Shuru
Apke Nagar Ki App…
ప్రకృతి వ్యవసాయంతోనే రైతులకు ఆర్థికాభివృద్ధి: కలెక్టర్ దినేష్ కుమార్ ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. రంపచోడవరం ఐటీడీఏలో జరిగిన 'ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్' అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఆదాయం కంటే, నిత్యం ఆదాయం ఇచ్చే పంటలు వేయాలని సూచించారు. ప్రకృతి పంటలు ఆరోగ్యానికి మేలని, వీటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని ఆయన పేర్కొన్నారు.
Vidya Sagar Tumu

More news from Andhra Pradesh and nearby areas
- 🙏😭1
- వేసవి డిమాండ్తో నిమ్మ ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా నిన్న మొన్నటి వరకు నష్టాలను చూసిన రైతులకు భారీ ఊరట దక్కింది. APలో నిమ్మకు ప్రసిద్ధిగాంచిన గూడూరు(నెల్లూరు) లో మొదటిరకం కాయలు రికార్డుస్థాయిలో కేజీకి రూ.210 పలుకుతున్నాయి. ఇవి కేజీకి 20-22 కాయలు వస్తాయి. ఇటీవల వర్షాలకు నిమ్మ పూత, పిందెలు రాలిపోయాయని లేకుంటే దిగుబడి కూడా బాగుండేదని రైతులు అంటున్నారు. అటు TGలోని కరీంనగర్ లోనూ కేజీ రూ.200 పలుకుతోంది1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి😭🙏1
- 😭🙏1
- *దివ్యాంగులకు పంపిణీ చేయనున్న త్రీవీలర్ వాహనాలను పరిశీలించిన చైర్మన్ గడుపూటి నారాయణస్వామి గారు..* *ఏప్రిల్ 28వ తేదీన కడప జిల్లా వేదికగా దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి గారు వివరించారు.* . . . . #Chairman_Gaduputi_Narayanaswamy #TeamNaraLokesh1
- Post by V Ramarao1
- 🙏😭1
- తూగో జిల్లా నల్లజర్ల లో జాతీయ రహదారి పై డీజిల్ లేక రోడ్డుపై ట్రావెల్స్ బస్సులు నిలిచిపోయాయి. ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న ఒడిశా కు చెందిన కార్మికులు చేసేది ఏమి లేక రోడ్డు పై కూర్చున్న కాలక్షేపం చేస్తున్నారు. ఉదయం నుంచి రాజమండ్రి మొదలుకొని నల్లజర్ల వచ్చే సరికి డిజిల్ ఎక్కడ దొరక్కపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు. తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. నల్లజర్ల చుట్టుపక్కల 25 కిలోమీటర్ల వరకు ఎక్కడ కూడా డిజిల్ అనేది లేకపోవడం తో ఎక్కడ వాహనాలు అక్కడే నిలుపుదల చేస్తున్న వాహనదారులు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి😭🙏1