*చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. నీటి వృధాను అరికట్టిన 44వ డివిజన్ నేత అశోక్* * మంత్రి నారాయణ గారి స్ఫూర్తితో.. 44వ డివిజన్‌లో ముమ్మరంగా సాగుతున్న 'ప్రజా నాయకుడు - జనం బాట' * వెంటనే స్పందన - తక్షణ పరిష్కారం: రాయజీ వీధిలో కొళాయి మరమ్మతు చేయించిన అశోక్. * ప్రజల మధ్యే ఉంటూ.. శాశ్వత పరిష్కారం చూపుతాం: అశోక్ భరోసా మంత్రి నారాయణ గారి ఆదేశాల మేరకు "ప్రజా నాయకుడు - జనం బాట" కార్యక్రమంలో భాగంగా 44వ డివిజన్ టీడీపీ నేత అశోక్ గారు ట్రంక్ రోడ్డు, రాయజి వారి వీధి, అధ్యక్ష వారి వీధుల్లో ముమ్మరంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రాయజీ వీధిలో కొళాయి విరిగి నీరు వృధా అవుతున్నట్లు స్థానికులు తెలపగా, అశోక్ గారు వెంటనే స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేయించి నీటి వృధాను అరికట్టారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది వెంకటేశ్వర్లు అశోక్ మరియు స్థానికులు పాల్గొన్నారు.

- నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించే క్రమంలో ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడుల నిర్వహించిన కార్పొరేషన్ అధికారులు. అధిక సంఖ్యలో 60 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న కవర్స్ ను సీజ్ చేసిన అధికారులు. ఆ దుకాణాల యజమానులకు పెనాల్టీను విధించారు. కాలుష్యాన్ని నిర్మూలించే క్రమంలో కవర్లను అరికట్టాలి వాతావరణాన్ని పరిరక్షించాలి అని దిశలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ సానిటరీ సూపర్వైజర్ ఎస్ కె మహబూబ్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ కే జిలాని భాష అశోక్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.1
- तिरुमाला जाते समय घी से भरा टैंकर पलट गया कडप्पा: तिरुमाला मंदिर में घी ले जा रहा एक टैंकर कोंडापुरम मंडल के पास राष्ट्रीय राजमार्ग 67 पर पलट गया रविवार शाम को कडपा जिले में घी फैल गया, जिसके चलते ग्रामीणों ने गिरे हुए घी को डिब्बों में इकट्ठा करना शुरू कर दिया। पुलिस ने बताया कि वाहन में इंदापुर की एक डेयरी इकाई से तिरुमाला तक लगभग 21,000 लीटर घी ले जाया जा रहा था। यह दुर्घटना एतुरु गांव के पास चित्रावती नदी के पुल के नजदीक हुई, जब कथित तौर पर गलत दिशा से एक कार आ रही थी। वाहन से बचने की कोशिश में चालक ने नियंत्रण खो दिया और टैंकर पलट गया। कुछ घी सड़क पर गिर गया जबकि टैंकर से और घी रिसने लगा, जिसे देखकर ग्रामीण इकट्ठा हो गए और उसे बाल्टियों और डिब्बों में भर लिया। कोंडापुरम पुलिस मौके पर पहुंची और भीड़ को तितर-बितर किया। ड्राइवर और सफाईकर्मी को मामूली चोटें आईं। मामला दर्ज कर लिया गया है और पुलिस ने कहा है कि दुर्घटना के कारणों का पता लगाने के लिए जांच चल रही है।1
- ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందో మీరే చూడండి!1
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- Post by డాక్టర్ బాబు 70364451131
- తిరుపతి న్యూస్. తిరుపతిలో టీటీడీ చైర్మన్ డియర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫెక్సీ ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల నుండి టీటీడీ చైర్మన్ కనిపించడం లేదంటూ వైఎస్ఆర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్ కుమార్. కనిపించలేదని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్, అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొని నినాదాలు చేశారు1
- నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్1
- అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు.. అంతా పరనింద.. ఆత్మస్తుతి చంద్రబాబు ఏమో తన కొడుకుకు జాకీలేసి లేపుతాడు.. నారా లోకేష్ తన తండ్రికి జాకీలేసి లేపుతాడు ఆ ఇద్దరిని కలిపి పవన్ కళ్యాణ్ జాకీలేసి లేపుతాడు.. అంసెబ్లీలో మొత్తం జరిగింది ఇదే -వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు1