logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జిల్లా రిజిస్ట్రార్ బజారి ఆకస్మిక తనిఖీలు.. కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ బజారి ఆకస్మిక తనిఖీలు చేశారు.కార్యాలయ రికార్డులను పరిశీలించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీసారు. ఈసీ, రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం డైరెక్ట్ గా సబ్ రిజిస్టర్ ను కలవాలని మధ్యవర్తులను కలవాల్సిన అవసరం లేదని సబ్ రిజిస్టర్ లో హెల్ప్ లైన్ డెస్క్ పెట్టాలని సబ్ రిజిస్టర్ ను ఆదేశించారు. సంబంధిత ఈసీ, ఆర్ హెచ్చ్ తదితర సేవలకు రేట్లను కనిపించే విధంగా బోర్డు పెట్టాలని సూచించారు.రిజిస్ట్రేషన్ కు వచ్చే ప్రజలకు త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీచేశారు.

21 hrs ago
user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
21 hrs ago

జిల్లా రిజిస్ట్రార్ బజారి ఆకస్మిక తనిఖీలు.. కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ బజారి ఆకస్మిక తనిఖీలు చేశారు.కార్యాలయ రికార్డులను పరిశీలించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీసారు. ఈసీ, రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం డైరెక్ట్ గా సబ్ రిజిస్టర్ ను కలవాలని మధ్యవర్తులను కలవాల్సిన అవసరం లేదని సబ్ రిజిస్టర్ లో హెల్ప్ లైన్ డెస్క్ పెట్టాలని సబ్ రిజిస్టర్ ను ఆదేశించారు. సంబంధిత ఈసీ, ఆర్ హెచ్చ్ తదితర సేవలకు రేట్లను కనిపించే విధంగా బోర్డు పెట్టాలని సూచించారు.రిజిస్ట్రేషన్ కు వచ్చే ప్రజలకు త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీచేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పోలీసులు పై దాడి చేసిన కిరాతకుడు..బుల్లెట్లు దింపిన అనంతపురం పోలీసులు..హర్షం వ్యక్తం చేసిన జిల్లా ప్రజలు..పండుగ చేసుకున్న గ్రామ ప్రజలు
    1
    పోలీసులు పై దాడి చేసిన కిరాతకుడు..బుల్లెట్లు దింపిన అనంతపురం పోలీసులు..హర్షం వ్యక్తం చేసిన జిల్లా ప్రజలు..పండుగ చేసుకున్న గ్రామ ప్రజలు
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • కదిరి ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల తాకిడి పెరిగింది. శనివారం కావడంతో లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దేవస్థాన ఆవరణములో ఎటు చూసినా భక్తుల తాకిడి కనిపిస్తుంది. స్వామివారికి మొక్కులు చెల్లించి దర్శనం చేసుకున్న అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.
    1
    కదిరి ఖాద్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో శనివారం భక్తుల తాకిడి పెరిగింది. శనివారం కావడంతో లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దేవస్థాన ఆవరణములో ఎటు చూసినా భక్తుల తాకిడి కనిపిస్తుంది. స్వామివారికి మొక్కులు చెల్లించి దర్శనం చేసుకున్న అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    1 hr ago
  • మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగి 14 మంది మృతిచెందగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ మృతుల కుటుంబాలను పరామర్శించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కేవలం రూ.5 లక్షలు ఎక్స్రేసియా ఇస్తుందని ప్రశ్నించారు. వలస కూలీలు కావడంతో ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న అన్నారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.
    1
    మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగి 14 మంది మృతిచెందగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ మృతుల కుటుంబాలను పరామర్శించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు కేవలం రూ.5 లక్షలు ఎక్స్రేసియా ఇస్తుందని ప్రశ్నించారు. వలస కూలీలు కావడంతో ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న అన్నారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట్ మండలం కేశవరావు పల్లి గ్రామంలో ప్రతి ఏటా సీతారామ కళ్యాణం గ్రామస్తులు గ్రామ పెద్దలు కలిసి ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం వేదమంత్రాలతో గ్రామ ప్రజలందరూ ఏకమై ఘనంగా జరి పారు. కళ్యాణం అనంతరం విందు భోజనాలు కూడా పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బ్రాహ్మణుల సమక్షంలో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.
    1
    మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట్ మండలం కేశవరావు పల్లి గ్రామంలో ప్రతి ఏటా సీతారామ కళ్యాణం గ్రామస్తులు గ్రామ పెద్దలు కలిసి   ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం వేదమంత్రాలతో  గ్రామ ప్రజలందరూ ఏకమై ఘనంగా జరి పారు. కళ్యాణం అనంతరం విందు భోజనాలు కూడా పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బ్రాహ్మణుల సమక్షంలో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.
    user_Ravikumar Yadav
    Ravikumar Yadav
    నవాబ్‌పేట్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    21 hrs ago
  • నవాబ్ పేట మండలం లింగం పల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ప్రాంగణంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా గ్రామ పెద్దలు పాల్గొని ప్రత్యేక
    1
    నవాబ్ పేట మండలం లింగం పల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ప్రాంగణంలో  శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా గ్రామ పెద్దలు  పాల్గొని ప్రత్యేక
    user_Ramu Waytunews
    Ramu Waytunews
    మిడ్జిల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    21 hrs ago
  • వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో ఈరోజు శ్రీరామ నవమిని పురస్కరించుకొని గ్రామంలో శ్రీరామచంద్రుల శోభయాత్ర గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.
    2
    వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో ఈరోజు శ్రీరామ నవమిని పురస్కరించుకొని గ్రామంలో శ్రీరామచంద్రుల శోభయాత్ర గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.
    user_ALL INDIA WORKING JOURNALIST ASSOCIATION
    ALL INDIA WORKING JOURNALIST ASSOCIATION
    దోమా, వికారాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అంకురార్పణ,రక్షాబంధనం కార్యక్రమంతో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ,పురోహితులు రామకృష్ణ తెలిపారు. స్వామి ఉత్సవమూర్తిని పల్లకిపై కొలువు తీర్చి కుమ్మరి వీధి వరకు ఊరేగించి రక్షాబంధన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం సాయంత్రం సూర్యప్రభ వాహనోత్సవం పై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
    1
    రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అంకురార్పణ,రక్షాబంధనం కార్యక్రమంతో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ,పురోహితులు రామకృష్ణ తెలిపారు. స్వామి ఉత్సవమూర్తిని పల్లకిపై కొలువు తీర్చి కుమ్మరి వీధి వరకు ఊరేగించి రక్షాబంధన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం సాయంత్రం సూర్యప్రభ వాహనోత్సవం పై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం పరిధిలోని పెద్దపల్లి లో ఏర్పాటు చేసిన అయోధ్య మినీ మందిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని బీజేపీ నాయకులు కొనియాడారు. రాముని మీద ఉన్న భక్తి భావముతో పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ముస్లిం సోదరుడు ముక్తియార్ భాషను బీజేపీ నాయకులు అభినందించారు. మినీ అయోధ్య రామాలయాన్ని తొమ్మిది రోజులు పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన అవసరం ఉందన్నారు.
    1
    కదిరి నియోజకవర్గం తనకల్లు  మండలం పరిధిలోని పెద్దపల్లి లో ఏర్పాటు చేసిన అయోధ్య మినీ మందిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని బీజేపీ నాయకులు కొనియాడారు. రాముని మీద ఉన్న భక్తి భావముతో పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ముస్లిం సోదరుడు ముక్తియార్ భాషను బీజేపీ నాయకులు అభినందించారు. మినీ అయోధ్య రామాలయాన్ని తొమ్మిది రోజులు పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన అవసరం ఉందన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    21 hrs ago
  • బద్వేలు:శ్రీరామనవమి పర్వదిన సంధర్బంగా పాతరూపరాంపేట శివాలయం రోడ్ లో వెలసిన శ్రీశ్రీశ్రీ కోదండ రామ చంద్ర స్వామి దేవస్థానం నందు ఆలయ ప్రెసిడెంట్ బాల చెన్నయ్య ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుందరాజు, సెక్రటరీ చెన్నయ్య, జాయింట్ సెక్రటరీ చిన్న, కమిటీ మెంబెర్స్ ఓబులేసు, వెంకటరమణ,నాగరాజు, శివశంకర్ మరియు భక్తులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు:శ్రీరామనవమి పర్వదిన సంధర్బంగా పాతరూపరాంపేట శివాలయం రోడ్ లో వెలసిన శ్రీశ్రీశ్రీ కోదండ రామ చంద్ర స్వామి దేవస్థానం నందు ఆలయ ప్రెసిడెంట్ బాల చెన్నయ్య ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుందరాజు, సెక్రటరీ చెన్నయ్య, జాయింట్ సెక్రటరీ చిన్న, కమిటీ మెంబెర్స్ ఓబులేసు, వెంకటరమణ,నాగరాజు, శివశంకర్ మరియు భక్తులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.