Shuru
Apke Nagar Ki App…
*ఏప్రిల్ 28వ తేదీన కడప జిల్లా వేదికగా దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీ *దివ్యాంగులకు పంపిణీ చేయనున్న త్రీవీలర్ వాహనాలను పరిశీలించిన చైర్మన్ గడుపూటి నారాయణస్వామి గారు..* *ఏప్రిల్ 28వ తేదీన కడప జిల్లా వేదికగా దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి గారు వివరించారు.* . . . . #Chairman_Gaduputi_Narayanaswamy #TeamNaraLokesh
నాగరాజ్ మాడెం
*ఏప్రిల్ 28వ తేదీన కడప జిల్లా వేదికగా దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీ *దివ్యాంగులకు పంపిణీ చేయనున్న త్రీవీలర్ వాహనాలను పరిశీలించిన చైర్మన్ గడుపూటి నారాయణస్వామి గారు..* *ఏప్రిల్ 28వ తేదీన కడప జిల్లా వేదికగా దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి గారు వివరించారు.* . . . . #Chairman_Gaduputi_Narayanaswamy #TeamNaraLokesh
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *దివ్యాంగులకు పంపిణీ చేయనున్న త్రీవీలర్ వాహనాలను పరిశీలించిన చైర్మన్ గడుపూటి నారాయణస్వామి గారు..* *ఏప్రిల్ 28వ తేదీన కడప జిల్లా వేదికగా దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి గారు వివరించారు.* . . . . #Chairman_Gaduputi_Narayanaswamy #TeamNaraLokesh1
- #MGMVests #CottonVest #PureCotton #MensInnerwear #ComfortWear #QualityInnerwear #IndianBrand #TextileBusiness #MadeInIndia #DailyWear #BestQuality #CottonComfort1
- ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. రంపచోడవరం ఐటీడీఏలో జరిగిన 'ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్' అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఆదాయం కంటే, నిత్యం ఆదాయం ఇచ్చే పంటలు వేయాలని సూచించారు. ప్రకృతి పంటలు ఆరోగ్యానికి మేలని, వీటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని ఆయన పేర్కొన్నారు.1
- రాజాంలో పెట్రోలు, డీజిల్ కోసం పడిగాపులు1
- పిఠాపురం: శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి కళ్యాణ మండపం నందు శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారి 1021 జన్మదిన వేడుకల పురస్కరించుకుని సామూహిక వ్రతములు మరియు 101 కళాశాలు ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారి 1021వ జన్మదిననీ పురస్కరించుకొని శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున పిఠాపురం దాతల సహకారంతో పిఠాపురం వాసవి క్లబ్ కపుల్స్ మరియు వాసవి క్లబ్ యువసేన పిఠాపురం వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేసవి దృశ్య శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ నాళం ఆండల్ మాట్లాడుతూ ఎంతో మందికి ఆదర్శప్రాయంతో ఒక స్త్రీ మూర్తి త్యాగాన్ని పండగల జరుపుకోవడం అది ప్రభుత్వం చేత ప్రత్యేకంగా శ్రీ వాసవి మాత జాగోచం జరుపుకుంటున్నామని అన్నారు. అలాగే శ్రీ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ లు కూడా ఇవ్వడం జరుగుతుందని తద్వారా వారు చేసుకునే వ్యాపారంలో మరింత అభివృద్ధి చేకూరేలా గృహనీలకు కొత్త వరవడితో నూతన పద్ధతులతో వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శ్రీ వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ ఎంతో చేదోడుగా ఉంటూ శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అలాగే సామూహిక వ్రతములు నిర్వహించామని అందులో 60 దంపతులతో పైన పాల్గొనడం జరిగిందని,వారికి తీర్థ ప్రసాదాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పైండా శ్రీనివాసరావు, మద్దాల వెంకట సత్య రమేష్, మద్దాల గణేష్ కుమార్, గ్రంధి గణేష్, గొల్లపూడి సుధాకర్, సమయమంతుల నాని, కేదారిశెట్టి గుప్తా, కంకిరాల ప్రకాష్, కేదారశెట్టి సాయి కృష్ణ, చిట్టూరి సురేష్ , పిఠాపురం వాసవి గుడి కమిటీ ప్రెసిడెంట్ దంగేటి సత్యనారాయణమూర్తి (సత్తిపండు), ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కేతవరపు కృష్ణ, గొల్లపూడి సురేష్, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.1
- బ్రేకింగ్ న్యూస్.. * జిల్లాకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్. * డచ్ బంగ్లా హెలిప్యాడ్ వద్ద ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్,DIG గోపి నాథ్ జెట్టి,జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు, పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, * భారీ భద్రత నడుమ హెలిప్యాడ్ నుండి శ్రీకూర్మం క్షేత్రానికి బయలుదేరిన ఉపరాష్ట్రపతి. * మిల్ జంక్షన్ మీదుగా సాగుతున్న ఉపరాష్ట్రపతి కాన్వాయ్.. మార్గమధ్యంలో కట్టుదిట్టమైన భద్రత. * మరికాసేపట్లో శ్రీకూర్మనాథుని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి.. అనంతరం అరసవల్లి పర్యటన.2
- శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి-సరేపోలమ్మ తల్లి పండుగ సందర్భంగా బొబ్బిలి కళా ఉత్సవాలు 2026 శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయంలో కవి సమ్మేళనంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత సంస్కృత పండితులు బౌరోతు శంకరరావు పాల్గొని వీర బొబ్బిలి చరిత్ర కవితను చదివి వినిపించడమైనది. అనంతరం ప్రత్యేక అధికారులు బౌరోతు శంకరరావును ఘనంగా సన్మానించారు.1
- పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చెందుర్తి సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు,రోడ్డు పక్కన ఉన్న హైవే మెయింటెనెన్స్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం... బస్సు అతివేగంగా ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.2