logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కేశవరావుపల్లి గ్రామంలో కన్నుల పండుగగా సీతారామ కళ్యాణం మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట్ మండలం కేశవరావు పల్లి గ్రామంలో ప్రతి ఏటా సీతారామ కళ్యాణం గ్రామస్తులు గ్రామ పెద్దలు కలిసి ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం వేదమంత్రాలతో గ్రామ ప్రజలందరూ ఏకమై ఘనంగా జరి పారు. కళ్యాణం అనంతరం విందు భోజనాలు కూడా పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బ్రాహ్మణుల సమక్షంలో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.

23 hrs ago
user_Ravikumar Yadav
Ravikumar Yadav
నవాబ్‌పేట్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
23 hrs ago

కేశవరావుపల్లి గ్రామంలో కన్నుల పండుగగా సీతారామ కళ్యాణం మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట్ మండలం కేశవరావు పల్లి గ్రామంలో ప్రతి ఏటా సీతారామ కళ్యాణం గ్రామస్తులు గ్రామ పెద్దలు కలిసి ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం వేదమంత్రాలతో గ్రామ ప్రజలందరూ ఏకమై ఘనంగా జరి పారు. కళ్యాణం అనంతరం విందు భోజనాలు కూడా పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బ్రాహ్మణుల సమక్షంలో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట్ మండలం కేశవరావు పల్లి గ్రామంలో ప్రతి ఏటా సీతారామ కళ్యాణం గ్రామస్తులు గ్రామ పెద్దలు కలిసి ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం వేదమంత్రాలతో గ్రామ ప్రజలందరూ ఏకమై ఘనంగా జరి పారు. కళ్యాణం అనంతరం విందు భోజనాలు కూడా పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బ్రాహ్మణుల సమక్షంలో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.
    1
    మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట్ మండలం కేశవరావు పల్లి గ్రామంలో ప్రతి ఏటా సీతారామ కళ్యాణం గ్రామస్తులు గ్రామ పెద్దలు కలిసి   ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం వేదమంత్రాలతో  గ్రామ ప్రజలందరూ ఏకమై ఘనంగా జరి పారు. కళ్యాణం అనంతరం విందు భోజనాలు కూడా పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బ్రాహ్మణుల సమక్షంలో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.
    user_Ravikumar Yadav
    Ravikumar Yadav
    నవాబ్‌పేట్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    23 hrs ago
  • వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో ఈరోజు శ్రీరామ నవమిని పురస్కరించుకొని గ్రామంలో శ్రీరామచంద్రుల శోభయాత్ర గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.
    2
    వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో ఈరోజు శ్రీరామ నవమిని పురస్కరించుకొని గ్రామంలో శ్రీరామచంద్రుల శోభయాత్ర గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.
    user_ALL INDIA WORKING JOURNALIST ASSOCIATION
    ALL INDIA WORKING JOURNALIST ASSOCIATION
    దోమా, వికారాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • నవాబ్ పేట మండలం లింగం పల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ప్రాంగణంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా గ్రామ పెద్దలు పాల్గొని ప్రత్యేక
    1
    నవాబ్ పేట మండలం లింగం పల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ప్రాంగణంలో  శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా గ్రామ పెద్దలు  పాల్గొని ప్రత్యేక
    user_Ramu Waytunews
    Ramu Waytunews
    మిడ్జిల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    23 hrs ago
  • కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు, మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
    1
    కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు, మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    23 hrs ago
  • Post by Akhil kumar
    1
    Post by Akhil kumar
    user_Akhil kumar
    Akhil kumar
    Farmer Pudur, Vikarabad•
    23 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ఖరీదైన సెల్ఫోన్ లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను వికారాబాద్ జిల్లా సిసిఎస్ పోలీసులు చాకచకంగా పట్టుకున్నారు. జిల్లాలో సెల్ఫోన్ దొంగతనం నివారించడానికి ఎస్పీ స్నేహ మెహర ఆదేశాల మేరకు Stomach ఇన్స్పెక్టర్ బలవంతురాయ్ వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దయఎత్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుల కదలికలను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి రవి అలియాస్ గౌరీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిధి బొమ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లాలో రద్దీ ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. రద్దీప్ ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖరీదైన మొబైల్ ఫోన్లో జాగ్రత్తగా ఉంచుకోవాలని సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంతరాయి హెచ్చరించారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ఖరీదైన సెల్ఫోన్ లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను వికారాబాద్ జిల్లా సిసిఎస్ పోలీసులు చాకచకంగా పట్టుకున్నారు. జిల్లాలో సెల్ఫోన్ దొంగతనం నివారించడానికి ఎస్పీ స్నేహ మెహర ఆదేశాల మేరకు Stomach ఇన్స్పెక్టర్ బలవంతురాయ్ వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దయఎత్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుల కదలికలను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి రవి అలియాస్ గౌరీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిధి బొమ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లాలో రద్దీ ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. రద్దీప్ ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖరీదైన మొబైల్ ఫోన్లో జాగ్రత్తగా ఉంచుకోవాలని సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంతరాయి హెచ్చరించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    19 hrs ago
  • "బెట్టింగ్ మహమ్మారికి దూరంగా ఉండండి", క్రీడా స్ఫూర్తితో ఆటను ఆస్వాదించండి.
    1
    "బెట్టింగ్ మహమ్మారికి దూరంగా ఉండండి", క్రీడా స్ఫూర్తితో ఆటను ఆస్వాదించండి.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    41 min ago
  • పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణ వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగిపోయాయి. శ్రీరాముని శోభాయాత్ర భక్తుల జనసందోహంతో అత్యంత వైభవంగా సాగింది. పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్ర ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. ఈ ఊరేగింపులో రామ భక్తులు వేలాదిగా తరలివచ్చి జై శ్రీరామ్ నినాదాలతో పట్టణాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తారు. ఈ శోభాయాత్రలో ఆధ్యాత్మిక మరియు సినీ రంగ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు: బాలయోగి కృష్ణ మహారాజు లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ఆదిభట్ల కలాపీఠం సభ్యులు:సినీ నటి కళ్యాణి ఈ యాత్రలో పాల్గొని కళాకారులు తమ ఉనికితో యాత్రకు సాంస్కృతిక శోభను చేకూర్చారు. ఈ శోభ యాత్రలో పెద్దపల్లి జిల్లా కేంద్రం నలుమూలల నుండి రామ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. డప్పు చప్పుళ్ల వాయిద్యాలు, కోలాటాలు మరియు యువత నృత్యాలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై రాముడు హనుమంతుల , విగ్రహాలను ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు.
    1
    పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. పట్టణ వీధులన్నీ రామనామ స్మరణతో మారుమోగిపోయాయి. 
శ్రీరాముని శోభాయాత్ర భక్తుల జనసందోహంతో అత్యంత వైభవంగా సాగింది.
పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్ర ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది.
ఈ ఊరేగింపులో రామ భక్తులు వేలాదిగా తరలివచ్చి జై శ్రీరామ్ నినాదాలతో పట్టణాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తారు.
ఈ శోభాయాత్రలో ఆధ్యాత్మిక మరియు సినీ రంగ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు:
బాలయోగి కృష్ణ మహారాజు  లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు.
ఆదిభట్ల కలాపీఠం సభ్యులు:సినీ నటి కళ్యాణి  ఈ యాత్రలో పాల్గొని  కళాకారులు తమ ఉనికితో యాత్రకు సాంస్కృతిక శోభను చేకూర్చారు.
ఈ శోభ యాత్రలో పెద్దపల్లి జిల్లా కేంద్రం నలుమూలల నుండి రామ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
డప్పు చప్పుళ్ల వాయిద్యాలు, కోలాటాలు మరియు యువత నృత్యాలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై రాముడు హనుమంతుల , విగ్రహాలను ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు.
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.