logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గుంటూరు జిల్లా మంగళగిరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసనగా న్యాయపరమైన డిమాండ్ల సాధనకై చిన్న కాకాని నేతల సర్కిల్ వద్ద 48 గంటలు చేనేతల నిరాహార దీక్ష.రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చేనేతలకు కనీసం 2 వేలు కోట్లు కేటాయించాలి, సమకాలములో నిధులు విడుదల చేయాలి.రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు ప్రతి సంవత్సరం 20,వేలు ఆర్థిక సహాయం చేయాలి.చేనేతలందరికీ 200 యూనిట్లు విద్యుత్ ఉచిత పథకాన్ని వెంటనే అమలు చేయాలి.చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన 203 కోట్లు వెంటనే చెల్లించాలి.కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డు ను పునరుద్దించాలి.చేనేత ఆకలి చావులు మరియు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వము 10 ఎక్స్గ్రేషియా లక్షలు ఇవ్వాలి.చేనేతలకు మూడు సెంట్లు భూమిని ఇచ్చి, ఇల్లు మరియు షెడ్యూ ను నిర్మించాలి.చేనేత సహకార సంఘాల పాలక మండలి ఎన్నికలు వెంటనే నిర్వహించాలి. రైతులు వలె చేనేతలకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలి.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కె విఎన్ఆర్ (పూర్వ వైస్ ఛాన్స్లర్ నాగార్జున యూనివర్సిటీ) మరియు చేనేత రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

9 hrs ago
user_Syyed taher
Syyed taher
Local News Reporter Repalle, Bapatla•

More news from Bapatla and nearby areas
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    3 hrs ago
  • 👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    1
    👉 “💼 Work From Home Opportunity |  Income 💰
📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    కొల్లూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • నాదెండ్ల భాస్కరరావుకు చిరంజీవి నివాళులు ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థీవదేహానికి మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాళులు అర్పించారు.
    1
    నాదెండ్ల భాస్కరరావుకు చిరంజీవి నివాళులు
ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థీవదేహానికి మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాళులు అర్పించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అమరావతి:ఉష్ణోగ్రత రోజుకి పెరిగిపోతుంది గురువారం మధ్యాహ్నం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.సాయంకాలం ఐదు గంటల అయినప్పటికీ 37° ఉష్ణోగ్రత ఉండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులకు గురయ్యారు.12 గంటల వరకు కరెంటు లేక ఉక్క పొతతో ప్రజలు మగ్గిపోయారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
    1
    అమరావతి:ఉష్ణోగ్రత రోజుకి పెరిగిపోతుంది గురువారం మధ్యాహ్నం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.సాయంకాలం ఐదు గంటల అయినప్పటికీ 37° ఉష్ణోగ్రత ఉండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులకు గురయ్యారు.12 గంటల వరకు కరెంటు లేక ఉక్క పొతతో ప్రజలు మగ్గిపోయారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    40 min ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • మీ చిన్నప్పుడు నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను గాని ఎప్పుడూ ఇలా గ్రాడ్యుకేషన్ డేట్ జరగలేదు కాకపోతే ఫస్ట్ టైం అది టిడిపి హయంలో ఇలా జరుగుతుంది లోకేష్ గారు పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తున్నారు
    1
    మీ చిన్నప్పుడు నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాను గాని ఎప్పుడూ ఇలా గ్రాడ్యుకేషన్ డేట్ జరగలేదు కాకపోతే ఫస్ట్ టైం అది టిడిపి హయంలో ఇలా జరుగుతుంది లోకేష్ గారు పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తున్నారు
    user_Meenakshi
    Meenakshi
    రాజమండ్రి గ్రామీణ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • రామతీర్థంలో విపిఆర్ నేత్ర విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రామచంద్రపురం పంచాయతీ లక్ష్మీపురంలో స్టార్ట్ చేసిన విపిఆర్ నేత్ర రెండు రోజులు అక్కడే కొనసాగి ఈరోజు రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవులు వాసులు మాట్లాడుతూ రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగిందని అలాగే ఇక్కడ రెండు రోజులు కొనసాగుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రామచంద్రాపురం పంచాయతీ లక్ష్మీపురంలో మొదటి రోజు మొదలుపెట్టడం ఎక్కడ రెండు రోజులు పాటు కొనసాగి ఇప్పుడు రామతీర్థంలో మొదలుపెట్టడం జరిగిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే విపిఆర్ నేత్ర ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుందని అలాగే సైట్ ఉందని తెలియకుండా ఉందని వాళ్లకి ఎంతో ఉపయోగపడుతుందని ఇంకా ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ అత్తిరాల సురేష్, శేఖర్, వెంకటరమణయ్య, హరి, సుకుమార్ పాల్గొన్నారు. విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రామచంద్రపురం పంచాయతీ లక్ష్మీపురంలో స్టార్ట్ చేసిన విపిఆర్ నేత్ర రెండు రోజులు అక్కడే కొనసాగి ఈరోజు రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవులు వాసులు మాట్లాడుతూ రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగిందని అలాగే ఇక్కడ రెండు రోజులు కొనసాగుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రామచంద్రాపురం పంచాయతీ లక్ష్మీపురంలో మొదటి రోజు మొదలుపెట్టడం ఎక్కడ రెండు రోజులు పాటు కొనసాగి ఇప్పుడు రామతీర్థంలో మొదలుపెట్టడం జరిగిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే విపిఆర్ నేత్ర ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుందని అలాగే సైట్ ఉందని తెలియకుండా ఉందని వాళ్లకి ఎంతో ఉపయోగపడుతుందని ఇంకా ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ అత్తిరాల సురేష్, శేఖర్, వెంకటరమణయ్య, హరి, సుకుమార్ పాల్గొన్నారు.
    4
    రామతీర్థంలో విపిఆర్ నేత్ర
విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రామచంద్రపురం పంచాయతీ  లక్ష్మీపురంలో స్టార్ట్ చేసిన విపిఆర్ నేత్ర రెండు రోజులు అక్కడే కొనసాగి ఈరోజు రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు ఆవులు వాసులు మాట్లాడుతూ రామతీర్థం గ్రామంలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేయడం జరిగిందని అలాగే ఇక్కడ రెండు రోజులు కొనసాగుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రామచంద్రాపురం పంచాయతీ లక్ష్మీపురంలో మొదటి రోజు మొదలుపెట్టడం ఎక్కడ రెండు రోజులు పాటు కొనసాగి ఇప్పుడు రామతీర్థంలో మొదలుపెట్టడం జరిగిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే విపిఆర్ నేత్ర ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుందని అలాగే సైట్ ఉందని తెలియకుండా ఉందని వాళ్లకి ఎంతో ఉపయోగపడుతుందని ఇంకా ఎన్నో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ అత్తిరాల సురేష్, శేఖర్, వెంకటరమణయ్య, హరి, సుకుమార్ పాల్గొన్నారు.

    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.