logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మదనపల్లెలో మూడు చోరీ కేసుల ఛేదనం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్ అన్నమయ్య జిల్లా మదనపల్లె న్యూస్ మదనపల్లెలో మూడు చోరీ కేసుల ఛేదనం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్* అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకున్న మూడు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో నిందితుడైన రాజేష్ (35)ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుగుల్లి వెల్లడించారు.... నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారు నగలు, 930 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక ఇంటి చోరీతో పాటు రెండు చైన్ స్నాచింగ్ ఘటనల్లో రాజేష్ ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు.... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన రాజేష్, కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు... కేసులను సమర్థవంతంగా ఛేదించిన మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులు మరియు సిసిఎస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు...

2 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

మదనపల్లెలో మూడు చోరీ కేసుల ఛేదనం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్ అన్నమయ్య జిల్లా మదనపల్లె న్యూస్ మదనపల్లెలో మూడు చోరీ కేసుల ఛేదనం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్* అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకున్న మూడు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో నిందితుడైన రాజేష్ (35)ను

అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుగుల్లి వెల్లడించారు.... నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారు నగలు, 930 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక ఇంటి చోరీతో పాటు రెండు చైన్ స్నాచింగ్ ఘటనల్లో రాజేష్ ప్రమేయం ఉన్నట్లు

విచారణలో తేలిందన్నారు.... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన రాజేష్, కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు... కేసులను సమర్థవంతంగా ఛేదించిన మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులు మరియు సిసిఎస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు...

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అన్నమయ్య జిల్లా మదనపల్లె న్యూస్ మదనపల్లెలో మూడు చోరీ కేసుల ఛేదనం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్* అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకున్న మూడు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో నిందితుడైన రాజేష్ (35)ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుగుల్లి వెల్లడించారు.... నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారు నగలు, 930 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక ఇంటి చోరీతో పాటు రెండు చైన్ స్నాచింగ్ ఘటనల్లో రాజేష్ ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు.... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన రాజేష్, కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు... కేసులను సమర్థవంతంగా ఛేదించిన మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులు మరియు సిసిఎస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు...
    3
    అన్నమయ్య జిల్లా మదనపల్లె  న్యూస్ 
మదనపల్లెలో మూడు చోరీ కేసుల ఛేదనం  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్*
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకున్న మూడు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో నిందితుడైన రాజేష్ (35)ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుగుల్లి వెల్లడించారు....
నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారు నగలు, 930 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక ఇంటి చోరీతో పాటు రెండు చైన్ స్నాచింగ్ ఘటనల్లో రాజేష్ ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు....
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన రాజేష్, కోవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు...
కేసులను సమర్థవంతంగా ఛేదించిన మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులు మరియు సిసిఎస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు...
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గౌరవనీయులు *శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి* ప్రమాణస్వీకరమునకు పుంగనూరు నియోజకవర్గంలోనీ అన్ని మండలాల నుండి మరియు పట్టణం నుండి AMC చైర్మన్లు డైరెక్టర్లు, మరియు PACS చైర్మన్లు డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జి, మరియు అనుబంధ సంస్థల నాయకులు అభిమానులు చారిత్రాత్మక ఘట్టానికి పార్టీ శ్రేణులు, అభిమానులు మరియు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరిన ఇట్లు మీ రాజంపేట పార్లమెంట్ సెక్రెటరీ పర్వీన్
    1
    రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గౌరవనీయులు *శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి* ప్రమాణస్వీకరమునకు పుంగనూరు నియోజకవర్గంలోనీ అన్ని మండలాల నుండి మరియు పట్టణం నుండి AMC చైర్మన్లు డైరెక్టర్లు, మరియు PACS చైర్మన్లు డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జి, మరియు అనుబంధ సంస్థల నాయకులు అభిమానులు చారిత్రాత్మక ఘట్టానికి పార్టీ శ్రేణులు, అభిమానులు మరియు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా  కోరిన ఇట్లు మీ రాజంపేట పార్లమెంట్ సెక్రెటరీ పర్వీన్
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • 02-20 TIRUMALA CRICTER AYYER స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులను వెంకటేష్ అయ్యర్ అందుకున్నారు. స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులను వెంకటేష్ అయ్యర్ అందుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం ఆలయ వెలుపల వెంకటేష్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయని అన్నారు. జరిగే ఐపీఎల్ మ్యాచ్లో ఆర్ సి బి లో తను ఆడనున్నట్లు వెల్లడించారు.
    1
    02-20 TIRUMALA CRICTER AYYER
స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులను వెంకటేష్ అయ్యర్  అందుకున్నారు. 
స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం జరిగే టి20 వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తెలిపారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులను వెంకటేష్ అయ్యర్  అందుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం ఆలయ వెలుపల వెంకటేష్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయని అన్నారు.  జరిగే ఐపీఎల్ మ్యాచ్లో ఆర్ సి బి లో తను ఆడనున్నట్లు వెల్లడించారు.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • కమిషనర్ vs కామన్ మ్యాన్... కుంటి సాకులు ఆపు నాయన..మారాల్సింది మీ పని తీరు...21 రోజులు చెత్త కలెక్షన్ జరగక పోతే ఎక్కడ వేయాలి చెత్త ? హిందూ స్మశాన వాటికను దంప్యార్డు గా తయారు చేశారు
    1
    కమిషనర్ vs కామన్ మ్యాన్... కుంటి సాకులు ఆపు నాయన..మారాల్సింది మీ పని తీరు...21 రోజులు చెత్త కలెక్షన్ జరగక పోతే ఎక్కడ వేయాలి చెత్త ? హిందూ స్మశాన వాటికను దంప్యార్డు గా తయారు చేశారు
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • మృతుడు దిలీప్ కుటుంబానికి అండగా ఉంటాం కాశినాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ పెట్రోల్ దాడిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బద్వేల్ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డిలు దిలీప్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. రితీష్ రెడ్డి తో పాటు రవీంద్రారెడ్డి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టి దిలీప్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారితోపాటు బద్వేల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న, స్థానిక టిడిపి నాయకులు రాజారెడ్డి,రామసుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు
    1
    మృతుడు దిలీప్ కుటుంబానికి అండగా ఉంటాం
కాశినాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ పెట్రోల్ దాడిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న  బద్వేల్ టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డిలు దిలీప్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. రితీష్ రెడ్డి తో పాటు రవీంద్రారెడ్డి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టి దిలీప్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వారితోపాటు బద్వేల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న, స్థానిక టిడిపి నాయకులు రాజారెడ్డి,రామసుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు
    user_Obaiah Journalist
    Obaiah Journalist
    జర్నలిస్ట్ పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న షేక్ అబ్దుల్ వహబ్ ఉరుసు ఉత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్వామివారి షంషీర్ ను గుర్రంపై కొలువు తీర్చి డప్పు చప్పులు,మేల తాళాల నడుమ ఊరేగింపు వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు అడుగడుగునా హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.
    1
    రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న షేక్ అబ్దుల్ వహబ్ ఉరుసు ఉత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్వామివారి షంషీర్ ను గుర్రంపై కొలువు తీర్చి డప్పు చప్పులు,మేల తాళాల నడుమ ఊరేగింపు వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు అడుగడుగునా హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • కర్నూలు జిల్లా ఆలూరు నియోజవర్గంలో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆలూరు బెల్లగుండు అంజినేయ స్వామి దేవాలయం దగ్గర ఎంపీ నిధులతో 70 లక్షలు విలువచేసే కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ , టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం ప్రసాదు నాయకులు తదితరు నాయకులు కలిసి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం పెద్ద హోతుర్ సిసి రోడ్డు ను ప్రారంభించారు. అలాగే చిన్నహోతురు ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ డైనింగ్ హాల్ కొరకు రేకుల షెడ్డును ప్రారంభించారు, బీసీ వెల్ఫేర్ డిడి ప్రసూన్న కుమారి సిబ్బందితో కలిసి ఎంపీ, నాగరాజు , టిడిపి ఇంచార్జ్ జ్యోతి లకు పూలు మాల, సాలవులతో సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలోని ఆలూరు వెనుకబడిందని ఉద్దేశంతో దాదాపు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే 120 కోట్లు మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఇచ్చారని, అలాగే వేదవతి ప్రాజెక్టు కూడా మూడేళ్లలోపే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు తెలుపారని, ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆలూరు నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలియజేశారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి అని మనమందరం కలిసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు సర్పంచులు జడ్పిటిసి లను గెలిపించుకోవాలని నాయకులను కార్యకర్తలను కోరారు...
    1
    కర్నూలు జిల్లా ఆలూరు నియోజవర్గంలో  టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 
ఆలూరు బెల్లగుండు అంజినేయ స్వామి దేవాలయం దగ్గర ఎంపీ నిధులతో 70 లక్షలు విలువచేసే కమ్యూనిటీ హాల్  భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కర్నూల్ ఎంపీ బస్తిపాటి  నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ , టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం ప్రసాదు నాయకులు తదితరు నాయకులు కలిసి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం పెద్ద హోతుర్  సిసి రోడ్డు ను ప్రారంభించారు. అలాగే చిన్నహోతురు  ప్రభుత్వ బీసీ  బాలుర హాస్టల్ డైనింగ్ హాల్ కొరకు రేకుల షెడ్డును ప్రారంభించారు, బీసీ వెల్ఫేర్ డిడి ప్రసూన్న కుమారి సిబ్బందితో కలిసి ఎంపీ, నాగరాజు , టిడిపి ఇంచార్జ్ జ్యోతి లకు పూలు మాల, సాలవులతో సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలోని ఆలూరు వెనుకబడిందని ఉద్దేశంతో దాదాపు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే 120 కోట్లు మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఇచ్చారని, అలాగే వేదవతి ప్రాజెక్టు కూడా మూడేళ్లలోపే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు తెలుపారని, ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆలూరు నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలియజేశారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు  వస్తున్నాయి అని మనమందరం కలిసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు సర్పంచులు జడ్పిటిసి లను గెలిపించుకోవాలని నాయకులను కార్యకర్తలను కోరారు...
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • *తిరువూరు* ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ..! దేవుడి ముందే చిల్లర తగవు..! స్వామి వారికి సమర్పించే పట్టువస్త్రాలను అవమానించే విధంగా ప్రవర్తన..! తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి.. ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం..! గంపలగూడెంలోని నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు ఎవరు సమర్పించాలనే విషయంలో వివాదం..! ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం.. తోపులాట..! చిన్ని పట్టువస్త్రాలు సమర్పించడానికి ప్రయత్నించగా అతని తలపై ఉన్న వస్త్రాలను లాక్కున్న కొలికపూడి..! ఇద్దరి వ్యవహారంపై అర్చకులు సహా భక్తుల విస్మయం.. గౌరవమైన పదవులలో ఉండి ఆలయంలో ఇవేం చిల్లర వేషాలు అంటూ భక్తుల ఆగ్రహం..! టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన ఇద్దరి వ్యవహారం..! ....
    1
    *తిరువూరు* 
ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ..!
దేవుడి ముందే చిల్లర తగవు..!
స్వామి వారికి సమర్పించే పట్టువస్త్రాలను అవమానించే విధంగా ప్రవర్తన..!
తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి.. ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం..!
గంపలగూడెంలోని నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు ఎవరు సమర్పించాలనే విషయంలో వివాదం..!
ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం.. తోపులాట..!
చిన్ని పట్టువస్త్రాలు సమర్పించడానికి ప్రయత్నించగా అతని తలపై ఉన్న వస్త్రాలను లాక్కున్న కొలికపూడి..!
ఇద్దరి వ్యవహారంపై అర్చకులు సహా భక్తుల విస్మయం..
గౌరవమైన పదవులలో ఉండి ఆలయంలో ఇవేం చిల్లర వేషాలు అంటూ భక్తుల ఆగ్రహం..!
టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన ఇద్దరి వ్యవహారం..!
....
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.