logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాలుడిని కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపిన నిందితుడి పై కాల్పులు.శభాష్ అనంతపురం పోలీసు.. పోలీసులు పై దాడి చేసిన కిరాతకుడు..బుల్లెట్లు దింపిన అనంతపురం పోలీసులు..హర్షం వ్యక్తం చేసిన జిల్లా ప్రజలు..పండుగ చేసుకున్న గ్రామ ప్రజలు

23 hrs ago
user_Ananthapuram Anil Kumar
Ananthapuram Anil Kumar
Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
23 hrs ago

బాలుడిని కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపిన నిందితుడి పై కాల్పులు.శభాష్ అనంతపురం పోలీసు.. పోలీసులు పై దాడి చేసిన కిరాతకుడు..బుల్లెట్లు దింపిన అనంతపురం పోలీసులు..హర్షం వ్యక్తం చేసిన జిల్లా ప్రజలు..పండుగ చేసుకున్న గ్రామ ప్రజలు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శభాష్ అనంతపురం పోలీసు...శ్రీ రాముని జన్మదిన రోజున 6 ఏళ్ళ బాలుడిని క్రూరంగా చంపిన రాక్షసుడి కాళ్లలోకి అనంత పోలీసులు 6 బుల్లెట్లు దింపినందుకు ఆ బాలుడి గ్రామస్థులు ,అనంత ప్రజలు జరుపుకుంటున్న నిజమైన శ్రీరామ నవమి సంబరాలు…. ThankYou @ATPPOLICE @naralokesh @ncbn @ APPOLICE100 @dgp_ap 👏 #JusticeForLittleOne #AnantapurPolice #APPolice #SriRamaNavami #JusticeServed
    1
    శభాష్ అనంతపురం పోలీసు...శ్రీ రాముని జన్మదిన రోజున 6 ఏళ్ళ బాలుడిని క్రూరంగా చంపిన రాక్షసుడి కాళ్లలోకి అనంత పోలీసులు 6 బుల్లెట్లు దింపినందుకు ఆ బాలుడి గ్రామస్థులు ,అనంత ప్రజలు జరుపుకుంటున్న నిజమైన శ్రీరామ నవమి సంబరాలు….
ThankYou @ATPPOLICE
@naralokesh @ncbn
@ APPOLICE100 @dgp_ap 👏
#JusticeForLittleOne #AnantapurPolice #APPolice #SriRamaNavami #JusticeServed
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన యోగివేమన ఉత్సవాలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఎన్నడూ లేని విధంగా నూతన అంగులతో వేమన ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి పుష్పాలు, పలు రకాల పండ్లతో అలంకరణ చేయిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక నుండి పలు రకాల పండ్లను తెచ్చారు. సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
    1
    గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన యోగివేమన ఉత్సవాలు ఈనెల 29వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఎన్నడూ లేని విధంగా నూతన అంగులతో వేమన ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి పుష్పాలు, పలు రకాల పండ్లతో అలంకరణ చేయిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక నుండి పలు రకాల పండ్లను తెచ్చారు. సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    38 min ago
  • రాయదుర్గం మండలం బానేపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని రథోత్సవం ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ రథం ఊరేగింపుగా సాగగా, గ్రామం మొత్తం భక్తి వాతావరణంతో కళకళలాడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    1
    రాయదుర్గం మండలం బానేపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని రథోత్సవం ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ రథం ఊరేగింపుగా సాగగా, గ్రామం మొత్తం భక్తి వాతావరణంతో కళకళలాడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ బజారి ఆకస్మిక తనిఖీలు చేశారు.కార్యాలయ రికార్డులను పరిశీలించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీసారు. ఈసీ, రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం డైరెక్ట్ గా సబ్ రిజిస్టర్ ను కలవాలని మధ్యవర్తులను కలవాల్సిన అవసరం లేదని సబ్ రిజిస్టర్ లో హెల్ప్ లైన్ డెస్క్ పెట్టాలని సబ్ రిజిస్టర్ ను ఆదేశించారు. సంబంధిత ఈసీ, ఆర్ హెచ్చ్ తదితర సేవలకు రేట్లను కనిపించే విధంగా బోర్డు పెట్టాలని సూచించారు.రిజిస్ట్రేషన్ కు వచ్చే ప్రజలకు త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీచేశారు.
    2
    కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ బజారి ఆకస్మిక తనిఖీలు చేశారు.కార్యాలయ రికార్డులను పరిశీలించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీసారు.
ఈసీ, రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం డైరెక్ట్ గా సబ్ రిజిస్టర్ ను కలవాలని మధ్యవర్తులను కలవాల్సిన అవసరం లేదని  సబ్ రిజిస్టర్ లో హెల్ప్ లైన్ డెస్క్ పెట్టాలని  సబ్ రిజిస్టర్ ను ఆదేశించారు.   సంబంధిత ఈసీ, ఆర్ హెచ్చ్ తదితర సేవలకు  రేట్లను కనిపించే విధంగా బోర్డు పెట్టాలని సూచించారు.రిజిస్ట్రేషన్ కు వచ్చే ప్రజలకు త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీచేశారు.
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    2
    చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం  మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కార్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు కిందికి దూసుకెళ్లిన కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు—శ్రీధర్ రావు, లక్ష్మి, నాలుగేళ్ల ఆద్విక మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    2 hrs ago
  • బద్వేలు:శ్రీరామనవమి పర్వదిన సంధర్బంగా పాతరూపరాంపేట శివాలయం రోడ్ లో వెలసిన శ్రీశ్రీశ్రీ కోదండ రామ చంద్ర స్వామి దేవస్థానం నందు ఆలయ ప్రెసిడెంట్ బాల చెన్నయ్య ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుందరాజు, సెక్రటరీ చెన్నయ్య, జాయింట్ సెక్రటరీ చిన్న, కమిటీ మెంబెర్స్ ఓబులేసు, వెంకటరమణ,నాగరాజు, శివశంకర్ మరియు భక్తులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు:శ్రీరామనవమి పర్వదిన సంధర్బంగా పాతరూపరాంపేట శివాలయం రోడ్ లో వెలసిన శ్రీశ్రీశ్రీ కోదండ రామ చంద్ర స్వామి దేవస్థానం నందు ఆలయ ప్రెసిడెంట్ బాల చెన్నయ్య ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుందరాజు, సెక్రటరీ చెన్నయ్య, జాయింట్ సెక్రటరీ చిన్న, కమిటీ మెంబెర్స్ ఓబులేసు, వెంకటరమణ,నాగరాజు, శివశంకర్ మరియు భక్తులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగి 14 మంది మృతిచెందగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ మృతుల కుటుంబాలను పరామర్శించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కేవలం రూ.5 లక్షలు ఎక్స్రేసియా ఇస్తుందని ప్రశ్నించారు. వలస కూలీలు కావడంతో ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న అన్నారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.
    1
    మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగి 14 మంది మృతిచెందగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ మృతుల కుటుంబాలను పరామర్శించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కేవలం రూ.5 లక్షలు ఎక్స్రేసియా ఇస్తుందని ప్రశ్నించారు. వలస కూలీలు కావడంతో ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న అన్నారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • పోలీసులు పై దాడి చేసిన కిరాతకుడు..బుల్లెట్లు దింపిన అనంతపురం పోలీసులు..హర్షం వ్యక్తం చేసిన జిల్లా ప్రజలు..పండుగ చేసుకున్న గ్రామ ప్రజలు
    1
    పోలీసులు పై దాడి చేసిన కిరాతకుడు..బుల్లెట్లు దింపిన అనంతపురం పోలీసులు..హర్షం వ్యక్తం చేసిన జిల్లా ప్రజలు..పండుగ చేసుకున్న గ్రామ ప్రజలు
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.