logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగి 14 మంది మృతిచెందగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ మృతుల కుటుంబాలను పరామర్శించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కేవలం రూ.5 లక్షలు ఎక్స్రేసియా ఇస్తుందని ప్రశ్నించారు. వలస కూలీలు కావడంతో ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న అన్నారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.

18 hrs ago
user_Sasi Kumar reddy
Sasi Kumar reddy
గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago

మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగి 14 మంది మృతిచెందగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ మృతుల కుటుంబాలను పరామర్శించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కేవలం రూ.5 లక్షలు ఎక్స్రేసియా ఇస్తుందని ప్రశ్నించారు. వలస కూలీలు కావడంతో ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న అన్నారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగి 14 మంది మృతిచెందగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ మృతుల కుటుంబాలను పరామర్శించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కేవలం రూ.5 లక్షలు ఎక్స్రేసియా ఇస్తుందని ప్రశ్నించారు. వలస కూలీలు కావడంతో ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న అన్నారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.
    1
    మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగి 14 మంది మృతిచెందగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ మృతుల కుటుంబాలను పరామర్శించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కేవలం రూ.5 లక్షలు ఎక్స్రేసియా ఇస్తుందని ప్రశ్నించారు. వలస కూలీలు కావడంతో ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న అన్నారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • బద్వేలు:శ్రీరామనవమి పర్వదిన సంధర్బంగా పాతరూపరాంపేట శివాలయం రోడ్ లో వెలసిన శ్రీశ్రీశ్రీ కోదండ రామ చంద్ర స్వామి దేవస్థానం నందు ఆలయ ప్రెసిడెంట్ బాల చెన్నయ్య ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుందరాజు, సెక్రటరీ చెన్నయ్య, జాయింట్ సెక్రటరీ చిన్న, కమిటీ మెంబెర్స్ ఓబులేసు, వెంకటరమణ,నాగరాజు, శివశంకర్ మరియు భక్తులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు:శ్రీరామనవమి పర్వదిన సంధర్బంగా పాతరూపరాంపేట శివాలయం రోడ్ లో వెలసిన శ్రీశ్రీశ్రీ కోదండ రామ చంద్ర స్వామి దేవస్థానం నందు ఆలయ ప్రెసిడెంట్ బాల చెన్నయ్య ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుందరాజు, సెక్రటరీ చెన్నయ్య, జాయింట్ సెక్రటరీ చిన్న, కమిటీ మెంబెర్స్ ఓబులేసు, వెంకటరమణ,నాగరాజు, శివశంకర్ మరియు భక్తులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణ వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగిపోయాయి. శ్రీరాముని శోభాయాత్ర భక్తుల జనసందోహంతో అత్యంత వైభవంగా సాగింది. పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్ర ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. ఈ ఊరేగింపులో రామ భక్తులు వేలాదిగా తరలివచ్చి జై శ్రీరామ్ నినాదాలతో పట్టణాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తారు. ఈ శోభాయాత్రలో ఆధ్యాత్మిక మరియు సినీ రంగ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు: బాలయోగి కృష్ణ మహారాజు లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ఆదిభట్ల కలాపీఠం సభ్యులు:సినీ నటి కళ్యాణి ఈ యాత్రలో పాల్గొని కళాకారులు తమ ఉనికితో యాత్రకు సాంస్కృతిక శోభను చేకూర్చారు. ఈ శోభ యాత్రలో పెద్దపల్లి జిల్లా కేంద్రం నలుమూలల నుండి రామ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. డప్పు చప్పుళ్ల వాయిద్యాలు, కోలాటాలు మరియు యువత నృత్యాలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై రాముడు హనుమంతుల , విగ్రహాలను ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు.
    1
    పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణ వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగిపోయాయి. 
శ్రీరాముని శోభాయాత్ర భక్తుల జనసందోహంతో అత్యంత వైభవంగా సాగింది.
పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్ర ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది.
ఈ ఊరేగింపులో రామ భక్తులు వేలాదిగా తరలివచ్చి జై శ్రీరామ్ నినాదాలతో పట్టణాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తారు.
ఈ శోభాయాత్రలో ఆధ్యాత్మిక మరియు సినీ రంగ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు:
బాలయోగి కృష్ణ మహారాజు  లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు.
ఆదిభట్ల కలాపీఠం సభ్యులు:సినీ నటి కళ్యాణి  ఈ యాత్రలో పాల్గొని  కళాకారులు తమ ఉనికితో యాత్రకు సాంస్కృతిక శోభను చేకూర్చారు.
ఈ శోభ యాత్రలో పెద్దపల్లి జిల్లా కేంద్రం నలుమూలల నుండి రామ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
డప్పు చప్పుళ్ల వాయిద్యాలు, కోలాటాలు మరియు యువత నృత్యాలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై రాముడు హనుమంతుల , విగ్రహాలను ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు.
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    12 hrs ago
  • అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించకండి- టిడిపి నాయకులు కోవూరు పివిఆర్ కళ్యాణ మండపంలో టిడిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా నిన్న వైసీపీ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వంపై మీడియా సమావేశంలో విమర్శలు చేసిన విషయంపై కోవూరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశమని అక్రమ కట్టడాలను తొలగించడం పై మాట్లాడుతూ ఆ కట్టడాలలో ఉన్నవారికి ఇల్లు మంజూరు చేయడం జరిగిందని ప్రజా సంక్షేమం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వైసిపి నాయకులు తెలుగుదేశం ప్రభుత్వంపై ఎమ్మెల్యే పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ప్రజల కోసమే చేస్తామని వైసీపీ ప్రభుత్వంలో ని కోవూరులోని వైసిపి నాయకులు ఎన్ని ఇళ్ల స్థలాలు కబ్జా చేశారు మాకు తెలుసని ప్రజలను మోసం చేసి ఈరోజు నలుగురు వ్యక్తులను వెంట వేసుకొని తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేయడం విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ గోపిరెడ్డి , జొన్నవాడ దేవస్థానం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    3
    అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించకండి- టిడిపి నాయకులు
కోవూరు పివిఆర్ కళ్యాణ మండపంలో టిడిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా నిన్న వైసీపీ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వంపై మీడియా సమావేశంలో విమర్శలు చేసిన విషయంపై కోవూరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశమని అక్రమ కట్టడాలను తొలగించడం పై మాట్లాడుతూ ఆ కట్టడాలలో ఉన్నవారికి ఇల్లు మంజూరు చేయడం జరిగిందని ప్రజా సంక్షేమం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వైసిపి నాయకులు తెలుగుదేశం ప్రభుత్వంపై ఎమ్మెల్యే పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ప్రజల కోసమే చేస్తామని వైసీపీ ప్రభుత్వంలో ని కోవూరులోని వైసిపి నాయకులు ఎన్ని ఇళ్ల స్థలాలు కబ్జా చేశారు మాకు తెలుసని ప్రజలను మోసం చేసి ఈరోజు నలుగురు వ్యక్తులను వెంట వేసుకొని తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేయడం విమర్శించారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ గోపిరెడ్డి  , జొన్నవాడ దేవస్థానం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • మంత్రి నారాయణ చొరవ -నెల్లూరు రూరల్ స్కూల్స్ కు మహర్దశ ప్రభుత్వ బడులకు కార్పొరేట్ కళ. 5 కోట్లతో మోడల్ స్కూల్‌గా పొదలకూరు రోడ్డులోని గర్ల్స్ హైస్కూల్ విఆర్సీ తరహాలో రూరల్ పాఠశాలల ఆధునీకరణ ఏప్రిల్ 15 నుంచి స్కూల్స్ రీ-మోడలింగ్ పనులు లోకేష్ విజన్.. నారాయణ యాక్షన్. నెల్లూరు విద్యావ్యవస్థలో సరికొత్త విప్లవం నెల్లూరు రూరల్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై మంత్రి నారాయణ ద్రుష్టి పెట్టారు . సిటీ తరహాలోనే రూరల్ విద్యావ్యవస్థలో సరికొత్త విప్లవం సృష్టించబోతున్నారు.యువనేత లోకేష్ విజన్ కి అనుగుణంగా ముందుకు దూసుకు పోతున్నారు . మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం పొదలకూరు రోడ్డులోని ప్రభుత్వ బాలికల హైస్కూల్‌ను క్షేత్రస్థాయిలో మంత్రి నారాయణ పరిశీలించారు .విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు .రూ. 5 కోట్ల భారీ వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. యువనేత లోకేష్ విజన్‌కు అనుగుణంగా కార్పొరేషన్ పరిధిలోని అన్ని స్కూళ్లను మూడేళ్లలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మారుస్తామన్నారు .ఏప్రిల్ 15 నుంచే ఈ ఆధునీకరణ పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభమవుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ మహత్కార్యానికి CSR నిధులతో సహకరిస్తున్న ఏఎంఆర్ కన్‌స్ట్రక్షన్ యాజమాన్యాన్ని అభినందించారు.త్వరలోనే పేద విద్యార్థులకు మంత్రి లోకేష్ చేతుల మీదుగా నారాయణ విద్యాసంస్థల తరపున సైకిళ్ల పంపిణీ చేపడతామని ప్రకటించారు. అనంతరం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ పరిధిలోని గణేష్ ఘాట్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మిస్తున్న సి.సి రోడ్డు పనుల నాణ్యతను తనిఖీ చేసి పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. పల్లో వేగం పెంచి వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణంలో బిజీగా ఉన్నా, తన నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి నారాయణ సార్ పరుగులు పెట్టిస్తున్నారు అని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కొనియాడారు. ఇచ్చిన మాటప్రకారం రూరల్ లోని స్కూళ్ల అభివృద్ధిపై ద్రుష్టి పెట్టిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ,జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు ,మేయర్ సుజాత అశోక్ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు విజేతా రెడ్డి ,నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ ,టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి ,రూరల్ టీడీపీ నేతలు పాల్గొన్నారు .
    1
    మంత్రి నారాయణ చొరవ -నెల్లూరు రూరల్ స్కూల్స్ కు మహర్దశ 
ప్రభుత్వ బడులకు కార్పొరేట్ కళ.
5 కోట్లతో మోడల్ స్కూల్‌గా పొదలకూరు రోడ్డులోని గర్ల్స్ హైస్కూల్
విఆర్సీ తరహాలో రూరల్ పాఠశాలల ఆధునీకరణ
ఏప్రిల్ 15 నుంచి స్కూల్స్
రీ-మోడలింగ్ పనులు 
లోకేష్ విజన్.. నారాయణ యాక్షన్.
నెల్లూరు విద్యావ్యవస్థలో సరికొత్త విప్లవం
నెల్లూరు రూరల్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై  మంత్రి నారాయణ ద్రుష్టి పెట్టారు .
సిటీ తరహాలోనే రూరల్ విద్యావ్యవస్థలో 
సరికొత్త విప్లవం సృష్టించబోతున్నారు.యువనేత లోకేష్ విజన్ కి అనుగుణంగా ముందుకు దూసుకు పోతున్నారు .
మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం పొదలకూరు రోడ్డులోని ప్రభుత్వ బాలికల హైస్కూల్‌ను క్షేత్రస్థాయిలో మంత్రి నారాయణ పరిశీలించారు .విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు .రూ. 5 కోట్ల భారీ వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. యువనేత లోకేష్ విజన్‌కు అనుగుణంగా కార్పొరేషన్ పరిధిలోని అన్ని స్కూళ్లను మూడేళ్లలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మారుస్తామన్నారు .ఏప్రిల్ 15 నుంచే ఈ ఆధునీకరణ పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభమవుతాయని మంత్రి స్పష్టం చేశారు. 
ఈ మహత్కార్యానికి CSR నిధులతో సహకరిస్తున్న ఏఎంఆర్ కన్‌స్ట్రక్షన్ యాజమాన్యాన్ని అభినందించారు.త్వరలోనే పేద విద్యార్థులకు మంత్రి లోకేష్ చేతుల మీదుగా నారాయణ విద్యాసంస్థల తరపున సైకిళ్ల పంపిణీ చేపడతామని ప్రకటించారు. అనంతరం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ పరిధిలోని గణేష్ ఘాట్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మిస్తున్న సి.సి  రోడ్డు పనుల నాణ్యతను తనిఖీ చేసి పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు  సూచించారు.
పల్లో వేగం పెంచి  వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణంలో బిజీగా ఉన్నా, తన నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి నారాయణ సార్ పరుగులు పెట్టిస్తున్నారు అని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కొనియాడారు.
ఇచ్చిన మాటప్రకారం రూరల్ లోని స్కూళ్ల అభివృద్ధిపై ద్రుష్టి పెట్టిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ,జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు ,మేయర్ సుజాత అశోక్ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు విజేతా రెడ్డి ,నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ ,టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి ,రూరల్ టీడీపీ నేతలు పాల్గొన్నారు .
    user_మీ శ్రేయోభిలాషి
    మీ శ్రేయోభిలాషి
    Social Media Manager Nellore Rural, Spsr Nellore•
    14 hrs ago
  • గద్వాల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయములో శ్రీసీతారాముల వారి కళ్యాణం ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు ఆలూరు బిలకంటి రాము ఆధ్వర్యములో అంగరంగ వైభోగంగా జరుపడం జరిగింది. ----->>>>----<<<<----- జోగులాంబ గద్వాల జిల్లా పట్టణ కేంద్రము శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయములో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ కళ్యాణములో ఆర్యవైశ్య పట్టణ సంగం అధ్యక్షులు, ఆర్యవైశ్య యువజన సంగం సభ్యుకు పట్టన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాములవారి కళ్యాణం విజయవంతంగా జరిగింది.
    1
    గద్వాల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయములో  శ్రీసీతారాముల వారి కళ్యాణం ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు ఆలూరు బిలకంటి రాము ఆధ్వర్యములో అంగరంగ వైభోగంగా జరుపడం జరిగింది.
----->>>>----<<<<-----
జోగులాంబ గద్వాల జిల్లా పట్టణ కేంద్రము శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయములో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ కళ్యాణములో ఆర్యవైశ్య పట్టణ సంగం అధ్యక్షులు, ఆర్యవైశ్య యువజన సంగం సభ్యుకు పట్టన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాములవారి కళ్యాణం విజయవంతంగా జరిగింది.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    15 hrs ago
  • Gadwal: శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా నీలహల్లి గ్రామం మొత్తం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. రామాలయం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, ఇతర వసతి ఏర్పాట్లు చేశారు. గ్రామంలో శ్రీరామ నామ స్మరణతో భక్తి పారవశ్యం నెలకొంది. కళ్యాణాన్ని దర్శించుకోవడం వల్ల గ్రామానికి శుభం కలుగుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
    1
    Gadwal: శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా నీలహల్లి గ్రామం మొత్తం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. రామాలయం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, ఇతర వసతి ఏర్పాట్లు చేశారు. గ్రామంలో శ్రీరామ నామ స్మరణతో భక్తి పారవశ్యం నెలకొంది. కళ్యాణాన్ని దర్శించుకోవడం వల్ల గ్రామానికి శుభం కలుగుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    19 hrs ago
  • శభాష్ అనంతపురం పోలీసు...శ్రీ రాముని జన్మదిన రోజున 6 ఏళ్ళ బాలుడిని క్రూరంగా చంపిన రాక్షసుడి కాళ్లలోకి అనంత పోలీసులు 6 బుల్లెట్లు దింపినందుకు ఆ బాలుడి గ్రామస్థులు ,అనంత ప్రజలు జరుపుకుంటున్న నిజమైన శ్రీరామ నవమి సంబరాలు…. ThankYou @ATPPOLICE @naralokesh @ncbn @ APPOLICE100 @dgp_ap 👏 #JusticeForLittleOne #AnantapurPolice #APPolice #SriRamaNavami #JusticeServed
    1
    శభాష్ అనంతపురం పోలీసు...శ్రీ రాముని జన్మదిన రోజున 6 ఏళ్ళ బాలుడిని క్రూరంగా చంపిన రాక్షసుడి కాళ్లలోకి అనంత పోలీసులు 6 బుల్లెట్లు దింపినందుకు ఆ బాలుడి గ్రామస్థులు ,అనంత ప్రజలు జరుపుకుంటున్న నిజమైన శ్రీరామ నవమి సంబరాలు….
ThankYou @ATPPOLICE
@naralokesh @ncbn
@ APPOLICE100 @dgp_ap 👏
#JusticeForLittleOne #AnantapurPolice #APPolice #SriRamaNavami #JusticeServed
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.