Shuru
Apke Nagar Ki App…
డిజిటలైజేషన్ పద్దతిలో జరగనున్న జనాభా లెక్కల కార్యక్రమంకు ఐడివోసి లో ట్రైనింగ్ కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో 2027 లో జరగనున్న జనాభా లెక్కల కార్యక్రమంకు పాల్గొనే డిస్ట్రిక్ట్ మరియు ఛార్జ్ లెవల్ అధికారులకు శిక్షణా కార్యక్రమంను నిర్వహించారు. ఈయొక్క శిక్షణలో జిల్లాలోని అందరూ తహశీల్దార్ లు, ఎంపిడిఓ లు, ఎంపీవో లు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ట్రైనింగ్ ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వారు మాట్లాడుతూ..... 2027 లో జరిగే కుటుంబ, జనాభా లెక్కలు ఈసారి పేపర్ లెస్ సెన్సస్ జరగనున్నట్లు తెలిపారు. అన్ని వివరాలు డిజిటలైజేషన్ అవుతాయని అన్నారు. దానికి తగిన విధంగా అందరు అధికారులకు డిజిటల్ పద్దతిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అందరు కూడా జనాభా లెక్కలకు సహకరించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
VANAMA SRINIVAS RAO
డిజిటలైజేషన్ పద్దతిలో జరగనున్న జనాభా లెక్కల కార్యక్రమంకు ఐడివోసి లో ట్రైనింగ్ కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో 2027 లో జరగనున్న జనాభా లెక్కల కార్యక్రమంకు పాల్గొనే డిస్ట్రిక్ట్ మరియు ఛార్జ్ లెవల్ అధికారులకు శిక్షణా కార్యక్రమంను నిర్వహించారు. ఈయొక్క శిక్షణలో జిల్లాలోని అందరూ తహశీల్దార్ లు, ఎంపిడిఓ లు, ఎంపీవో లు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ట్రైనింగ్ ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వారు మాట్లాడుతూ..... 2027 లో జరిగే కుటుంబ, జనాభా లెక్కలు ఈసారి పేపర్ లెస్ సెన్సస్ జరగనున్నట్లు తెలిపారు. అన్ని వివరాలు డిజిటలైజేషన్ అవుతాయని అన్నారు. దానికి తగిన విధంగా అందరు అధికారులకు డిజిటల్ పద్దతిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అందరు కూడా జనాభా లెక్కలకు సహకరించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో 2027 లో జరగనున్న జనాభా లెక్కల కార్యక్రమంకు పాల్గొనే డిస్ట్రిక్ట్ మరియు ఛార్జ్ లెవల్ అధికారులకు శిక్షణా కార్యక్రమంను నిర్వహించారు. ఈయొక్క శిక్షణలో జిల్లాలోని అందరూ తహశీల్దార్ లు, ఎంపిడిఓ లు, ఎంపీవో లు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ట్రైనింగ్ ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వారు మాట్లాడుతూ..... 2027 లో జరిగే కుటుంబ, జనాభా లెక్కలు ఈసారి పేపర్ లెస్ సెన్సస్ జరగనున్నట్లు తెలిపారు. అన్ని వివరాలు డిజిటలైజేషన్ అవుతాయని అన్నారు. దానికి తగిన విధంగా అందరు అధికారులకు డిజిటల్ పద్దతిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అందరు కూడా జనాభా లెక్కలకు సహకరించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.4
- సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలకు ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ... డాక్టర్ మట్టా దయానంద్... ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, ముస్లిం కౌన్సిలర్స్ మరియు పట్టణ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, ముస్లిం సోదరులు,సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు....2
- జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాస్ – మాధవి దంపతుల కుమారుడు మణితేజ (8) కుక్కకాటుకు గురై 15 నెలల పాటు చికిత్స పొందుతూ చివరికి మృతిచెందాడు. 2024 డిసెంబర్ 26న ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్క బాలుడిని కరిచింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి టీకా వేయించి ఇంటికి తీసుకొచ్చారు. అయితే అనంతరం జ్వరం రావడంతో జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు వెన్నుముక నుండి మెదడుకు వెళ్లే నరం దెబ్బతిన్నట్లు తెలిపారు. అప్పటి నుంచి బాలుడు శరీర కదలికలు తప్ప ఎలాంటి స్పందన లేకుండా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. బాలుడి ప్రాణాలను కాపాడేందుకు తల్లిదండ్రులు సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 15 నెలల పాటు ప్రాణాలతో పోరాడిన మణితేజ చివరకు మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.1
- Post by వేముల నాగరాజు1
- జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. విజయ టిఫిన్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టి గృహ వినియోగానికి చెందిన 4 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారి లచ్చు నాయక్ మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లను గృహ అవసరాలకే పరిమితం చేయాలని, వాణిజ్య వినియోగానికి ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- *తాడేపల్లి:* *నా భర్త నాకు కావాలి.... భర్త కోసం భార్య పోరాటం.* *కుంచనపల్లిలోని భర్త నివాసం ముందు కుటుంబ సభ్యులతో కలసి భార్య నిరసన.* *కాపురానికి తీసుకువెళ్లాలని భర్త ఇంటి ముందు ధర్నా.* *కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన చైతన్య అనే యువతితో గుంటూరు జిల్లా మందడంకు చెందిన యర్రంనేనీ విజయ్ తో 2017లో వివాహం* *ప్రెగ్నెన్సీ రావడంతో తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ... పెళ్లి అయిన 8 నెలలకే భార్య చైతన్యను వదిలేసిన భర్త విజయ్.* *భర్త కోసం 8 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తనకు అత్తమామలు న్యాయం చేయడం లేదని భార్య ఆవేదన.* *తమకు పుట్టిన బిడ్డకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ధర్నా.* *భార్యను కాపురానికి తీసుకువెళ్లాలని న్యాయస్థానం నుంచి ఆర్డర్ వచ్చిన కోర్టు ఆర్డర్ ను పట్టించుకోని, భర్త, అత్తమామలు.* *వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనని , బిడ్డని పట్టించుకోవడం లేదని ఆరోపణ.*1
- జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రంజాన్ పవిత్రత మనసులను కలిపే శక్తి అని కలెక్టర్ తెలిపారు... ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికీ చేరే విధంగా ఏర్పాట్లు చేశామని... జిల్లా ప్రజలంతా సుఖశాంతులతో రంజాన్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు.. *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ:* ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న వారికి పోలీస్ శాఖ తరపున దావతే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం... పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల కోసం అందుబాటులో ఉంటుందని హామీ... యువత తప్పుదారులు పడకుండా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపు... జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు... అనంతరం అతిధులను ముస్లిం మత గురువులు శాలువాలతో సన్మానించారు... ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీస్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ డిఎస్పి కే శివరాం రెడ్డి, దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాసరావు, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, సీఐలు, ఎస్సైలు, నల్గొండ డిప్యూటీ మేయర్ ఆమెర్ ,నల్లగొండ కార్పొరేటర్లు, పట్టణ పుర ప్రముఖులు ముస్లిం మత గురువులు తదితరులు పాల్గొన్నారు.1
- ఈ నెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు నర్మెట్టలో వ్యవసాయ,మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో రైతు మహోత్సవం నిర్వహించబడుతున్నది..ప్రత్యేక ఆకర్షణగా వ్యవసాయ, ఉద్యానవన మరియు పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్,బ్యాంకులు, FPOలు, స్టార్టప్‌లు మరియు ప్రైవేట్ కంపెనీల ప్రదర్శనలు మరియు అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు ప్రత్యేక ముఖాముఖీ కార్యక్రమాలు.. 22వ తేదీ సాయంత్రం 4.00 గం లకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం మరియు రైతు భరోసా నిధుల విడుదల.. కావున ఈ వేడుకలో ప్రజాప్రతినిధులు, ఆదర్శ రైతులు, మరియు రైతు బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి1