logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నర్సంపేటలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న RTC డ్రైవర్ నర్సంపేట డిపోలో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మనస్తాపంతో డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. తోటి సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగి, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

6 hrs ago
user_Journalist SIDDHU
Journalist SIDDHU
Guntur, Andhra Pradesh•
6 hrs ago

నర్సంపేటలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న RTC డ్రైవర్ నర్సంపేట డిపోలో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మనస్తాపంతో డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. తోటి సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగి, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

More news from Andhra Pradesh and nearby areas
  • హైదరాబాద్ : సాంగ్ విషయమై సుదర్శన్ థియేటర్ యాజమాన్యంతో గొడవ దిగిన ప్రభాస్ ఫ్యాన్స్. ఫ్యాన్స్‌పై థియేటర్ సిబ్బంది దాడి చేసే దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. డార్లింగ్ మూవీ రీ రిలీజ్ సంద‌ర్భంగా వ‌చ్చిన గొడ‌వ ఇది. సుదర్శన్ థియేటర్ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ఫ్యాన్స్.
    1
    హైదరాబాద్ :
సాంగ్ విషయమై సుదర్శన్ థియేటర్ యాజమాన్యంతో గొడవ దిగిన ప్రభాస్ ఫ్యాన్స్.
ఫ్యాన్స్‌పై థియేటర్ సిబ్బంది దాడి చేసే దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
డార్లింగ్ మూవీ రీ రిలీజ్ సంద‌ర్భంగా వ‌చ్చిన గొడ‌వ ఇది.
సుదర్శన్ థియేటర్ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ఫ్యాన్స్.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    6 hrs ago
  • నాదెండ్ల భాస్కరరావుకు చిరంజీవి నివాళులు ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థీవదేహానికి మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాళులు అర్పించారు.
    1
    నాదెండ్ల భాస్కరరావుకు చిరంజీవి నివాళులు
ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థీవదేహానికి మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాళులు అర్పించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • అమరావతి:ఉష్ణోగ్రత రోజుకి పెరిగిపోతుంది గురువారం మధ్యాహ్నం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.సాయంకాలం ఐదు గంటల అయినప్పటికీ 37° ఉష్ణోగ్రత ఉండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులకు గురయ్యారు.12 గంటల వరకు కరెంటు లేక ఉక్క పొతతో ప్రజలు మగ్గిపోయారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
    1
    అమరావతి:ఉష్ణోగ్రత రోజుకి పెరిగిపోతుంది గురువారం మధ్యాహ్నం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.సాయంకాలం ఐదు గంటల అయినప్పటికీ 37° ఉష్ణోగ్రత ఉండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులకు గురయ్యారు.12 గంటల వరకు కరెంటు లేక ఉక్క పొతతో ప్రజలు మగ్గిపోయారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు మెండుగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • 👉 “💼 Work From Home Opportunity | Income 💰 📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    1
    👉 “💼 Work From Home Opportunity |  Income 💰
📲 Interested అయితే DM చేయండి లేదా కామెంట్ చేయండి”
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    కొల్లూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    13 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • నర్సంపేట డిపోలో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మనస్తాపంతో డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. తోటి సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగి, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
    1
    నర్సంపేట డిపోలో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మనస్తాపంతో డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. 
తోటి సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగి, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.