logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాజీపేట అసిరమ్మ తల్లి పండుగ వేడుకలు భారీగా ఊరేగింపు శోభాయత్ర సిరిమానోత్సవం. విశేషంగా పాల్గొన్న భక్తులు శ్రీకాకుళం జిల్లాఅరసవల్లి -కాజీ పేట, అసిరమ్మ తల్లి పండుగ సందర్భంగా సోమవారం నాడు శేషంగా శోభాయాత్రజరిగింది. మంగళవారం రోజున పెద్ద పండగ ,ఈ సిరి మాను పండగ 10 సంవత్సరాలకు ఒకమారు జరిగే ఈ పండగకిఊరు వాడ అదిరిపోయేలా రంగ రంగ వైభవంతో కనుల పండగతో అరసవల్లి - కాజీ పేట ప్రజలు అసిరితల్లమ్మ పండగ ఘనంగా,గ్రామ పెద్దలు యువత,ఈ సిరిమాను, కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించడం జరిగింది.

10 hrs ago
user_Pokala Nagesh Kumar
Pokala Nagesh Kumar
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
10 hrs ago
179619c1-4f1f-413e-8e5f-2f79d3c9604e
4c17cee4-6bc5-4faa-81c6-25dc289d91b3

కాజీపేట అసిరమ్మ తల్లి పండుగ వేడుకలు భారీగా ఊరేగింపు శోభాయత్ర సిరిమానోత్సవం. విశేషంగా పాల్గొన్న భక్తులు శ్రీకాకుళం జిల్లాఅరసవల్లి -కాజీ పేట, అసిరమ్మ తల్లి పండుగ సందర్భంగా సోమవారం నాడు శేషంగా శోభాయాత్రజరిగింది. మంగళవారం రోజున పెద్ద పండగ ,ఈ సిరి మాను పండగ 10 సంవత్సరాలకు ఒకమారు జరిగే ఈ పండగకిఊరు వాడ అదిరిపోయేలా రంగ రంగ వైభవంతో కనుల పండగతో అరసవల్లి - కాజీ పేట ప్రజలు అసిరితల్లమ్మ పండగ ఘనంగా,గ్రామ పెద్దలు యువత,ఈ సిరిమాను, కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించడం జరిగింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సంతబొమ్మాళి. భక్తుల కోర్కెలు తీర్చే మహానుభావుడుగా, దారిద్య దుఃఖ నివారణ చేసే లక్ష్మీనారాయణ గా సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో పాంచరాత్ర, తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సోమవారం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ఈవో రాధాకృష్ణ పర్యవేక్షణలో శాస్త్తోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు{నగేష్} శ్రీ లక్ష్మీనారాయణ పీఠాధిపతి విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆగమ ప్రవక్త పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ పాంచ రాత్రి కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి చైత్ర పౌర్ణమి వరకు ఐదు రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేకువజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు పంచామృత అభిషేకాలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సర్వదేవత మండల పూజలు, ధ్వజస్తంభ పతాక ఆవిష్కరణలు, నిర్వహించి స్వామికి విశేష పూజలు చేపట్టారు. ఈ పూజల్లో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు భాస్కర్ దాస్ దంపతులు పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారి సోభాయాత్ర, ఊరేగింపు, మహా హోమాలు, తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు లక్ష్మీనారాయణ తులసి కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
    4
    సంతబొమ్మాళి. భక్తుల కోర్కెలు తీర్చే మహానుభావుడుగా, దారిద్య దుఃఖ నివారణ చేసే లక్ష్మీనారాయణ గా సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో పాంచరాత్ర, తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సోమవారం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ఈవో రాధాకృష్ణ పర్యవేక్షణలో  శాస్త్తోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు{నగేష్} శ్రీ లక్ష్మీనారాయణ పీఠాధిపతి విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆగమ ప్రవక్త పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ పాంచ రాత్రి కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి చైత్ర పౌర్ణమి వరకు ఐదు రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేకువజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు పంచామృత అభిషేకాలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సర్వదేవత మండల పూజలు, ధ్వజస్తంభ పతాక ఆవిష్కరణలు, నిర్వహించి స్వామికి విశేష పూజలు చేపట్టారు. ఈ పూజల్లో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు భాస్కర్ దాస్ దంపతులు పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారి సోభాయాత్ర, ఊరేగింపు, మహా హోమాలు, తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు లక్ష్మీనారాయణ తులసి కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • బ్రేకింగ్ న్యూస్.. * జిల్లాకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్. * డచ్ బంగ్లా హెలిప్యాడ్ వద్ద ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్,DIG గోపి నాథ్ జెట్టి,జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు, పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, * భారీ భద్రత నడుమ హెలిప్యాడ్ నుండి శ్రీకూర్మం క్షేత్రానికి బయలుదేరిన ఉపరాష్ట్రపతి. * మిల్ జంక్షన్ మీదుగా సాగుతున్న ఉపరాష్ట్రపతి కాన్వాయ్.. మార్గమధ్యంలో కట్టుదిట్టమైన భద్రత. * మరికాసేపట్లో శ్రీకూర్మనాథుని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి.. అనంతరం అరసవల్లి పర్యటన.
    2
    బ్రేకింగ్ న్యూస్..
* జిల్లాకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్.
* డచ్ బంగ్లా హెలిప్యాడ్ వద్ద ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన పౌర విమానయాన 
శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్,DIG  గోపి నాథ్ జెట్టి,జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు, పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు,
* భారీ భద్రత నడుమ హెలిప్యాడ్ నుండి శ్రీకూర్మం క్షేత్రానికి బయలుదేరిన ఉపరాష్ట్రపతి.
* మిల్ జంక్షన్ మీదుగా సాగుతున్న ఉపరాష్ట్రపతి కాన్వాయ్.. మార్గమధ్యంలో కట్టుదిట్టమైన భద్రత.
* మరికాసేపట్లో శ్రీకూర్మనాథుని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి.. అనంతరం అరసవల్లి పర్యటన.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి-సరేపోలమ్మ తల్లి పండుగ సందర్భంగా బొబ్బిలి కళా ఉత్సవాలు 2026 శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయంలో కవి సమ్మేళనంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత సంస్కృత పండితులు బౌరోతు శంకరరావు పాల్గొని వీర బొబ్బిలి చరిత్ర కవితను చదివి వినిపించడమైనది. అనంతరం ప్రత్యేక అధికారులు బౌరోతు శంకరరావును ఘనంగా సన్మానించారు.
    1
    శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి-సరేపోలమ్మ తల్లి పండుగ సందర్భంగా 
బొబ్బిలి కళా ఉత్సవాలు 2026  శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయంలో కవి సమ్మేళనంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత సంస్కృత పండితులు బౌరోతు శంకరరావు పాల్గొని  వీర బొబ్బిలి చరిత్ర కవితను చదివి వినిపించడమైనది. అనంతరం  ప్రత్యేక అధికారులు బౌరోతు శంకరరావును ఘనంగా సన్మానించారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • రాజాంలో పెట్రోలు, డీజిల్ కోసం పడిగాపులు
    1
    రాజాంలో పెట్రోలు, డీజిల్ కోసం పడిగాపులు
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • #MGMVests #CottonVest #PureCotton #MensInnerwear #ComfortWear #QualityInnerwear #IndianBrand #TextileBusiness #MadeInIndia #DailyWear #BestQuality #CottonComfort
    1
    #MGMVests
#CottonVest
#PureCotton
#MensInnerwear
#ComfortWear
#QualityInnerwear
#IndianBrand
#TextileBusiness
#MadeInIndia
#DailyWear
#BestQuality
#CottonComfort
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • *దివ్యాంగులకు పంపిణీ చేయనున్న త్రీవీలర్ వాహనాలను పరిశీలించిన చైర్మన్ గడుపూటి నారాయణస్వామి గారు..* *ఏప్రిల్ 28వ తేదీన కడప జిల్లా వేదికగా దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి గారు వివరించారు.* . . . . #Chairman_Gaduputi_Narayanaswamy #TeamNaraLokesh
    1
    *దివ్యాంగులకు పంపిణీ చేయనున్న త్రీవీలర్ వాహనాలను పరిశీలించిన చైర్మన్ గడుపూటి నారాయణస్వామి గారు..*
*ఏప్రిల్ 28వ తేదీన కడప జిల్లా వేదికగా దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి గారు వివరించారు.*
.
.
.
.
#Chairman_Gaduputi_Narayanaswamy
#TeamNaraLokesh
    user_నాగరాజ్ మాడెం
    నాగరాజ్ మాడెం
    Actor అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. రంపచోడవరం ఐటీడీఏలో జరిగిన 'ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్' అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఆదాయం కంటే, నిత్యం ఆదాయం ఇచ్చే పంటలు వేయాలని సూచించారు. ప్రకృతి పంటలు ఆరోగ్యానికి మేలని, వీటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని ఆయన పేర్కొన్నారు.
    1
    ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. రంపచోడవరం ఐటీడీఏలో జరిగిన 'ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్' అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఆదాయం కంటే, నిత్యం ఆదాయం ఇచ్చే పంటలు వేయాలని సూచించారు. ప్రకృతి పంటలు ఆరోగ్యానికి మేలని, వీటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని ఆయన పేర్కొన్నారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరులో డీజిల్ కష్టాలు సోమవారం నాడు తీవ్రంగా ఎదురయ్యాయి. డీజిల్ కోసం గుంటూరు వెస్ట్ లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరిన వాహనాలు. వాహందారులకు అవసరమైనంత మేరకు డీజిల్ ఇవ్వకపోవడం కాకుండా కావాలనే కొరత చూపిస్తున్నారు ఈ విషయంపై సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని పెట్రోల్ డీజిల్ ఆశ్చర్యం వరకు ప్రతి ఒక్కరికి అందించే విధంగా చేరిన తీసుకోవాలని వాహందారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    1
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరులో డీజిల్ కష్టాలు సోమవారం నాడు తీవ్రంగా ఎదురయ్యాయి. డీజిల్ కోసం గుంటూరు వెస్ట్ లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరిన వాహనాలు. వాహందారులకు అవసరమైనంత మేరకు డీజిల్ ఇవ్వకపోవడం కాకుండా కావాలనే కొరత చూపిస్తున్నారు ఈ విషయంపై సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని పెట్రోల్ డీజిల్ ఆశ్చర్యం వరకు ప్రతి ఒక్కరికి అందించే విధంగా చేరిన తీసుకోవాలని వాహందారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.