logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రైవేట్ స్కూలుకి ఏమాత్రం తీసుకోకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్నారు సూపర్ మీ చిన్నప్పుడు నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను గాని ఎప్పుడూ ఇలా గ్రాడ్యుకేషన్ డేట్ జరగలేదు కాకపోతే ఫస్ట్ టైం అది టిడిపి హయంలో ఇలా జరుగుతుంది లోకేష్ గారు పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తున్నారు

7 hrs ago
user_Meenakshi
Meenakshi
రాజమండ్రి గ్రామీణ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago

ప్రైవేట్ స్కూలుకి ఏమాత్రం తీసుకోకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటున్నారు సూపర్ మీ చిన్నప్పుడు నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను గాని ఎప్పుడూ ఇలా గ్రాడ్యుకేషన్ డేట్ జరగలేదు కాకపోతే ఫస్ట్ టైం అది టిడిపి హయంలో ఇలా జరుగుతుంది లోకేష్ గారు పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తున్నారు

More news from తెలంగాణ and nearby areas
  • Post by V Ramarao
    2
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    9 hrs ago
  • గుంటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..! గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న 15 మందిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు జయరాం నాయక్, రియాజ్ ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు SPవకుల్ జిందాల్ వెల్లడించారు. సమాచారం అందుకున్న సిబ్బంది వారిని అరెస్ట్ చేశారన్నారు.
    1
    గుంటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..!
గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న 15 మందిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు జయరాం నాయక్, రియాజ్ ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు SPవకుల్ జిందాల్ వెల్లడించారు. సమాచారం అందుకున్న సిబ్బంది వారిని అరెస్ట్ చేశారన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు తక్షణమే వీరిపై ఉన్నతాధికారులు స్పందించాలి జిల్లా పంచాయతీ అధికారి అయిన బాలాజీ బేకరీ విచారణపై ఏడోళ్ల బయ్యారం గ్రామ పంచాయతీకి రావడం జరిగినది 21/04/2026 రోజున విచారణ చేయకుండా మాపై రాజకీయ కార్యకర్తలతో విచక్షణారహితమైన మాటలతో మరియు దౌర్జన్యానికి పాల్పడుతూ ఒక ప్రభుత్వ అధికారి అయిన జిల్లా పంచాయతీ అధికారి గారు పిటిషనరే మాట్లాడాలి తన భర్త అయినా ఎటువంటి అధికారం లేదు మాట్లాడడానికి బొగట రమాదేవి వైఫ్ ఆఫ్ పవన్ కుమార్ అయినా ఈ విషయంపై ఇద్దరికీ హక్కు ఉంటుంది అనే విధంగా మాట్లాడిన పిటిషనర్ కి సంబంధం ఉంటుంది అని మాట్లాడినాడు నేను ఒక గిరిజన బిడ్డను అయినందుకు తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వైఫ్ ఆఫ్ లను ఎంతమంది అయినా పెట్టుకోవచ్చని అని నోటికి వచ్చినట్లు దూషించినాడు నేను ఒక గిరిజన బిడ్డగా పుట్టడమే నేను చేసుకున్న పాపమా గిరిజనులకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా న్యాయం జరగదా? అంటూ పిటిషన్ అధికారి అయిన ఒకటి రమాదేవి వైఫ్ అఫ్ పవన్ కుమార్ ప్రశ్నిస్తునారు ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి
    4
    చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు తక్షణమే వీరిపై ఉన్నతాధికారులు స్పందించాలి జిల్లా పంచాయతీ అధికారి అయిన బాలాజీ బేకరీ విచారణపై ఏడోళ్ల బయ్యారం గ్రామ పంచాయతీకి రావడం జరిగినది 21/04/2026 రోజున విచారణ చేయకుండా మాపై రాజకీయ కార్యకర్తలతో విచక్షణారహితమైన మాటలతో మరియు దౌర్జన్యానికి పాల్పడుతూ ఒక ప్రభుత్వ అధికారి అయిన జిల్లా పంచాయతీ అధికారి గారు పిటిషనరే మాట్లాడాలి తన భర్త అయినా ఎటువంటి అధికారం లేదు మాట్లాడడానికి బొగట రమాదేవి వైఫ్ ఆఫ్ పవన్ కుమార్ అయినా ఈ విషయంపై ఇద్దరికీ హక్కు ఉంటుంది అనే విధంగా మాట్లాడిన పిటిషనర్ కి సంబంధం ఉంటుంది అని మాట్లాడినాడు నేను ఒక గిరిజన బిడ్డను అయినందుకు తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వైఫ్ ఆఫ్ లను ఎంతమంది అయినా పెట్టుకోవచ్చని అని నోటికి వచ్చినట్లు దూషించినాడు నేను ఒక గిరిజన బిడ్డగా పుట్టడమే నేను చేసుకున్న పాపమా గిరిజనులకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా న్యాయం జరగదా? అంటూ పిటిషన్ అధికారి అయిన ఒకటి రమాదేవి వైఫ్ అఫ్ పవన్ కుమార్ ప్రశ్నిస్తునారు ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి
    user_Shanagala Pavankumar
    Shanagala Pavankumar
    పినపాక, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    23 hrs ago
  • 👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    1
    👉 “💼 Work From Home Opportunity |  Income 💰
📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    కొల్లూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000 రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు. మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు. ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.
    1
    గంజాయి సరఫరా చేసే వ్యాపారుల సమాచారం అందించిన వారిని పట్టించిన వారికి5000  రూపాయల రివార్డు ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా: ఎస్పీ శబరీష్. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయన్నారు.
మహబూబాబాద్ జిల్లా:
తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ హెల్మెట్ ధరించి యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించి, సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ముఖ్య నాయకుల సహకారంతో  సిసి కెమెరాలు ఏర్పాట్లు చేసి , హెల్మెట్లు పంపిణీ చేశారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ 
గ్రామ సర్పంచులు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులకే కేస్ అవుతుందని చెప్పారు.
ఇలాంటికార్యక్రమాలు చేసినందుకు సీఐ ఎస్ఐలను మరియు పోలీస్ సిబ్బందిని సర్పంచ్ వార్డ్ మెంబర్లు నాయకులను అభినందించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    9 hrs ago
  • పెళ్లికి ముందు యువతి అనుమానాస్పద మృతి – మహబూబాబాద్ జిల్లాలో కలకలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న–వినోదల కుమార్తె భూక్య సంగీత (20), కొత్త తండాకు చెందిన అజ్మీరా గోవిందు కుమారుడు అజ్మీర అరవింద్‌తో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఈ ప్రేమ వ్యవహారంపై మొదట కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వారిని ఒప్పించేందుకు సంగీత గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు సమాచారం. అనంతరం చేసేది లేక పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించి, ఈ నెల 29వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఇలాంటి సంఘటన జరగడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం సాయంత్రం ప్రియుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి సంగీత కుటుంబాన్ని ఆహ్వానించగా, వారు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రియుడు అరవింద్, సంగీతను అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే బుధవారం ఉదయం ఇటుకల గడ్డ తండా సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో సంగీత మృతదేహం కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. బావి సమీపంలో రక్తం మరకలతో చెప్పులు లభించడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
    1
    పెళ్లికి ముందు యువతి అనుమానాస్పద మృతి – మహబూబాబాద్ జిల్లాలో కలకలం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న–వినోదల కుమార్తె భూక్య సంగీత (20), కొత్త తండాకు చెందిన అజ్మీరా గోవిందు కుమారుడు అజ్మీర అరవింద్‌తో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు బంధువులు తెలిపారు.
ఈ ప్రేమ వ్యవహారంపై మొదట కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వారిని ఒప్పించేందుకు సంగీత గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు సమాచారం. అనంతరం చేసేది లేక పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించి, ఈ నెల 29వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఇలాంటి సంఘటన జరగడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మంగళవారం సాయంత్రం ప్రియుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి సంగీత కుటుంబాన్ని ఆహ్వానించగా, వారు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రియుడు అరవింద్, సంగీతను అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే బుధవారం ఉదయం ఇటుకల గడ్డ తండా సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో సంగీత మృతదేహం కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. బావి సమీపంలో రక్తం మరకలతో చెప్పులు లభించడం మరింత అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • “Every mile carries comfort… MGM Vests on the move.” #MGMBanians #MensVest #InnerwearIndia #MadeInIndia #QualityWear #DailyWear #ComfortWear #IndianBrand
    1
    “Every mile carries comfort… MGM Vests on the move.”
#MGMBanians #MensVest #InnerwearIndia #MadeInIndia #QualityWear #DailyWear #ComfortWear #IndianBrand
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.