Shuru
Apke Nagar Ki App…
కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రెచ్చిపోతున్న మట్టి మాఫియా గండేపల్లి మండలం ఎన్టి రాజాపురం రెవిన్యూ లో రామయ్య పాలెం శివారు కొత్తూరు చెరువులో జెసిబి మిషన్ 10 ట్రాక్టర్లతో బయటికి తరలిస్తున్న మట్టి మట్టితోనే జెసిబి గండేపల్లి గ్రామానికి చెందిన టంకాల శ్రీనివాస్ కి చెందినదిగా సమాచారం మండల రెవెన్యూ అధికారి అడగగా అది మా పరిధి కాదు ఇరిగేషన్ మరియు పంచాయతీ పరిధిని వివరణ చోద్యం చూస్తున్న అధికారులు
Srinivas Y
కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రెచ్చిపోతున్న మట్టి మాఫియా గండేపల్లి మండలం ఎన్టి రాజాపురం రెవిన్యూ లో రామయ్య పాలెం శివారు కొత్తూరు చెరువులో జెసిబి మిషన్ 10 ట్రాక్టర్లతో బయటికి తరలిస్తున్న మట్టి మట్టితోనే జెసిబి గండేపల్లి గ్రామానికి చెందిన టంకాల శ్రీనివాస్ కి చెందినదిగా సమాచారం మండల రెవెన్యూ అధికారి అడగగా అది మా పరిధి కాదు ఇరిగేషన్ మరియు పంచాయతీ పరిధిని వివరణ చోద్యం చూస్తున్న అధికారులు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Srinivas Y1
- 🙏🙏1
- రాయవరం మండలం కూర్మాపురంలో పట్టుబడిన పెద్దపులిని పాపికొండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. పట్టుకున్న అనంతరం తొలుత విశాఖ జూకు తరలించి, ఆరోగ్యం కుదుటపడ్డాక దాని సహజసిద్ధ నివాసమైన అడవిలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన అప్పటి డ్రోన్ వీడియోను అధికారులు తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్కర్లు కొడుతుంది.1
- Post by Shyam1
- మచిలీపట్నంలో ఆర్టీసీ విలీనంపై గళమెత్తిన కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కార్మిక పరిషత్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విలీనంపై సమగ్ర చర్చ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో జరిగిన కృష్ణా రివిజన్ మహాసభ సమావేశం సందర్భంగా కార్మికులు భారీగా తరలివచ్చి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కూడా ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. ముఖ్యంగా పెన్షన్ సౌకర్యం వెంటనే కల్పించాలని గతంలో ఉన్న వైద్య సౌకర్యాలను పునరుద్ధరించాలని లాంటి పలు సమస్యలు కార్మికులకు భరోసా కలిగించే విధంగా స్పష్టమైన విధానాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.1
- దేవీపట్నం మండలంలో ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి పరిశీలించారు. గురువారం దామనపల్లి ఆశ్రమ స్కూల్, శరభవరం గిరిజన సంక్షేమ పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన పద్ధుతులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైన వసతులు కల్పించాలని ఆయన సూచించారు. పాఠశాల రిజిస్టర్‌లు పరిశీలించారు.1
- గత 4 సంవత్సరాలుగా మమ్మల్ని నమ్మినందుకు విజయనగరంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ దంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కొనసాగించాలని మేము ఎదురుచూస్తున్నాము. Thank you to everyone in Vizianagaram for trusting us over the past 4 years. We look forward to continuing to care for your dental health. Dr. Kiran Vungarala, ఎత్తు వంకర పళ్ళు చికిత్స నిపుణులు Dr. Priyanka Majji, చిగుళ్ల చికిత్స మరియు దంత ఇంప్లాంట్లు నిపుణులు Kiran Dental Clinic, Vizianagaram1
- Post by Srinivas Y1