logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎమ్మిగనూరు చేనేత సొసైటీ విలీనానికి వ్యతిరేకంగా సభ్యుల ఆందోళన పిలుపు... ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు. అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.

5 hrs ago
user_K AMPAIAH ACHARI
K AMPAIAH ACHARI
Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

ఎమ్మిగనూరు చేనేత సొసైటీ విలీనానికి వ్యతిరేకంగా సభ్యుల ఆందోళన పిలుపు... ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు. అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ పరిధిలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బినోద్ జేనా (55) పట్టాలపై నడుస్తుండగా రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా, ఈఎంటి రామచంద్రయ్య, పైలెట్ రమేష్ యాదవ్ వేగంగా స్పందించి షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    3
    రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ పరిధిలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బినోద్ జేనా (55) పట్టాలపై నడుస్తుండగా రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా, ఈఎంటి రామచంద్రయ్య, పైలెట్ రమేష్ యాదవ్ వేగంగా స్పందించి షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
  • గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కటారుపల్లి గ్రామంలో కళాకారులు చేసిన అమ్మవారి నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. రాక్షసుణ్ణి అమ్మవారు వేటాడి చంపినట్లు చేసిన కళారూపాలను వేమన భక్తులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి శక్తి పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.
    1
    గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కటారుపల్లి గ్రామంలో కళాకారులు చేసిన అమ్మవారి నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. రాక్షసుణ్ణి అమ్మవారు వేటాడి చంపినట్లు చేసిన కళారూపాలను వేమన భక్తులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి శక్తి పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    3 hrs ago
  • "Auto drivers struggling due to gas shortage." ​"No gas, no work: Auto drivers in distress." ​"Fuel crisis hitting auto drivers hard."
    1
    "Auto drivers struggling due to gas shortage."
​"No gas, no work: Auto drivers in distress."
​"Fuel crisis hitting auto drivers hard."
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు.. అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    1
    వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు..
అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    user_Shaik
    Shaik
    ఉదయగిరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణలో ఆకట్టుకున్న ఎమ్మెల్యే నాగరాజు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న “1st Edition of Telangana Legislators’ Sports and Cultural Meet-2026” కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గద్దర్ వేషధారణలో పాల్గొని అందరిని ఆకట్టుకున్నారు..ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గద్దర్ వేషధారణలో ఆయన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన ప్రదర్శనతో అక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు, శాసనసభ స్పీకర్ గడ్డంప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, ప్రేక్షకులను ఉత్సాహపరిచారు...ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సాహిత్య వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
    1
    రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణలో ఆకట్టుకున్న ఎమ్మెల్యే నాగరాజు 
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న “1st Edition of Telangana Legislators’ Sports and Cultural Meet-2026” కార్యక్రమంలో భాగంగా  వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు  గద్దర్ వేషధారణలో పాల్గొని అందరిని ఆకట్టుకున్నారు..ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గద్దర్ వేషధారణలో ఆయన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన ప్రదర్శనతో అక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు, శాసనసభ స్పీకర్ గడ్డంప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, ప్రేక్షకులను ఉత్సాహపరిచారు...ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సాహిత్య వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • సంగారెడ్డి న్యూస్: భవాని గుడి నుండి తాళ్లపల్లి రోడ్ దుర్గమ్మ గుడి ముందు చాలా పురాతనమైన బావి ఉన్నది రోడ్డు నుండి బావి చాలా ప్రమాదకరంగా వాహనాలు రాత్రి సమయంలో అదుపుతప్పితే బావిలోకి పడిపోవడం ఖాయం ఇటువంటి ప్రమాదకరమైన బావికి కనీసం ఫెన్సింగ్ గాని భారీగాడు గాని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన వెంటనే స్పందించాలి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా చర్య తీసుకోవాలని మనవి🙏
    1
    సంగారెడ్డి న్యూస్: భవాని గుడి నుండి తాళ్లపల్లి రోడ్ దుర్గమ్మ గుడి ముందు చాలా పురాతనమైన బావి ఉన్నది రోడ్డు నుండి బావి చాలా ప్రమాదకరంగా వాహనాలు రాత్రి సమయంలో అదుపుతప్పితే బావిలోకి పడిపోవడం ఖాయం ఇటువంటి ప్రమాదకరమైన బావికి కనీసం ఫెన్సింగ్  గాని భారీగాడు గాని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన వెంటనే స్పందించాలి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా చర్య తీసుకోవాలని మనవి🙏
    user_MSR MEDIA SANGAREDDY
    MSR MEDIA SANGAREDDY
    Social Media Manager సంగారెడ్డి, సంగారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • కాకునూరు గ్రామంలోని VO1, VO2 కేంద్రాల్లో ఉల్లాస్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు VOA రమేష్, ప్రధానోపాధ్యాయులు రవికుమార్ హాజరై పర్యవేక్షించారు. కార్యక్రమంలో VOలు, OBలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మహిళల అక్షరాస్యత పెంపు లక్ష్యంగా నిర్వహించిన ఈ పరీక్షలు వారికి చదువు మీద ఆసక్తి పెంచుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం సజావుగా కొనసాగింది.
    1
    కాకునూరు గ్రామంలోని VO1, VO2 కేంద్రాల్లో ఉల్లాస్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు VOA రమేష్, ప్రధానోపాధ్యాయులు రవికుమార్ హాజరై పర్యవేక్షించారు. కార్యక్రమంలో VOలు, OBలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మహిళల అక్షరాస్యత పెంపు లక్ష్యంగా నిర్వహించిన ఈ పరీక్షలు వారికి చదువు మీద ఆసక్తి పెంచుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం సజావుగా కొనసాగింది.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    20 hrs ago
  • డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్: (TVK) అధినేత విజయ్ సంచలన నిర్ణయం! ​వేదికపై భావోద్వేగానికి లోనైన శబరినాథన్.. విజయ్ మార్క్ పాలిటిక్స్! చెన్నై: తమిళ రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద వ్యక్తిగత కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు.​పార్టీ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా విజయ్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తన తండ్రి డ్రైవర్‌గా ఉన్నా, శబరినాథన్ కష్టాన్ని మరియు పార్టీ పట్ల అతని నిబద్ధతను గుర్తించి విజయ్ ఈ అవకాశం కల్పించారు. శబరినాథన్ విరుగంపాక్కం నియోజకవర్గం నుంచి TVK అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ​వేదికపై కన్నీళ్లు.. ​తమను నమ్మి విజయ్ టికెట్ ప్రకటించిన వెంటనే శబరినాథన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వేదికపైనే విజయ్‌ను కౌగిలించుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తికి, అదీ తన డ్రైవర్ కుమారుడికి రాజకీయాల్లో ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం పట్ల అక్కడి వారందరూ హర్షం వ్యక్తం చేశారు. ​"కష్టపడి పనిచేసే సామాన్యులకు కూడా చట్టసభల్లో చోటు ఉండాలనే విజయ్ ఆశయానికి ఇది నిదర్శనం."​శబరినాథన్ గతంలో విజయ్ అభిమాన సంఘాల కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు.​ప్రస్తుతం ఆయన TVK పార్టీలోని ఐటీ వింగ్ (IT Wing) బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.​సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే శబరినాథన్‌కు స్థానికంగా మంచి పేరు ఉంది. ​సామాన్యులకు ప్రాధాన్యత ఇస్తూ విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మార్పు తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
    1
    డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్: (TVK) అధినేత విజయ్ సంచలన నిర్ణయం!
​వేదికపై భావోద్వేగానికి లోనైన శబరినాథన్.. విజయ్ మార్క్ పాలిటిక్స్!
చెన్నై: తమిళ రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద వ్యక్తిగత కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు.​పార్టీ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా విజయ్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తన తండ్రి డ్రైవర్‌గా ఉన్నా, శబరినాథన్ కష్టాన్ని మరియు పార్టీ పట్ల అతని నిబద్ధతను గుర్తించి విజయ్ ఈ అవకాశం కల్పించారు. శబరినాథన్ విరుగంపాక్కం నియోజకవర్గం నుంచి TVK అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.
​వేదికపై కన్నీళ్లు..
​తమను నమ్మి విజయ్ టికెట్ ప్రకటించిన వెంటనే శబరినాథన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వేదికపైనే విజయ్‌ను కౌగిలించుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తికి, అదీ తన డ్రైవర్ కుమారుడికి రాజకీయాల్లో ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం పట్ల అక్కడి వారందరూ హర్షం వ్యక్తం చేశారు.
​"కష్టపడి పనిచేసే సామాన్యులకు కూడా చట్టసభల్లో చోటు ఉండాలనే విజయ్ ఆశయానికి ఇది నిదర్శనం."​శబరినాథన్ గతంలో విజయ్ అభిమాన సంఘాల కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవారు.​ప్రస్తుతం ఆయన TVK పార్టీలోని ఐటీ వింగ్ (IT Wing) బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.​సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే శబరినాథన్‌కు స్థానికంగా మంచి పేరు ఉంది.
​సామాన్యులకు ప్రాధాన్యత ఇస్తూ విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మార్పు తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • Ramzan Ki Raat Bana Khooni Manzar: Mohammed Salman Murder Case Ka Tez Khulasa Hyderabad Murder Case Solved: Chandrayangutta Police Arrest 4 Accused 👉 Puri khabar ke liye video dekhein: 👇 Facebook link #Hashtags: #Hyderabad #Chandrayangutta #HyderabadMurder #BreakingNews #CrimeNews #TelanganaPolice #HyderabadCityPolice #JusticeForSalman #Falaknuma #RamzanIncident #TelanganaDGP #CPHydCity #revanth_anumula #TelanganaCMO #TelanganaCOPs
    1
    Ramzan Ki Raat Bana Khooni Manzar: Mohammed Salman Murder Case Ka Tez Khulasa
Hyderabad Murder Case Solved: Chandrayangutta Police Arrest 4 Accused
👉 Puri khabar ke liye video dekhein:
👇 Facebook link
#Hashtags:
#Hyderabad
#Chandrayangutta
#HyderabadMurder
#BreakingNews
#CrimeNews
#TelanganaPolice
#HyderabadCityPolice
#JusticeForSalman
#Falaknuma
#RamzanIncident
#TelanganaDGP
#CPHydCity
#revanth_anumula
#TelanganaCMO
#TelanganaCOPs
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    Himayatnagar, Hyderabad•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.