ఆశా కార్యకర్తల డిమాండ్ లు పరిష్కరించాలని, సమస్యలు అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ధర్నా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట బయటాయించి ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆశా కార్యకర్తలకు నెలవారీ వేతనం 18వేలు చెల్లించాలని, ఆశా రంగానికి సరిపడా నిధులు కేటాయించాలని తదితర సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... ఆశా కార్యకర్తలకు శ్రమకు దగ్గ వేతనం చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న సర్వే డబ్బులు ఇవ్వాలని, కేంద్రం పెంచిన 15 వందల పారితోషకం తక్షణమే అమలు చేయాలని కోరారు. అన్ని పనులకు ఆశాలను ఉపయోగించుకుని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే మరిన్ని ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
ఆశా కార్యకర్తల డిమాండ్ లు పరిష్కరించాలని, సమస్యలు అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ధర్నా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట బయటాయించి ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆశా కార్యకర్తలకు నెలవారీ వేతనం 18వేలు చెల్లించాలని, ఆశా రంగానికి సరిపడా నిధులు కేటాయించాలని తదితర సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... ఆశా కార్యకర్తలకు శ్రమకు దగ్గ వేతనం చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న సర్వే డబ్బులు ఇవ్వాలని, కేంద్రం పెంచిన 15 వందల పారితోషకం తక్షణమే అమలు చేయాలని కోరారు. అన్ని పనులకు ఆశాలను ఉపయోగించుకుని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే మరిన్ని ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
- రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట బయటాయించి ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఆశా కార్యకర్తలకు నెలవారీ వేతనం 18వేలు చెల్లించాలని, ఆశా రంగానికి సరిపడా నిధులు కేటాయించాలని తదితర సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... ఆశా కార్యకర్తలకు శ్రమకు దగ్గ వేతనం చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న సర్వే డబ్బులు ఇవ్వాలని, కేంద్రం పెంచిన 15 వందల పారితోషకం తక్షణమే అమలు చేయాలని కోరారు. అన్ని పనులకు ఆశాలను ఉపయోగించుకుని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే మరిన్ని ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.4
- ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి బట్టి , రాష్ట్ర మంత్రి తుమ్మల , శ్రీ పొంగులేటి ధన్యవాదములు తెలియజేసిన ... డాక్టర్ మట్టా దయానంద్.ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, మున్సిపల్ కమీషనర్, అడిషనల్ డి ఎం హెచ్ ఓ చందు నాయక్, గంగారాం పిహెచ్సి డాక్టర్స్, సిబ్బంది, ఆషా వర్కర్స్,మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by Sampathkumar neerudu1
- జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస్ – మాధవి దంపతుల కుమారుడు మణితేజ (8) కుక్కకాటుకు గురై 15 నెలల పాటు చికిత్స పొందుతూ చివరికి మృతిచెందాడు. 2024 డిసెంబర్ 26న ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్క బాలుడిని కరిచింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి టీకా వేయించి ఇంటికి తీసుకొచ్చారు. అయితే అనంతరం జ్వరం రావడంతో జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు వెన్నుముక నుండి మెదడుకు వెళ్లే నరం దెబ్బతిన్నట్లు తెలిపారు. అప్పటి నుంచి బాలుడు శరీర కదలికలు తప్ప ఎలాంటి స్పందన లేకుండా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. బాలుడి ప్రాణాలను కాపాడేందుకు తల్లిదండ్రులు సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 15 నెలల పాటు ప్రాణాలతో పోరాడిన మణితేజ చివరకు మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.1
- పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య కీలక సముద్ర మార్గమైన Strait of Hormuz ను విజయవంతంగా దాటి భారతదేశానికి చెందిన LPG ట్యాంకర్ Shivalik సురక్షితంగా గుజరాత్‌లోని Mundra Port కు చేరుకుంది. ఈ నౌక సుమారు 45 వేల మెట్రిక్ టన్నుల LPG ను తీసుకువచ్చింది. � The Economic Times +1 పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ సముద్ర మార్గంలో నౌకాయానానికి ప్రమాదం ఉన్నప్పటికీ, భారతదేశం చేసిన దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఈ నౌక సురక్షితంగా ప్రయాణం పూర్తి చేసింది. � Reuters ఈ LPG సరుకు దేశంలోని గృహ వినియోగానికి ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఈ విజయవంతమైన ప్రయాణంతో గ్యాస్ సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంతవరకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. � The Economic Times ప్రధానమంత్రి Narendra Modi నాయకత్వంలో భారతదేశం దౌత్యపరంగా కీలక చర్యలు తీసుకుని ఇంధన సరఫరాను భద్రపరచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మీకు కావాలంటే ఇదే వార్తను మరింత చిన్నగా (వాట్సాప్/సోషల్ మీడియా పోస్టు స్టైల్) కూడా తయారు చేసి ఇస్తాను.1
- Post by వేముల నాగరాజు1
- జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. విజయ టిఫిన్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టి గృహ వినియోగానికి చెందిన 4 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారి లచ్చు నాయక్ మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లను గృహ అవసరాలకే పరిమితం చేయాలని, వాణిజ్య వినియోగానికి ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- ప్రజాప్రాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ SPF యూనిట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్,డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, SPF అడిషనల్ కమాండెంట్, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ 41 వ డివిజన్ లోని రాతి చెరువు సమీప ప్రాంతాలలో నెలకొన్న చెత్తాచెదారం తో పాటు పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా మేయర్ గణేష్ మాట్లాడుతూ... పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని తెలిపారు. అనంతరం శానిటేషన్, వాటర్ సప్లై, మురికి కాలువల నిర్మాణం,రోడ్ల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.4