29.3.2026 రేపల్లె రేపల్లెలోని ఎంసిఎ ఫంక్షన్ హాల్లో జరిగిన టీడీపీ 44వ అవిర్భావ దినోత్సవ సభలో స్థానిక ఎంపీ క్రిష్ణ ప్రసాద్, మాజీ ఎంపీ మోపిదేవి వెంకట రమణరావుతో కలిసి పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం అనాడు ఎన్టీయార్ స్థాపించిన టీడీపీ ఈనాడు చంద్రబాబు సారద్యంలో తెలుగువారిని నెంబర్ వన్ గా నిలబెడుతోంది: మంత్రి అనగాని ఎన్టీయార్ కొత్త కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల ఆశా జ్యోతిగా నిలిచారు ఈనాడు చంద్రబాబు పేదరికాన్ని సంపూర్ణంగా తొలగించేందుకు విప్లవాత్మక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అనాడు ఎన్టీయార్ మహిళలకు సమాన హక్కులు కల్సిస్తే ఈనాడు చంద్రబాబు మహిళలను సాధికారులుగా మారుస్తున్నారు. 2004 తర్వాత చంద్రబాబు తీసుకొచ్చిన అభివృద్ధిని తర్వాతీ సీఎంలు కొనసాగించడంతో హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారింది. కానీ 2019లో అబద్దాలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై గొడ్డలి వేటు వేశాడు జగన్ రెడ్డి చేసిన అరాచకాలు, అక్రమాల కారణంగా రాష్ట్రం 30 ఏళ్ల పాటు వెనక్కి వెళ్లింది. కానీ 2024లొ రాష్ట్ర ప్రజలంతా తమ ఆత్మాభిమాన్ని నిలుపుకోవడం కోసం కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీని ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వోంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన అన్ని హామీలను నేరవేర్చింది. సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధిని కూడా కూటమి ప్రభుత్వం సాధిస్తోంది. రాష్ట్రానికి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. ఇప్పటికే 6 లక్షల 30 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తాం. పార్టీ కార్యకర్తలను స్థిర పరిచేందుకు నారా లోకేష్ విశేష కృషి చేస్తున్నారు కార్యకర్తల సంక్షేమం కోసం టీడీపీలా పని చేస్తున్న పార్టీ ప్రపంచంలోనే మరోకటి లేదు రేపల్లెలో పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో కలిసి పని చేయాలి

- Post by Syyed taher1
- ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అమరావతి రైతులు గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబును అసెంబ్లీలోని ఛాంబర్లో అమరావతి రైతులు శనివారం కలిశారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కోరుతూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపినందుకు ముఖ్యమంత్రిని కలిసి రైతులు ధన్యవాదాలు తెలియజేశారు.1
- Post by SS NEWS1
- ఇది ఒక దొంగ ఆశ్రమ్ వృదుల పేరు తో వసళ్ళు చేస్తున్నారు వారిని ప్రజలు అందరూ గమనించగలరు వీరి ఆగడాలను మీరు అరికట్టగలరు ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఇది పోస్ట్ చేస్తున్నారు ఈ రోడ్లపై తిరిగి బట్టలను సేకరించి వేరే వాళ్ళకి అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు ఇది ఒక పెద్ద మాఫియా ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండవలెను మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి బలవంతంగా ఇవ్వమని గొడవ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వరకన్నా కనపడినప్పుడు మీరందరూ యాక్టివ్ గా ఉండవలెను ఇది విజయవాడలో మేము పట్టుకోవడం జరిగింది1
- జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం టిడిపి 44 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాలలో ఉన్న టిడిపి జెండా దిమ్మెల వద్ద జెండాను ఎగరవేసి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఏలూరు రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణ అధ్యక్షుడు కొండేటి కిషోర్ ఆధ్వర్యంలో పలువురు సీనియర్ నేతలు ఘన నివాళులు అర్పించారు. టిడిపి రాష్ట్రానికి చేసిన ,చేస్తున్న అభివృద్ధిని పలువురికి వివరించారు1
- హైదరాబాద్‌లో కొనసాగుతున్న శాసనసభ మరియు శాసన మండలి సభ్యుల క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన 'లెమన్ అండ్ స్పూన్' ఆటలో ప్రజా ప్రతినిధులు తమ చురుకైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పోటీలో మంత్రి కొండా సురేఖ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి దయనంద్ ద్వితీయ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రజా సేవా కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజా ప్రతినిధులు, ఇలా క్రీడల్లో పాల్గొని ఉత్సాహంగా పోటీ పడటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు తోటి సభ్యులు మరియు అధికారులు అభినందనలు తెలియజేశారు.3
- శ్రీ అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి.! పాలేరు మార్చి 29.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో గల అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో విషాదకర సంఘటన జరిగింది. కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన పప్పుల కళ్యాణి (28) మిల్లులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు వరిపొట్టు కూలీ మీదపడి చనిపోవటంతో కుటుంబ సభ్యులు న్యాయం జరగాలంటూ ధర్నాకు దిగటంతో రాకపోకలకు అంతరాయం కలిగించారు. మాకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరిమించే ప్రసక్తి లేదంటూ కుటుంభ సభ్యుల ఆర్థనాధాలు మిన్నంటాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిల్లు యజమాన్యం నిబంధనలు పాటించకపోవటమే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియపరుస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడం జరిగిందని డిఎస్పి ఎల్. ఆదినారాయణ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం 1టౌన్ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వసనియ సమాచారం మేరకు సిఐ కరుణాకర్ పాత కొత్తగూడెం ఏరియాలో ఓక బైక్ ను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుండి 9.980 కేజీల గంజాయి పట్టుబడిందని, దాని విలువ 4 లక్షల 99వేల రూపాయల ఉంటుందని తెలిపారు. గంజాయి రవాణా చేసిన, సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు.3