Shuru
Apke Nagar Ki App…
number numberComment kar doj
Rajesh
number numberComment kar doj
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పి.గన్నవరంలో ఎటువంటి కిడ్నాప్ ప్రయత్నం జరగలేదని SI శివకృష్ణ శనివారం స్పష్టం చేశారు. అంబటివారిపాలెంకు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళుతుండగా అడ్డువచ్చిన బాలుడిని మందలించేందుకు ప్రయత్నించారని తెలిపారు. బాలుడు ఏడవడంతో వారు కంగారుపడి వెళ్లిపోయారని, విచారణలో ఇది కిడ్నాప్ కాదని తేలిందన్నారు. పుకార్లను నమ్మవద్దని, ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని ఆయన కోరారు1
- 🙏🙏1
- breaking News1
- హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు మొక్కలు పంపిణీ గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.1
- డుంబ్రిగూడ: మండల పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కొద్దిసేపు కురిసిన వర్షంతో మండలంలో చల్లటి వాతావరణం నెలకొంది. వేసవి వేడితో ఇబ్బందిపడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది.1
- పాపికొండల అభయారణ్యం వదిలి పులి జనావాసాల్లోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి ప్రస్తుతం కాకినాడ జిల్లా శంఖవరం ప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. గతంలో అధికారులు పట్టుకుని అడవిలో విడిచినా, సులభంగా వేట దొరుకుతుండటంతో మళ్లీ గ్రామాల బాట పట్టింది. రేడియో కాలర్ ద్వారా దీన్ని పర్యవేక్షిస్తున్న అటవీశాఖ.. ఈసారి పట్టుబడితే శాశ్వతంగా విశాఖ జూకు తరలించేందుకు సిద్ధమైంది.1
- 🙏🙏1
- 👉 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నవిల్లి బైర్రాజు ఫౌండేషన్ వద్ద కారు ప్రమాదవశాత్తూ పంట కాలువలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.✍️1