logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

“మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టులో భాగంగా అంబులెన్స్ వాహనాన్ని (సంచార వాహనం) ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టులో భాగంగా అంబులెన్స్ వాహనాన్ని (సంచార వాహనం) జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రారంభించారు. ఆర్ఇసి లిమిటెడ్ సిఎస్ఆర్ సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో ఈరోజు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా చేతుల మీదుగా ప్రారంభమైంది. రూ. 1.20 కోట్ల వ్యయంతో 3 సంవత్సరాల పాటు అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొబైల్ మెడికల్ యూనిట్లు గ్రామాలకే వెళ్లి ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తాయి. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అంటువ్యాధులతో బాధపడుతున్నవారు ప్రధాన లబ్ధిదారులు. ప్రతి రోజు సుమారు 100 మందికి, నెలకు వేలాది మందికి వైద్య సేవలు అందించబడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం కావడంతో పాటు మొత్తం 3 సంవత్సరాల్లో సుమారు 6 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ దస్తగిరి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఉస్మాన్ భాష, మూర్తితో పాటు సభ్యులు వసుంధర, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_Mallikarjuna Akula
Mallikarjuna Akula
Organic farm కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

“మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టులో భాగంగా అంబులెన్స్ వాహనాన్ని (సంచార వాహనం) ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టులో భాగంగా అంబులెన్స్ వాహనాన్ని (సంచార వాహనం) జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ప్రారంభించారు. ఆర్ఇసి లిమిటెడ్ సిఎస్ఆర్ సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో “మీ ఇంటికి-మీ డాక్టర్” ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో ఈరోజు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా చేతుల మీదుగా ప్రారంభమైంది. రూ. 1.20 కోట్ల వ్యయంతో 3 సంవత్సరాల పాటు అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొబైల్ మెడికల్ యూనిట్లు గ్రామాలకే వెళ్లి ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తాయి. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అంటువ్యాధులతో బాధపడుతున్నవారు ప్రధాన లబ్ధిదారులు. ప్రతి రోజు సుమారు 100 మందికి, నెలకు వేలాది మందికి వైద్య సేవలు అందించబడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం కావడంతో పాటు మొత్తం 3 సంవత్సరాల్లో సుమారు 6 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ దస్తగిరి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఉస్మాన్ భాష, మూర్తితో పాటు సభ్యులు వసుంధర, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఇది ఒక దొంగ ఆశ్రమ్ వృదుల పేరు తో వసళ్ళు చేస్తున్నారు వారిని ప్రజలు అందరూ గమనించగలరు వీరి ఆగడాలను మీరు అరికట్టగలరు ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఇది పోస్ట్ చేస్తున్నారు ఈ రోడ్లపై తిరిగి బట్టలను సేకరించి వేరే వాళ్ళకి అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు ఇది ఒక పెద్ద మాఫియా ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండవలెను మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి బలవంతంగా ఇవ్వమని గొడవ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వరకన్నా కనపడినప్పుడు మీరందరూ యాక్టివ్ గా ఉండవలెను ఇది విజయవాడలో మేము పట్టుకోవడం జరిగింది
    1
    ఇది ఒక  దొంగ  ఆశ్రమ్ వృదుల పేరు తో వసళ్ళు చేస్తున్నారు వారిని ప్రజలు అందరూ గమనించగలరు 
వీరి ఆగడాలను మీరు అరికట్టగలరు 
ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఇది పోస్ట్ చేస్తున్నారు 
ఈ రోడ్లపై తిరిగి బట్టలను సేకరించి వేరే వాళ్ళకి అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు  ఇది ఒక పెద్ద మాఫియా  ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండవలెను 
మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి బలవంతంగా 
ఇవ్వమని గొడవ చేస్తున్నారు 
కాబట్టి ఇటువంటి వరకన్నా కనపడినప్పుడు మీరందరూ యాక్టివ్ గా ఉండవలెను 
ఇది విజయవాడలో మేము పట్టుకోవడం జరిగింది
    user_Babu turaka
    Babu turaka
    అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • నల్లగొండ బ్రేకింగ్: శభాష్ పోలీస్ అన్న.. నీ ధైర్యానికి జోహార్! నల్లగొండ పట్టణంలోని ఆర్పి రోడ్ గర్ల్స్ కాలేజ్ పెట్రోల్ పంప్ వద్ద ఒకేసారి కరెంటు ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెల్లరేగాయి... స్థానికులు వెంటనే పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేశారు... విధుల్లో ఉన్న *కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు* ఘటన స్థలానికి చేరుకొని మంటలను చూసి అవలీలగా ఒక కర్రతో ట్రాన్స్ఫారంపై ఎగసిపడుతున్న మంటలను ఆర్పారు... ఏ మాత్రం ఆలస్యమైన ట్రాన్స్ఫారంకు మంటలు అంటుకొనేవీ, పక్కనే పెట్రోల్ బంకుపై పడే అవకాశం ఉండే... వెంకటేశ్వర్లు ధైర్యసహసాలతో ఏమాత్రం ఆలోచించం కుండా పెద్ద ప్రమాదం సంభవించక ముందే మంటలు ఆర్పటంతో పెద్ద ప్రమాదం తప్పింది... అక్కడే ఉన్న స్థానికులు ఈ సంఘటన వీడియోలు చిత్రీకరించారు.. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో *శభాష్ పోలీస్ అన్న!* అంటూ నలగొండ పోలీస్ వారికి ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు... ధైర్య సాహసంతో మంటలు ఆర్పిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ను వన్ టౌన్ సీఐ *ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి* అభినందించారు...
    1
    నల్లగొండ బ్రేకింగ్:
శభాష్ పోలీస్ అన్న.. నీ ధైర్యానికి జోహార్!
నల్లగొండ పట్టణంలోని ఆర్పి రోడ్ గర్ల్స్ కాలేజ్ పెట్రోల్ పంప్ వద్ద ఒకేసారి  కరెంటు ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెల్లరేగాయి...
స్థానికులు వెంటనే పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేశారు...
విధుల్లో ఉన్న *కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు* ఘటన స్థలానికి చేరుకొని మంటలను చూసి అవలీలగా ఒక కర్రతో ట్రాన్స్ఫారంపై ఎగసిపడుతున్న మంటలను ఆర్పారు...
ఏ మాత్రం ఆలస్యమైన ట్రాన్స్ఫారంకు మంటలు అంటుకొనేవీ, పక్కనే పెట్రోల్ బంకుపై పడే అవకాశం ఉండే...
వెంకటేశ్వర్లు ధైర్యసహసాలతో ఏమాత్రం ఆలోచించం కుండా పెద్ద ప్రమాదం సంభవించక ముందే మంటలు ఆర్పటంతో పెద్ద ప్రమాదం తప్పింది...
అక్కడే ఉన్న స్థానికులు ఈ సంఘటన వీడియోలు  చిత్రీకరించారు..
ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో *శభాష్ పోలీస్ అన్న!* అంటూ నలగొండ పోలీస్ వారికి ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు...
ధైర్య సాహసంతో మంటలు ఆర్పిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ను వన్ టౌన్ సీఐ  *ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి* అభినందించారు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    12 hrs ago
  • प्यार में रोड़ा बन रही मां की हत्या, बेटी ने बॉयफ्रेंड संग घर में ही दफनाई लाश; एक साल बाद खुला राज हैदराबाद के जवाहरनगर में पिछले करीब एक साल से लापता 40 वर्षीय महिला का कंकाल उसके बेडरूम में मिला। पुलिस ने बुधवार को इस गुत्थी को सुलझाते हुए महिला की छोटी बेटी और उसके प्रेमी को गिरफ्तार कर लिया है। इन दोनों पर आरोप है कि इन्होंने न केवल महिला की हत्या की, बल्कि राज छुपाने के लिए लाश को घर के अंदर ही दफनाकर ऊपर से कंक्रीट की पक्की फर्श बनवा दी। मृतका की पहचान अंजू दासारी के रूप में हुई है, जो घरों में साफ-सफाई का काम (हाउस मेड) करती थीं। वह अपनी दो बेटियों (20 और 17 वर्ष) के साथ रहती थीं। लगभग एक साल तक किसी को कानों-कान खबर नहीं हुई कि जिस कमरे में वे सो रहे हैं, उसी के नीचे उनकी मां की लाश दफन है। क्या है पूरा मामला? इस पूरे मामले की शुरुआत 17 अक्टूबर 2025 को हुई, जब अंजू की बड़ी बेटी रोशनी कुमारी ने पुलिस में अपनी मां की गुमशुदगी की रिपोर्ट दर्ज कराई। रोशनी ने पुलिस को बताया कि उसकी मां 12 मई 2025 को काम पर जाने के लिए घर से निकली थी, लेकिन वापस नहीं लौटी। शुरुआत में पुलिस ने इसे एक सामान्य गुमशुदगी का मामला मानकर जांच शुरू की, लेकिन लंबे समय तक कोई सुराग हाथ नहीं लगा।
    1
    प्यार में रोड़ा बन रही मां की हत्या, बेटी ने बॉयफ्रेंड संग घर में ही दफनाई लाश; एक साल बाद खुला राज
हैदराबाद के जवाहरनगर में पिछले करीब एक साल से लापता 40 वर्षीय महिला का कंकाल उसके बेडरूम में मिला। पुलिस ने बुधवार को इस गुत्थी को सुलझाते हुए महिला की छोटी बेटी और उसके प्रेमी को गिरफ्तार कर लिया है। इन दोनों पर आरोप है कि इन्होंने न केवल महिला की हत्या की, बल्कि राज छुपाने के लिए लाश को घर के अंदर ही दफनाकर ऊपर से कंक्रीट की पक्की फर्श बनवा दी।
मृतका की पहचान अंजू दासारी के रूप में हुई है, जो घरों में साफ-सफाई का काम (हाउस मेड) करती थीं। वह अपनी दो बेटियों (20 और 17 वर्ष) के साथ रहती थीं। लगभग एक साल तक किसी को कानों-कान खबर नहीं हुई कि जिस कमरे में वे सो रहे हैं, उसी के नीचे उनकी मां की लाश दफन है।
क्या है पूरा मामला?
इस पूरे मामले की शुरुआत 17 अक्टूबर 2025 को हुई, जब अंजू की बड़ी बेटी रोशनी कुमारी ने पुलिस में अपनी मां की गुमशुदगी की रिपोर्ट दर्ज कराई। रोशनी ने पुलिस को बताया कि उसकी मां 12 मई 2025 को काम पर जाने के लिए घर से निकली थी, लेकिन वापस नहीं लौटी। शुरुआत में पुलिस ने इसे एक सामान्य गुमशुदगी का मामला मानकर जांच शुरू की, लेकिन लंबे समय तक कोई सुराग हाथ नहीं लगा।
    user_बशीर शेख
    बशीर शेख
    Secunderabad, Hyderabad•
    15 hrs ago
  • శివుడి అవతారమంటూ నమ్మబలికి ఘోరం! ... పార్వతివి అంటూ పిలిచి పాశవిక చర్య! ... దేవుడి ముసుగులో కామాంధుడి లీలలు! ... మహారాష్ట్రలో కలకలం రేపిన కీచక పర్వం! ​ భక్తి ముసుగులో బరితెగించాడు. ... తాను సాక్షాత్తు ఆ పరమశివుడి అవతారమంటూ నమ్మబలికాడు. ... మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని, అఘాయిత్యాలకు ఒడిగట్టాడు ఓ కేటుగాడు. ... నిత్యం పూజలు, పునస్కారాలంటూ తిరిగే ఆ వ్యక్తి లోపల ఉన్న, కామాంధుడు బయటపడ్డాడు. ... మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటన, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని వసై ప్రాంతానికి చెందిన రిషికేశ్ వైద్య, తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకున్నాడు. ... బాధితురాలికి మాయమాటలు చెప్పి, ఆమె సాక్షాత్తు పార్వతీ దేవి స్వరూపమని, తనకు అత్యంత సన్నిహితురాలని నమ్మించాడు. ... ఆ అమాయక మహిళను నమ్మించి, చివరకు ఆమెకు మత్తుమందు ఇచ్చి, పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ మృగశిర.అంతటితో ఈ కీచకుడి ఆగడాలు ఆగలేదు! ... బాధితురాలికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ... భక్తి పేరుతో నమ్మించి, చివరకు నరకం చూపించాడు.బాధితురాలి ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో, ఈ నకిలీ దేవుడి బండారం బయటపడింది. ... మొదట వసైలోని మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత కేసును పూణేలోని మంజరి పోలీసులకు బదిలీ చేశారు. ... ప్రస్తుతం పరారీలో ఉన్న రిషికేశ్ వైద్య కోసం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ... ఇతడి చేతిలో ఇంకా ఎంతమంది మహిళలు మోసపోయి ఉంటారనే కోణంలో, దర్యాప్తు ముమ్మరం చేశారు.
    1
    శివుడి అవతారమంటూ నమ్మబలికి ఘోరం! ... పార్వతివి అంటూ పిలిచి పాశవిక చర్య! ... దేవుడి ముసుగులో కామాంధుడి లీలలు! ... మహారాష్ట్రలో కలకలం రేపిన కీచక పర్వం!
​
భక్తి ముసుగులో బరితెగించాడు. ... తాను సాక్షాత్తు ఆ పరమశివుడి అవతారమంటూ నమ్మబలికాడు. ... మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని, అఘాయిత్యాలకు ఒడిగట్టాడు ఓ కేటుగాడు. ... నిత్యం పూజలు, పునస్కారాలంటూ తిరిగే ఆ వ్యక్తి లోపల ఉన్న, కామాంధుడు బయటపడ్డాడు. ... మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటన, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మహారాష్ట్రలోని వసై ప్రాంతానికి చెందిన రిషికేశ్ వైద్య, తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకున్నాడు. ... బాధితురాలికి మాయమాటలు చెప్పి, ఆమె సాక్షాత్తు పార్వతీ దేవి స్వరూపమని, తనకు అత్యంత సన్నిహితురాలని నమ్మించాడు. ... ఆ అమాయక మహిళను నమ్మించి, చివరకు ఆమెకు మత్తుమందు ఇచ్చి, పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ మృగశిర.అంతటితో ఈ కీచకుడి ఆగడాలు ఆగలేదు! ... బాధితురాలికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ... భక్తి పేరుతో నమ్మించి, చివరకు నరకం చూపించాడు.బాధితురాలి ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో, ఈ నకిలీ దేవుడి బండారం బయటపడింది. ... మొదట వసైలోని మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత కేసును పూణేలోని మంజరి పోలీసులకు బదిలీ చేశారు. ... ప్రస్తుతం పరారీలో ఉన్న రిషికేశ్ వైద్య కోసం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ... ఇతడి చేతిలో ఇంకా ఎంతమంది మహిళలు మోసపోయి ఉంటారనే కోణంలో, దర్యాప్తు ముమ్మరం చేశారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో వెలసిన యోగవేమన ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆదివారం సాయంకాలం కుంభము పోయుట శక్తి పూజ నిర్వహించబడును. ఆలయ ఆవరణంలో పలు రకాల నూతన అంగులతో అలంకరణ భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ ఆవరణములో అతిపెద్ద వాయిద్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కిలోమీటర్ల మేర విద్యుత్తు దీపాలంకరణ నంద వేమారెడ్డి చేయించారు.
    1
    గాండ్లపెంట మండల పరిధిలోని కటారిపల్లి గ్రామంలో వెలసిన యోగవేమన ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆదివారం సాయంకాలం కుంభము పోయుట శక్తి పూజ నిర్వహించబడును. ఆలయ ఆవరణంలో పలు రకాల నూతన అంగులతో అలంకరణ భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ ఆవరణములో అతిపెద్ద వాయిద్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కిలోమీటర్ల మేర విద్యుత్తు దీపాలంకరణ నంద వేమారెడ్డి  చేయించారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    4 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపల్ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 17వ రోజుకు చేరుకుంది. ఈ మహాధర్నా అధ్యక్షుడు వంటెపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న నేతృత్వంలో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డులో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    3
    నకిరేకల్ నియోజకవర్గo:-
నకిరేకల్ మున్సిపల్ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 17వ రోజుకు చేరుకుంది.
ఈ మహాధర్నా అధ్యక్షుడు వంటెపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న నేతృత్వంలో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ యార్డులో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    14 hrs ago
  • తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి (BRS) విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశానికి హాజరై ప్రసంగించిన *- తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు* 🔹 మూసి సుందరీకరణ మనం 16 వేల కోట్లతో చేయాలని మనం అనుకున్నాం 🔹 మూసి పునరుజ్జీవం పేరుతో లక్ష 50 వేల కోట్ల స్కాం కి రేవంత్ రెడ్డి తెరలేపారు.. 🔹 పేదల ఇండ్లు కులగొడుతాం , లక్ష మందిని రోడ్డు మీదకు తీసుకువస్తాం అంటే చూస్తూ ఊరుకోం 🔹 విద్యార్థులు అందరూ టీం లు గా ముసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం. 🔹 రాష్ట్రంలోఒక్క సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదు.. 🔹 మూసి సుందరీకరణ కు మనం వ్యతిరేకం కాదు లక్ష కోట్ల కుంభకోణానికి వ్యతిరేకం 🔹 గత కొన్ని సంవత్సరాల నుండి సూర్యాపేట జిల్లాలో సాగు, తాగు నీరు మూసి ప్రాజెక్టు ద్వారానే అందుతుంటే, కేసీఆర్ గారు పాలేరు జలాలను తీసుకొచ్చి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సూర్యాపేట జిల్లాకు అందించాడు 🔹 KTR గారి ఆదేశాల మేరకు మనం అందరం కలిసి పోరాడుదాం ,,ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం
    1
    తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి (BRS) విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశానికి హాజరై ప్రసంగించిన 
*- తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు*
🔹 మూసి సుందరీకరణ మనం 16 వేల కోట్లతో చేయాలని మనం అనుకున్నాం
🔹 మూసి పునరుజ్జీవం పేరుతో లక్ష 50 వేల కోట్ల స్కాం కి రేవంత్ రెడ్డి తెరలేపారు..
🔹 పేదల ఇండ్లు కులగొడుతాం , లక్ష మందిని రోడ్డు మీదకు తీసుకువస్తాం అంటే చూస్తూ ఊరుకోం
🔹 విద్యార్థులు అందరూ టీం లు గా ముసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
🔹 రాష్ట్రంలోఒక్క సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదు..
🔹 మూసి సుందరీకరణ కు మనం వ్యతిరేకం కాదు లక్ష కోట్ల కుంభకోణానికి వ్యతిరేకం
🔹 గత కొన్ని సంవత్సరాల నుండి సూర్యాపేట జిల్లాలో సాగు, తాగు నీరు మూసి ప్రాజెక్టు ద్వారానే అందుతుంటే, కేసీఆర్ గారు పాలేరు జలాలను తీసుకొచ్చి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సూర్యాపేట జిల్లాకు అందించాడు  
🔹 KTR గారి ఆదేశాల మేరకు మనం అందరం కలిసి పోరాడుదాం ,,ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    12 hrs ago
  • చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం! ​ చిత్తూరు/వరంగల్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ​అసలేం జరిగిందంటే.. వరంగల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, మరియు వీరి నాలుగేళ్ల కుమార్తె ఆద్విక వీరు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుండి కారులో బయలుదేరారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉండగా.. వెనుక నుండి అతివేగంగా వచ్చిన వీరి కారు బస్సును బలంగా ఢీకొట్టింది. ​ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రావు, లక్ష్మి, ఆద్వికలు తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.​వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV నైన్ News.
    1
    చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం: ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం!
​
చిత్తూరు/వరంగల్: ఏపీలోని చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
​అసలేం జరిగిందంటే..
వరంగల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, మరియు వీరి నాలుగేళ్ల కుమార్తె ఆద్విక  వీరు తిరుమల శ్రీవారి దర్శనం కోసం బెంగళూరు నుండి కారులో బయలుదేరారు. పలమనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు శేషాపురం సర్వీస్ రోడ్డు వద్ద ఆగి ఉండగా.. వెనుక నుండి అతివేగంగా వచ్చిన వీరి కారు బస్సును బలంగా ఢీకొట్టింది.
​ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రావు, లక్ష్మి, ఆద్వికలు తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే మృతి చెందారు.  గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు  ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.​వరంగల్‌కు చెందిన ఒకే కుటుంబం ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV నైన్ News.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • గాండ్లపెంట మండలంలో ఎంపీడీవో రామకృష్ణ కామసూత్ర బాబురావు ఆధ్వర్యంలో "స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర " కార్యక్రమము చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవించి వారి విధులు పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రశంసించి ఘనంగా సత్కరించారు. నివాసాలు ఉన్న ప్రాంతాలలో శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు దరిదాపు రావని ప్రజలకు సూచించారు. స్వచ్ఛ్ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తోపుడుబండ్లను అందించారు.
    1
    గాండ్లపెంట మండలంలో ఎంపీడీవో రామకృష్ణ కామసూత్ర  బాబురావు ఆధ్వర్యంలో  "స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర " కార్యక్రమము చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవించి వారి విధులు పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రశంసించి ఘనంగా సత్కరించారు. నివాసాలు ఉన్న ప్రాంతాలలో శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు దరిదాపు రావని   ప్రజలకు సూచించారు. స్వచ్ఛ్ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తోపుడుబండ్లను అందించారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.