logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వైభవంగా శ్రీ లక్ష్మీ నారాయణ కల్యాణోత్సవం విశేషంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు సంతబొమ్మాళి. భక్తుల కోర్కెలు తీర్చే మహానుభావుడుగా, దారిద్య దుఃఖ నివారణ చేసే లక్ష్మీనారాయణ గా సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో పాంచరాత్ర, తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సోమవారం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ఈవో రాధాకృష్ణ పర్యవేక్షణలో శాస్త్తోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు{నగేష్} శ్రీ లక్ష్మీనారాయణ పీఠాధిపతి విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆగమ ప్రవక్త పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ పాంచ రాత్రి కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి చైత్ర పౌర్ణమి వరకు ఐదు రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేకువజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు పంచామృత అభిషేకాలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సర్వదేవత మండల పూజలు, ధ్వజస్తంభ పతాక ఆవిష్కరణలు, నిర్వహించి స్వామికి విశేష పూజలు చేపట్టారు. ఈ పూజల్లో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు భాస్కర్ దాస్ దంపతులు పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారి సోభాయాత్ర, ఊరేగింపు, మహా హోమాలు, తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు లక్ష్మీనారాయణ తులసి కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

4 hrs ago
user_Pokala Nagesh Kumar
Pokala Nagesh Kumar
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago
1f206fa3-e086-44e2-af89-ac337f91fd9c

వైభవంగా శ్రీ లక్ష్మీ నారాయణ కల్యాణోత్సవం విశేషంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు సంతబొమ్మాళి. భక్తుల కోర్కెలు తీర్చే మహానుభావుడుగా, దారిద్య దుఃఖ నివారణ చేసే లక్ష్మీనారాయణ గా సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో పాంచరాత్ర, తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సోమవారం, దేవాదాయ

ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ఈవో రాధాకృష్ణ పర్యవేక్షణలో శాస్త్తోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు{నగేష్} శ్రీ లక్ష్మీనారాయణ పీఠాధిపతి విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆగమ ప్రవక్త పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ పాంచ రాత్రి కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి చైత్ర పౌర్ణమి వరకు ఐదు

రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేకువజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు పంచామృత అభిషేకాలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సర్వదేవత మండల పూజలు, ధ్వజస్తంభ పతాక ఆవిష్కరణలు, నిర్వహించి స్వామికి విశేష పూజలు చేపట్టారు. ఈ పూజల్లో ఆలయ ధర్మకర్త మండలి

e4ae020b-09e3-495c-b33e-24135ae2ec74

సభ్యులు భాస్కర్ దాస్ దంపతులు పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారి సోభాయాత్ర, ఊరేగింపు, మహా హోమాలు, తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు లక్ష్మీనారాయణ తులసి కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

More news from Kakinada and nearby areas
  • ​పిఠాపురం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం పిఠాపురం- ఉప్పాడ రోడ్డు సెంటర్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా పిఠాపురం సి.ఐ జి.శ్రీనివాస్,టౌన్ ఎస్.ఐ వీ.మణికుమార్ మరియు సిబ్బంది వాహనదారులను ఆపి నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,అది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదని, ప్రాణ రక్షణ కోసమని స్పష్టం చేశారు. బైక్‌లపై ముగ్గురు ప్రయాణించడం చట్టరీత్యా నేరమని,ఇది ప్రమాదాలకు ప్రధాన కారణమని వివరించారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల తనతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తారని హెచ్చరించారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అతివేగం, అజాగ్రత్తగాతో వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలను వాహనదారులకు వివరించారు. ​ప్రజలందరూ బాధ్యతగా పోలీసులకు సహకరించాలని,నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ పోలీసు సిబ్బంది మరియు వాహనదారులు పాల్గొన్నారు.
    2
    ​పిఠాపురం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం పిఠాపురం- ఉప్పాడ రోడ్డు సెంటర్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా పిఠాపురం సి.ఐ జి.శ్రీనివాస్,టౌన్ ఎస్.ఐ వీ.మణికుమార్ మరియు సిబ్బంది వాహనదారులను ఆపి నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,అది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదని, ప్రాణ రక్షణ కోసమని స్పష్టం చేశారు. బైక్‌లపై ముగ్గురు ప్రయాణించడం చట్టరీత్యా నేరమని,ఇది ప్రమాదాలకు ప్రధాన కారణమని వివరించారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల తనతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తారని హెచ్చరించారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అతివేగం, అజాగ్రత్తగాతో వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలను వాహనదారులకు వివరించారు. ​ప్రజలందరూ బాధ్యతగా పోలీసులకు సహకరించాలని,నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ పోలీసు సిబ్బంది మరియు వాహనదారులు పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    3 hrs ago
  • Post by Meenakshi
    1
    Post by Meenakshi
    user_Meenakshi
    Meenakshi
    రాజమండ్రి గ్రామీణ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి😭🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి😭🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    13 hrs ago
  • కమిషన్ పెంచాలని, రవాణా ఛార్జీలను కంపెనీలే భరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం దేశవ్యాప్త బంద్లో భాగంగా కాకినాడ (D) వ్యాప్తంగా ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. కరప, కాకినాడ రూరల్లో డీలర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రం చేస్తామని డీలర్ల సంఘం ప్రతినిధి పాట్నీడి అప్పారావు హెచ్చరించారు. ఈ బంద్ ఎరువుల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి.
    1
    కమిషన్ పెంచాలని, రవాణా ఛార్జీలను కంపెనీలే భరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం దేశవ్యాప్త బంద్లో భాగంగా కాకినాడ (D) వ్యాప్తంగా ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. కరప, కాకినాడ రూరల్లో డీలర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రం చేస్తామని డీలర్ల సంఘం ప్రతినిధి పాట్నీడి అప్పారావు హెచ్చరించారు. ఈ బంద్ ఎరువుల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • Post by CHIYAAN
    1
    Post by CHIYAAN
    user_CHIYAAN
    CHIYAAN
    Taxi Driver ఆకివీడు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • శ్రీకాకుళం జిల్లాఅరసవల్లి -కాజీ పేట, అసిరమ్మ తల్లి పండుగ సందర్భంగా సోమవారం నాడు శేషంగా శోభాయాత్రజరిగింది. మంగళవారం రోజున పెద్ద పండగ ,ఈ సిరి మాను పండగ 10 సంవత్సరాలకు ఒకమారు జరిగే ఈ పండగకిఊరు వాడ అదిరిపోయేలా రంగ రంగ వైభవంతో కనుల పండగతో అరసవల్లి - కాజీ పేట ప్రజలు అసిరితల్లమ్మ పండగ ఘనంగా,గ్రామ పెద్దలు యువత,ఈ సిరిమాను, కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించడం జరిగింది.
    4
    శ్రీకాకుళం జిల్లాఅరసవల్లి -కాజీ పేట, అసిరమ్మ తల్లి పండుగ సందర్భంగా సోమవారం నాడు శేషంగా శోభాయాత్రజరిగింది. మంగళవారం రోజున పెద్ద పండగ ,ఈ సిరి మాను పండగ  10 సంవత్సరాలకు ఒకమారు జరిగే ఈ పండగకిఊరు వాడ అదిరిపోయేలా రంగ రంగ వైభవంతో
కనుల పండగతో అరసవల్లి - కాజీ పేట ప్రజలు అసిరితల్లమ్మ పండగ ఘనంగా,గ్రామ పెద్దలు యువత,ఈ సిరిమాను, కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించడం జరిగింది.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • పిఠాపురం: శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి కళ్యాణ మండపం నందు శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారి 1021 జన్మదిన వేడుకల పురస్కరించుకుని సామూహిక వ్రతములు మరియు 101 కళాశాలు ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారి 1021వ జన్మదిననీ పురస్కరించుకొని శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున పిఠాపురం దాతల సహకారంతో పిఠాపురం వాసవి క్లబ్ కపుల్స్ మరియు వాసవి క్లబ్ యువసేన పిఠాపురం వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేసవి దృశ్య శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ నాళం ఆండల్ మాట్లాడుతూ ఎంతో మందికి ఆదర్శప్రాయంతో ఒక స్త్రీ మూర్తి త్యాగాన్ని పండగల జరుపుకోవడం అది ప్రభుత్వం చేత ప్రత్యేకంగా శ్రీ వాసవి మాత జాగోచం జరుపుకుంటున్నామని అన్నారు. అలాగే శ్రీ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ లు కూడా ఇవ్వడం జరుగుతుందని తద్వారా వారు చేసుకునే వ్యాపారంలో మరింత అభివృద్ధి చేకూరేలా గృహనీలకు కొత్త వరవడితో నూతన పద్ధతులతో వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శ్రీ వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ ఎంతో చేదోడుగా ఉంటూ శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అలాగే సామూహిక వ్రతములు నిర్వహించామని అందులో 60 దంపతులతో పైన పాల్గొనడం జరిగిందని,వారికి తీర్థ ప్రసాదాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పైండా శ్రీనివాసరావు, మద్దాల వెంకట సత్య రమేష్, మద్దాల గణేష్ కుమార్, గ్రంధి గణేష్, గొల్లపూడి సుధాకర్, సమయమంతుల నాని, కేదారిశెట్టి గుప్తా, కంకిరాల ప్రకాష్, కేదారశెట్టి సాయి కృష్ణ, చిట్టూరి సురేష్ , పిఠాపురం వాసవి గుడి కమిటీ ప్రెసిడెంట్ దంగేటి సత్యనారాయణమూర్తి (సత్తిపండు), ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కేతవరపు కృష్ణ, గొల్లపూడి సురేష్, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
    1
    పిఠాపురం: శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి కళ్యాణ మండపం నందు శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారి 1021 జన్మదిన వేడుకల పురస్కరించుకుని సామూహిక వ్రతములు మరియు 101 కళాశాలు ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి అమ్మవారి 1021వ జన్మదిననీ పురస్కరించుకొని శ్రీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున పిఠాపురం దాతల సహకారంతో పిఠాపురం వాసవి క్లబ్ కపుల్స్ మరియు వాసవి క్లబ్ యువసేన పిఠాపురం వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేసవి దృశ్య శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు మజ్జిగ మరియు మంచినీళ్లు పంపిణీ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్  అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిల్వర్ స్టార్ నాళం ఆండల్ మాట్లాడుతూ ఎంతో మందికి ఆదర్శప్రాయంతో ఒక స్త్రీ మూర్తి త్యాగాన్ని పండగల జరుపుకోవడం అది ప్రభుత్వం చేత ప్రత్యేకంగా శ్రీ వాసవి మాత జాగోచం జరుపుకుంటున్నామని అన్నారు. అలాగే శ్రీ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ లు కూడా ఇవ్వడం జరుగుతుందని తద్వారా వారు చేసుకునే వ్యాపారంలో మరింత అభివృద్ధి చేకూరేలా గృహనీలకు కొత్త వరవడితో నూతన పద్ధతులతో వ్యాపారం అభివృద్ధి చేసుకునేలా శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శ్రీ వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ ఎంతో చేదోడుగా ఉంటూ శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అలాగే  సామూహిక వ్రతములు నిర్వహించామని అందులో 60 దంపతులతో పైన పాల్గొనడం జరిగిందని,వారికి తీర్థ ప్రసాదాలు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పైండా శ్రీనివాసరావు, మద్దాల వెంకట సత్య రమేష్, మద్దాల గణేష్ కుమార్, గ్రంధి గణేష్, గొల్లపూడి సుధాకర్, సమయమంతుల నాని, కేదారిశెట్టి గుప్తా, కంకిరాల ప్రకాష్, కేదారశెట్టి సాయి కృష్ణ, చిట్టూరి సురేష్  , పిఠాపురం వాసవి గుడి కమిటీ ప్రెసిడెంట్ దంగేటి సత్యనారాయణమూర్తి (సత్తిపండు), ఇంటర్నేషనల్ వైశ్య  ఫెడరేషన్ కేతవరపు కృష్ణ, గొల్లపూడి సురేష్, అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    23 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.