Shuru
Apke Nagar Ki App…
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయములో అంగరంగ వైభోగంగా శ్రీ శ్రీ శ్రీ సీతారాముల వారి కళ్యాణం గద్వాల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయములో శ్రీసీతారాముల వారి కళ్యాణం ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు ఆలూరు బిలకంటి రాము ఆధ్వర్యములో అంగరంగ వైభోగంగా జరుపడం జరిగింది. ----->>>>----<<<<----- జోగులాంబ గద్వాల జిల్లా పట్టణ కేంద్రము శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయములో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ కళ్యాణములో ఆర్యవైశ్య పట్టణ సంగం అధ్యక్షులు, ఆర్యవైశ్య యువజన సంగం సభ్యుకు పట్టన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాములవారి కళ్యాణం విజయవంతంగా జరిగింది.
Elluru Varaprasad
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయములో అంగరంగ వైభోగంగా శ్రీ శ్రీ శ్రీ సీతారాముల వారి కళ్యాణం గద్వాల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయములో శ్రీసీతారాముల వారి కళ్యాణం ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు ఆలూరు బిలకంటి రాము ఆధ్వర్యములో అంగరంగ వైభోగంగా జరుపడం జరిగింది. ----->>>>----<<<<----- జోగులాంబ గద్వాల జిల్లా పట్టణ కేంద్రము శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయములో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ కళ్యాణములో ఆర్యవైశ్య పట్టణ సంగం అధ్యక్షులు, ఆర్యవైశ్య యువజన సంగం సభ్యుకు పట్టన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాములవారి కళ్యాణం విజయవంతంగా జరిగింది.
More news from తెలంగాణ and nearby areas
- జోగులాంబ గద్వాల జిల్లా: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ దగ్గర ఈరోజు తెల్లవారుజామున టెంకాయల షాప్ పక్కన షార్ట్ సర్క్యూట్ జరగడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..1
- _ఈనెల 31వ తేదీన ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరుగనున్నది. ఆ సమావేశంలో మన సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలని ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనందరికీ, ముఖ్యంగా ఎమ్మిగనూరుకు, ఎమ్మిగనూరు చేనేతలకు, పితామహుడైన పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన ఈ కో-ఆపరేటివ్ సొసైటీని కాపాడుకోవడం అనే బాధ్యత ఉంది.ఆయనకు గుర్తుగా ఉన్న ఈ సొసైటీని ఆప్కోలో విలీనం కాకుండా ఉంచేందుకు, ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రజాసంఘాలు, ప్రజలు, అందరూ పార్టీలకతీతంగా ముందుకు వచ్చి, సొసైటీని కాపాడడానికి ప్రయత్నించాలి._31వ తేదీ సర్వసభ్య సమావేశంలో, ఆప్కోలో విలీనానికి సంబంధించి ఉద్దేశపూర్వక కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని, మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాను.ఎప్పటికీ మాచాని సోమప్ప ని మర్చిపోకుండా, ఆయన స్థాపించిన సొసైటీని ఆయనకు గుర్తుగా ఉండే విధంగా నిర్వహించడం మనందరి బాధ్యత. అందరూ 31వ తేదీన సర్వసభ్య సమావేశంలో ఆప్కోలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ వివర్స్ కాలనీ మైదానం సొసైటీ ఎదురుగా జరగబోయే కార్యకంలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.1
- ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు. అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.1
- *షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో మంటలు* వరంగల్ 1 ఆర్టీసీ బస్సు డీపోలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డిపోలు ఉన్న ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే చేశారు. కాగా బస్సు మంటల్లో పాక్షికంగా దగ్ధమైంది.1
- రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ పరిధిలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బినోద్ జేనా (55) పట్టాలపై నడుస్తుండగా రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా, ఈఎంటి రామచంద్రయ్య, పైలెట్ రమేష్ యాదవ్ వేగంగా స్పందించి షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3
- కర్నూలు జిల్లా ఆలూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జ్ఞాపకాలను స్మరించుకుంటూ నాయకులు నివాళులర్పించారు. టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో తేరు బజారు వీధిలో తెలుగుదేశం జెండాను ఎగరవేశారు.ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పోలీస్ స్టేషన్ దగ్గరలో చలివేంద్రాన్ని వైకుంఠ జ్యోతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ “సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు” అనే మహోన్నత భావజాలంతో స్థాపించబడిన టిడిపి పార్టీ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు విజయవంతంగా పార్టీ నడుస్తుందంటే కార్యకర్తలు అంత బలంగా ఉన్నారని, నడిపించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ప్రజల కోసం టిడిపి పార్టీ ఎప్పటికీ పనిచేస్తుందన్నారు. అనంతరం టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ ప్రతిజ్ఞ చేశారు .2
- "Auto drivers struggling due to gas shortage." "No gas, no work: Auto drivers in distress." "Fuel crisis hitting auto drivers hard."1
- కాకునూరు గ్రామంలోని VO1, VO2 కేంద్రాల్లో ఉల్లాస్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు VOA రమేష్, ప్రధానోపాధ్యాయులు రవికుమార్ హాజరై పర్యవేక్షించారు. కార్యక్రమంలో VOలు, OBలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మహిళల అక్షరాస్యత పెంపు లక్ష్యంగా నిర్వహించిన ఈ పరీక్షలు వారికి చదువు మీద ఆసక్తి పెంచుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం సజావుగా కొనసాగింది.1