Shuru
Apke Nagar Ki App…
వైయస్ జగన్ ని కలిసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైయస్ జగన్‌కు అందజేసి, వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు. వైయస్ జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వధూవరులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.
Journalist naidu
వైయస్ జగన్ ని కలిసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైయస్ జగన్‌కు అందజేసి, వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు. వైయస్ జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వధూవరులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైయస్ జగన్‌కు అందజేసి, వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు. వైయస్ జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వధూవరులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.1
- VZM: శృంగవరపుకోట పట్టణంలో దారగంగమ్మ గుడి సమీపంలో ఉన్న దగ్గు చెరువులో పడి కోటదేవి అనే మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, చెరువు సమీపంలోనే నివాసం ఉంటున్న కోట గోపి భార్య దేవి బహిర్భూమికి వెళ్లేందుకు చెరువు గట్టుపైకి వెళ్లగా కాలుజారి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయినట్లు తెలిపారు. అటుగా వెళ్తున్న కొంతమంది గమనించి సమాచారం ఇవ్వగా, స్థానికులు అక్కడికి చేరుకుని చూసేసరికి ఆమె మృతి చెందింది.1
- Post by కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్1
- రహదారి మంజూరు రెండు గ్రామాల మధ్య వివాదం రేపగా..వారు కొట్టుకునే పరిస్థితికి తీసుకెళ్లింది. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం జలగలగెడ్డ గ్రామం రోడ్డు నిర్మాణానికి ఇటీవల రూ. 90 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన జరగనుంది. పనులు కోర్రుబయలు గ్రామం మీదుగా చేపట్టనుండగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం మంగళవారం ఇరు వర్గాల మధ్య కొట్లాటకు దారి తీసింది.1
- రేడియేషన్ నియంత్రణ గ్రహణ సమయంలో భూమిపై పడే హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాల నుండి ఆహార పదార్థాలను రక్షించడానికి గరికను ఉపయోగిస్తారు. పవిత్రత మరియు రక్షణ: గరిక (దర్భ) ను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది అపవిత్రతను లేదా గ్రహణ సమయంలో సంభవించే ప్రతికూల శక్తులను (Negative Energy) నివారిస్తుందని నమ్ముతారు.సహజ నిల్వ కారకం (Natural Preservative): గరిక యాంటీ రేడియేషన్ మరియు బ్యాక్టీరియాను నిరోధించే లక్షణాలను కలిగి ఉంది. ఇది పెరుగు, పాలు, వండిన ఆహార పదార్థాలు, ఊరగాయలు పాడవకుండా లేదా బ్యాక్టీరియా పెరగకుండా చూస్తుంది. శాస్త్రీయ కారణం: పరిశోధనల ప్రకారం, దర్భ గడ్డి రేడియేషన్‌ను, ముఖ్యంగా ఎక్స్-రేలను కూడా కొంతవరకు శోషించుకుంటుంది (absorb). అందుకే, గ్రహణ సమయంలో వండిన పదార్థాలు, నీటి పాత్రలు, నిల్వ ఉంచిన ధాన్యంపై ఈ గడ్డిని వేస్తారు. ప్రధాన ఉపయోగాలు ఆహార రక్షణ ఆహార పదార్థాలపై గరికను వేయడం వల్ల ఆహారం నిల్వ ఉంటుంది, విషతుల్యం కాదు. నీటి శుద్ధి: మంచి నీటి పాత్రలలో గరికను ఉంచడం వల్ల నీరు శుద్ధి అవుతుంది.గ్రహణ సమయంలో చేసే దానధర్మాలు, జపాలు, తర్పణాల సమయంలో దర్భల రంగును (పవిత్రి) ధరించడం శుభప్రదంగా భావిస్తారు. గ్రహణ సమయంలో గరికను వాడటం అనేది కేవలం మూఢనమ్మకం కాదు, దీని వెనుక పవిత్రమైన మరియు శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఈ గడ్డిని తీసివేసి, స్నానం ఆచరించడం మంచిది.1
- Post by Shyam1
- మార్చి 3 శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ గుడ్డిమీదపేట, చొక్కరవానిపేట మరియు సూరాడవాని పేట సమీపంలో సర్పంచ్ ప్రతినిధి సూరాడ దాసురాజు తన సొంత నిధులతో యువకులు ఆడుకునేందుకు క్రికెట్ మైదానాన్నిఏర్పాటుచేసిమంగళవారం ఘనంగాప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత యువకుల్లో క్రీడా నైపుణ్యాలు మెరుగ్గా ఉన్నాయని, వాటిని మరింత సానపెట్టేందుకు తాను కృషి చేస్తున్నానని తెలిపారు. గతంలో కూడా పంచాయతీలో రెండు క్రీడా మైదానాలు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. రానున్న రోజుల్లో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, క్రీడాకారులకు అవసరమైన సహాయం తన వంతుగా ఎప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. మైదానం ఏర్పాటు చేసిన దాసురాజుకు పలువురు క్రీడాకారులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.4
- VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ ఆదేశాల మేరకు రాజాంలో మహిళా సాధికారిత వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు ఎస్సై ఉమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ఫుట్ మార్చ్ ర్యాలీ చేపట్టారు. మహిళల భద్రతపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మహిళలపై వేధింపులు, దాడులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై చట్టపరమైన చర్యలు, రక్షణ మార్గాలపై అవగాహన కల్పించారు.2