logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జిల్లాకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్. బ్రేకింగ్ న్యూస్.. * జిల్లాకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్. * డచ్ బంగ్లా హెలిప్యాడ్ వద్ద ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్,DIG గోపి నాథ్ జెట్టి,జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు, పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, * భారీ భద్రత నడుమ హెలిప్యాడ్ నుండి శ్రీకూర్మం క్షేత్రానికి బయలుదేరిన ఉపరాష్ట్రపతి. * మిల్ జంక్షన్ మీదుగా సాగుతున్న ఉపరాష్ట్రపతి కాన్వాయ్.. మార్గమధ్యంలో కట్టుదిట్టమైన భద్రత. * మరికాసేపట్లో శ్రీకూర్మనాథుని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి.. అనంతరం అరసవల్లి పర్యటన.

5 hrs ago
user_Dr.Gangu Manmadharao
Dr.Gangu Manmadharao
జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

జిల్లాకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్. బ్రేకింగ్ న్యూస్.. * జిల్లాకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్. * డచ్ బంగ్లా హెలిప్యాడ్ వద్ద ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్,DIG గోపి నాథ్ జెట్టి,జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు, పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, * భారీ భద్రత నడుమ హెలిప్యాడ్ నుండి శ్రీకూర్మం క్షేత్రానికి బయలుదేరిన ఉపరాష్ట్రపతి. * మిల్ జంక్షన్ మీదుగా సాగుతున్న ఉపరాష్ట్రపతి కాన్వాయ్.. మార్గమధ్యంలో కట్టుదిట్టమైన భద్రత. * మరికాసేపట్లో శ్రీకూర్మనాథుని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి.. అనంతరం అరసవల్లి పర్యటన.

More news from Kakinada and nearby areas
  • ​పిఠాపురం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం పిఠాపురం- ఉప్పాడ రోడ్డు సెంటర్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా పిఠాపురం సి.ఐ జి.శ్రీనివాస్,టౌన్ ఎస్.ఐ వీ.మణికుమార్ మరియు సిబ్బంది వాహనదారులను ఆపి నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,అది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదని, ప్రాణ రక్షణ కోసమని స్పష్టం చేశారు. బైక్‌లపై ముగ్గురు ప్రయాణించడం చట్టరీత్యా నేరమని,ఇది ప్రమాదాలకు ప్రధాన కారణమని వివరించారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల తనతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తారని హెచ్చరించారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అతివేగం, అజాగ్రత్తగాతో వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలను వాహనదారులకు వివరించారు. ​ప్రజలందరూ బాధ్యతగా పోలీసులకు సహకరించాలని,నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ పోలీసు సిబ్బంది మరియు వాహనదారులు పాల్గొన్నారు.
    2
    ​పిఠాపురం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం పిఠాపురం- ఉప్పాడ రోడ్డు సెంటర్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా పిఠాపురం సి.ఐ జి.శ్రీనివాస్,టౌన్ ఎస్.ఐ వీ.మణికుమార్ మరియు సిబ్బంది వాహనదారులను ఆపి నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,అది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదని, ప్రాణ రక్షణ కోసమని స్పష్టం చేశారు. బైక్‌లపై ముగ్గురు ప్రయాణించడం చట్టరీత్యా నేరమని,ఇది ప్రమాదాలకు ప్రధాన కారణమని వివరించారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల తనతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తారని హెచ్చరించారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అతివేగం, అజాగ్రత్తగాతో వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలను వాహనదారులకు వివరించారు. ​ప్రజలందరూ బాధ్యతగా పోలీసులకు సహకరించాలని,నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ పోలీసు సిబ్బంది మరియు వాహనదారులు పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    1 hr ago
  • Post by Meenakshi
    1
    Post by Meenakshi
    user_Meenakshi
    Meenakshi
    రాజమండ్రి గ్రామీణ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి😭🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి😭🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    11 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • కమిషన్ పెంచాలని, రవాణా ఛార్జీలను కంపెనీలే భరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం దేశవ్యాప్త బంద్లో భాగంగా కాకినాడ (D) వ్యాప్తంగా ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. కరప, కాకినాడ రూరల్లో డీలర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రం చేస్తామని డీలర్ల సంఘం ప్రతినిధి పాట్నీడి అప్పారావు హెచ్చరించారు. ఈ బంద్ ఎరువుల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి.
    1
    కమిషన్ పెంచాలని, రవాణా ఛార్జీలను కంపెనీలే భరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం దేశవ్యాప్త బంద్లో భాగంగా కాకినాడ (D) వ్యాప్తంగా ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. కరప, కాకినాడ రూరల్లో డీలర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రం చేస్తామని డీలర్ల సంఘం ప్రతినిధి పాట్నీడి అప్పారావు హెచ్చరించారు. ఈ బంద్ ఎరువుల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • Post by CHIYAAN
    1
    Post by CHIYAAN
    user_CHIYAAN
    CHIYAAN
    Taxi Driver ఆకివీడు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • శ్రీకాకుళం జిల్లాఅరసవల్లి -కాజీ పేట, అసిరమ్మ తల్లి పండుగ సందర్భంగా సోమవారం నాడు శేషంగా శోభాయాత్రజరిగింది. మంగళవారం రోజున పెద్ద పండగ ,ఈ సిరి మాను పండగ 10 సంవత్సరాలకు ఒకమారు జరిగే ఈ పండగకిఊరు వాడ అదిరిపోయేలా రంగ రంగ వైభవంతో కనుల పండగతో అరసవల్లి - కాజీ పేట ప్రజలు అసిరితల్లమ్మ పండగ ఘనంగా,గ్రామ పెద్దలు యువత,ఈ సిరిమాను, కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించడం జరిగింది.
    4
    శ్రీకాకుళం జిల్లాఅరసవల్లి -కాజీ పేట, అసిరమ్మ తల్లి పండుగ సందర్భంగా సోమవారం నాడు శేషంగా శోభాయాత్రజరిగింది. మంగళవారం రోజున పెద్ద పండగ ,ఈ సిరి మాను పండగ  10 సంవత్సరాలకు ఒకమారు జరిగే ఈ పండగకిఊరు వాడ అదిరిపోయేలా రంగ రంగ వైభవంతో
కనుల పండగతో అరసవల్లి - కాజీ పేట ప్రజలు అసిరితల్లమ్మ పండగ ఘనంగా,గ్రామ పెద్దలు యువత,ఈ సిరిమాను, కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించడం జరిగింది.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • పిఠాపురం: శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి కళ్యాణ మండపం నందు శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారి 1021 జన్మదిన వేడుకల పురస్కరించుకుని సామూహిక వ్రతములు మరియు 101 కళాశాలు ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారి 1021వ జన్మదిననీ పురస్కరించుకొని శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున పిఠాపురం దాతల సహకారంతో పిఠాపురం వాసవి క్లబ్ కపుల్స్ మరియు వాసవి క్లబ్ యువసేన పిఠాపురం వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేసవి దృశ్య శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ నాళం ఆండల్ మాట్లాడుతూ ఎంతో మందికి ఆదర్శప్రాయంతో ఒక స్త్రీ మూర్తి త్యాగాన్ని పండగల జరుపుకోవడం అది ప్రభుత్వం చేత ప్రత్యేకంగా శ్రీ వాసవి మాత జాగోచం జరుపుకుంటున్నామని అన్నారు. అలాగే శ్రీ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ లు కూడా ఇవ్వడం జరుగుతుందని తద్వారా వారు చేసుకునే వ్యాపారంలో మరింత అభివృద్ధి చేకూరేలా గృహనీలకు కొత్త వరవడితో నూతన పద్ధతులతో వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శ్రీ వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ ఎంతో చేదోడుగా ఉంటూ శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అలాగే సామూహిక వ్రతములు నిర్వహించామని అందులో 60 దంపతులతో పైన పాల్గొనడం జరిగిందని,వారికి తీర్థ ప్రసాదాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పైండా శ్రీనివాసరావు, మద్దాల వెంకట సత్య రమేష్, మద్దాల గణేష్ కుమార్, గ్రంధి గణేష్, గొల్లపూడి సుధాకర్, సమయమంతుల నాని, కేదారిశెట్టి గుప్తా, కంకిరాల ప్రకాష్, కేదారశెట్టి సాయి కృష్ణ, చిట్టూరి సురేష్ , పిఠాపురం వాసవి గుడి కమిటీ ప్రెసిడెంట్ దంగేటి సత్యనారాయణమూర్తి (సత్తిపండు), ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కేతవరపు కృష్ణ, గొల్లపూడి సురేష్, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
    1
    పిఠాపురం: శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి కళ్యాణ మండపం నందు శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారి 1021 జన్మదిన వేడుకల పురస్కరించుకుని సామూహిక వ్రతములు మరియు 101 కళాశాలు ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారి 1021వ జన్మదిననీ పురస్కరించుకొని శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున పిఠాపురం దాతల సహకారంతో పిఠాపురం వాసవి క్లబ్ కపుల్స్ మరియు వాసవి క్లబ్ యువసేన పిఠాపురం వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేసవి దృశ్య శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్  అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ నాళం ఆండల్ మాట్లాడుతూ ఎంతో మందికి ఆదర్శప్రాయంతో ఒక స్త్రీ మూర్తి త్యాగాన్ని పండగల జరుపుకోవడం అది ప్రభుత్వం చేత ప్రత్యేకంగా శ్రీ వాసవి మాత జాగోచం జరుపుకుంటున్నామని అన్నారు. అలాగే శ్రీ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ లు కూడా ఇవ్వడం జరుగుతుందని తద్వారా వారు చేసుకునే వ్యాపారంలో మరింత అభివృద్ధి చేకూరేలా గృహనీలకు కొత్త వరవడితో నూతన పద్ధతులతో వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శ్రీ వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ ఎంతో చేదోడుగా ఉంటూ శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అలాగే  సామూహిక వ్రతములు నిర్వహించామని అందులో 60 దంపతులతో పైన పాల్గొనడం జరిగిందని,వారికి తీర్థ ప్రసాదాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పైండా శ్రీనివాసరావు, మద్దాల వెంకట సత్య రమేష్, మద్దాల గణేష్ కుమార్, గ్రంధి గణేష్, గొల్లపూడి సుధాకర్, సమయమంతుల నాని, కేదారిశెట్టి గుప్తా, కంకిరాల ప్రకాష్, కేదారశెట్టి సాయి కృష్ణ, చిట్టూరి సురేష్  , పిఠాపురం వాసవి గుడి కమిటీ ప్రెసిడెంట్ దంగేటి సత్యనారాయణమూర్తి (సత్తిపండు), ఇంటర్నేషనల్ వైశ్య  ఫెడరేషన్ కేతవరపు కృష్ణ, గొల్లపూడి సురేష్, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    21 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి😭🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి😭🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.