Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి జిల్లా : దేవునిపల్లి విద్యుత్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం పూర్తిగా దగ్ధమైన ఇల్లు, తప్పిన ప్రాణహాని 50 లక్షల వరకు ఆస్తి నష్టం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి విద్యుత్ నగర్ లో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వడ్ల బాలచంద్రంకు చెందిన కార్పెంటర్ షాప్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. మంటలు పై అంతస్థకు వ్యాపించడంతో కుటుంబ సభ్యులు కిందికి వచ్చారు. ఎవరికి ఎలాంటి ప్రాణా హాని కాలేదు. గమనించిన స్థానికులు వెంటనే పారిసిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఫైర్ ఇంజన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా కలప, ఇతర సామాగ్రి దగ్ధమైనట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిలినట్లు 12 వార్డు కౌన్సిలర్ కాసర్ల స్వామి తెలిపారు.
Narmala Swapna
కామారెడ్డి జిల్లా : దేవునిపల్లి విద్యుత్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం పూర్తిగా దగ్ధమైన ఇల్లు, తప్పిన ప్రాణహాని 50 లక్షల వరకు ఆస్తి నష్టం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి విద్యుత్ నగర్ లో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వడ్ల బాలచంద్రంకు చెందిన కార్పెంటర్ షాప్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. మంటలు పై అంతస్థకు వ్యాపించడంతో కుటుంబ సభ్యులు కిందికి వచ్చారు. ఎవరికి ఎలాంటి ప్రాణా హాని కాలేదు. గమనించిన స్థానికులు వెంటనే పారిసిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఫైర్ ఇంజన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా కలప, ఇతర సామాగ్రి దగ్ధమైనట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిలినట్లు 12 వార్డు కౌన్సిలర్ కాసర్ల స్వామి తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధిలో భాగంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామివారికి మంత్రోచ్ఛారణల మధ్య సుప్రభాత ధారాభిషేకం, మహాపూజలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం పరిధిలోని అనుబంధ ఆలయాలలో పరివార దేవతలకు, ఆలయంలో ఉన్న హనుమాన్ మూల మూర్తులకు మేళతాళాల మధ్య వేద స్వస్తి మంత్రాలతో చందనాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాజన్న–భీమన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను మామిడాకులు, కొబ్బరాకులతో చేసిన తోరణాలు మరియు రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు.ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.1
- రైతులు వేసిన పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. మల్యాల వద్ద ఎస్సారెస్పీ వరద కాలువలో నీళ్లను రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ పరిశీలించారు. ఈ నీళ్లను వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కాలేశ్వరం ప్రాజెక్టు బదనాం చేసేందుకు కుటిలయత్నం చేస్తుందని విమర్శించారు. చిన్న రిపేర్ చేస్తే కాలేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ రిపేరు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టిఆర్ఎస్ ను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జీవనదుల ఉన్న వరద కాలువలో ఇప్పటికి నీళ్లు ఉన్నాయని ఈ నీళ్లను రైతులకు అందించే అవకాశం ఉన్నప్పటికీ కావాలని నీళ్లు ఇవ్వకుండా కొడిమ్యాల గంగాధర రామడుగు మండలాల్లో పంటలు ఎండిపోయేలా చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనను ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.4
- Post by Solanke Ravi2
- a Masjid-e-Abbas (Gulshan-e-Abul Fazal Abbas A.S.) langar house ke paas mori ka pani jama ho raha hai, jiski wajah se musalliyon ko aane jaane mein sakht mushkilat ho rahi hain. GHMC se guzarish hai ke is masle par fauri tawajjo de kar ise hal karein.1
- ప్రభుత్వం హిందువులపై కుట్రపూరితంగా హనుమాన్ జయంతి రోజున ప్రజా పాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తగదని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ అన్నారు.1
- Post by Tagore3
- కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి విద్యుత్ నగర్ లో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వడ్ల బాలచంద్రంకు చెందిన కార్పెంటర్ షాప్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. మంటలు పై అంతస్థకు వ్యాపించడంతో కుటుంబ సభ్యులు కిందికి వచ్చారు. ఎవరికి ఎలాంటి ప్రాణా హాని కాలేదు. గమనించిన స్థానికులు వెంటనే పారిసిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఫైర్ ఇంజన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా కలప, ఇతర సామాగ్రి దగ్ధమైనట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిలినట్లు 12 వార్డు కౌన్సిలర్ కాసర్ల స్వామి తెలిపారు.1
- భూగర్భజలాలు అడుగంటి సాగునీరు అందక జగిత్యాల కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ లో చేతికందే దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. ఎండుతున్న పంటలను చూసి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. పశువులకు మేతగా పచ్చటి పొలాలను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బావులు పూర్తిగా ఎండిపోవడం, వేసిన బోర్లు కూడా వట్టి పోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కాపాడలేక, చివరికి పశువులకు మేతకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామానికి అతి సమీపంలో పోతారం రిజర్వాయర్ ఉన్నప్పటికీ, సాగునీరు అందకపోవడం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం కుడి-ఎడమ కాలువల పనులు పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అవి అమలు కాలేదని రైతులు తెలిపారు. భూ నిర్వాసితులకు కూడా పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని వాపోతున్నారు. తదుపరి ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు విన్నవించినా చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కుడి-ఎడమ కాలువల పనులను త్వరితగతిన ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరుతున్నారు.4
- Post by Tagore1