప్టెంబర్ 02 సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.1
- పాడి చెరువుకు మట్టి మాఫియా పంజా! 25 రోజులుగా జేసీబీలు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా తవ్వకాలు అనుమతులు ఉన్నాయంటున్నారు.. పత్రాలు మాత్రం కనిపించవు తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి అనంతరం ఉన్న పాడి చెరువులో 25 రోజులుగా జేసీబీలతో మట్టి తవ్వి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజుకు 6 నుంచి 10 ట్రాక్టర్ల వరకు మట్టి తరలిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో చెరువు స్వరూపం మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని కొందరు చెబుతున్నప్పటికీ, అనుమతి పత్రాలు, తవ్వకాలకు అనుమతించిన పరిమాణం వంటి వివరాలు వెల్లడించడం లేదని స్థానికులు అంటున్నారు. అనుమతుల పరిధిలోనే తవ్వకాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అనుమతుల వివరాలను వెల్లడించాలని, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.1
- నేపాల్ భారత్‌లో విలీనం ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారా? 1956లో నేపాల్‌ను భారత్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తిరస్కరించారని, నేపాల్ హిందూ దేశంగా ఉన్నందున దానికి బాహ్య మద్దతు ఉండకూడదనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనివల్ల నేపాల్ క్రమంగా చైనా, పాకిస్థాన్‌లకు దగ్గరవుతూ, తన ఆర్థిక అవసరాల కోసం మాత్రం భారత్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. చైనాను నమ్మిన నేపాల్ చివరకు నష్టపోయిందని, ప్రస్తుత పరిస్థితులకు గతంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలే కారణమని ఈ వాదనలో పేర్కొంటున్నారు. అయితే 1956లో నేపాల్ భారత్‌లో విలీనం కావాలని అధికారికంగా ప్రతిపాదించిందనే విషయానికి విశ్వసనీయ చారిత్రక ఆధారాలు ఉన్నాయా అనేది నిర్ధారించాల్సిన అంశం. వందే మాతరం 🇮🇳1
- దర్శిలో కనిపిస్తున్న వింత వింత వాతావరణంతో తల పట్టుకుంటున్న ప్రజానీకం దర్శిలో వాతావరణం వింత వింతగా కనిపిస్తోంది. ఆకాశమంత నల్లటి కారు మబ్బులతో కూడుకొని ఉన్నది. రోడ్లపై ఎండ తీవ్రత మరోవైపు కనిపిస్తున్నది. వర్షాకాలం అయినప్పటికీ వర్షాలు పడకపోగా, ఇటువంటి వింత వింత విధానాలతో వాతావరణం కనిపిస్తుంది.1
- సాల్మన్ పురంలో ఘనంగా రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు..... వైఎస్ఆర్సిపి నాయకులు బుచ్చిరెడ్డిపాలెం మండలం సాల్మన్ పురం గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలిత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలు సాధిస్తాం అంటూ నినాదాలు చేశారు.1
- శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అభయాంజనేయ స్వామి. బద్వేలు, సెప్టెంబర్ 1: బద్వేలు పట్టణం నెల్లూరు రోడ్డులోని శ్రీ అభయాంజనేయ స్వామి చౌడమ్మ తల్లి దేవస్థానంలో శ్రావణ మాసం మూడవ మంగళవారం సందర్భంగా స్వామివారికి పలు రకాల కూరగాయలతో శాకంబరి అలంకరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసం స్వామివారికి ప్రీతికరమని, పచ్చదనం అంటే స్వామికి ఎంతో ఇష్టమని, ఈ అలంకరణలో స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, భయ, గండ దోషాలు తొలగిపోతాయని తెలిపారు.అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అలంకరణ కూరగాయలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు శ్రీ పెంచలయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ వ్యవస్థాపకులు కీర్తిశేషులు పెంచలయ్య ధర్మపత్ని చంద్రకళ కుటుంబ సభ్యులు, విజయ ఇన్ ఫ్రా అధినేత ముమ్మడి రెడ్డి నాగేంద్ర రెడ్డి, పలువురు ప్రముఖులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.1
- తిరుపతి జిల్లా... రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు. సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్‌కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తిరుపతి జిల్లా... రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల పర్యటించారు. సి.రామాపురం సమీపంలోని శ్రీ బ్రహ్మశ్రీ గురూజీ ఆశ్రమాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆశ్రమంలో శ్రీ బ్రహ్మశ్రీ గురూజీని కలిసి గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్‌కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.4