logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయండి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు.. అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

3 hrs ago
user_Shaik
Shaik
ఉదయగిరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయండి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు.. అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు.. అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    1
    వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు..
అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    user_Shaik
    Shaik
    ఉదయగిరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • శ్రీరామనవమి సందర్భంగా మొదలగురులోని షిరిడి సాయి బాబా మందిరం నందు గ్రంధోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తిలో అధిక సంఖ్యలో పాల్గొని ఓం సాయి రామ్ శ్రీ సాయిరాం నామ జపంతో గందోత్సవంలో నృత్యం చేసుకుంటూ షిరిడి సాయి బాబా మందిరాన్ని మొత్తం గంధంతో అలంకరించడం జరిగింది. అనంతరం యుద్ధప్రచార వినియోగం జరిగినది.
    4
    శ్రీరామనవమి సందర్భంగా మొదలగురులోని షిరిడి సాయి బాబా మందిరం నందు గ్రంధోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తిలో అధిక సంఖ్యలో పాల్గొని ఓం సాయి రామ్ శ్రీ సాయిరాం నామ జపంతో గందోత్సవంలో నృత్యం చేసుకుంటూ షిరిడి సాయి బాబా మందిరాన్ని మొత్తం గంధంతో అలంకరించడం జరిగింది. అనంతరం యుద్ధప్రచార వినియోగం జరిగినది.
    user_కాకుమాని చెంచు చంద్రశేఖర్
    కాకుమాని చెంచు చంద్రశేఖర్
    పొదలకూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • నిత్య చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ నెల్లూరులో గొప్ప ప్రారంభం నెల్లూరు నగరం లోని దర్గా మిట్ట సమీపంలో గల రాజరాజేశ్వరి దేవస్థానం కళ్యాణ మండపం నందు నిత్య చేనేత హస్త కళా మేళా ప్రదర్శన అమ్మ కాల ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు. చేనేత హస్త కళా మేల నందు చేనేత వస్త్రములు ముత్యాల హారాలు పోచంపల్లి బెడ్ షీట్స్ కలంకారి ప్రెస్ మెటీరియల్స్ శారీస్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేత వస్త్రాలు వరంగల్ టవల్స్ లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు గద్వాల్ చీరలు జైపూర్ టాప్స్ లెగ్గిన్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ హైదరాబాద్ మంచి ముత్యాలు లెదర్ బ్యాగ్స్ జ్యూట్ బ్యాగ్స్ డ్రై ఫ్రూట్ తినుబండారాలు జైపూర్ బ్యాంగిల్స్ తదితర ఐటమ్స్ స్టాల్స్ ను ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అదే క్రమంలో ప్రత్యేక డిస్కౌంట్ లో కలవని మార్చి 23వ తారీకు నుండి ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి ప్రవేశ రుసుము పార్కింగ్ రుసుము ఉండదని నిర్వాహకులు నిత్య మరియు శ్రీను మీడియాతో తెలియజేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.
    3
    నిత్య చేనేత హస్తకళ  ఎగ్జిబిషన్ నెల్లూరులో గొప్ప ప్రారంభం
నెల్లూరు నగరం లోని  దర్గా మిట్ట సమీపంలో గల రాజరాజేశ్వరి దేవస్థానం కళ్యాణ మండపం నందు నిత్య చేనేత హస్త కళా మేళా ప్రదర్శన అమ్మ కాల ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు.  చేనేత హస్త కళా మేల నందు చేనేత వస్త్రములు ముత్యాల హారాలు పోచంపల్లి బెడ్ షీట్స్ కలంకారి ప్రెస్ మెటీరియల్స్ శారీస్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేత వస్త్రాలు వరంగల్ టవల్స్ లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు గద్వాల్ చీరలు జైపూర్ టాప్స్ లెగ్గిన్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ హైదరాబాద్ మంచి ముత్యాలు లెదర్ బ్యాగ్స్ జ్యూట్ బ్యాగ్స్ డ్రై ఫ్రూట్ తినుబండారాలు జైపూర్ బ్యాంగిల్స్ తదితర ఐటమ్స్ స్టాల్స్ ను ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అదే క్రమంలో ప్రత్యేక డిస్కౌంట్ లో కలవని మార్చి 23వ తారీకు నుండి ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి ప్రవేశ రుసుము పార్కింగ్ రుసుము ఉండదని నిర్వాహకులు నిత్య  మరియు శ్రీను మీడియాతో తెలియజేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • 1993 -1994 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం మండలంలోని వావిళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ పాఠశాలలో 1993- 1994 టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను ఆహ్వానించి వాళ్లను సత్కరించడం జరిగింది అలాగే ఉపాధ్యాయులతో కలిసి 1993- 1994లో జరిగిన గుర్తులను గుర్తు తెచ్చుకొని ఒక రోజంతా ఆనందంగా గడపటం జరిగింది ఉపాధ్యాయులు చదువు బోధించడంతోనే మాకు ఇలాంటి లైఫ్ ఉందని ఉపాధ్యాయుల వల్లే ఇవాళ మంచి స్థాయిలో ఉన్నామని మనకు పాఠాలు నేర్పిన గురువును ఎప్పుడూ మర్చిపోకూడదని టెన్త్ క్లాస్ లో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ సంతోషంగా అలాగే ఉపాధ్యాయులకు ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు.సర్వేసరావు, రామ్మోహన్, జనర్దేన్, సురేష్, మోహన్ రావు,శారదా, లారింగ్రెస్, మమతా, నిర్మల, హిమావతి, కృష్ణవేణి, వరమ్మ, కాజారావు, గుణశేకేర్, ఆంజనేయలు, రవి, సదశివారెడ్డి, కరుణకర్, బ్రాహ్మయ్య, విజయకుమార్, మురళి మోహన్, ప్రమేశ్వర్, వెంకయ్య,సుధాకర్, వెంకటరవనమ్మ,మస్తాన్ శ్వ, శ్రీనివాసలురెడ్డి, వేంకటేశ్వరులు, పూర్వ విద్యార్థుల పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు.
    4
    1993 -1994  పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
మండలంలోని వావిళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ పాఠశాలలో 1993- 1994 టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను ఆహ్వానించి వాళ్లను సత్కరించడం జరిగింది అలాగే ఉపాధ్యాయులతో కలిసి 1993- 1994లో జరిగిన గుర్తులను గుర్తు తెచ్చుకొని ఒక రోజంతా ఆనందంగా గడపటం జరిగింది ఉపాధ్యాయులు చదువు బోధించడంతోనే మాకు ఇలాంటి లైఫ్ ఉందని ఉపాధ్యాయుల వల్లే ఇవాళ మంచి స్థాయిలో ఉన్నామని మనకు పాఠాలు నేర్పిన గురువును ఎప్పుడూ మర్చిపోకూడదని టెన్త్ క్లాస్ లో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ సంతోషంగా అలాగే ఉపాధ్యాయులకు ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు.సర్వేసరావు, రామ్మోహన్, జనర్దేన్, సురేష్, మోహన్ రావు,శారదా, లారింగ్రెస్, మమతా, నిర్మల, హిమావతి, కృష్ణవేణి, వరమ్మ, కాజారావు, గుణశేకేర్, ఆంజనేయలు, రవి, సదశివారెడ్డి, కరుణకర్, బ్రాహ్మయ్య, విజయకుమార్, మురళి మోహన్, ప్రమేశ్వర్, వెంకయ్య,సుధాకర్, వెంకటరవనమ్మ,మస్తాన్ శ్వ, శ్రీనివాసలురెడ్డి, వేంకటేశ్వరులు, పూర్వ విద్యార్థుల పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కటారుపల్లి గ్రామంలో కళాకారులు చేసిన అమ్మవారి నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. రాక్షసుణ్ణి అమ్మవారు వేటాడి చంపినట్లు చేసిన కళారూపాలను వేమన భక్తులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి శక్తి పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.
    1
    గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కటారుపల్లి గ్రామంలో కళాకారులు చేసిన అమ్మవారి నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. రాక్షసుణ్ణి అమ్మవారు వేటాడి చంపినట్లు చేసిన కళారూపాలను వేమన భక్తులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి శక్తి పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    5 hrs ago
  • చౌడేపల్లి చిన్న కొండా మరి వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరికి తీవ్ర గాయాలు చౌడేపల్లి బోయకొండ ప్రధాన రహదారి చిన్న కొండ మరియు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి బోయకొండ మార్గంలో చిన్న కొండా మర్రి కి సమీపాన ఓ ప్రైవేటు బస్సు స్కూటర్ను ఢీకొన్నది ఈ ప్రమాదంలో స్కూటర్ లిస్టు నాగరాజా 45 తలకు బలమైన గాయమైంది గాయపడిన అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇక్కడ నాగరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఎస్ఐ చిన్న రెడ్డప్ప సహాయక చర్యలు చేపట్టారు కేసు దర్యాప్తు చేస్తున్నారు
    3
    చౌడేపల్లి చిన్న కొండా మరి వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరికి తీవ్ర గాయాలు 
చౌడేపల్లి బోయకొండ ప్రధాన రహదారి చిన్న కొండ మరియు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి బోయకొండ మార్గంలో చిన్న కొండా మర్రి కి సమీపాన ఓ ప్రైవేటు బస్సు స్కూటర్ను ఢీకొన్నది ఈ ప్రమాదంలో స్కూటర్ లిస్టు నాగరాజా 45 తలకు బలమైన గాయమైంది గాయపడిన అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇక్కడ నాగరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఎస్ఐ చిన్న రెడ్డప్ప సహాయక చర్యలు చేపట్టారు కేసు దర్యాప్తు చేస్తున్నారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    17 hrs ago
  • ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ నైట్ సేఫ్టీ అమలు.రాత్రంతా SP వీధిలోనే. అనంవసరంగా రాత్రి వేళ బయట తిరిగితే చర్యలు తప్పవు, ట్రీట్మెంట్ తప్పదు
    1
    ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ నైట్ సేఫ్టీ అమలు.రాత్రంతా SP వీధిలోనే. అనంవసరంగా రాత్రి వేళ బయట తిరిగితే చర్యలు తప్పవు, ట్రీట్మెంట్ తప్పదు
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • పొదలకూరు లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాస్ నగర్ నెల్లూరు రోడ్డు నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రాముల వారి కళ్యాణం వేదమంత్రాలతో అర్చక స్వామి వారు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం మొత్తం రామనామ సంకీర్తనలతో వారు మోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారి కళ్యాణం తిలకించి ప్రసాదాలు స్వీకరించారు
    4
    పొదలకూరు లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాస్ నగర్ నెల్లూరు రోడ్డు నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రాముల వారి కళ్యాణం వేదమంత్రాలతో అర్చక స్వామి వారు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం మొత్తం రామనామ సంకీర్తనలతో వారు మోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారి కళ్యాణం తిలకించి ప్రసాదాలు స్వీకరించారు
    user_కాకుమాని చెంచు చంద్రశేఖర్
    కాకుమాని చెంచు చంద్రశేఖర్
    పొదలకూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.