Shuru
Apke Nagar Ki App…
అయినాపూర్ గ్రామంలో ఘనంగా శ్రీరామనవమి, శ్రీరామచంద్రుల శోభయాత్ర వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో ఈరోజు శ్రీరామ నవమిని పురస్కరించుకొని గ్రామంలో శ్రీరామచంద్రుల శోభయాత్ర గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.
ALL INDIA WORKING JOURNALIST ASSOCIATION
అయినాపూర్ గ్రామంలో ఘనంగా శ్రీరామనవమి, శ్రీరామచంద్రుల శోభయాత్ర వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో ఈరోజు శ్రీరామ నవమిని పురస్కరించుకొని గ్రామంలో శ్రీరామచంద్రుల శోభయాత్ర గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.
More news from తెలంగాణ and nearby areas
- వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో ఈరోజు శ్రీరామ నవమిని పురస్కరించుకొని గ్రామంలో శ్రీరామచంద్రుల శోభయాత్ర గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.2
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ఖరీదైన సెల్ఫోన్ లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను వికారాబాద్ జిల్లా సిసిఎస్ పోలీసులు చాకచకంగా పట్టుకున్నారు. జిల్లాలో సెల్ఫోన్ దొంగతనం నివారించడానికి ఎస్పీ స్నేహ మెహర ఆదేశాల మేరకు Stomach ఇన్స్పెక్టర్ బలవంతురాయ్ వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దయఎత్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుల కదలికలను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి రవి అలియాస్ గౌరీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిధి బొమ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లాలో రద్దీ ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. రద్దీప్ ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖరీదైన మొబైల్ ఫోన్లో జాగ్రత్తగా ఉంచుకోవాలని సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంతరాయి హెచ్చరించారు.1
- Post by Akhil kumar1
- మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట్ మండలం కేశవరావు పల్లి గ్రామంలో ప్రతి ఏటా సీతారామ కళ్యాణం గ్రామస్తులు గ్రామ పెద్దలు కలిసి ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం వేదమంత్రాలతో గ్రామ ప్రజలందరూ ఏకమై ఘనంగా జరి పారు. కళ్యాణం అనంతరం విందు భోజనాలు కూడా పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బ్రాహ్మణుల సమక్షంలో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.1
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు, మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.1
- సదాశివపేటలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్1
- నవాబ్ పేట మండలం లింగం పల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ప్రాంగణంలో శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య ఘనంగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా గ్రామ పెద్దలు పాల్గొని ప్రత్యేక1
- Post by Ali ammu1