logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పుంగనూరు లో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశానికి అధికారులు డుమ్మా. అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నించిన దళిత నాయకులు పుంగనూరు అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పుంగనూరు ఎమ్మార్వో ఆఫీస్ నందు ప్రతినెలా జరిగే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం గత మూడు నెలల గా జరగడంలేదని అధికారులు సమావేశానికి హాజరు మాల మహానాడు ఎమ్మార్పీఎస్ ఎరుకల బంజారా తదితర సంఘాల నాయకులు నిరసన చేస్తున్న విషయం విధితమే కానీ ఈరోజు 29 7 2026 సమావేశం ఏర్పాటు చేస్తామని సర్కిల్ ఇచ్చారు సమావేశానికి అధికారులు కూడా ఒక్కొక్కరే వస్తూ ఉండగా ఎందుకో తెలియదు కానీ చివరి క్షణంలో సమావేశాన్ని రద్దు పరచారు ఈ విషయంపై మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ గారు ఎమ్మార్వో గారితో మాట్లాడారు ఆయన ఒకటి రెండు రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు కానీ ఈ సమావేశంలో ఉన్న కమిటీ సభ్యులు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు రాజకీయానికి ఈ కమిటీకి సంబంధం లేదు. కొంతమంది రాజకీయ రంగు పుల్లమి సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నారు వారిని కమిటీ నుండి తొలగించే పాత కమిటీని కొనసాగించాలని మండలంలోని ఎస్సీ ఎస్టీల సమస్యలను తీర్చాలని లేకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర అర్ధ నగ్న ప్రదర్శన చేస్తారని తెలియజేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాసులు రాజా శంకర మనీ నారాయణ గంగప్ప పెంచుపల్లి కృష్ణ కుమార్ రెడ్డి రమణ కళావతి తదితరులు పాల్గొన్నారు

4 hrs ago
user_Manjunath Chakkala Sr.Reporter
Manjunath Chakkala Sr.Reporter
పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

పుంగనూరు లో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశానికి అధికారులు డుమ్మా. అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నించిన దళిత నాయకులు పుంగనూరు అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పుంగనూరు ఎమ్మార్వో ఆఫీస్ నందు ప్రతినెలా జరిగే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం గత మూడు నెలల గా జరగడంలేదని అధికారులు సమావేశానికి హాజరు మాల మహానాడు ఎమ్మార్పీఎస్ ఎరుకల బంజారా తదితర సంఘాల నాయకులు నిరసన చేస్తున్న విషయం విధితమే కానీ ఈరోజు 29 7 2026 సమావేశం ఏర్పాటు చేస్తామని సర్కిల్ ఇచ్చారు సమావేశానికి అధికారులు కూడా ఒక్కొక్కరే వస్తూ ఉండగా ఎందుకో తెలియదు కానీ చివరి క్షణంలో సమావేశాన్ని రద్దు పరచారు ఈ విషయంపై మాల

మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ గారు ఎమ్మార్వో గారితో మాట్లాడారు ఆయన ఒకటి రెండు రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు కానీ ఈ సమావేశంలో ఉన్న కమిటీ సభ్యులు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు రాజకీయానికి ఈ కమిటీకి సంబంధం లేదు. కొంతమంది రాజకీయ రంగు పుల్లమి సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నారు వారిని కమిటీ నుండి తొలగించే పాత కమిటీని కొనసాగించాలని మండలంలోని ఎస్సీ ఎస్టీల సమస్యలను తీర్చాలని లేకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర అర్ధ నగ్న ప్రదర్శన చేస్తారని తెలియజేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాసులు రాజా శంకర మనీ నారాయణ గంగప్ప పెంచుపల్లి కృష్ణ కుమార్ రెడ్డి రమణ కళావతి తదితరులు పాల్గొన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక షిర్డీ సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక పూజలు అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి పట్టణంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించబడ్డాయి. దేవస్థానం నందు శ్రీ బోయకొండ గంగమ్మ దేవాస్థానం మాజీ చైర్మన్, షిర్డీ సాయి బాబా ఆలయ ధర్మకర్త ఎస్ కే వెంకటరమణా రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని సాయిబాబా ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు.
    4
    గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక షిర్డీ సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక పూజలు
అన్నమయ్య జిల్లా,
పుంగనూరు నియోజకవర్గం 
చౌడేపల్లి పట్టణంలో 
గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించబడ్డాయి.
దేవస్థానం నందు శ్రీ బోయకొండ గంగమ్మ దేవాస్థానం మాజీ చైర్మన్, షిర్డీ సాయి బాబా ఆలయ ధర్మకర్త ఎస్ కే వెంకటరమణా రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని సాయిబాబా ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • 110 కిలోల పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు పుంగనూరు నియోజకవర్గం లోని సోమల, చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి మండలాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పుంగనూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతని వద్ద నుంచి ఒక ఆటోతో పాటు సుమారు 110 కిలోల పంచలోహ విగ్రహాలు, జ్యోతులు, గంటలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
    1
    110 కిలోల పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్న  పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం లోని  సోమల, చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి మండలాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పుంగనూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  సీఐ సుబ్బరాయుడు  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అతని వద్ద నుంచి ఒక ఆటోతో పాటు సుమారు 110 కిలోల పంచలోహ విగ్రహాలు, జ్యోతులు, గంటలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ బోయకొండ చైర్మన్లు ఎస్కే వెంకటరమణారెడ్డి రతీదేవి దంపతులు అన్నమయ్య జిల్లా పుంగనూరు గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చౌడేపల్లి పట్టణంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించబడ్డాయి. దేవస్థానం నందు శ్రీ బోయకొండ గంగమ్మ దేవాస్థానం మాజీ చైర్మన్, షిర్డీ సాయి బాబా ఆలయ ధర్మకర్త ఎస్ కే వెంకటరమణా రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని సాయిబాబా ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భగ్గిడి గోపాల్, సోమల సురేష్, రామనాథం నాయుడు, నందకుమార్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
    4
    గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ బోయకొండ చైర్మన్లు ఎస్కే వెంకటరమణారెడ్డి రతీదేవి దంపతులు
అన్నమయ్య జిల్లా పుంగనూరు  
గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
చౌడేపల్లి పట్టణంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ షిర్డీ సాయిబాబా దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించబడ్డాయి.
దేవస్థానం నందు శ్రీ బోయకొండ గంగమ్మ దేవాస్థానం మాజీ చైర్మన్, షిర్డీ సాయి బాబా ఆలయ ధర్మకర్త ఎస్ కే వెంకటరమణా రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని సాయిబాబా ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక హారతులు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.
గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భగ్గిడి గోపాల్, సోమల సురేష్, రామనాథం నాయుడు, నందకుమార్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    2 hrs ago
  • అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా.. ప్రజలు వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచన. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన అనుమానాస్పద కదలికలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై పట్టణంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తూ బీట్ పోలీసింగ్‌ను పెంచడంతో పాటు క్రైమ్ విభాగం సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ తెలిపారు. పీలేరు పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన కదలికలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. పీలేరు పట్టణంలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేసినట్లు పోలీసులు తెలిపారు.
    1
    అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా.. ప్రజలు వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచన.


అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన అనుమానాస్పద కదలికలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై పట్టణంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తూ బీట్ పోలీసింగ్‌ను పెంచడంతో పాటు క్రైమ్ విభాగం సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ తెలిపారు.
పీలేరు పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చెడ్డీ గ్యాంగ్‌కు సంబంధించిన కదలికలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు.
ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. పీలేరు పట్టణంలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేసినట్లు పోలీసులు తెలిపారు.
    user_SK masthan saheb
    SK masthan saheb
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • అందరికీ నమస్కారం అండీ . ఈ పోస్టర్ని గవర్నమెంట్ చేరేంతవరకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్
    1
    అందరికీ నమస్కారం అండీ . ఈ పోస్టర్ని గవర్నమెంట్ చేరేంతవరకు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • పులివెందుల లోని సాయిబాబ ఆలయాలలో భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు పులివెందులలోని షిరిడీ సాయిబాబా ఆలయాలలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.పులివెందుల పట్టణంలోని స్థానిక భగవాన్ సత్యసాయి మందిరం,పార్నపల్లి రోడ్డులోని షిరిడీ సాయిబాబా ఆలయంలోనూ.. అలాగే బ్రాహ్మణ పల్లె సమీపంలోని సాయిబాబా ఆలయాలలో బాబాను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేపట్టారు. బుధవారం ఉదయమే సాయిబాబాకు హారతులు, పాలాభిషేకం నిర్వహించారు. ఆయా ఆలయాల వద్ద మహిళలు సామూహిక పూజలు చేశారు.
    1
    పులివెందుల లోని సాయిబాబ ఆలయాలలో భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
పులివెందులలోని షిరిడీ సాయిబాబా ఆలయాలలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.పులివెందుల పట్టణంలోని స్థానిక భగవాన్ సత్యసాయి మందిరం,పార్నపల్లి రోడ్డులోని షిరిడీ సాయిబాబా ఆలయంలోనూ.. అలాగే బ్రాహ్మణ పల్లె సమీపంలోని సాయిబాబా ఆలయాలలో బాబాను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేపట్టారు. బుధవారం
ఉదయమే సాయిబాబాకు హారతులు, పాలాభిషేకం నిర్వహించారు. ఆయా ఆలయాల వద్ద మహిళలు సామూహిక పూజలు చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • కడప జిల్లా. నందలూరు. తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో.... 🙏 తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు. కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు. స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మి.... కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్. కడప జిల్లా. నందలూరు. తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో.... 🙏 తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు. కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు. స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. మి.... కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్.
    1
    కడప జిల్లా.
నందలూరు.

తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో....  🙏

తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా  శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం.

అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు.

కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది  పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు.

స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

మి....
కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్.
కడప జిల్లా.
నందలూరు.
తిరుమల తిరుపతి (టీటీడీ) దేవస్థానం ఆధ్వర్యంలో....  🙏
తిరుమల వేద పండితులచే అంగరంగ వైభోవంగా  శ్రీదేవి భూదేవి శ్రీ సోమ్యనాధ స్వామి కళ్యాణోత్సవం.
అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారి భక్తులు.
కడప జిల్లా ఏ స్పీ నచికేత్ విశ్వనాధ్ ఐపీస్, ఆదేశాలు మేరకు ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ ) పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణత్సవం లో భక్తులకు మరియు ట్రాఫిక్ ఎలాంటి అవంచానియాలు జరగకుండా, రెండు డ్రోన్లు తో, 150 మంది  పోలీస్ బందోదొబస్తుని ఏర్పాట్లు చేసి స్వామి వారి కల్యాణన్ని విజయవంతం చేసేరు.
స్వామి వారి కల్యాణనికి.... NDA కూటమి పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి,, సాయి లోకేష్,, తదితరులు మరియు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
మి....
కొర్రపాటి నాగరాజ ఆచార్య, సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • పుంగనూరు లో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశానికి అధికారులు డుమ్మా. అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నించిన దళిత నాయకులు పుంగనూరు అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పుంగనూరు ఎమ్మార్వో ఆఫీస్ నందు ప్రతినెలా జరిగే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం గత మూడు నెలల గా జరగడంలేదని అధికారులు సమావేశానికి హాజరు మాల మహానాడు ఎమ్మార్పీఎస్ ఎరుకల బంజారా తదితర సంఘాల నాయకులు నిరసన చేస్తున్న విషయం విధితమే కానీ ఈరోజు 29 7 2026 సమావేశం ఏర్పాటు చేస్తామని సర్కిల్ ఇచ్చారు సమావేశానికి అధికారులు కూడా ఒక్కొక్కరే వస్తూ ఉండగా ఎందుకో తెలియదు కానీ చివరి క్షణంలో సమావేశాన్ని రద్దు పరచారు ఈ విషయంపై మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ గారు ఎమ్మార్వో గారితో మాట్లాడారు ఆయన ఒకటి రెండు రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు కానీ ఈ సమావేశంలో ఉన్న కమిటీ సభ్యులు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు రాజకీయానికి ఈ కమిటీకి సంబంధం లేదు. కొంతమంది రాజకీయ రంగు పుల్లమి సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నారు వారిని కమిటీ నుండి తొలగించే పాత కమిటీని కొనసాగించాలని మండలంలోని ఎస్సీ ఎస్టీల సమస్యలను తీర్చాలని లేకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర అర్ధ నగ్న ప్రదర్శన చేస్తారని తెలియజేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాసులు రాజా శంకర మనీ నారాయణ గంగప్ప పెంచుపల్లి కృష్ణ కుమార్ రెడ్డి రమణ కళావతి తదితరులు పాల్గొన్నారు
    2
    పుంగనూరు లో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశానికి అధికారులు డుమ్మా. అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నించిన దళిత నాయకులు
పుంగనూరు అన్నమయ్య జిల్లా
పుంగనూరు మండలం పుంగనూరు ఎమ్మార్వో ఆఫీస్ నందు ప్రతినెలా జరిగే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం గత మూడు నెలల గా జరగడంలేదని అధికారులు సమావేశానికి హాజరు 
మాల మహానాడు ఎమ్మార్పీఎస్ ఎరుకల బంజారా తదితర సంఘాల నాయకులు నిరసన చేస్తున్న విషయం విధితమే కానీ ఈరోజు 29 7 2026 సమావేశం ఏర్పాటు చేస్తామని సర్కిల్ ఇచ్చారు సమావేశానికి అధికారులు కూడా ఒక్కొక్కరే వస్తూ ఉండగా ఎందుకో తెలియదు కానీ చివరి క్షణంలో సమావేశాన్ని రద్దు పరచారు ఈ విషయంపై మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ గారు ఎమ్మార్వో గారితో మాట్లాడారు ఆయన ఒకటి రెండు రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు కానీ ఈ సమావేశంలో ఉన్న కమిటీ సభ్యులు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు రాజకీయానికి ఈ కమిటీకి సంబంధం లేదు. కొంతమంది రాజకీయ రంగు పుల్లమి సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నారు వారిని కమిటీ నుండి తొలగించే పాత కమిటీని కొనసాగించాలని మండలంలోని ఎస్సీ ఎస్టీల సమస్యలను తీర్చాలని లేకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర అర్ధ నగ్న ప్రదర్శన చేస్తారని తెలియజేశారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాసులు రాజా శంకర మనీ నారాయణ గంగప్ప పెంచుపల్లి కృష్ణ కుమార్ రెడ్డి రమణ కళావతి తదితరులు పాల్గొన్నారు
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.