Shuru
Apke Nagar Ki App…
#JaiDeshParty *ఇది మంచి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం #PoliticalAdvocacyGroup #Andhra #ఆంధ్ర #PawanKalyan #JanaSena #DeputyCm #ncbn #Naralokesh #Andhra #TheyCallHimOG #IdhiManchiPrabhutvam #పిఠాపురం #chandrababu #PawanKalyanForFishermen #nda #PallePanduga
JaiDesh Party
#JaiDeshParty *ఇది మంచి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం #PoliticalAdvocacyGroup #Andhra #ఆంధ్ర #PawanKalyan #JanaSena #DeputyCm #ncbn #Naralokesh #Andhra #TheyCallHimOG #IdhiManchiPrabhutvam #పిఠాపురం #chandrababu #PawanKalyanForFishermen #nda #PallePanduga
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బద్వేలు : బద్వేలు మున్సిపాలిటీలో మరియు ముఖ్యంగా మైనార్టీ వార్డు అయినటువంటి 13వ వార్డులో రంజాన్ మాసం అయినా కూడా మున్సిపాలిటీ అధికారులు గానీ ,మున్సిపాలిటీలో ఉన్న శానిటైజర్ అధికారులు గానీ రంజాన్ మాసం స్టార్ట్ అయ్యి 21 రోజులు అయిపోయిన గాని ఎటువంటి క్లీనింగ్ చేయలేదు అని ముఖ్యంగా బద్వేలు మున్సిపాలిటీ కమిషనర్ నరసింహారెడ్డి కి ఎన్నోసార్లు చెప్పిన గాని పట్టించుకోవడం లేదు అని స్థానికులు పోతున్నారు. ఇప్పటికైనా కాలువలను శుభ్రం చేయాలని విన్నవిస్తున్నారు.1
- కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.4
- రాయదుర్గం పట్టణ శివారులోని చెత్త కంపోస్ట్ యార్డుకు గుర్తుతెలియని వ్యక్తులు మళ్లీ నిప్పు పెట్టారు.బుధవారం తెల్లవారుజాము నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ,విషవాయువులతో స్థానికులు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు.వాల్మీకి నగర్,కేజీబీవీ పాఠశాల విద్యార్థులు,మల్లాపురం లేఅవుట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర1
- तिरुमाला जाते समय घी से भरा टैंकर पलट गया कडप्पा: तिरुमाला मंदिर में घी ले जा रहा एक टैंकर कोंडापुरम मंडल के पास राष्ट्रीय राजमार्ग 67 पर पलट गया रविवार शाम को कडपा जिले में घी फैल गया, जिसके चलते ग्रामीणों ने गिरे हुए घी को डिब्बों में इकट्ठा करना शुरू कर दिया। पुलिस ने बताया कि वाहन में इंदापुर की एक डेयरी इकाई से तिरुमाला तक लगभग 21,000 लीटर घी ले जाया जा रहा था। यह दुर्घटना एतुरु गांव के पास चित्रावती नदी के पुल के नजदीक हुई, जब कथित तौर पर गलत दिशा से एक कार आ रही थी। वाहन से बचने की कोशिश में चालक ने नियंत्रण खो दिया और टैंकर पलट गया। कुछ घी सड़क पर गिर गया जबकि टैंकर से और घी रिसने लगा, जिसे देखकर ग्रामीण इकट्ठा हो गए और उसे बाल्टियों और डिब्बों में भर लिया। कोंडापुरम पुलिस मौके पर पहुंची और भीड़ को तितर-बितर किया। ड्राइवर और सफाईकर्मी को मामूली चोटें आईं। मामला दर्ज कर लिया गया है और पुलिस ने कहा है कि दुर्घटना के कारणों का पता लगाने के लिए जांच चल रही है।1
- ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందో మీరే చూడండి!1
- ఆదోని నియోజకవర్గం లో ఎమ్మెల్యే పార్థసారధిని నిలదీసిన తెలుగుదేశం పార్టీ నాయకులు... అవాక్కైనా ఎమ్మెల్యే పార్థసారథి..1
- అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు.. అంతా పరనింద.. ఆత్మస్తుతి చంద్రబాబు ఏమో తన కొడుకుకు జాకీలేసి లేపుతాడు.. నారా లోకేష్ తన తండ్రికి జాకీలేసి లేపుతాడు ఆ ఇద్దరిని కలిపి పవన్ కళ్యాణ్ జాకీలేసి లేపుతాడు.. అంసెబ్లీలో మొత్తం జరిగింది ఇదే -వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు1
- తిరుపతి. న్యూస్.. ఎస్ వి యు పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు. ఎం ఆర్ పల్లి,4వ క్రాస్ ఉల్లిపట్టేడ చెందిన తనీష్ కిడ్నాప్ ఆపై వదిలేసిన వైనం. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ కి చెందిన రోహిత్ పవన్ మరి కొంత మందితో కలిసి కారులో కిడ్నాప్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ వి యూనివర్సిటీ సిఐ రామయ్య.1