Shuru
Apke Nagar Ki App…
కటారుపల్లి గ్రామములో మొదటి ఉత్సవం వైభవం, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కటారుపల్లి గ్రామంలో కళాకారులు చేసిన అమ్మవారి నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. రాక్షసుణ్ణి అమ్మవారు వేటాడి చంపినట్లు చేసిన కళారూపాలను వేమన భక్తులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి శక్తి పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.
Srivartha news
కటారుపల్లి గ్రామములో మొదటి ఉత్సవం వైభవం, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కటారుపల్లి గ్రామంలో కళాకారులు చేసిన అమ్మవారి నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. రాక్షసుణ్ణి అమ్మవారు వేటాడి చంపినట్లు చేసిన కళారూపాలను వేమన భక్తులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి శక్తి పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.
More news from Sri Sathya Sai and nearby areas
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కటారుపల్లి గ్రామంలో కళాకారులు చేసిన అమ్మవారి నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. రాక్షసుణ్ణి అమ్మవారు వేటాడి చంపినట్లు చేసిన కళారూపాలను వేమన భక్తులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి శక్తి పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.1
- చౌడేపల్లి చిన్న కొండా మరి వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరికి తీవ్ర గాయాలు చౌడేపల్లి బోయకొండ ప్రధాన రహదారి చిన్న కొండ మరియు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి బోయకొండ మార్గంలో చిన్న కొండా మర్రి కి సమీపాన ఓ ప్రైవేటు బస్సు స్కూటర్ను ఢీకొన్నది ఈ ప్రమాదంలో స్కూటర్ లిస్టు నాగరాజా 45 తలకు బలమైన గాయమైంది గాయపడిన అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇక్కడ నాగరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఎస్ఐ చిన్న రెడ్డప్ప సహాయక చర్యలు చేపట్టారు కేసు దర్యాప్తు చేస్తున్నారు3
- ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ నైట్ సేఫ్టీ అమలు.రాత్రంతా SP వీధిలోనే. అనంవసరంగా రాత్రి వేళ బయట తిరిగితే చర్యలు తప్పవు, ట్రీట్మెంట్ తప్పదు1
- చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో సంబరాలు జరుపుకున్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ రాజన్న, ఖజా పీర్, గిరి, నాగరాజా, సుబ్రహ్మణ్యం గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించి తర్వాత కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. (NTR)నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని (TDP) స్థాపించారు.1983 రాష్ట్ర ఎన్నికలలో, TDP ఘన విజయం సాధించింది; తత్ఫలితంగా, 1983 జనవరి 9న NTR ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ప్రమాణ స్వీకారం చేశారు.1
- వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు.. అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.1
- లక్ష రూపాయలకు రోజుకు రెండు వేల రూపాయల వడ్డీ ఇస్తామని నమ్మబలికి పలువురిని మోసం చేసిన ఇద్దరు నిందితులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మనోహర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి నేమకల్లుకు చెందిన వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు దోపిడీ చేసినట్లు రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆదివారం ఎర్రగుంట సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు.1
- అన్నమయ్య జిల్లా పుంగనూరు ప్రైవేట్ బస్సును ఢీకొన్న స్కూటర్ ఒకరికి తీవ్ర గాయాలు చౌడేపల్లి (మం) బోయకొండ రోడ్డు చిన్నకొండామారి వద్ద రోడ్డు ప్రమాదం స్కూటర్స్టుకు తీవ్ర గాయాలు తిరుపతి అవిలాలకు చెందిన నాగరాజా (45) పందులను మేపుకొని జీవనం సాగిస్తున్నాడు చౌడేపల్లి నుండి బోయకొండ వైపు వెళ్తూ మార్గమధ్యం చిన్న కొండమర్రి వద్ద ఒక ప్రైవేటు బస్సును ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో స్కూటరిస్ట్కు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమంగాఉండడంతో స్థానికులు 108 సమాచారం అందించి చౌడేపల్లి ప్రభుత్వ తరలించారు చౌడేపల్లి ఎస్సై చిన్నరెడ్డిప్ప క్షతగాత్రున్నీ. ప్రధమ చికిత్స అనంతరం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు1
- రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బళ్లారి రోడ్డు నుంచి వినాయక కూడలి, లక్ష్మీబజార్ మీదుగా మద్దానేశ్వర స్వామి ఫంక్షన్ హాల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. రాయదుర్గం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.1