Shuru
Apke Nagar Ki App…
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అమరావతి రైతులు గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబును అసెంబ్లీలోని ఛాంబర్లో అమరావతి రైతులు శనివారం కలిశారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కోరుతూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపినందుకు ముఖ్యమంత్రిని కలిసి రైతులు ధన్యవాదాలు తెలియజేశారు.
SHOT NEWS
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అమరావతి రైతులు గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబును అసెంబ్లీలోని ఛాంబర్లో అమరావతి రైతులు శనివారం కలిశారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కోరుతూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపినందుకు ముఖ్యమంత్రిని కలిసి రైతులు ధన్యవాదాలు తెలియజేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అమరావతి రైతులు గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబును అసెంబ్లీలోని ఛాంబర్లో అమరావతి రైతులు శనివారం కలిశారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కోరుతూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపినందుకు ముఖ్యమంత్రిని కలిసి రైతులు ధన్యవాదాలు తెలియజేశారు.1
- Post by Syyed taher1
- ఇది ఒక దొంగ ఆశ్రమ్ వృదుల పేరు తో వసళ్ళు చేస్తున్నారు వారిని ప్రజలు అందరూ గమనించగలరు వీరి ఆగడాలను మీరు అరికట్టగలరు ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఇది పోస్ట్ చేస్తున్నారు ఈ రోడ్లపై తిరిగి బట్టలను సేకరించి వేరే వాళ్ళకి అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు ఇది ఒక పెద్ద మాఫియా ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండవలెను మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి బలవంతంగా ఇవ్వమని గొడవ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వరకన్నా కనపడినప్పుడు మీరందరూ యాక్టివ్ గా ఉండవలెను ఇది విజయవాడలో మేము పట్టుకోవడం జరిగింది1
- శ్రీ అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి.! పాలేరు మార్చి 29.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో గల అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో విషాదకర సంఘటన జరిగింది. కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన పప్పుల కళ్యాణి (28) మిల్లులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు వరిపొట్టు కూలీ మీదపడి చనిపోవటంతో కుటుంబ సభ్యులు న్యాయం జరగాలంటూ ధర్నాకు దిగటంతో రాకపోకలకు అంతరాయం కలిగించారు. మాకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరిమించే ప్రసక్తి లేదంటూ కుటుంభ సభ్యుల ఆర్థనాధాలు మిన్నంటాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిల్లు యజమాన్యం నిబంధనలు పాటించకపోవటమే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియపరుస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- హైదరాబాద్‌లో కొనసాగుతున్న శాసనసభ మరియు శాసన మండలి సభ్యుల క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన 'లెమన్ అండ్ స్పూన్' ఆటలో ప్రజా ప్రతినిధులు తమ చురుకైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పోటీలో మంత్రి కొండా సురేఖ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి దయనంద్ ద్వితీయ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రజా సేవా కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజా ప్రతినిధులు, ఇలా క్రీడల్లో పాల్గొని ఉత్సాహంగా పోటీ పడటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు తోటి సభ్యులు మరియు అధికారులు అభినందనలు తెలియజేశారు.3
- జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం టిడిపి 44 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాలలో ఉన్న టిడిపి జెండా దిమ్మెల వద్ద జెండాను ఎగరవేసి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఏలూరు రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణ అధ్యక్షుడు కొండేటి కిషోర్ ఆధ్వర్యంలో పలువురు సీనియర్ నేతలు ఘన నివాళులు అర్పించారు. టిడిపి రాష్ట్రానికి చేసిన ,చేస్తున్న అభివృద్ధిని పలువురికి వివరించారు1
- *నల్లగొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా ఈరోజు రాత్రి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు* *నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గార్లు దేవాలయంలో సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు* *రథోత్సవం దేవాలయం నుంచి రామగిరి మీదుగా పట్టణంలోని పలు పురవీధులకుండా కొనసాగింది* *ఈరోజు రథోత్సవాన్ని తిలకించడానికి పట్టణ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు*1
- నల్గొండ జిల్లాలోని నకరికల్లు మండల పరిధిలోని పాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బెల్లి జనార్ధన్ అకాల మరణాన్ని దిగమింగుతూ ఆ కుటుంబాన్ని పరామర్శించి, ఆత్మస్థైర్యం నింపి కుటుంబానికి వెన్నుదండూగా ఉంటామని నల్గొండ జిల్లా మాజీ సైనికులు తెలిపారు...3