logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పొదలకూరులోని శిరిడి సాయిబాబా మందిరం నందు గందోత్సవం ఘనంగా నిర్వహించారు..! శ్రీరామనవమి సందర్భంగా మొదలగురులోని షిరిడి సాయి బాబా మందిరం నందు గ్రంధోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తిలో అధిక సంఖ్యలో పాల్గొని ఓం సాయి రామ్ శ్రీ సాయిరాం నామ జపంతో గందోత్సవంలో నృత్యం చేసుకుంటూ షిరిడి సాయి బాబా మందిరాన్ని మొత్తం గంధంతో అలంకరించడం జరిగింది. అనంతరం యుద్ధప్రచార వినియోగం జరిగినది.

19 hrs ago
user_కాకుమాని చెంచు చంద్రశేఖర్
కాకుమాని చెంచు చంద్రశేఖర్
పొదలకూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
19 hrs ago
c8a36da7-1b3e-4477-97c4-233b01316684
7a3e592f-4fb0-4cb0-a9f4-6e036cb6ec84
731fe904-5f67-4958-8d00-bbdb464fb55c

పొదలకూరులోని శిరిడి సాయిబాబా మందిరం నందు గందోత్సవం ఘనంగా నిర్వహించారు..! శ్రీరామనవమి సందర్భంగా మొదలగురులోని షిరిడి సాయి బాబా మందిరం నందు గ్రంధోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తిలో అధిక సంఖ్యలో పాల్గొని ఓం సాయి రామ్ శ్రీ సాయిరాం నామ జపంతో గందోత్సవంలో నృత్యం చేసుకుంటూ షిరిడి సాయి బాబా మందిరాన్ని మొత్తం గంధంతో అలంకరించడం జరిగింది. అనంతరం యుద్ధప్రచార వినియోగం జరిగినది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీరామనవమి సందర్భంగా మొదలగురులోని షిరిడి సాయి బాబా మందిరం నందు గ్రంధోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తిలో అధిక సంఖ్యలో పాల్గొని ఓం సాయి రామ్ శ్రీ సాయిరాం నామ జపంతో గందోత్సవంలో నృత్యం చేసుకుంటూ షిరిడి సాయి బాబా మందిరాన్ని మొత్తం గంధంతో అలంకరించడం జరిగింది. అనంతరం యుద్ధప్రచార వినియోగం జరిగినది.
    4
    శ్రీరామనవమి సందర్భంగా మొదలగురులోని షిరిడి సాయి బాబా మందిరం నందు గ్రంధోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తిలో అధిక సంఖ్యలో పాల్గొని ఓం సాయి రామ్ శ్రీ సాయిరాం నామ జపంతో గందోత్సవంలో నృత్యం చేసుకుంటూ షిరిడి సాయి బాబా మందిరాన్ని మొత్తం గంధంతో అలంకరించడం జరిగింది. అనంతరం యుద్ధప్రచార వినియోగం జరిగినది.
    user_కాకుమాని చెంచు చంద్రశేఖర్
    కాకుమాని చెంచు చంద్రశేఖర్
    పొదలకూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • *సందడిగా సాగిన కృష్ణ చైతన్య ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు.* ---------------------------------- నెల్లూరులో *కృష్ణ చైతన్య ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.* ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ *ఆర్ వి కృష్ణారెడ్డి* గారు, *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు ముఖ్య అతిదులుగా హాజరై.. జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కృష్ణ చైతన్య పిజీ కళాశాలలో విద్యార్థులు సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలను గురించి కళాశాల సిబ్బంది వివరించారు.. *యూనివర్సిటీ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అతిధులు.. డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి గారు,పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అభినందించి.. గోల్డ్ మెడల్స్ అందజేశారు.* ఈ సందర్భంగా *అతిథులు డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి గారిని, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని అధ్యాపక సిబ్బంది ఘనంగా సత్కరించారు.* • కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలను.. ఎంతో అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగిందని కృష్ణ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ *డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి* గారు తెలిపారు. • కృష్ణ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు.. అద్భుత ఫలితాలు సాధిస్తూ.. టాప్ MNC కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. • కళాశాల అధ్యాపక సిబ్బంది అందిస్తున్న ప్రోత్సాహంతోనే.. విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు అందుకుంటున్నారన్నారు. • కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల NAAC అక్రిడేషన్ పొందడమే కాకుండా.. అటానమస్ హోదా దక్కించుకోవడం ఎంతో సంతోషకరమని తెలిపారు. • 18 సంవత్సరాల నుంచి కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల యూనివర్సిటీ స్థాయిలో మొదటి 10 ర్యాంకులను సొంతం చేసుకోవడం ఎంతో గర్వకారణమని తెలిపారు. • రాబోయే రోజుల్లో కృష్ణ చైతన్య విద్యాసంస్థలను మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్తామని తెలిపారు. *ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్* • కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. • మొదట కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలను ప్రారంభించినప్పటి నుంచి కళాశాలలో చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు అందుకుంటూ.. ఉద్యోగ అవకాశాలు సాధిస్తుండడం అభినందనీయమని తెలిపారు. • ఇటీవల కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల మరియు కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలకు NAAC అక్రిడేషన్ దక్కడంతో పాటు .. అటానమస్ హోదాను సాధించడం.. కళాశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్యకు నిదర్శనం అన్నారు. • రాబోయే రోజుల్లో కృష్ణ చైతన్య విద్యాసంస్థల్లో విద్యార్థులకు అత్యుత్తమ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చి.. వారి వారి జీవనోపాధికి బాటలు వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల డీన్ జ్యోతి గారు , ప్రిన్సిపల్ ప్రసాద్ గారు , కృష్ణ చైతన్య విద్యాసంస్థల డీన్ లు రామాంజనేయులు రెడ్డి గారు , సుధారాణి గారు అధ్యాపక సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.
    4
    *సందడిగా సాగిన కృష్ణ చైతన్య ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ  కళాశాల వార్షికోత్సవ వేడుకలు.* 
----------------------------------
నెల్లూరులో *కృష్ణ చైతన్య ఇనిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ  కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.* 
ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ *ఆర్ వి కృష్ణారెడ్డి* గారు, *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు ముఖ్య అతిదులుగా హాజరై.. జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం కృష్ణ చైతన్య పిజీ కళాశాలలో విద్యార్థులు సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలను గురించి కళాశాల సిబ్బంది వివరించారు..
*యూనివర్సిటీ స్థాయిలో  అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అతిధులు.. డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి గారు,పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అభినందించి.. గోల్డ్ మెడల్స్ అందజేశారు.* 
ఈ సందర్భంగా *అతిథులు డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి గారిని, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని అధ్యాపక సిబ్బంది ఘనంగా సత్కరించారు.* 
• కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలను.. ఎంతో అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగిందని కృష్ణ చైతన్య విద్యాసంస్థల  వ్యవస్థాపక చైర్మన్ *డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి* గారు తెలిపారు.
• కృష్ణ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు.. అద్భుత ఫలితాలు సాధిస్తూ.. టాప్ MNC కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
• కళాశాల అధ్యాపక సిబ్బంది అందిస్తున్న ప్రోత్సాహంతోనే.. విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు అందుకుంటున్నారన్నారు.
• కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల NAAC అక్రిడేషన్ పొందడమే కాకుండా.. అటానమస్ హోదా  దక్కించుకోవడం ఎంతో సంతోషకరమని తెలిపారు.
• 18 సంవత్సరాల నుంచి కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల యూనివర్సిటీ స్థాయిలో మొదటి 10 ర్యాంకులను సొంతం చేసుకోవడం ఎంతో గర్వకారణమని తెలిపారు.
• రాబోయే రోజుల్లో కృష్ణ చైతన్య విద్యాసంస్థలను మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్తామని తెలిపారు.
*ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్*
• కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
• మొదట కృష్ణ చైతన్య  డిగ్రీ కళాశాలను ప్రారంభించినప్పటి నుంచి కళాశాలలో చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో  అత్యుత్తమ ఫలితాలు అందుకుంటూ.. ఉద్యోగ అవకాశాలు సాధిస్తుండడం అభినందనీయమని తెలిపారు.
• ఇటీవల కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల మరియు కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలకు NAAC అక్రిడేషన్ దక్కడంతో పాటు .. అటానమస్ హోదాను సాధించడం.. కళాశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్యకు నిదర్శనం అన్నారు.
• రాబోయే రోజుల్లో  కృష్ణ చైతన్య విద్యాసంస్థల్లో  విద్యార్థులకు అత్యుత్తమ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చి.. వారి వారి జీవనోపాధికి బాటలు వేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల డీన్ జ్యోతి గారు , ప్రిన్సిపల్ ప్రసాద్ గారు , కృష్ణ చైతన్య విద్యాసంస్థల డీన్ లు రామాంజనేయులు రెడ్డి గారు , సుధారాణి గారు  అధ్యాపక సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • 1993 -1994 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం మండలంలోని వావిళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ పాఠశాలలో 1993- 1994 టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను ఆహ్వానించి వాళ్లను సత్కరించడం జరిగింది అలాగే ఉపాధ్యాయులతో కలిసి 1993- 1994లో జరిగిన గుర్తులను గుర్తు తెచ్చుకొని ఒక రోజంతా ఆనందంగా గడపటం జరిగింది ఉపాధ్యాయులు చదువు బోధించడంతోనే మాకు ఇలాంటి లైఫ్ ఉందని ఉపాధ్యాయుల వల్లే ఇవాళ మంచి స్థాయిలో ఉన్నామని మనకు పాఠాలు నేర్పిన గురువును ఎప్పుడూ మర్చిపోకూడదని టెన్త్ క్లాస్ లో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ సంతోషంగా అలాగే ఉపాధ్యాయులకు ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు.సర్వేసరావు, రామ్మోహన్, జనర్దేన్, సురేష్, మోహన్ రావు,శారదా, లారింగ్రెస్, మమతా, నిర్మల, హిమావతి, కృష్ణవేణి, వరమ్మ, కాజారావు, గుణశేకేర్, ఆంజనేయలు, రవి, సదశివారెడ్డి, కరుణకర్, బ్రాహ్మయ్య, విజయకుమార్, మురళి మోహన్, ప్రమేశ్వర్, వెంకయ్య,సుధాకర్, వెంకటరవనమ్మ,మస్తాన్ శ్వ, శ్రీనివాసలురెడ్డి, వేంకటేశ్వరులు, పూర్వ విద్యార్థుల పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు.
    4
    1993 -1994  పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
మండలంలోని వావిళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ పాఠశాలలో 1993- 1994 టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను ఆహ్వానించి వాళ్లను సత్కరించడం జరిగింది అలాగే ఉపాధ్యాయులతో కలిసి 1993- 1994లో జరిగిన గుర్తులను గుర్తు తెచ్చుకొని ఒక రోజంతా ఆనందంగా గడపటం జరిగింది ఉపాధ్యాయులు చదువు బోధించడంతోనే మాకు ఇలాంటి లైఫ్ ఉందని ఉపాధ్యాయుల వల్లే ఇవాళ మంచి స్థాయిలో ఉన్నామని మనకు పాఠాలు నేర్పిన గురువును ఎప్పుడూ మర్చిపోకూడదని టెన్త్ క్లాస్ లో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ సంతోషంగా అలాగే ఉపాధ్యాయులకు ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు.సర్వేసరావు, రామ్మోహన్, జనర్దేన్, సురేష్, మోహన్ రావు,శారదా, లారింగ్రెస్, మమతా, నిర్మల, హిమావతి, కృష్ణవేణి, వరమ్మ, కాజారావు, గుణశేకేర్, ఆంజనేయలు, రవి, సదశివారెడ్డి, కరుణకర్, బ్రాహ్మయ్య, విజయకుమార్, మురళి మోహన్, ప్రమేశ్వర్, వెంకయ్య,సుధాకర్, వెంకటరవనమ్మ,మస్తాన్ శ్వ, శ్రీనివాసలురెడ్డి, వేంకటేశ్వరులు, పూర్వ విద్యార్థుల పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • చౌడేపల్లి చిన్న కొండా మరి వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరికి తీవ్ర గాయాలు చౌడేపల్లి బోయకొండ ప్రధాన రహదారి చిన్న కొండ మరియు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి బోయకొండ మార్గంలో చిన్న కొండా మర్రి కి సమీపాన ఓ ప్రైవేటు బస్సు స్కూటర్ను ఢీకొన్నది ఈ ప్రమాదంలో స్కూటర్ లిస్టు నాగరాజా 45 తలకు బలమైన గాయమైంది గాయపడిన అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇక్కడ నాగరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఎస్ఐ చిన్న రెడ్డప్ప సహాయక చర్యలు చేపట్టారు కేసు దర్యాప్తు చేస్తున్నారు
    3
    చౌడేపల్లి చిన్న కొండా మరి వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరికి తీవ్ర గాయాలు 
చౌడేపల్లి బోయకొండ ప్రధాన రహదారి చిన్న కొండ మరియు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి బోయకొండ మార్గంలో చిన్న కొండా మర్రి కి సమీపాన ఓ ప్రైవేటు బస్సు స్కూటర్ను ఢీకొన్నది ఈ ప్రమాదంలో స్కూటర్ లిస్టు నాగరాజా 45 తలకు బలమైన గాయమైంది గాయపడిన అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇక్కడ నాగరాజా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఎస్ఐ చిన్న రెడ్డప్ప సహాయక చర్యలు చేపట్టారు కేసు దర్యాప్తు చేస్తున్నారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    13 hrs ago
  • చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో సంబరాలు జరుపుకున్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ రాజన్న, ఖజా పీర్, గిరి, నాగరాజా, సుబ్రహ్మణ్యం గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించి తర్వాత కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. (NTR)నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని (TDP) స్థాపించారు.1983 రాష్ట్ర ఎన్నికలలో, TDP ఘన విజయం సాధించింది; తత్ఫలితంగా, 1983 జనవరి 9న NTR ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ప్రమాణ స్వీకారం చేశారు.
    1
    చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న  సందర్భంలో సంబరాలు జరుపుకున్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ రాజన్న, ఖజా పీర్, గిరి, నాగరాజా, సుబ్రహ్మణ్యం గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించి తర్వాత కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. (NTR)నందమూరి తారక రామారావు  1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని (TDP) స్థాపించారు.1983 రాష్ట్ర ఎన్నికలలో, TDP ఘన విజయం సాధించింది; తత్ఫలితంగా, 1983 జనవరి 9న NTR ఆంధ్రప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు  ప్రమాణ స్వీకారం చేశారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఇది ఒక దొంగ ఆశ్రమ్ వృదుల పేరు తో వసళ్ళు చేస్తున్నారు వారిని ప్రజలు అందరూ గమనించగలరు వీరి ఆగడాలను మీరు అరికట్టగలరు ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఇది పోస్ట్ చేస్తున్నారు ఈ రోడ్లపై తిరిగి బట్టలను సేకరించి వేరే వాళ్ళకి అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు ఇది ఒక పెద్ద మాఫియా ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండవలెను మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి బలవంతంగా ఇవ్వమని గొడవ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వరకన్నా కనపడినప్పుడు మీరందరూ యాక్టివ్ గా ఉండవలెను ఇది విజయవాడలో మేము పట్టుకోవడం జరిగింది
    1
    ఇది ఒక  దొంగ  ఆశ్రమ్ వృదుల పేరు తో వసళ్ళు చేస్తున్నారు వారిని ప్రజలు అందరూ గమనించగలరు 
వీరి ఆగడాలను మీరు అరికట్టగలరు 
ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఇది పోస్ట్ చేస్తున్నారు 
ఈ రోడ్లపై తిరిగి బట్టలను సేకరించి వేరే వాళ్ళకి అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు  ఇది ఒక పెద్ద మాఫియా  ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండవలెను 
మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి బలవంతంగా 
ఇవ్వమని గొడవ చేస్తున్నారు 
కాబట్టి ఇటువంటి వరకన్నా కనపడినప్పుడు మీరందరూ యాక్టివ్ గా ఉండవలెను 
ఇది విజయవాడలో మేము పట్టుకోవడం జరిగింది
    user_Babu turaka
    Babu turaka
    అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కటారుపల్లి గ్రామంలో కళాకారులు చేసిన అమ్మవారి నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. రాక్షసుణ్ణి అమ్మవారు వేటాడి చంపినట్లు చేసిన కళారూపాలను వేమన భక్తులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి శక్తి పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.
    1
    గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కటారుపల్లి గ్రామంలో కళాకారులు చేసిన అమ్మవారి నృత్యాలను భక్తులను ఆకట్టుకున్నాయి. రాక్షసుణ్ణి అమ్మవారు వేటాడి చంపినట్లు చేసిన కళారూపాలను వేమన భక్తులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి శక్తి పూజ అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    1 hr ago
  • పొదలకూరు లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాస్ నగర్ నెల్లూరు రోడ్డు నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రాముల వారి కళ్యాణం వేదమంత్రాలతో అర్చక స్వామి వారు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం మొత్తం రామనామ సంకీర్తనలతో వారు మోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారి కళ్యాణం తిలకించి ప్రసాదాలు స్వీకరించారు
    4
    పొదలకూరు లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాస్ నగర్ నెల్లూరు రోడ్డు నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ రాముల వారి కళ్యాణం వేదమంత్రాలతో అర్చక స్వామి వారు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం మొత్తం రామనామ సంకీర్తనలతో వారు మోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారి కళ్యాణం తిలకించి ప్రసాదాలు స్వీకరించారు
    user_కాకుమాని చెంచు చంద్రశేఖర్
    కాకుమాని చెంచు చంద్రశేఖర్
    పొదలకూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.