Shuru
Apke Nagar Ki App…
శ్రీరాముని మీ సందర్భంగా, శ్రీనివాస్ నగర్ పొదలకూరు లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పొదలకూరు లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాస్ నగర్ నెల్లూరు రోడ్డు నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రాముల వారి కళ్యాణం వేదమంత్రాలతో అర్చక స్వామి వారు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం మొత్తం రామనామ సంకీర్తనలతో వారు మోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారి కళ్యాణం తిలకించి ప్రసాదాలు స్వీకరించారు
కాకుమాని చెంచు చంద్రశేఖర్
శ్రీరాముని మీ సందర్భంగా, శ్రీనివాస్ నగర్ పొదలకూరు లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పొదలకూరు లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాస్ నగర్ నెల్లూరు రోడ్డు నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రాముల వారి కళ్యాణం వేదమంత్రాలతో అర్చక స్వామి వారు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం మొత్తం రామనామ సంకీర్తనలతో వారు మోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారి కళ్యాణం తిలకించి ప్రసాదాలు స్వీకరించారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *సందడిగా సాగిన కృష్ణ చైతన్య ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు.* ---------------------------------- నెల్లూరులో *కృష్ణ చైతన్య ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.* ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ *ఆర్ వి కృష్ణారెడ్డి* గారు, *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు ముఖ్య అతిదులుగా హాజరై.. జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కృష్ణ చైతన్య పిజీ కళాశాలలో విద్యార్థులు సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలను గురించి కళాశాల సిబ్బంది వివరించారు.. *యూనివర్సిటీ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అతిధులు.. డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి గారు,పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అభినందించి.. గోల్డ్ మెడల్స్ అందజేశారు.* ఈ సందర్భంగా *అతిథులు డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి గారిని, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని అధ్యాపక సిబ్బంది ఘనంగా సత్కరించారు.* • కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలను.. ఎంతో అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగిందని కృష్ణ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ *డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి* గారు తెలిపారు. • కృష్ణ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు.. అద్భుత ఫలితాలు సాధిస్తూ.. టాప్ MNC కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. • కళాశాల అధ్యాపక సిబ్బంది అందిస్తున్న ప్రోత్సాహంతోనే.. విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు అందుకుంటున్నారన్నారు. • కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల NAAC అక్రిడేషన్ పొందడమే కాకుండా.. అటానమస్ హోదా దక్కించుకోవడం ఎంతో సంతోషకరమని తెలిపారు. • 18 సంవత్సరాల నుంచి కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల యూనివర్సిటీ స్థాయిలో మొదటి 10 ర్యాంకులను సొంతం చేసుకోవడం ఎంతో గర్వకారణమని తెలిపారు. • రాబోయే రోజుల్లో కృష్ణ చైతన్య విద్యాసంస్థలను మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్తామని తెలిపారు. *ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్* • కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. • మొదట కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలను ప్రారంభించినప్పటి నుంచి కళాశాలలో చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు అందుకుంటూ.. ఉద్యోగ అవకాశాలు సాధిస్తుండడం అభినందనీయమని తెలిపారు. • ఇటీవల కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల మరియు కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలకు NAAC అక్రిడేషన్ దక్కడంతో పాటు .. అటానమస్ హోదాను సాధించడం.. కళాశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్యకు నిదర్శనం అన్నారు. • రాబోయే రోజుల్లో కృష్ణ చైతన్య విద్యాసంస్థల్లో విద్యార్థులకు అత్యుత్తమ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చి.. వారి వారి జీవనోపాధికి బాటలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల డీన్ జ్యోతి గారు , ప్రిన్సిపల్ ప్రసాద్ గారు , కృష్ణ చైతన్య విద్యాసంస్థల డీన్ లు రామాంజనేయులు రెడ్డి గారు , సుధారాణి గారు అధ్యాపక సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.4
- ఘనంగా టీడీపీ పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం. . కేకే కటింగ్ చేసి సంబరాలు చేసిన టీడీపీ నాయకులు విడవలూరు మండలం లో రామతీర్థం సెంటర్ లో మరియు బాబురు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన తెలుగుదేశం 44 వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం నికి ముఖ్య అతిధి గా టీడీపీ నాయకుడు ఆవుల వాసు విచేశారు. అనంతరం టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన జెండను ఆవిష్కరణ చేశారు నాయకులు అందరూ కేకే కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం అన్న దానం చేసారు . ఈ సందర్బంగా ఆవుల వాసు మాట్లాడతూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలు మేరకు ఈరోజు గ్రామ పంచాయతీ లో జరుపుకోవడం చాలా సంతోషం గా ఉంది అన్నారు. ఏపీ ప్రజల కు గుర్తు వచ్చేది ఎన్టీఆర్ అన్నారు. అయన చేసిన పథకాలు ప్రజలకు ఎనో ఉనాయి. సీఎం చంద్రబాబు నాయకుడు యువ నాయకులు లోకేష్ బాబు చేస్తున్న అభివృద్ధి చాలా బాగుంది ఎప్పుడు ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారు అన్నారు ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాలుగోన్నారు.4
- Post by Syyed taher1
- ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అమరావతి రైతులు గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబును అసెంబ్లీలోని ఛాంబర్లో అమరావతి రైతులు శనివారం కలిశారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కోరుతూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపినందుకు ముఖ్యమంత్రిని కలిసి రైతులు ధన్యవాదాలు తెలియజేశారు.1
- ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఆపరేషన్ నైట్ సేఫ్టీ అమలు.రాత్రంతా SP వీధిలోనే. అనంవసరంగా రాత్రి వేళ బయట తిరిగితే చర్యలు తప్పవు, ట్రీట్మెంట్ తప్పదు1
- అన్నమయ్య జిల్లా పుంగనూరు ప్రైవేట్ బస్సును ఢీకొన్న స్కూటర్ ఒకరికి తీవ్ర గాయాలు చౌడేపల్లి (మం) బోయకొండ రోడ్డు చిన్నకొండామారి వద్ద రోడ్డు ప్రమాదం స్కూటర్స్టుకు తీవ్ర గాయాలు తిరుపతి అవిలాలకు చెందిన నాగరాజా (45) పందులను మేపుకొని జీవనం సాగిస్తున్నాడు చౌడేపల్లి నుండి బోయకొండ వైపు వెళ్తూ మార్గమధ్యం చిన్న కొండమర్రి వద్ద ఒక ప్రైవేటు బస్సును ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో స్కూటరిస్ట్కు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమంగాఉండడంతో స్థానికులు 108 సమాచారం అందించి చౌడేపల్లి ప్రభుత్వ తరలించారు చౌడేపల్లి ఎస్సై చిన్నరెడ్డిప్ప క్షతగాత్రున్నీ. ప్రధమ చికిత్స అనంతరం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు1
- Post by Syyed taher1
- ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు. అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.1
- జోగులాంబ గద్వాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ దగ్గర ఈరోజు తెల్లవారుజామున టెంకాయల షాప్ పక్కన షార్ట్ సర్క్యూట్ జరగడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..1