logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అర్వపల్లిలో ప్రారంభమైన అరుణోదయ సంస్కృతిక సమాఖ్య సూర్యాపేట జిల్లా 9వ మహాసభ ర్యాలీ, అరుణోదయ కళారూపాలు అరుణోదయ సాంస్కృతిక సమైక్య 9వ మహాసభ సందర్భంగా అర్వపల్లి లో అరుణోదయ కళాకారుల కళారూపాలతో ర్యాలీ ప్రారంభమైంది. సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా మహాసభలను అర్వపల్లిలో నిర్వహించడం ఆనందదాయకమన్నారు.

2 hrs ago
user_Journalist pk
Journalist pk
Journalist Nalgonda, Telangana•
2 hrs ago

అర్వపల్లిలో ప్రారంభమైన అరుణోదయ సంస్కృతిక సమాఖ్య సూర్యాపేట జిల్లా 9వ మహాసభ ర్యాలీ, అరుణోదయ కళారూపాలు అరుణోదయ సాంస్కృతిక సమైక్య 9వ మహాసభ సందర్భంగా అర్వపల్లి లో అరుణోదయ కళాకారుల కళారూపాలతో ర్యాలీ ప్రారంభమైంది. సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా మహాసభలను అర్వపల్లిలో నిర్వహించడం ఆనందదాయకమన్నారు.

More news from Telangana and nearby areas
  • అరుణోదయ సాంస్కృతిక సమైక్య 9వ మహాసభ సందర్భంగా అర్వపల్లి లో అరుణోదయ కళాకారుల కళారూపాలతో ర్యాలీ ప్రారంభమైంది. సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా మహాసభలను అర్వపల్లిలో నిర్వహించడం ఆనందదాయకమన్నారు.
    2
    అరుణోదయ సాంస్కృతిక సమైక్య 9వ మహాసభ సందర్భంగా అర్వపల్లి లో అరుణోదయ కళాకారుల కళారూపాలతో ర్యాలీ ప్రారంభమైంది. సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా మహాసభలను అర్వపల్లిలో నిర్వహించడం ఆనందదాయకమన్నారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    2 hrs ago
  • హన్మకొండ : హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి టి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో దేవాదుల పంపు మోటర్లు ఆన్ చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలోని మంత్రుల నిర్లక్ష్యమే రైతుల నష్టాలకు కారణమని ఆరోపించారు. కే. చంద్రశేఖర్ రావు హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, గత ఏడాది బీఆర్ఎస్ నిరసనల తర్వాతే మోటర్లు ఆన్ చేశారని పేర్కొన్నారు.
    1
    హన్మకొండ : హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి టి. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో దేవాదుల పంపు మోటర్లు ఆన్ చేయక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లాలోని మంత్రుల నిర్లక్ష్యమే రైతుల నష్టాలకు కారణమని ఆరోపించారు. కే. చంద్రశేఖర్ రావు హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, గత ఏడాది బీఆర్ఎస్ నిరసనల తర్వాతే మోటర్లు ఆన్ చేశారని పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    46 min ago
  • చట్నీస్‌ ఎల్బీనగర్‌ బ్రాంచ్‌లో వంటగదిలో ఉన్న ఇడ్లీ స్టిమర్‌ అకస్మాత్తుగా పేలడంతో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించింది. పేలుడు శబ్ధంతో హోటల్‌లో భోజనం చేస్తున్న కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని జోగేశ్వర్, దయ, సుమిత్, సునీల్ ను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం స్టిమర్‌లో ప్రెజర్‌ పెరగడంతోనే ఈ పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు.వంటగదిలో భద్రతా ప్రమాణాలపై అధికారులు విచారణ చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుక్కర్లో ఉండే ప్రెషర్ వల్ల పేలిందా షార్ట్ సర్క్యూ టైం అయిన కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా హైదరాబాద్ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండడంతో ఇటు ఎలక్ట్రిక్ వస్తువులు కార్లు బైకులు ఫ్రిజ్లు టీవీలు పేలిపోతున్నాయి మరోవైపు వ్యాపార వాణిజ్య కేంద్రాలలో హాస్టల్ ప్రభుత్వ కార్యాలయంలో కూడా మంటలు వ్యాప్తి చెందుతున్నాయి దీనిపైన హైదరాబాద్ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
    1
    చట్నీస్‌ ఎల్బీనగర్‌ బ్రాంచ్‌లో వంటగదిలో ఉన్న ఇడ్లీ స్టిమర్‌ అకస్మాత్తుగా పేలడంతో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించింది. పేలుడు శబ్ధంతో హోటల్‌లో భోజనం చేస్తున్న కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని జోగేశ్వర్, దయ, సుమిత్, సునీల్ ను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం స్టిమర్‌లో ప్రెజర్‌ పెరగడంతోనే ఈ పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు.వంటగదిలో భద్రతా ప్రమాణాలపై అధికారులు విచారణ చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుక్కర్లో ఉండే ప్రెషర్ వల్ల పేలిందా షార్ట్ సర్క్యూ టైం అయిన కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా హైదరాబాద్ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండడంతో ఇటు ఎలక్ట్రిక్ వస్తువులు కార్లు బైకులు ఫ్రిజ్లు టీవీలు పేలిపోతున్నాయి మరోవైపు వ్యాపార వాణిజ్య కేంద్రాలలో హాస్టల్ ప్రభుత్వ కార్యాలయంలో కూడా మంటలు వ్యాప్తి చెందుతున్నాయి దీనిపైన హైదరాబాద్ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
    user_Nitturi Ravi
    Nitturi Ravi
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ఎల్బినగర్ లోని చెట్నీస్ హోటల్ లో ఇడ్లి స్టిమర్ ఒక్కసారిగా పేలుడు ... పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్స్ ... పేలుడు దాటికి హోటల్ లో పని చేస్తున్న ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు... గాయలైన వారిని స్థానిక హాస్పిటల్ కి తరలింపు విషయాన్ని గొప్యంగా ఉంచుతున్న చెట్నీస్ యాజమాన్యం ... ఘటన స్థలానికి చేరుకున్న ఎల్బినగర్ పోలీసులు...
    4
    ఎల్బినగర్ లోని చెట్నీస్ హోటల్ లో ఇడ్లి స్టిమర్ ఒక్కసారిగా పేలుడు ...
పేలుడు శబ్దానికి పరుగులు తీసిన 
కస్టమర్స్ ...
పేలుడు దాటికి హోటల్ లో పని చేస్తున్న ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు...
గాయలైన వారిని స్థానిక హాస్పిటల్ కి తరలింపు 
విషయాన్ని గొప్యంగా ఉంచుతున్న చెట్నీస్ యాజమాన్యం ...
ఘటన స్థలానికి చేరుకున్న ఎల్బినగర్ పోలీసులు...
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 20 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గార్లను సన్మానించిన మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ మతీన్, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయిని యాదగిరి, గుంటుకు శ్రీనివాస్, నక్క రాములు ఉన్నారు, వారితో పాటు మైనారిటీ సోదరులు పాల్గొన్నారు
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 20 ప్రజా తెలంగాణ న్యూస్/
గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గార్లను సన్మానించిన మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ మతీన్,
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయిని యాదగిరి, గుంటుకు శ్రీనివాస్, నక్క రాములు ఉన్నారు,
వారితో పాటు మైనారిటీ సోదరులు పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    రిపోర్టర్ Amberpet, Hyderabad•
    3 hrs ago
  • మల్కాజిగిరి, ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉప్పల్ పరిధిలోని సైనిక్‌పూరి, మల్కాజిగిరి ఆర్కే పురం, ఆల్వాల్ ప్రాంతాల్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ర్యాలీలలో పాల్గొన్నారు.ముందుగా ఉప్పల్ సైనిక్‌పూరిలో నిర్వహించిన ర్యాలీలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ ఆర్.కె. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎన్‌వి‌ఎస్‌ఎస్ ప్రభాకర్, రజినీకాంత్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, ప్రసన్న, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం మల్కాజిగిరి ఆర్కే పురంలో నిర్వహించిన ర్యాలీలో కూడా ఎంపీ పాల్గొని శివాజీ మహారాజ్ సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఆదిత్య, గోపు రమణ రెడ్డి, ప్రసన్న, అంజలి, సాయి తదితరులు హాజరయ్యారు.ఆల్వాల్‌లో జరిగిన శివాజీ జయంతి ర్యాలీలో కూడా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని యువత శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ డివిజన్ ప్రెసిడెంట్ కార్తీక్ గౌడ్, మచ్చ బొల్లారం డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి, భర్తపూడి శ్రీనివాస్, మాణిక్ రెడ్డి, అవినాష్, మల్లికార్జున్ గౌడ్, లక్ష్మణ్, అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన శివాజీ జయంతి ర్యాలీలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా కొనసాగాయి.
    4
    మల్కాజిగిరి, ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉప్పల్ పరిధిలోని సైనిక్‌పూరి, మల్కాజిగిరి ఆర్కే పురం, ఆల్వాల్ ప్రాంతాల్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ర్యాలీలలో పాల్గొన్నారు.ముందుగా ఉప్పల్ సైనిక్‌పూరిలో నిర్వహించిన ర్యాలీలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ ఆర్.కె. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎన్‌వి‌ఎస్‌ఎస్ ప్రభాకర్, రజినీకాంత్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, ప్రసన్న, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం మల్కాజిగిరి ఆర్కే పురంలో నిర్వహించిన ర్యాలీలో కూడా ఎంపీ పాల్గొని శివాజీ మహారాజ్ సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఆదిత్య, గోపు రమణ రెడ్డి, ప్రసన్న, అంజలి, సాయి తదితరులు హాజరయ్యారు.ఆల్వాల్‌లో జరిగిన శివాజీ జయంతి ర్యాలీలో కూడా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని యువత శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ డివిజన్ ప్రెసిడెంట్ కార్తీక్ గౌడ్, మచ్చ బొల్లారం డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి, భర్తపూడి శ్రీనివాస్, మాణిక్ రెడ్డి, అవినాష్, మల్లికార్జున్ గౌడ్, లక్ష్మణ్, అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన శివాజీ జయంతి ర్యాలీలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా కొనసాగాయి.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    19 hrs ago
  • ఏఐ సమ్మిట్లో యంగెస్ట్ స్పీకర్, బాల మేధావి రణ్వీర్ సన్దేవ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రాచీన భారతీయ ఫిలాసఫీలను ఆధునిక టెక్నాలజీలకు తాను ఎలా అనుసంధానిస్తున్నాననే అంశంపై సదస్సులో మాట్లాడతానని చెప్పారు. 'మిగిలిన దేశాల AI మోడల్లను పరిశీలిస్తూ మన దేశం దాన్ని ఎలా అభివృద్ధి చేస్తుందో విశ్లేషిస్తా. తాజాగా విడుదలైన ఇండియన్ ఏఐ మోడల్ దేశ జీడీపీకి ఎలా దోహదపడుతుందో వివరిస్తా' అని పేర్కొన్నారు.
    1
    ఏఐ సమ్మిట్లో యంగెస్ట్ స్పీకర్, బాల మేధావి రణ్వీర్ సన్దేవ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రాచీన భారతీయ ఫిలాసఫీలను ఆధునిక టెక్నాలజీలకు తాను ఎలా అనుసంధానిస్తున్నాననే అంశంపై సదస్సులో మాట్లాడతానని చెప్పారు. 'మిగిలిన దేశాల AI మోడల్లను పరిశీలిస్తూ మన దేశం దాన్ని ఎలా అభివృద్ధి చేస్తుందో విశ్లేషిస్తా. తాజాగా విడుదలైన ఇండియన్ ఏఐ మోడల్ దేశ జీడీపీకి ఎలా దోహదపడుతుందో వివరిస్తా' అని పేర్కొన్నారు.
    user_Sagaboina Paparao
    Sagaboina Paparao
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • 20-02-2026 హైదరాబాద్ హైదరాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి అగ్రిషో -2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి , తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి , ఆదర్శ రైతులు తుమ్మల యుగేందర్ , పాశం రాం రెడ్డి , రైతుబడి రాజేందర్ , మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహా రెడ్డి , తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ " వ్యవసాయం అనే పేరులోనే సాయం అనేది ఉంది. రైతు అనే వ్యక్తి నలుగురికి అన్నం పెట్టాలనే తపనతో వ్యవసాయం చేస్తారు. తాను బ్రతకాలి , తనతో చుట్టూ ఉన్న వాళ్ళు బ్రతకాలి అనే మంచి మనసు రైతన్నకు ఉంటుంది . వ్యవసాయం చేస్తే నష్టాలు వస్తాయి అనేది తప్పు . సరైయినా పద్దతిలో చేస్తే లాభాలు వస్తాయి. వ్యవసాయ రంగానికి మంచి డిమాండ్ ఉంది. యువత ఆసక్తి చూపించాల్సిన అవసరం ఉంది. రైతాంగానికి మేలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది . రైతుబడి రాజేందర్ రెడ్డి ఎంతో కాలంగా నాకు ఆత్మీయులు. ఆయన రైతుల కోసం నిరంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త విషయాలను ప్రచారం చేస్తున్నారు. నేను కూడా రైతుబడి ఛానల్ లో అగ్రికల్చర్ వీడియోలను చూస్తుంటాను .
    2
    20-02-2026 
హైదరాబాద్ 
హైదరాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి అగ్రిషో -2026  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. 
ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి , తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి , ఆదర్శ రైతులు తుమ్మల యుగేందర్ ,  పాశం రాం రెడ్డి , రైతుబడి రాజేందర్ , మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహా రెడ్డి , తదితరులు పాల్గొన్నారు . 
ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ "  వ్యవసాయం అనే పేరులోనే సాయం అనేది ఉంది. 
రైతు అనే వ్యక్తి నలుగురికి అన్నం పెట్టాలనే తపనతో వ్యవసాయం చేస్తారు. 
తాను బ్రతకాలి , తనతో చుట్టూ ఉన్న వాళ్ళు బ్రతకాలి అనే మంచి మనసు రైతన్నకు ఉంటుంది . 
వ్యవసాయం చేస్తే నష్టాలు వస్తాయి అనేది తప్పు . సరైయినా పద్దతిలో చేస్తే లాభాలు వస్తాయి. వ్యవసాయ రంగానికి మంచి డిమాండ్ ఉంది. యువత ఆసక్తి చూపించాల్సిన అవసరం ఉంది. రైతాంగానికి మేలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది . 
రైతుబడి రాజేందర్ రెడ్డి ఎంతో కాలంగా నాకు ఆత్మీయులు. ఆయన రైతుల కోసం నిరంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త విషయాలను ప్రచారం చేస్తున్నారు. నేను కూడా రైతుబడి ఛానల్ లో అగ్రికల్చర్ వీడియోలను చూస్తుంటాను .
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.