logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జగ్గంపేట నియోజకవర్గ రాజకీయాల్లో ప్రస్తుతం 'రూ.200 కోట్ల అవినీతి' అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఒక పక్షం భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తుంటే, మరో పక్షం అది అభివృద్ధి కోసం చేసిన ఖర్చు అంటూ సమర్థించుకుంటోంది. ఈ ఆరోపణల పర్వం ఎలా ఉన్నా, గ్రామాల్లో మౌలిక సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. కేవలం మాటల యుద్ధానికే పరిమితం కాకుండా, నిజంగా అవినీతి జరిగితే ఆధారాలు బయటపెట్టాలని మేధావులు కోరుతున్నారు.

4 hrs ago
user_Srinivas Y
Srinivas Y
జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

జగ్గంపేట నియోజకవర్గ రాజకీయాల్లో ప్రస్తుతం 'రూ.200 కోట్ల అవినీతి' అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఒక పక్షం భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తుంటే, మరో పక్షం అది అభివృద్ధి కోసం చేసిన ఖర్చు అంటూ సమర్థించుకుంటోంది. ఈ ఆరోపణల పర్వం ఎలా ఉన్నా, గ్రామాల్లో మౌలిక సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. కేవలం మాటల యుద్ధానికే పరిమితం కాకుండా, నిజంగా అవినీతి జరిగితే ఆధారాలు బయటపెట్టాలని మేధావులు కోరుతున్నారు.

More news from Andhra Pradesh and nearby areas
  • మూడు పూటలా అన్నం కోసం మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏
    1
    మూడు పూటలా అన్నం కోసం మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    1 hr ago
  • Post by Srinivas Y
    1
    Post by Srinivas Y
    user_Srinivas Y
    Srinivas Y
    జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • రాయవరం మండలం కూర్మాపురంలో పట్టుబడిన పెద్దపులిని పాపికొండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. పట్టుకున్న అనంతరం తొలుత విశాఖ జూకు తరలించి, ఆరోగ్యం కుదుటపడ్డాక దాని సహజసిద్ధ నివాసమైన అడవిలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన అప్పటి డ్రోన్ వీడియోను అధికారులు తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్కర్లు కొడుతుంది.
    1
    రాయవరం మండలం కూర్మాపురంలో పట్టుబడిన పెద్దపులిని పాపికొండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. పట్టుకున్న అనంతరం తొలుత విశాఖ జూకు తరలించి, ఆరోగ్యం కుదుటపడ్డాక దాని సహజసిద్ధ నివాసమైన అడవిలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన అప్పటి డ్రోన్ వీడియోను అధికారులు తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్కర్లు కొడుతుంది.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • మచిలీపట్నంలో ఆర్టీసీ విలీనంపై గళమెత్తిన కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కార్మిక పరిషత్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విలీనంపై సమగ్ర చర్చ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో జరిగిన కృష్ణా రివిజన్ మహాసభ సమావేశం సందర్భంగా కార్మికులు భారీగా తరలివచ్చి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కూడా ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. ముఖ్యంగా పెన్షన్ సౌకర్యం వెంటనే కల్పించాలని గతంలో ఉన్న వైద్య సౌకర్యాలను పునరుద్ధరించాలని లాంటి పలు సమస్యలు కార్మికులకు భరోసా కలిగించే విధంగా స్పష్టమైన విధానాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
    1
    మచిలీపట్నంలో ఆర్టీసీ విలీనంపై గళమెత్తిన కార్మికులు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కార్మిక పరిషత్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విలీనంపై సమగ్ర చర్చ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
మచిలీపట్నంలో జరిగిన కృష్ణా రివిజన్ మహాసభ సమావేశం సందర్భంగా కార్మికులు భారీగా తరలివచ్చి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కూడా ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. ముఖ్యంగా
పెన్షన్ సౌకర్యం వెంటనే కల్పించాలని
గతంలో ఉన్న వైద్య సౌకర్యాలను పునరుద్ధరించాలని లాంటి పలు సమస్యలు
కార్మికులకు భరోసా కలిగించే విధంగా స్పష్టమైన విధానాలు ప్రకటించాలని
ప్రభుత్వాన్ని కోరారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • వీఆర్‌పురం మండలం దుర్భలంక గ్రామంలో గురువారం పురిటి నొప్పులతో బాధ పడుతున్న లక్ష్మిని కుటుంబ సభ్యులు 15కి.మీ మంచంపై మోశారు. రోడ్డు సక్రమంగా లేక పోవడంతో అతి కష్టం మీద 108 వాహనం వద్దకు తీసుకొచ్చారు. రేఖపల్లి పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గం మధ్యలో వాహనాన్ని నిలిపి పురుడు పోశామని 108 సిబ్బంది నవీన్, మోహన్ తెలిపారు. తల్లి, మగ బిడ్డలను వైద్య పరీక్షలు నిమిత్తం రేఖపల్లి PHCకి తరలించారు.
    1
    వీఆర్‌పురం మండలం దుర్భలంక గ్రామంలో గురువారం పురిటి నొప్పులతో బాధ పడుతున్న లక్ష్మిని కుటుంబ సభ్యులు 15కి.మీ మంచంపై మోశారు. రోడ్డు సక్రమంగా లేక పోవడంతో అతి కష్టం మీద 108 వాహనం వద్దకు తీసుకొచ్చారు. రేఖపల్లి పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గం మధ్యలో వాహనాన్ని నిలిపి పురుడు పోశామని 108 సిబ్బంది నవీన్, మోహన్ తెలిపారు. తల్లి, మగ బిడ్డలను వైద్య పరీక్షలు నిమిత్తం రేఖపల్లి PHCకి తరలించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గత 4 సంవత్సరాలుగా మమ్మల్ని నమ్మినందుకు విజయనగరంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ దంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కొనసాగించాలని మేము ఎదురుచూస్తున్నాము. Thank you to everyone in Vizianagaram for trusting us over the past 4 years. We look forward to continuing to care for your dental health. Dr. Kiran Vungarala, ఎత్తు వంకర పళ్ళు చికిత్స నిపుణులు Dr. Priyanka Majji, చిగుళ్ల చికిత్స మరియు దంత ఇంప్లాంట్లు నిపుణులు Kiran Dental Clinic, Vizianagaram
    1
    గత 4 సంవత్సరాలుగా మమ్మల్ని నమ్మినందుకు విజయనగరంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
మీ దంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కొనసాగించాలని మేము ఎదురుచూస్తున్నాము.
Thank you to everyone in Vizianagaram for trusting us over the past 4 years.
We look forward to continuing to care for your dental health.
Dr. Kiran Vungarala, ఎత్తు వంకర పళ్ళు చికిత్స నిపుణులు
Dr. Priyanka Majji, చిగుళ్ల చికిత్స  మరియు దంత ఇంప్లాంట్లు నిపుణులు 
Kiran Dental Clinic, Vizianagaram
    user_కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్
    కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్
    Dental Clinic విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • q🙏
    1
    q🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.