Shuru
Apke Nagar Ki App…
చెక్కుల పంపిణీ
Nirmal KR NEWS 369
చెక్కుల పంపిణీ
More news from Telangana and nearby areas
- గౌడ సంఘం ఆధ్వర్యంలో1
- మెయిన్ పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థుల హ్యాపీ పదో తరగతి సంబంధించి ప్రధానమైన పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పదో తరగతికి సంబంధించి ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు బుధవారం మధ్యాహ్నంతో ముగిశాయి. దీంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాల నుండి సంతోషంగా బయటికి వచ్చారు. చాలామంది విద్యార్థులు స్నేహితులతో మాట్లాడుకుంటూ పరీక్షలు బాగా రాశామంటూ చర్చించుకున్నారు. అయితే చాలా సంవత్సరాల పాటు ఒక దగ్గర చదువుకొని పరీక్షలు పూర్తి కావడంతో విడిపోతున్నామన్న బాధ టెన్త్ విద్యార్థులలో వ్యక్తం అయింది. గురువారం జరిగే ఒకేషనల్ పరీక్షతో టెన్త్ పరీక్షలు పూర్తి కానున్నాయి.1
- #trendy #short #punjabi #trendy #Nirmal isser1
- 🪄🃏ప్లేయింగ్ కార్డ్స్ మ్యాజిక్ ట్రిక్స్🃏🎩 magic #reels #likes # follow pandari87641
- Very very good morning sir ji, Gulab Singh Film City Adilabad Gudihathnoor1
- కొనసాగుతున్న మాల దీక్షాధారణ దండేపల్లి మండలంలోని శ్రీ గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో భక్తుల హనుమాన్ మాల దీక్షాధారణ కొనసాగుతోందని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 573 మంది భక్తులు బుధవారం దేవాలయం ఆవరణలోని ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ మాల దీక్ష ధారణ చేశారు. వారికోసం అన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అలాగే కొండపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవాలయం ప్రాంగణంలో చలివేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.1