ఎల్బీనగర్‌లోని చట్నీస్ హోటల్‌లో ఆకస్మికంగా పేలుడు సంభవించింది.( రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ ) చట్నీస్ ఎల్బీనగర్ బ్రాంచ్‌లో వంటగదిలో ఉన్న ఇడ్లీ స్టిమర్ అకస్మాత్తుగా పేలడంతో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించింది. పేలుడు శబ్ధంతో హోటల్‌లో భోజనం చేస్తున్న కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని జోగేశ్వర్, దయ, సుమిత్, సునీల్ ను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం స్టిమర్‌లో ప్రెజర్ పెరగడంతోనే ఈ పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు.వంటగదిలో భద్రతా ప్రమాణాలపై అధికారులు విచారణ చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుక్కర్లో ఉండే ప్రెషర్ వల్ల పేలిందా షార్ట్ సర్క్యూ టైం అయిన కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా హైదరాబాద్ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండడంతో ఇటు ఎలక్ట్రిక్ వస్తువులు కార్లు బైకులు ఫ్రిజ్లు టీవీలు పేలిపోతున్నాయి మరోవైపు వ్యాపార వాణిజ్య కేంద్రాలలో హాస్టల్ ప్రభుత్వ కార్యాలయంలో కూడా మంటలు వ్యాప్తి చెందుతున్నాయి దీనిపైన హైదరాబాద్ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఎల్బీనగర్‌లోని చట్నీస్ హోటల్‌లో ఆకస్మికంగా పేలుడు సంభవించింది.( రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ ) చట్నీస్ ఎల్బీనగర్ బ్రాంచ్‌లో వంటగదిలో ఉన్న ఇడ్లీ స్టిమర్ అకస్మాత్తుగా పేలడంతో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించింది. పేలుడు శబ్ధంతో హోటల్‌లో భోజనం చేస్తున్న కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని జోగేశ్వర్, దయ, సుమిత్, సునీల్ ను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం స్టిమర్‌లో ప్రెజర్ పెరగడంతోనే ఈ పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు.వంటగదిలో భద్రతా ప్రమాణాలపై అధికారులు విచారణ చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుక్కర్లో ఉండే ప్రెషర్ వల్ల పేలిందా షార్ట్ సర్క్యూ టైం అయిన కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా హైదరాబాద్ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండడంతో ఇటు ఎలక్ట్రిక్ వస్తువులు కార్లు బైకులు ఫ్రిజ్లు టీవీలు పేలిపోతున్నాయి మరోవైపు వ్యాపార వాణిజ్య కేంద్రాలలో హాస్టల్ ప్రభుత్వ కార్యాలయంలో కూడా మంటలు వ్యాప్తి చెందుతున్నాయి దీనిపైన హైదరాబాద్ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
- ఏఐ సమ్మిట్లో యంగెస్ట్ స్పీకర్, బాల మేధావి రణ్వీర్ సన్దేవ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రాచీన భారతీయ ఫిలాసఫీలను ఆధునిక టెక్నాలజీలకు తాను ఎలా అనుసంధానిస్తున్నాననే అంశంపై సదస్సులో మాట్లాడతానని చెప్పారు. 'మిగిలిన దేశాల AI మోడల్లను పరిశీలిస్తూ మన దేశం దాన్ని ఎలా అభివృద్ధి చేస్తుందో విశ్లేషిస్తా. తాజాగా విడుదలైన ఇండియన్ ఏఐ మోడల్ దేశ జీడీపీకి ఎలా దోహదపడుతుందో వివరిస్తా' అని పేర్కొన్నారు.1
- చట్నీస్ ఎల్బీనగర్ బ్రాంచ్‌లో వంటగదిలో ఉన్న ఇడ్లీ స్టిమర్ అకస్మాత్తుగా పేలడంతో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించింది. పేలుడు శబ్ధంతో హోటల్‌లో భోజనం చేస్తున్న కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని జోగేశ్వర్, దయ, సుమిత్, సునీల్ ను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం స్టిమర్‌లో ప్రెజర్ పెరగడంతోనే ఈ పేలుడు సంభవించినట్లు అనుమానిస్తున్నారు.వంటగదిలో భద్రతా ప్రమాణాలపై అధికారులు విచారణ చేపట్టారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుక్కర్లో ఉండే ప్రెషర్ వల్ల పేలిందా షార్ట్ సర్క్యూ టైం అయిన కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏది ఏమైనా హైదరాబాద్ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండడంతో ఇటు ఎలక్ట్రిక్ వస్తువులు కార్లు బైకులు ఫ్రిజ్లు టీవీలు పేలిపోతున్నాయి మరోవైపు వ్యాపార వాణిజ్య కేంద్రాలలో హాస్టల్ ప్రభుత్వ కార్యాలయంలో కూడా మంటలు వ్యాప్తి చెందుతున్నాయి దీనిపైన హైదరాబాద్ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.1
- ఎల్బినగర్ లోని చెట్నీస్ హోటల్ లో ఇడ్లి స్టిమర్ ఒక్కసారిగా పేలుడు ... పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్స్ ... పేలుడు దాటికి హోటల్ లో పని చేస్తున్న ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు... గాయలైన వారిని స్థానిక హాస్పిటల్ కి తరలింపు విషయాన్ని గొప్యంగా ఉంచుతున్న చెట్నీస్ యాజమాన్యం ... ఘటన స్థలానికి చేరుకున్న ఎల్బినగర్ పోలీసులు...4
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 20 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గార్లను సన్మానించిన మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ మతీన్, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయిని యాదగిరి, గుంటుకు శ్రీనివాస్, నక్క రాములు ఉన్నారు, వారితో పాటు మైనారిటీ సోదరులు పాల్గొన్నారు1
- It is heartbreaking to see innocent birds losing their lives. Pigeons are dying by consuming toxic water from overflowing/open sewage lines. I urge the government to take strict action and fix this drainage problem at the earliest.1
- Based on your query, there appears to be no direct, prominent mattress manufacturer named "Ans Comfort" listed in the Lb Nagar, Hyderabad, area, nor is there a specific, well-known manufacturer operating directly behind the Lb Nagar Kamineni Hospital. You may need to explore nearby, larger mattress retailers in the area. Justdial +1 Key Mattress Information: Location Note: Kamineni Hospital is located on the Inner Ring Road in Lb Nagar. Nearby Options: Other mattress and furniture dealers, such as Urbanrun and Furniture World, operate in that vicinity. Major Brands: Top brands to consider for mattresses in India include Sleepwell, Wakefit, Duroflex, and Kurl-On. Back Support Options: For back pain, options like Nectar Premier Hybrid, Wakefit Latex, and Flo Mattress are often highly recommended. Flo Mattress +6 For precise, local results, it is recommended to search specifically on mapping or business listing platforms for "mattress shops near Kamineni Hospital LB Nagar" to find smaller, independent manufacturers or authorized dealers. Justdial Popular Furniture World near1
- _స్వతంత్రం పూర్వం నుంచే ఆర్మీ సైనికుల ప్రధాన రాకపోకల కేంద్రం – ఆధునీకరణపై ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ బొల్లారం, స్వతంత్రం రాకమునుపే చారిత్రక ప్రాధాన్యం కలిగిన బొల్లారం రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా ఆర్మీలో పనిచేసే సైనికులకు ప్రధాన రాకపోకల కేంద్రంగా నిలిచిందని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ స్టేషన్ ప్రస్తుతం కనీస సౌకర్యాలకు కూడా నోచుకోకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.ప్రయాణికులకు షెల్టర్ షెడ్లు లేకపోవడం, తాగునీటి సౌకర్యం, కూర్చునే బెంచీలు, పారిశుద్ధ్య లోపాలు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మౌలిక వసతులను తక్షణమే మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.బొల్లారం రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకం తరహాలో అభివృద్ధి చేసి మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ వంటి ప్రధాన స్టేషన్లు అధిక రద్దీతో కంజెక్షన్‌కు గురవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ టెర్మినల్స్ అవసరమని పేర్కొన్నారు.ఇటీవల చెర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద సుమారు రూ.450 కోట్ల వ్యయంతో రైల్వే టెర్మినల్ నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. అదే తరహాలో ఉత్తర హైదరాబాద్‌కు కీలకమైన బొల్లారం స్టేషన్‌ను కూడా టెర్మినల్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రైళ్లను నగరంలోకి ప్రవేశించకుండా నిలిపేందుకు బొల్లారం అనువైన ప్రాంతమని అభిప్రాయపడ్డారు.స్థానికుల డిమాండ్ మేరకు నిజామాబాద్–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు బొల్లారం స్టేషన్‌లో స్టాపేజీ కల్పించినట్లు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల స్టాపేజీల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.రైల్వే గేట్లు లేని ప్రదేశాల్లో అండర్‌పాస్‌లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సమర్పించామని, మొత్తం 22 ఆర్ ఓ బిలు, ఆర్ యు బిలు నిర్మించేందుకు రూపకల్పన సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సమస్యల నివారణ, వేగవంతమైన రవాణా లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు అమలు చేస్తామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖలతో సమన్వయం చేసి బొల్లారం రైల్వే స్టేషన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు.3
- రామంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ పై మహనీయులు, చరిత్రకారులు, పోరాట యోధుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో రామంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి బీజేపీ శ్రేణులు, కుల సంఘాల నాయకుల ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడుటకొరకు, దేశభక్తిని పెంపొందించేందుకు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు కోరకు డిమాండ్ చేసేందుకు ఈ ర్యాలీ అన్నారు.విగ్రహాల ఏర్పాటు వలన సేవాభావం, దేశభక్తి, స్ఫూర్తిదాయకం పెరుగుతాయి.ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు రాకపోవడం వలన, ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ ఊరేగింపు చేపట్టారు.ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తే సరే సరేసరి, లేకపోతే రామంతాపూర్ హబ్సిగూడ ప్రజానీకం ఏకతాటిపై ఉన్నట్లు బంధును కూడా చేపడతాం, ప్రత్యేక ఆందోళన నిర్వహిస్తాం అన్నారు.1