హెల్మెట్ ధరించండి - ప్రాణాలు కాపాడుకోండి. - పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ పిఠాపురం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం పిఠాపురం- ఉప్పాడ రోడ్డు సెంటర్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం సి.ఐ జి.శ్రీనివాస్,టౌన్ ఎస్.ఐ వీ.మణికుమార్ మరియు సిబ్బంది వాహనదారులను ఆపి నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,అది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదని, ప్రాణ రక్షణ కోసమని స్పష్టం చేశారు. బైక్‌లపై ముగ్గురు ప్రయాణించడం చట్టరీత్యా నేరమని,ఇది ప్రమాదాలకు ప్రధాన కారణమని వివరించారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల తనతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తారని హెచ్చరించారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అతివేగం, అజాగ్రత్తగాతో వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలను వాహనదారులకు వివరించారు. ప్రజలందరూ బాధ్యతగా పోలీసులకు సహకరించాలని,నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ పోలీసు సిబ్బంది మరియు వాహనదారులు పాల్గొన్నారు.
హెల్మెట్ ధరించండి - ప్రాణాలు కాపాడుకోండి. - పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ పిఠాపురం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం పిఠాపురం- ఉప్పాడ రోడ్డు సెంటర్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం సి.ఐ జి.శ్రీనివాస్,టౌన్ ఎస్.ఐ వీ.మణికుమార్ మరియు సిబ్బంది వాహనదారులను ఆపి నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,అది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదని,
ప్రాణ రక్షణ కోసమని స్పష్టం చేశారు. బైక్‌లపై ముగ్గురు ప్రయాణించడం చట్టరీత్యా నేరమని,ఇది ప్రమాదాలకు ప్రధాన కారణమని వివరించారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల తనతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తారని హెచ్చరించారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అతివేగం, అజాగ్రత్తగాతో వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలను వాహనదారులకు వివరించారు. ప్రజలందరూ బాధ్యతగా పోలీసులకు సహకరించాలని,నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ పోలీసు సిబ్బంది మరియు వాహనదారులు పాల్గొన్నారు.
- పిఠాపురం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం పిఠాపురం- ఉప్పాడ రోడ్డు సెంటర్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం సి.ఐ జి.శ్రీనివాస్,టౌన్ ఎస్.ఐ వీ.మణికుమార్ మరియు సిబ్బంది వాహనదారులను ఆపి నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,అది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదని, ప్రాణ రక్షణ కోసమని స్పష్టం చేశారు. బైక్‌లపై ముగ్గురు ప్రయాణించడం చట్టరీత్యా నేరమని,ఇది ప్రమాదాలకు ప్రధాన కారణమని వివరించారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల తనతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తారని హెచ్చరించారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అతివేగం, అజాగ్రత్తగాతో వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలను వాహనదారులకు వివరించారు. ప్రజలందరూ బాధ్యతగా పోలీసులకు సహకరించాలని,నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ పోలీసు సిబ్బంది మరియు వాహనదారులు పాల్గొన్నారు.2
- Post by Meenakshi1
- ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. రంపచోడవరం ఐటీడీఏలో జరిగిన 'ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్' అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఆదాయం కంటే, నిత్యం ఆదాయం ఇచ్చే పంటలు వేయాలని సూచించారు. ప్రకృతి పంటలు ఆరోగ్యానికి మేలని, వీటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని ఆయన పేర్కొన్నారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి😭🙏1
- 😭🙏1
- కమిషన్ పెంచాలని, రవాణా ఛార్జీలను కంపెనీలే భరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం దేశవ్యాప్త బంద్లో భాగంగా కాకినాడ (D) వ్యాప్తంగా ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. కరప, కాకినాడ రూరల్లో డీలర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రం చేస్తామని డీలర్ల సంఘం ప్రతినిధి పాట్నీడి అప్పారావు హెచ్చరించారు. ఈ బంద్ ఎరువుల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి.1
- *దివ్యాంగులకు పంపిణీ చేయనున్న త్రీవీలర్ వాహనాలను పరిశీలించిన చైర్మన్ గడుపూటి నారాయణస్వామి గారు..* *ఏప్రిల్ 28వ తేదీన కడప జిల్లా వేదికగా దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి గారు వివరించారు.* . . . . #Chairman_Gaduputi_Narayanaswamy #TeamNaraLokesh1
- పిఠాపురం: శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి కళ్యాణ మండపం నందు శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారి 1021 జన్మదిన వేడుకల పురస్కరించుకుని సామూహిక వ్రతములు మరియు 101 కళాశాలు ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారి 1021వ జన్మదిననీ పురస్కరించుకొని శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున పిఠాపురం దాతల సహకారంతో పిఠాపురం వాసవి క్లబ్ కపుల్స్ మరియు వాసవి క్లబ్ యువసేన పిఠాపురం వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేసవి దృశ్య శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ నాళం ఆండల్ మాట్లాడుతూ ఎంతో మందికి ఆదర్శప్రాయంతో ఒక స్త్రీ మూర్తి త్యాగాన్ని పండగల జరుపుకోవడం అది ప్రభుత్వం చేత ప్రత్యేకంగా శ్రీ వాసవి మాత జాగోచం జరుపుకుంటున్నామని అన్నారు. అలాగే శ్రీ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ లు కూడా ఇవ్వడం జరుగుతుందని తద్వారా వారు చేసుకునే వ్యాపారంలో మరింత అభివృద్ధి చేకూరేలా గృహనీలకు కొత్త వరవడితో నూతన పద్ధతులతో వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శ్రీ వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ ఎంతో చేదోడుగా ఉంటూ శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అలాగే సామూహిక వ్రతములు నిర్వహించామని అందులో 60 దంపతులతో పైన పాల్గొనడం జరిగిందని,వారికి తీర్థ ప్రసాదాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పైండా శ్రీనివాసరావు, మద్దాల వెంకట సత్య రమేష్, మద్దాల గణేష్ కుమార్, గ్రంధి గణేష్, గొల్లపూడి సుధాకర్, సమయమంతుల నాని, కేదారిశెట్టి గుప్తా, కంకిరాల ప్రకాష్, కేదారశెట్టి సాయి కృష్ణ, చిట్టూరి సురేష్ , పిఠాపురం వాసవి గుడి కమిటీ ప్రెసిడెంట్ దంగేటి సత్యనారాయణమూర్తి (సత్తిపండు), ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కేతవరపు కృష్ణ, గొల్లపూడి సురేష్, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.1