Shuru
Apke Nagar Ki App…
-సర్దార్ జలగం వెంగలరావు, సత్తుపల్లి మున్సిపాలిటీలో లో . ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి బట్టి , రాష్ట్ర మంత్రి తుమ్మల , శ్రీ పొంగులేటి ధన్యవాదములు తెలియజేసిన ... డాక్టర్ మట్టా దయానంద్.ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, మున్సిపల్ కమీషనర్, అడిషనల్ డి ఎం హెచ్ ఓ చందు నాయక్, గంగారాం పిహెచ్సి డాక్టర్స్, సిబ్బంది, ఆషా వర్కర్స్,మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Ramprasad islavath
-సర్దార్ జలగం వెంగలరావు, సత్తుపల్లి మున్సిపాలిటీలో లో . ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి బట్టి , రాష్ట్ర మంత్రి తుమ్మల , శ్రీ పొంగులేటి ధన్యవాదములు తెలియజేసిన ... డాక్టర్ మట్టా దయానంద్.ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, మున్సిపల్ కమీషనర్, అడిషనల్ డి ఎం హెచ్ ఓ చందు నాయక్, గంగారాం పిహెచ్సి డాక్టర్స్, సిబ్బంది, ఆషా వర్కర్స్,మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from Khammam and nearby areas
- సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలకు ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ... డాక్టర్ మట్టా దయానంద్... ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, ముస్లిం కౌన్సిలర్స్ మరియు పట్టణ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, ముస్లిం సోదరులు,సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు....2
- కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో 2027 లో జరగనున్న జనాభా లెక్కల కార్యక్రమంకు పాల్గొనే డిస్ట్రిక్ట్ మరియు ఛార్జ్ లెవల్ అధికారులకు శిక్షణా కార్యక్రమంను నిర్వహించారు. ఈయొక్క శిక్షణలో జిల్లాలోని అందరూ తహశీల్దార్ లు, ఎంపిడిఓ లు, ఎంపీవో లు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ట్రైనింగ్ ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వారు మాట్లాడుతూ..... 2027 లో జరిగే కుటుంబ, జనాభా లెక్కలు ఈసారి పేపర్ లెస్ సెన్సస్ జరగనున్నట్లు తెలిపారు. అన్ని వివరాలు డిజిటలైజేషన్ అవుతాయని అన్నారు. దానికి తగిన విధంగా అందరు అధికారులకు డిజిటల్ పద్దతిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అందరు కూడా జనాభా లెక్కలకు సహకరించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.4
- Post by వేముల నాగరాజు1
- *తాడేపల్లి:* *నా భర్త నాకు కావాలి.... భర్త కోసం భార్య పోరాటం.* *కుంచనపల్లిలోని భర్త నివాసం ముందు కుటుంబ సభ్యులతో కలసి భార్య నిరసన.* *కాపురానికి తీసుకువెళ్లాలని భర్త ఇంటి ముందు ధర్నా.* *కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన చైతన్య అనే యువతితో గుంటూరు జిల్లా మందడంకు చెందిన యర్రంనేనీ విజయ్ తో 2017లో వివాహం* *ప్రెగ్నెన్సీ రావడంతో తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ... పెళ్లి అయిన 8 నెలలకే భార్య చైతన్యను వదిలేసిన భర్త విజయ్.* *భర్త కోసం 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తనకు అత్తమామలు న్యాయం చేయడం లేదని భార్య ఆవేదన.* *తమకు పుట్టిన బిడ్డకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ధర్నా.* *భార్యను కాపురానికి తీసుకువెళ్లాలని న్యాయస్థానం నుంచి ఆర్డర్ వచ్చిన కోర్టు ఆర్డర్ ను పట్టించుకోని, భర్త, అత్తమామలు.* *వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనని , బిడ్డని పట్టించుకోవడం లేదని ఆరోపణ.*1
- జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస్ – మాధవి దంపతుల కుమారుడు మణితేజ (8) కుక్కకాటుకు గురై 15 నెలల పాటు చికిత్స పొందుతూ చివరికి మృతిచెందాడు. 2024 డిసెంబర్ 26న ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్క బాలుడిని కరిచింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి టీకా వేయించి ఇంటికి తీసుకొచ్చారు. అయితే అనంతరం జ్వరం రావడంతో జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు వెన్నుముక నుండి మెదడుకు వెళ్లే నరం దెబ్బతిన్నట్లు తెలిపారు. అప్పటి నుంచి బాలుడు శరీర కదలికలు తప్ప ఎలాంటి స్పందన లేకుండా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. బాలుడి ప్రాణాలను కాపాడేందుకు తల్లిదండ్రులు సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 15 నెలల పాటు ప్రాణాలతో పోరాడిన మణితేజ చివరకు మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.1
- పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య కీలక సముద్ర మార్గమైన Strait of Hormuz ను విజయవంతంగా దాటి భారతదేశానికి చెందిన LPG ట్యాంకర్ Shivalik సురక్షితంగా గుజరాత్‌లోని Mundra Port కు చేరుకుంది. ఈ నౌక సుమారు 45 వేల మెట్రిక్ టన్నుల LPG ను తీసుకువచ్చింది. � The Economic Times +1 పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ సముద్ర మార్గంలో నౌకాయానానికి ప్రమాదం ఉన్నప్పటికీ, భారతదేశం చేసిన దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఈ నౌక సురక్షితంగా ప్రయాణం పూర్తి చేసింది. � Reuters ఈ LPG సరుకు దేశంలోని గృహ వినియోగానికి ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఈ విజయవంతమైన ప్రయాణంతో గ్యాస్ సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంతవరకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. � The Economic Times ప్రధానమంత్రి Narendra Modi నాయకత్వంలో భారతదేశం దౌత్యపరంగా కీలక చర్యలు తీసుకుని ఇంధన సరఫరాను భద్రపరచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మీకు కావాలంటే ఇదే వార్తను మరింత చిన్నగా (వాట్సాప్/సోషల్ మీడియా పోస్టు స్టైల్) కూడా తయారు చేసి ఇస్తాను.1
- జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. విజయ టిఫిన్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టి గృహ వినియోగానికి చెందిన 4 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారి లచ్చు నాయక్ మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లను గృహ అవసరాలకే పరిమితం చేయాలని, వాణిజ్య వినియోగానికి ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి బట్టి , రాష్ట్ర మంత్రి తుమ్మల , శ్రీ పొంగులేటి ధన్యవాదములు తెలియజేసిన ... డాక్టర్ మట్టా దయానంద్.ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, మున్సిపల్ కమీషనర్, అడిషనల్ డి ఎం హెచ్ ఓ చందు నాయక్, గంగారాం పిహెచ్సి డాక్టర్స్, సిబ్బంది, ఆషా వర్కర్స్,మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1