logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సెల్ఫోన్ దొంగల ముఠాను గుట్టురట్టు చేసి 25 ఖరీదైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న వికారాబాద్ సిసిఎస్ పోలీసులు వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ఖరీదైన సెల్ఫోన్ లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను వికారాబాద్ జిల్లా సిసిఎస్ పోలీసులు చాకచకంగా పట్టుకున్నారు. జిల్లాలో సెల్ఫోన్ దొంగతనం నివారించడానికి ఎస్పీ స్నేహ మెహర ఆదేశాల మేరకు Stomach ఇన్స్పెక్టర్ బలవంతురాయ్ వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దయఎత్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుల కదలికలను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి రవి అలియాస్ గౌరీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిధి బొమ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లాలో రద్దీ ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. రద్దీప్ ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖరీదైన మొబైల్ ఫోన్లో జాగ్రత్తగా ఉంచుకోవాలని సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంతరాయి హెచ్చరించారు.

18 hrs ago
user_Thanmai Sri
Thanmai Sri
Vikarabad, Telangana•
18 hrs ago

సెల్ఫోన్ దొంగల ముఠాను గుట్టురట్టు చేసి 25 ఖరీదైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న వికారాబాద్ సిసిఎస్ పోలీసులు వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ఖరీదైన సెల్ఫోన్ లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను వికారాబాద్ జిల్లా సిసిఎస్ పోలీసులు చాకచకంగా పట్టుకున్నారు. జిల్లాలో సెల్ఫోన్ దొంగతనం నివారించడానికి ఎస్పీ స్నేహ మెహర ఆదేశాల మేరకు Stomach ఇన్స్పెక్టర్ బలవంతురాయ్ వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దయఎత్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుల కదలికలను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి రవి అలియాస్ గౌరీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిధి బొమ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లాలో రద్దీ ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. రద్దీప్ ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖరీదైన మొబైల్ ఫోన్లో జాగ్రత్తగా ఉంచుకోవాలని సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంతరాయి హెచ్చరించారు.

More news from Telangana and nearby areas
  • వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ఖరీదైన సెల్ఫోన్ లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను వికారాబాద్ జిల్లా సిసిఎస్ పోలీసులు చాకచకంగా పట్టుకున్నారు. జిల్లాలో సెల్ఫోన్ దొంగతనం నివారించడానికి ఎస్పీ స్నేహ మెహర ఆదేశాల మేరకు Stomach ఇన్స్పెక్టర్ బలవంతురాయ్ వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దయఎత్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుల కదలికలను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి రవి అలియాస్ గౌరీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిధి బొమ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లాలో రద్దీ ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. రద్దీప్ ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖరీదైన మొబైల్ ఫోన్లో జాగ్రత్తగా ఉంచుకోవాలని సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంతరాయి హెచ్చరించారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ఖరీదైన సెల్ఫోన్ లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను వికారాబాద్ జిల్లా సిసిఎస్ పోలీసులు చాకచకంగా పట్టుకున్నారు. జిల్లాలో సెల్ఫోన్ దొంగతనం నివారించడానికి ఎస్పీ స్నేహ మెహర ఆదేశాల మేరకు Stomach ఇన్స్పెక్టర్ బలవంతురాయ్ వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దయఎత్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుల కదలికలను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి రవి అలియాస్ గౌరీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిధి బొమ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లాలో రద్దీ ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. రద్దీప్ ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖరీదైన మొబైల్ ఫోన్లో జాగ్రత్తగా ఉంచుకోవాలని సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంతరాయి హెచ్చరించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    18 hrs ago
  • Post by Akhil kumar
    1
    Post by Akhil kumar
    user_Akhil kumar
    Akhil kumar
    Farmer Pudur, Vikarabad•
    23 hrs ago
  • వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో ఈరోజు శ్రీరామ నవమిని పురస్కరించుకొని గ్రామంలో శ్రీరామచంద్రుల శోభయాత్ర గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.
    2
    వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో ఈరోజు శ్రీరామ నవమిని పురస్కరించుకొని గ్రామంలో శ్రీరామచంద్రుల శోభయాత్ర గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.
    user_ALL INDIA WORKING JOURNALIST ASSOCIATION
    ALL INDIA WORKING JOURNALIST ASSOCIATION
    దోమా, వికారాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • సదాశివపేటలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
    1
    సదాశివపేటలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు, మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
    1
    కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు, మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    23 hrs ago
  • మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట్ మండలం కేశవరావు పల్లి గ్రామంలో ప్రతి ఏటా సీతారామ కళ్యాణం గ్రామస్తులు గ్రామ పెద్దలు కలిసి ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం వేదమంత్రాలతో గ్రామ ప్రజలందరూ ఏకమై ఘనంగా జరి పారు. కళ్యాణం అనంతరం విందు భోజనాలు కూడా పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బ్రాహ్మణుల సమక్షంలో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.
    1
    మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట్ మండలం కేశవరావు పల్లి గ్రామంలో ప్రతి ఏటా సీతారామ కళ్యాణం గ్రామస్తులు గ్రామ పెద్దలు కలిసి   ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం వేదమంత్రాలతో  గ్రామ ప్రజలందరూ ఏకమై ఘనంగా జరి పారు. కళ్యాణం అనంతరం విందు భోజనాలు కూడా పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బ్రాహ్మణుల సమక్షంలో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.
    user_Ravikumar Yadav
    Ravikumar Yadav
    నవాబ్‌పేట్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    23 hrs ago
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 27 ప్రజా తెలంగాణ న్యూస్/ . జగదేవపూర్ మండల్ తీగుల్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయం వద్ద పురోహితులు వేణుగోపాల శర్మ ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణానికి వీక్షించేందుకు గ్రామ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు ఉదయం ఎదుర్కొల్లు గ్రామ శివాలయం నుండి ఊరేగింపుగా స్వామిని కోలాటాల ఆటలతో భజనలతో రామాలయం కు చేరుకొని అభిషేకాలు. అష్టోత్తర నామాలు తర్వత స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది తీర్థప్రసాదములు, అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు ప్రజలకు ఆలయ నిర్వాహకులు భజన భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో త్రిగుల రామమూర్తి శర్మ గోపీనాథ్ శర్మ, మురళీ శర్మ, నాగసితరం శర్మ,వేదవ్యాస్ శర్మ,కొండపోచమ్మ దేవాలయ చైర్మెన్ కప్పర అనుగీత హరిప్రసాద్ రావు మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాశ్ రావు గోటూరు మోహన రెడ్డి టేకులపల్లి నరసింహ రెడ్డి , పెద్ది శ్రీనివాస్, కొన్యాల తిరుపతి రెడ్డి, బాల్ రెడ్డి , నేతి అనంతం నేతి శంకర్, గోతురి అంజి రెడ్డి, సంపత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కయ్యం కర్నాకరూ రెడ్డి, గోటూరు కమలాకర్ రెడ్డి, ఉద్దేమరు బాలరాజు అవుసుల మహేష్, గిరిధర్ రావు, సుర గౌరయ్య, గ్రామ పెద్దలు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 27 ప్రజా తెలంగాణ న్యూస్/
. జగదేవపూర్ మండల్ తీగుల్  గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయం వద్ద  పురోహితులు వేణుగోపాల శర్మ ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో   శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణానికి వీక్షించేందుకు గ్రామ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు ఉదయం ఎదుర్కొల్లు గ్రామ శివాలయం నుండి ఊరేగింపుగా స్వామిని కోలాటాల ఆటలతో భజనలతో రామాలయం కు చేరుకొని అభిషేకాలు. అష్టోత్తర నామాలు తర్వత స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది తీర్థప్రసాదములు, అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు  కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు ప్రజలకు ఆలయ నిర్వాహకులు భజన భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో త్రిగుల రామమూర్తి శర్మ గోపీనాథ్ శర్మ, మురళీ శర్మ, నాగసితరం శర్మ,వేదవ్యాస్ శర్మ,కొండపోచమ్మ దేవాలయ చైర్మెన్ కప్పర అనుగీత హరిప్రసాద్ రావు 
మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాశ్ రావు గోటూరు మోహన రెడ్డి 
టేకులపల్లి నరసింహ రెడ్డి ,
పెద్ది శ్రీనివాస్, కొన్యాల తిరుపతి రెడ్డి, బాల్ రెడ్డి , నేతి అనంతం నేతి శంకర్, గోతురి అంజి రెడ్డి, సంపత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కయ్యం కర్నాకరూ రెడ్డి, గోటూరు కమలాకర్ రెడ్డి, ఉద్దేమరు బాలరాజు అవుసుల మహేష్, గిరిధర్ రావు, సుర గౌరయ్య, గ్రామ పెద్దలు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.