logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నెల్లూరు నగరంలోని మైపాడు గేటు సమీపంలో డిజిపి కళ్యాణమండపం నందు హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈసీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోటల్ రియాజ్ అధినేత రియాజ్ కు సన్మానించి బెస్ట్ అవార్డు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 13 జిల్లాల హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హోటల్ రియాజ్ అధినేత రియాజ్ మాట్లాడుతూ ఈ అవార్డు కేవలం నా ఒక్కడిది కాదు నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ అవార్డు అర్హులు అని చెప్పడం జరిగింది. ఈ స్థాయికి తీసుకువచ్చిన నెల్లూరు ప్రజలందరికీ కూడా పేరు పోయిన కృతజ్ఞతలు తెలిపారు.

on 16 December
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
Nellore Urban, Spsr Nellore•
on 16 December
a78d7719-5e0a-46f9-bcce-bea92d933d08

నెల్లూరు నగరంలోని మైపాడు గేటు సమీపంలో డిజిపి కళ్యాణమండపం నందు హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈసీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోటల్ రియాజ్ అధినేత రియాజ్ కు సన్మానించి బెస్ట్ అవార్డు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 13 జిల్లాల హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హోటల్ రియాజ్ అధినేత రియాజ్ మాట్లాడుతూ ఈ అవార్డు కేవలం నా ఒక్కడిది కాదు నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ అవార్డు అర్హులు అని చెప్పడం జరిగింది. ఈ స్థాయికి తీసుకువచ్చిన నెల్లూరు ప్రజలందరికీ కూడా పేరు పోయిన కృతజ్ఞతలు తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 02-20 TIRUMALA CRICTER AYYER స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులను వెంకటేష్ అయ్యర్ అందుకున్నారు. స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులను వెంకటేష్ అయ్యర్ అందుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం ఆలయ వెలుపల వెంకటేష్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయని అన్నారు. జరిగే ఐపీఎల్ మ్యాచ్లో ఆర్ సి బి లో తను ఆడనున్నట్లు వెల్లడించారు.
    1
    02-20 TIRUMALA CRICTER AYYER
స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులను వెంకటేష్ అయ్యర్  అందుకున్నారు. 
స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులను వెంకటేష్ అయ్యర్  అందుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం ఆలయ వెలుపల వెంకటేష్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయని అన్నారు.  జరిగే ఐపీఎల్ మ్యాచ్లో ఆర్ సి బి లో తను ఆడనున్నట్లు వెల్లడించారు.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • మృతుడు దిలీప్ కుటుంబానికి అండగా ఉంటాం కాశినాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ పెట్రోల్ దాడిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బద్వేల్ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డిలు దిలీప్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. రితీష్ రెడ్డి తో పాటు రవీంద్రారెడ్డి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టి దిలీప్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారితోపాటు బద్వేల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న, స్థానిక టిడిపి నాయకులు రాజారెడ్డి,రామసుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు
    1
    మృతుడు దిలీప్ కుటుంబానికి అండగా ఉంటాం
కాశినాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ పెట్రోల్ దాడిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న  బద్వేల్ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డిలు దిలీప్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. రితీష్ రెడ్డి తో పాటు రవీంద్రారెడ్డి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టి దిలీప్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారితోపాటు బద్వేల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న, స్థానిక టిడిపి నాయకులు రాజారెడ్డి,రామసుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు
    user_Obaiah Journalist
    Obaiah Journalist
    జర్నలిస్ట్ పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గౌరవనీయులు *శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి* ప్రమాణస్వీకరమునకు పుంగనూరు నియోజకవర్గంలోనీ అన్ని మండలాల నుండి మరియు పట్టణం నుండి AMC చైర్మన్లు డైరెక్టర్లు, మరియు PACS చైర్మన్లు డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జి, మరియు అనుబంధ సంస్థల నాయకులు అభిమానులు చారిత్రాత్మక ఘట్టానికి పార్టీ శ్రేణులు, అభిమానులు మరియు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరిన ఇట్లు మీ రాజంపేట పార్లమెంట్ సెక్రెటరీ పర్వీన్
    1
    రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గౌరవనీయులు *శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి* ప్రమాణస్వీకరమునకు పుంగనూరు నియోజకవర్గంలోనీ అన్ని మండలాల నుండి మరియు పట్టణం నుండి AMC చైర్మన్లు డైరెక్టర్లు, మరియు PACS చైర్మన్లు డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జి, మరియు అనుబంధ సంస్థల నాయకులు అభిమానులు చారిత్రాత్మక ఘట్టానికి పార్టీ శ్రేణులు, అభిమానులు మరియు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా  కోరిన ఇట్లు మీ రాజంపేట పార్లమెంట్ సెక్రెటరీ పర్వీన్
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • Post by Anji Raju
    1
    Post by Anji Raju
    user_Anji Raju
    Anji Raju
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by Arja Durga Prasad
    1
    Post by Arja Durga Prasad
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అన్నమయ్య జిల్లా మదనపల్లె న్యూస్ మదనపల్లెలో మూడు చోరీ కేసుల ఛేదనం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్* అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకున్న మూడు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో నిందితుడైన రాజేష్ (35)ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుగుల్లి వెల్లడించారు.... నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారు నగలు, 930 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక ఇంటి చోరీతో పాటు రెండు చైన్ స్నాచింగ్ ఘటనల్లో రాజేష్ ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు.... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన రాజేష్, కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు... కేసులను సమర్థవంతంగా ఛేదించిన మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులు మరియు సిసిఎస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు...
    3
    అన్నమయ్య జిల్లా మదనపల్లె  న్యూస్ 
మదనపల్లెలో మూడు చోరీ కేసుల ఛేదనం  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్*
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకున్న మూడు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో నిందితుడైన రాజేష్ (35)ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుగుల్లి వెల్లడించారు....
నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారు నగలు, 930 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక ఇంటి చోరీతో పాటు రెండు చైన్ స్నాచింగ్ ఘటనల్లో రాజేష్ ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు....
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన రాజేష్, కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు...
కేసులను సమర్థవంతంగా ఛేదించిన మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులు మరియు సిసిఎస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు...
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    59 min ago
  • Post by Arja Durga Prasad
    1
    Post by Arja Durga Prasad
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.