బిజెపి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలకు మోసం చేసినది.. అభివృద్ధి పూర్తిగా కుంటుపడ్డది. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఆవుల శేఖర్ వెల్లడి.. ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య చారి పట్టణ కార్యదర్శి జి.రామాంజనేయులు మార్పు కావాలి,మార్పు రావాలి అనే నినాదంతో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఆవుల శేఖర్ హాజరై ధర్నాకు వచ్చిన రైతు కూలీలను చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో గౌరవనీయులు బిజెపి ప్రభుత్వాన్ని నడిపే రథసారథి నరేంద్ర మోడీ అభివృద్ధిపై దృష్టి సారించక పేదల నడ్డి విరుస్తున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై మాటలతో నిప్పుల వర్షం కురిపించారు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఎన్నికల అప్పుడు ప్రజలను ఉద్దేశించి ఏమని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులు పెరిగిపోతారు.. అదే మీరు బిజెపికి ఓటు వేసి గెలిపిస్తే నేను గెలిచాక మీకు రెండు కోట్లకు దగ్గర దగ్గర ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులను లేకుండా చేస్తాను. చూసి మీరు ఆలోచించుకొని ఓటు వేయండి అంటూ ఆనాడు ఆయన మాట్లాడారు. మరి ఈనాడు అధికారంలోకి బిజెపి ప్రభుత్వం వచ్చింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు అభివృద్ధి మాత్రం సున్నా నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. పేదలు కనీసం మూడు పూటలు అన్నం మెతుకులు తినలేని పరిస్థితి దొరకని పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంతసేపు డీఎస్సీ పైనే చొరవ చూపుతుంది. అవి కూడా డీఎస్సీ ఉద్యోగాలు కొందరికే. లక్షల మంది బిఈడి చదివిన విద్యార్థులు ఎందరో నిరుద్యోగులుగా మిగిలి ఉన్నారు. లక్షల ఉద్యోగులు ఇతర శాఖలో ఉన్నాయి మరి ఆ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ విడుస్తారు వారికే అర్థం కావడం లేదు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులపై శ్రద్ధ వహించి లక్షలలో ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు కల్పించి. నష్టపోయిన ప్రతి రైతుకు 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. ఉపాధి హామీ పథకం ద్వారా రైతు కూలీలకు పని కల్పించి రైతు కూలీలను ఆదుకోవాలి. నిరుద్యోగం అనే పదం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ పత్రిక ద్వారా అటు కేంద్ర ప్రభుత్వంకు ఇటు కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం రైతుల పక్షాన నిలబడి నిరుద్యోగుల పక్షాన నిలబడి సిపిఐ పార్టీ వారికి అండగా ఉండి ఉద్యమాలు కొనసాగిస్తాం అంటూ ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి శేషు కుమార్, సిపిఐ యువ నాయకుడు శివ శంకర్ గౌడ్ చేనేత కార్మికులు రైతులు, రైతు కూలీలు మహిళలు పాల్గొన్నారు.

- బిజెపి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలకు మోసం చేసినది.. అభివృద్ధి పూర్తిగా కుంటుపడ్డది. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఆవుల శేఖర్ వెల్లడి.. ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య చారి పట్టణ కార్యదర్శి జి.రామాంజనేయులు మార్పు కావాలి,మార్పు రావాలి అనే నినాదంతో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఆవుల శేఖర్ హాజరై ధర్నాకు వచ్చిన రైతు కూలీలను చేనేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో గౌరవనీయులు బిజెపి ప్రభుత్వాన్ని నడిపే రథసారథి నరేంద్ర మోడీ అభివృద్ధిపై దృష్టి సారించక పేదల నడ్డి విరుస్తున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై మాటలతో నిప్పుల వర్షం కురిపించారు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఎన్నికల అప్పుడు ప్రజలను ఉద్దేశించి ఏమని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులు పెరిగిపోతారు.. అదే మీరు బిజెపికి ఓటు వేసి గెలిపిస్తే నేను గెలిచాక మీకు రెండు కోట్లకు దగ్గర దగ్గర ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులను లేకుండా చేస్తాను. చూసి మీరు ఆలోచించుకొని ఓటు వేయండి అంటూ ఆనాడు ఆయన మాట్లాడారు. మరి ఈనాడు అధికారంలోకి బిజెపి ప్రభుత్వం వచ్చింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు అభివృద్ధి మాత్రం సున్నా నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. పేదలు కనీసం మూడు పూటలు అన్నం మెతుకులు తినలేని పరిస్థితి దొరకని పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంతసేపు డీఎస్సీ పైనే చొరవ చూపుతుంది. అవి కూడా డీఎస్సీ ఉద్యోగాలు కొందరికే. లక్షల మంది బిఈడి చదివిన విద్యార్థులు ఎందరో నిరుద్యోగులుగా మిగిలి ఉన్నారు. లక్షల ఉద్యోగులు ఇతర శాఖలో ఉన్నాయి మరి ఆ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ విడుస్తారు వారికే అర్థం కావడం లేదు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులపై శ్రద్ధ వహించి లక్షలలో ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు కల్పించి. నష్టపోయిన ప్రతి రైతుకు 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. ఉపాధి హామీ పథకం ద్వారా రైతు కూలీలకు పని కల్పించి రైతు కూలీలను ఆదుకోవాలి. నిరుద్యోగం అనే పదం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ పత్రిక ద్వారా అటు కేంద్ర ప్రభుత్వంకు ఇటు కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం రైతుల పక్షాన నిలబడి నిరుద్యోగుల పక్షాన నిలబడి సిపిఐ పార్టీ వారికి అండగా ఉండి ఉద్యమాలు కొనసాగిస్తాం అంటూ ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి శేషు కుమార్, సిపిఐ యువ నాయకుడు శివ శంకర్ గౌడ్ చేనేత కార్మికులు రైతులు, రైతు కూలీలు మహిళలు పాల్గొన్నారు.1
- విజయ్ చికిత్సకు వైసీపీ అండగా రూ. 85 వేలు ఆర్థిక సాయం.. భరోసా చాలా రోజుల నుంచి వాస్కులర్ వ్యాధితో బాధపడుతున్న పెద్దకడబుర్ గ్రామానికి చెందిన హరిజన విజయ్ కు మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు /పత్తికొండ నియోజకవర్గం పరిశీలకులు వై.సీతా రామిరెడ్డి అలాగే మండల వైస్సార్సీపీ నాయకులు అందరు కలిసి చికిత్స నిమిత్తం 85000 రూపాయలు భార్య మారెమ్మ కు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు ఆర్. పురుషోత్తం రెడ్డి, మండల్ కన్వినర్ బి.రామ్ మోహన్ రెడ్డి, నియోజకవర్గం బూత్ కమిటీ అధ్యక్షులు బి. చంద్రశేఖర్ రెడ్డి,సీనియర్ నాయకులు ఆర్ రామలింగారెడ్డి, దొడ్డిమేకల మాజీ సర్పంచ్ చంద్రశేఖర్,మాజీ ఎంపీపీ రఘురామ్, బ్రహ్మయ్య ఆచారి,ముక్కరన్న, అర్లప్ప, ప్రసాద్, రాజు, సుందరం, ఏసన్న, కుమార్ మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- మంచినీళ్ల కొరకు పట్టించుకోని అధికారులుసాసనులు గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా మా రాత ఇది అని మురికి నీళ్ళు విష పురుగులు తిరుగులాడే నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం శాసనూ లు గ్రామ ప్రజలు ఎస్సీ కాలనీ నివసిస్తున్న టి మనుషులు మంచినీళ్లు దొరకక కాలువ నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం దోమలు సంచరిస్తున్న నీళ్లు తాగుతున్నాం దీనిపై స్పందించి తగిన అధికారులు మాకు మంచి నీళ్లు వచ్చే మార్గము చూపుతారని సాసనూలు కాలనీ ప్రజలు వ్యక్తపరుస్తున్నారు4
- పేదల కుంకుమ షాపులు, తోపుడు బండ్ల తొలగింపుపై మహిళా వ్యాపారుల ధర్నా కర్నూలు జిల్లా ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం వద్ద పేద మహిళా వ్యాపారుల కుంకుమ, విభూతి షాపులను తొలగించడంపై ఆదివారం వారు రోడ్డుపై ధర్నాకు దిగారు. సుమారు 50 ఏళ్లుగా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న తమ షాపులను రాత్రికి రాత్రే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి షాపులకు మాత్రమే అవకాశం ఇచ్చి, తమ షాపులను తొలగించడం ఏమిటని ఆలయ ఈవో వాణిని, గ్రామ పెద్దలను మహిళలు నిలదీశారు. అప్పులు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, వెంటనే తమ షాపులను పునరుద్ధరించి శ్రావణమాసం ముగిసే వరకు వ్యాపారానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు స్పందించి ఈవోతో మాట్లాడి షాపులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మహిళా వ్యాపారులు హెచ్చరించారు.1
- రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి* 👉 *కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.1
- రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి* కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.1
- విద్యుత్ బిల్లుల చెల్లింపులో పాత ERO విధానాన్ని కొనసాగించాలి : పిక్కిలి వెంకటేశ్వర్లు డిజిటలైజేషన్ ముసుగులో ప్రజల సొమ్ము దోచుకోవడం ఆపాలని, అదనపు విద్యుత్ యూజర్ చార్జీలు రద్దు చేసి పాత ERO విధానాన్ని కొనసాగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం నందికొట్కూరు విద్యుత్ డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈ శ్రీనివాసులు కు పాత ERO విధానాన్ని పునరుద్ధరించాలని సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.1
- బంగాళాఖాతంలో అల్పపీడ ద్రోని బలపడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఉంది ప్రజలు వరుణ్ దేవుని వైపే కన్నార్పకుండా వరుణ్ దేవుని కొరకు పూజలు ఎన్నో చేస్తున్నారు రైతులు ఎదురుచూపులు వర్షాన్ని కురవాలని రైతే రాజు మాటల్లో కాదు ఆచరణలో పెట్టాలని మనమందరం ఆ వరుణ దేవుని వర్షాలు కురవాలి రైతులు ఆనందంగా ఉండాలి వాళ్లు పండిస్తూనే మన ఐదేళ్ల నోట్లోకి పోయేది అటువంటి రైతు దేవునికి పూజలు తప్ప ఏం చేయగలడు మనమందరం ఒక్కసారి వాన దేవుడా కరుణించు అనే ప్రార్థిద్దాం వర్షాలు కురవాలి రైతులు ఎదురుచూపులు1