ఘనంగా టీడీపీ పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం కేకే కటింగ్ చేసి సంబరాలు చేసిన టీడీపీ నాయకులు ఘనంగా టీడీపీ పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం. . కేకే కటింగ్ చేసి సంబరాలు చేసిన టీడీపీ నాయకులు విడవలూరు మండలం లో రామతీర్థం సెంటర్ లో మరియు బాబురు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన తెలుగుదేశం 44 వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం నికి ముఖ్య అతిధి గా టీడీపీ నాయకుడు ఆవుల వాసు విచేశారు. అనంతరం టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన జెండను ఆవిష్కరణ చేశారు నాయకులు అందరూ కేకే కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం అన్న దానం చేసారు . ఈ సందర్బంగా ఆవుల వాసు మాట్లాడతూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలు మేరకు ఈరోజు గ్రామ పంచాయతీ లో జరుపుకోవడం చాలా సంతోషం గా ఉంది అన్నారు. ఏపీ ప్రజల కు గుర్తు వచ్చేది ఎన్టీఆర్ అన్నారు. అయన చేసిన పథకాలు ప్రజలకు ఎనో ఉనాయి. సీఎం చంద్రబాబు నాయకుడు యువ నాయకులు లోకేష్ బాబు చేస్తున్న అభివృద్ధి చాలా బాగుంది ఎప్పుడు ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారు అన్నారు ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాలుగోన్నారు.
ఘనంగా టీడీపీ పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం కేకే కటింగ్ చేసి సంబరాలు చేసిన టీడీపీ నాయకులు ఘనంగా టీడీపీ పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం. . కేకే కటింగ్ చేసి సంబరాలు చేసిన టీడీపీ నాయకులు విడవలూరు మండలం లో రామతీర్థం సెంటర్ లో మరియు బాబురు
టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన తెలుగుదేశం 44 వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం నికి ముఖ్య అతిధి గా టీడీపీ నాయకుడు ఆవుల వాసు విచేశారు. అనంతరం టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన జెండను ఆవిష్కరణ చేశారు నాయకులు అందరూ కేకే కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు
అనంతరం అన్న దానం చేసారు . ఈ సందర్బంగా ఆవుల వాసు మాట్లాడతూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలు మేరకు ఈరోజు గ్రామ పంచాయతీ లో జరుపుకోవడం చాలా సంతోషం గా ఉంది అన్నారు. ఏపీ ప్రజల కు గుర్తు వచ్చేది ఎన్టీఆర్ అన్నారు.
అయన చేసిన పథకాలు ప్రజలకు ఎనో ఉనాయి. సీఎం చంద్రబాబు నాయకుడు యువ నాయకులు లోకేష్ బాబు చేస్తున్న అభివృద్ధి చాలా బాగుంది ఎప్పుడు ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారు అన్నారు ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాలుగోన్నారు.
- నిత్య చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ నెల్లూరులో గొప్ప ప్రారంభం నెల్లూరు నగరం లోని దర్గా మిట్ట సమీపంలో గల రాజరాజేశ్వరి దేవస్థానం కళ్యాణ మండపం నందు నిత్య చేనేత హస్త కళా మేళా ప్రదర్శన అమ్మ కాల ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు. చేనేత హస్త కళా మేల నందు చేనేత వస్త్రములు ముత్యాల హారాలు పోచంపల్లి బెడ్ షీట్స్ కలంకారి ప్రెస్ మెటీరియల్స్ శారీస్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేత వస్త్రాలు వరంగల్ టవల్స్ లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు గద్వాల్ చీరలు జైపూర్ టాప్స్ లెగ్గిన్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ హైదరాబాద్ మంచి ముత్యాలు లెదర్ బ్యాగ్స్ జ్యూట్ బ్యాగ్స్ డ్రై ఫ్రూట్ తినుబండారాలు జైపూర్ బ్యాంగిల్స్ తదితర ఐటమ్స్ స్టాల్స్ ను ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అదే క్రమంలో ప్రత్యేక డిస్కౌంట్ లో కలవని మార్చి 23వ తారీకు నుండి ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి ప్రవేశ రుసుము పార్కింగ్ రుసుము ఉండదని నిర్వాహకులు నిత్య మరియు శ్రీను మీడియాతో తెలియజేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.3
- 1993 -1994 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం మండలంలోని వావిళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ పాఠశాలలో 1993- 1994 టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను ఆహ్వానించి వాళ్లను సత్కరించడం జరిగింది అలాగే ఉపాధ్యాయులతో కలిసి 1993- 1994లో జరిగిన గుర్తులను గుర్తు తెచ్చుకొని ఒక రోజంతా ఆనందంగా గడపటం జరిగింది ఉపాధ్యాయులు చదువు బోధించడంతోనే మాకు ఇలాంటి లైఫ్ ఉందని ఉపాధ్యాయుల వల్లే ఇవాళ మంచి స్థాయిలో ఉన్నామని మనకు పాఠాలు నేర్పిన గురువును ఎప్పుడూ మర్చిపోకూడదని టెన్త్ క్లాస్ లో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ సంతోషంగా అలాగే ఉపాధ్యాయులకు ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు.సర్వేసరావు, రామ్మోహన్, జనర్దేన్, సురేష్, మోహన్ రావు,శారదా, లారింగ్రెస్, మమతా, నిర్మల, హిమావతి, కృష్ణవేణి, వరమ్మ, కాజారావు, గుణశేకేర్, ఆంజనేయలు, రవి, సదశివారెడ్డి, కరుణకర్, బ్రాహ్మయ్య, విజయకుమార్, మురళి మోహన్, ప్రమేశ్వర్, వెంకయ్య,సుధాకర్, వెంకటరవనమ్మ,మస్తాన్ శ్వ, శ్రీనివాసలురెడ్డి, వేంకటేశ్వరులు, పూర్వ విద్యార్థుల పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు.4
- శ్రీరామనవమి సందర్భంగా మొదలగురులోని షిరిడి సాయి బాబా మందిరం నందు గ్రంధోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తిలో అధిక సంఖ్యలో పాల్గొని ఓం సాయి రామ్ శ్రీ సాయిరాం నామ జపంతో గందోత్సవంలో నృత్యం చేసుకుంటూ షిరిడి సాయి బాబా మందిరాన్ని మొత్తం గంధంతో అలంకరించడం జరిగింది. అనంతరం యుద్ధప్రచార వినియోగం జరిగినది.4
- వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు.. అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.1
- Post by Syyed taher1
- చౌడేపల్లి చిన్న కొండా మరి వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరికి తీవ్ర గాయాలు చౌడేపల్లి బోయకొండ ప్రధాన రహదారి చిన్న కొండ మరియు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి బోయకొండ మార్గంలో చిన్న కొండా మర్రి కి సమీపాన ఓ ప్రైవేటు బస్సు స్కూటర్ను ఢీకొన్నది ఈ ప్రమాదంలో స్కూటర్ లిస్టు నాగరాజా 45 తలకు బలమైన గాయమైంది గాయపడిన అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇక్కడ నాగరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఎస్ఐ చిన్న రెడ్డప్ప సహాయక చర్యలు చేపట్టారు కేసు దర్యాప్తు చేస్తున్నారు3
- చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో సంబరాలు జరుపుకున్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ రాజన్న, ఖజా పీర్, గిరి, నాగరాజా, సుబ్రహ్మణ్యం గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించి తర్వాత కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. (NTR)నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని (TDP) స్థాపించారు.1983 రాష్ట్ర ఎన్నికలలో, TDP ఘన విజయం సాధించింది; తత్ఫలితంగా, 1983 జనవరి 9న NTR ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ప్రమాణ స్వీకారం చేశారు.1
- ఘనంగా టీడీపీ పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం. . కేకే కటింగ్ చేసి సంబరాలు చేసిన టీడీపీ నాయకులు విడవలూరు మండలం లో రామతీర్థం సెంటర్ లో మరియు బాబురు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన తెలుగుదేశం 44 వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం నికి ముఖ్య అతిధి గా టీడీపీ నాయకుడు ఆవుల వాసు విచేశారు. అనంతరం టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన జెండను ఆవిష్కరణ చేశారు నాయకులు అందరూ కేకే కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం అన్న దానం చేసారు . ఈ సందర్బంగా ఆవుల వాసు మాట్లాడతూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలు మేరకు ఈరోజు గ్రామ పంచాయతీ లో జరుపుకోవడం చాలా సంతోషం గా ఉంది అన్నారు. ఏపీ ప్రజల కు గుర్తు వచ్చేది ఎన్టీఆర్ అన్నారు. అయన చేసిన పథకాలు ప్రజలకు ఎనో ఉనాయి. సీఎం చంద్రబాబు నాయకుడు యువ నాయకులు లోకేష్ బాబు చేస్తున్న అభివృద్ధి చాలా బాగుంది ఎప్పుడు ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారు అన్నారు ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాలుగోన్నారు.4