logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

షార్ట్ స‌ర్క్యూట్‌తో ఎల‌క్ట్రిక్ ఆర్టీసీ బ‌స్సులో మంట‌లు* *షార్ట్ స‌ర్క్యూట్‌తో ఎల‌క్ట్రిక్ ఆర్టీసీ బ‌స్సులో మంట‌లు* వ‌రంగ‌ల్ 1 ఆర్టీసీ బ‌స్సు డీపోలో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. డిపోలు ఉన్న ఎల‌క్ట్రిక్ ఆర్టీసీ బ‌స్సులో షార్ట్ స‌ర్క్యూట్‌తో మంట‌లు చెలరేగాయి.వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే చేశారు. కాగా బస్సు మంట‌ల్లో పాక్షికంగా దగ్ధ‌మైంది.

9 hrs ago
user_G.NAGENDRA
G.NAGENDRA
NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago

షార్ట్ స‌ర్క్యూట్‌తో ఎల‌క్ట్రిక్ ఆర్టీసీ బ‌స్సులో మంట‌లు* *షార్ట్ స‌ర్క్యూట్‌తో ఎల‌క్ట్రిక్ ఆర్టీసీ బ‌స్సులో మంట‌లు* వ‌రంగ‌ల్ 1 ఆర్టీసీ బ‌స్సు డీపోలో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. డిపోలు ఉన్న ఎల‌క్ట్రిక్ ఆర్టీసీ బ‌స్సులో షార్ట్ స‌ర్క్యూట్‌తో మంట‌లు చెలరేగాయి.వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే చేశారు. కాగా బస్సు మంట‌ల్లో పాక్షికంగా దగ్ధ‌మైంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • *షార్ట్ స‌ర్క్యూట్‌తో ఎల‌క్ట్రిక్ ఆర్టీసీ బ‌స్సులో మంట‌లు* వ‌రంగ‌ల్ 1 ఆర్టీసీ బ‌స్సు డీపోలో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. డిపోలు ఉన్న ఎల‌క్ట్రిక్ ఆర్టీసీ బ‌స్సులో షార్ట్ స‌ర్క్యూట్‌తో మంట‌లు చెలరేగాయి.వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే చేశారు. కాగా బస్సు మంట‌ల్లో పాక్షికంగా దగ్ధ‌మైంది.
    1
    *షార్ట్ స‌ర్క్యూట్‌తో ఎల‌క్ట్రిక్ ఆర్టీసీ బ‌స్సులో మంట‌లు* 
వ‌రంగ‌ల్ 1 ఆర్టీసీ బ‌స్సు డీపోలో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. డిపోలు ఉన్న ఎల‌క్ట్రిక్ ఆర్టీసీ బ‌స్సులో  షార్ట్ స‌ర్క్యూట్‌తో మంట‌లు చెలరేగాయి.వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే చేశారు. కాగా బస్సు మంట‌ల్లో పాక్షికంగా దగ్ధ‌మైంది.
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కర్నూలు జిల్లా ఆలూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జ్ఞాపకాలను స్మరించుకుంటూ నాయకులు నివాళులర్పించారు. టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో తేరు బజారు వీధిలో తెలుగుదేశం జెండాను ఎగరవేశారు.ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పోలీస్ స్టేషన్ దగ్గరలో చలివేంద్రాన్ని వైకుంఠ జ్యోతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ “సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు” అనే మహోన్నత భావజాలంతో స్థాపించబడిన టిడిపి పార్టీ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు విజయవంతంగా పార్టీ నడుస్తుందంటే కార్యకర్తలు అంత బలంగా ఉన్నారని, నడిపించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ప్రజల కోసం టిడిపి పార్టీ ఎప్పటికీ పనిచేస్తుందన్నారు. అనంతరం టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ ప్రతిజ్ఞ చేశారు .
    2
    కర్నూలు జిల్లా ఆలూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పార్టీ వ్యవస్థాపకుడు  నందమూరి తారక రామారావు జ్ఞాపకాలను స్మరించుకుంటూ నాయకులు నివాళులర్పించారు. టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో తేరు బజారు వీధిలో  తెలుగుదేశం జెండాను ఎగరవేశారు.ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పోలీస్ స్టేషన్ దగ్గరలో చలివేంద్రాన్ని వైకుంఠ  జ్యోతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ
“సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు” అనే మహోన్నత భావజాలంతో స్థాపించబడిన టిడిపి పార్టీ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని  తెలిపారు.  తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు విజయవంతంగా పార్టీ నడుస్తుందంటే కార్యకర్తలు అంత బలంగా ఉన్నారని, నడిపించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ప్రజల కోసం టిడిపి పార్టీ ఎప్పటికీ పనిచేస్తుందన్నారు. అనంతరం టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ ప్రతిజ్ఞ చేశారు .
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • _ఈనెల 31వ తేదీన ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరుగనున్నది. ఆ సమావేశంలో మన సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలని ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనందరికీ, ముఖ్యంగా ఎమ్మిగనూరుకు, ఎమ్మిగనూరు చేనేతలకు, పితామహుడైన పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన ఈ కో-ఆపరేటివ్ సొసైటీని కాపాడుకోవడం అనే బాధ్యత ఉంది.ఆయనకు గుర్తుగా ఉన్న ఈ సొసైటీని ఆప్కోలో విలీనం కాకుండా ఉంచేందుకు, ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రజాసంఘాలు, ప్రజలు, అందరూ పార్టీలకతీతంగా ముందుకు వచ్చి, సొసైటీని కాపాడడానికి ప్రయత్నించాలి._31వ తేదీ సర్వసభ్య సమావేశంలో, ఆప్కోలో విలీనానికి సంబంధించి ఉద్దేశపూర్వక కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని, మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాను.ఎప్పటికీ మాచాని సోమప్ప ని మర్చిపోకుండా, ఆయన స్థాపించిన సొసైటీని ఆయనకు గుర్తుగా ఉండే విధంగా నిర్వహించడం మనందరి బాధ్యత. అందరూ 31వ తేదీన సర్వసభ్య సమావేశంలో ఆప్కోలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ వివర్స్ కాలనీ మైదానం సొసైటీ ఎదురుగా జరగబోయే కార్యకంలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
    1
    _ఈనెల 31వ తేదీన ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరుగనున్నది. ఆ సమావేశంలో మన సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలని ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మనందరికీ, ముఖ్యంగా ఎమ్మిగనూరుకు, ఎమ్మిగనూరు చేనేతలకు, పితామహుడైన పద్మశ్రీ మాచాని సోమప్ప  స్థాపించిన ఈ కో-ఆపరేటివ్ సొసైటీని కాపాడుకోవడం అనే బాధ్యత ఉంది.ఆయనకు గుర్తుగా ఉన్న ఈ సొసైటీని ఆప్కోలో విలీనం కాకుండా ఉంచేందుకు, ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రజాసంఘాలు, ప్రజలు, అందరూ పార్టీలకతీతంగా ముందుకు వచ్చి, సొసైటీని కాపాడడానికి ప్రయత్నించాలి._31వ తేదీ సర్వసభ్య సమావేశంలో, ఆప్కోలో విలీనానికి సంబంధించి ఉద్దేశపూర్వక కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని, మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాను.ఎప్పటికీ మాచాని సోమప్ప ని మర్చిపోకుండా, ఆయన స్థాపించిన సొసైటీని ఆయనకు గుర్తుగా ఉండే విధంగా నిర్వహించడం మనందరి బాధ్యత. అందరూ 31వ తేదీన సర్వసభ్య సమావేశంలో ఆప్కోలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ వివర్స్ కాలనీ మైదానం సొసైటీ ఎదురుగా  జరగబోయే కార్యకంలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
    user_P.VEERANNA
    P.VEERANNA
    మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టులో భాగంగా అంబులెన్స్ వాహనాన్ని (సంచార వాహనం) జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రారంభించారు. ఆర్ఇసి లిమిటెడ్ సిఎస్ఆర్ సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో ఈరోజు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా చేతుల మీదుగా ప్రారంభమైంది. రూ. 1.20 కోట్ల వ్యయంతో 3 సంవత్సరాల పాటు అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొబైల్ మెడికల్ యూనిట్లు గ్రామాలకే వెళ్లి ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తాయి. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అంటువ్యాధులతో బాధపడుతున్నవారు ప్రధాన లబ్ధిదారులు. ప్రతి రోజు సుమారు 100 మందికి, నెలకు వేలాది మందికి వైద్య సేవలు అందించబడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం కావడంతో పాటు మొత్తం 3 సంవత్సరాల్లో సుమారు 6 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ దస్తగిరి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఉస్మాన్ భాష, మూర్తితో పాటు సభ్యులు వసుంధర, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టులో భాగంగా అంబులెన్స్ వాహనాన్ని (సంచార వాహనం) జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రారంభించారు. ఆర్ఇసి లిమిటెడ్ సిఎస్ఆర్ సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో ఈరోజు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా చేతుల మీదుగా ప్రారంభమైంది. రూ. 1.20 కోట్ల వ్యయంతో 3 సంవత్సరాల పాటు అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొబైల్ మెడికల్ యూనిట్లు గ్రామాలకే వెళ్లి ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తాయి. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అంటువ్యాధులతో బాధపడుతున్నవారు ప్రధాన లబ్ధిదారులు. ప్రతి రోజు సుమారు 100 మందికి, నెలకు వేలాది మందికి వైద్య సేవలు అందించబడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం కావడంతో పాటు మొత్తం 3 సంవత్సరాల్లో సుమారు 6 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ దస్తగిరి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఉస్మాన్ భాష, మూర్తితో పాటు సభ్యులు వసుంధర, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Mallikarjuna Akula
    Mallikarjuna Akula
    Organic farm కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • లక్ష రూపాయలకు రోజుకు రెండు వేల రూపాయల వడ్డీ ఇస్తామని నమ్మబలికి పలువురిని మోసం చేసిన ఇద్దరు నిందితులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మనోహర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి నేమకల్లుకు చెందిన వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు దోపిడీ చేసినట్లు రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆదివారం ఎర్రగుంట సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
    1
    లక్ష రూపాయలకు రోజుకు రెండు వేల రూపాయల వడ్డీ ఇస్తామని నమ్మబలికి పలువురిని మోసం చేసిన ఇద్దరు నిందితులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మనోహర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి నేమకల్లుకు చెందిన వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు దోపిడీ చేసినట్లు రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆదివారం ఎర్రగుంట సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ పరిధిలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బినోద్ జేనా (55) పట్టాలపై నడుస్తుండగా రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా, ఈఎంటి రామచంద్రయ్య, పైలెట్ రమేష్ యాదవ్ వేగంగా స్పందించి షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    3
    రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ పరిధిలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బినోద్ జేనా (55) పట్టాలపై నడుస్తుండగా రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా, ఈఎంటి రామచంద్రయ్య, పైలెట్ రమేష్ యాదవ్ వేగంగా స్పందించి షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో వెలసిన యోగవేమన ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆదివారం సాయంకాలం కుంభము పోయుట శక్తి పూజ నిర్వహించబడును. ఆలయ ఆవరణంలో పలు రకాల నూతన అంగులతో అలంకరణ భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ ఆవరణములో అతిపెద్ద వాయిద్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కిలోమీటర్ల మేర విద్యుత్తు దీపాలంకరణ నంద వేమారెడ్డి చేయించారు.
    1
    గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో వెలసిన యోగవేమన ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆదివారం సాయంకాలం కుంభము పోయుట శక్తి పూజ నిర్వహించబడును. ఆలయ ఆవరణంలో పలు రకాల నూతన అంగులతో అలంకరణ భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ ఆవరణములో అతిపెద్ద వాయిద్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కిలోమీటర్ల మేర విద్యుత్తు దీపాలంకరణ నంద వేమారెడ్డి  చేయించారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    22 hrs ago
  • రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బళ్లారి రోడ్డు నుంచి వినాయక కూడలి, లక్ష్మీబజార్ మీదుగా మద్దానేశ్వర స్వామి ఫంక్షన్ హాల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. రాయదుర్గం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
    1
    రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బళ్లారి రోడ్డు నుంచి వినాయక కూడలి, లక్ష్మీబజార్ మీదుగా మద్దానేశ్వర స్వామి ఫంక్షన్ హాల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. రాయదుర్గం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.