మున్సిపాలిటీ మెజారిటీ కోటలో రాజసింగ్ నామినేషన్ దాఖలు బాన్సువాడ ఏప్రిల్ 30 బాన్సువాడ మున్సిపాలిటీలో జరగనున్న కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు మైనారిటీ కోటా కింద బిజెపి కార్యకర్త రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బోనాల గంగారెడ్డి గారు కౌన్సిలర్లు గజ్జల మహేష్ గారు పాశం భాస్కర్ రెడ్డి గారు సామల శ్రీకాంత్ గారు మరియు నాయకులు గుడుగుట్ల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ బాన్సువాడలో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక అవసరమని అది కేవలం బిజెపితోనే సాధ్యమని అన్నారు బాన్సువాడ మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా గెలిచిన అభ్యర్థులు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 90% నిధులని అందించడం జరుగుతుందని అన్నారు కాబట్టి పట్టణం అభివృద్ధి చెందాలంటే చదువుకున్నవారు యువకులు రాజకీయ నాయకులుగా ఎదగడం ఎంతో అవసరం అని అన్నారు కావున మున్సిపల్ కౌన్సిలర్లంతా అభివృద్ధికి ఓటు వేయాలని అన్నారు..
మున్సిపాలిటీ మెజారిటీ కోటలో రాజసింగ్ నామినేషన్ దాఖలు బాన్సువాడ ఏప్రిల్ 30 బాన్సువాడ మున్సిపాలిటీలో జరగనున్న కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు మైనారిటీ కోటా కింద బిజెపి కార్యకర్త రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బోనాల గంగారెడ్డి గారు కౌన్సిలర్లు గజ్జల మహేష్ గారు పాశం భాస్కర్ రెడ్డి గారు సామల శ్రీకాంత్ గారు మరియు నాయకులు గుడుగుట్ల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ బాన్సువాడలో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక అవసరమని అది కేవలం బిజెపితోనే సాధ్యమని అన్నారు బాన్సువాడ మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా గెలిచిన అభ్యర్థులు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 90% నిధులని అందించడం జరుగుతుందని అన్నారు కాబట్టి పట్టణం అభివృద్ధి చెందాలంటే చదువుకున్నవారు యువకులు రాజకీయ నాయకులుగా ఎదగడం ఎంతో అవసరం అని అన్నారు కావున మున్సిపల్ కౌన్సిలర్లంతా అభివృద్ధికి ఓటు వేయాలని అన్నారు..
- రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ మేడే 140 కార్యక్రమాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.3
- జగిత్యాల జిల్లా కోరుట్ల, పట్టణంలోని చారిత్రక గడి బురుజులు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన గ్రామ కంఠం, ఆబాదీ భూములపై భూ మాఫియా కన్నుపడి నకిలీ దస్తావేజులు, అనుమానాస్పద వీఎల్టీల ఆధారంగా ఈ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చే కుట్ర జరుగుతుంది కావున జగిత్యాల జిల్లా కోరుట్ల గడి స్థలాల రక్షణకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు అక్కడ వేసిన విఎల్టీల రద్దుకు బిజేపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంతకాలతో సిద్దం..*ఇక మిగిలింది కాంగ్రెస్ కౌన్సిలర్లు వారు కూడా పెడితే కోరుట్ల ప్రజల విజయం. కలుగుతుంది పురాతన గడి బురుజులు, కోనేరు వాటి స్థలాలు రక్షించాలని అక్కడ ప్రతి సంవత్సరం జరిగే విజయదశమి, బతుకమ్మ, గణేష్, మొహరం ఉత్సవాలు యదావిధిగా కొనసాగించాలని మరియు ఆ స్థలాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ మార్కెట్, ఆహ్లాదకరమైన పార్కు, మైసమ్మ, హనుమాన్ దేవాలయాల తో పాటు నిరంతరం ఎగిరే జాతీయ జెండా ఆవిష్కరించాలని గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న ఉద్యమాలకు ఇన్ని రోజులు అక్కడ నిషేధం కొనసాగింది కానీ ఈమధ్య మున్సిపల్ కమిషనర్ తప్పిదం వల్ల నకిలీ దస్తావేజులతో అక్రమ విఎల్టీలు వేసి ప్రజల ఆకాంక్షలను చెల్లాచెదురు చేసిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని ఆ విఎల్ టి లను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా చేసిన నిరసన దీక్షల అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులకు బిజేపి, బిఆర్ ఎస్ కౌన్సిలర్ లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమంలో మొదటి రోజు బీజేపీ కౌన్సిలర్లు తమ సంతకాలు చేసి పూర్తి మద్దతు ప్రకటించగా, నేడు బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా సంతకాల కార్యక్రమంలో పాల్గొని గడి బురుజు భూముల రక్షణకు తమ మద్దతు తెలిపారు. వీఎల్టీల రద్దు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని గడి బురుజు భూములు ఎవరి స్వంతం కాదు ఇది ప్రజల ఆస్తి… ప్రజల హక్కు అని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గడి బురుజు భూములు ప్రజల ఆస్తి అని, అవినీతి దస్తావేజులతో వాటిని ఆక్రమించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాపాడటానికి ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తామని వారు తెలిపారు.ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం. డాక్టర్ పేట భాస్కర్, ఎండి ముజాహిద్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, చింత భూమేశ్వర్, సుతారి రాములు, భూపెల్లి నగేశ్, షాహేద్ మహ్మద్ షేక్, కుంచెం శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.1
- Post by Venu Gopal1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా సిసి రోడ్లు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు నిర్మాణ పనులు స్కూల్ కాంపౌండ్ వాల్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, మాట్లాడుతూ స్కూల్స్ కాంపౌండ్ వాల్ సిసి రోడ్లు అంగన్వాడి బిఎస్సి సెంటర్స్ ఇందిరమ్మ ఇల్లు భవిత సెంటర్స్ గోదాంల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మందిరైన కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ముందే మంజూరైన పనులు పూర్తి చేయాలని ఎక్కడికి ఎక్కడ గ్రౌండ్ కాలనీ చోట తప్పనిసరిగా పనులు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని తెలిపారు.1
- రాజన్నసిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో PACS ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సమయంలో గాలిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అన్నాడి సంపత్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు సుదగోని వెంకటేశం, నాయకులు -మండల నాయకత్వం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి మీద తిరగబడ్డారు. .పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో లేని కొత్తగావచ్చిన వారిని ఆదరిస్తూ వారికే ప్రాముఖ్యతనిస్తూ పార్టీ గెలుపు కోసం సొంత పెట్రోల్, ఖర్చులతో గ్రామాలు తిరిగి పార్టీ అధికారంలోకి తెస్తే అప్పుడు లేనివారికి అధికారం అప్పజేప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేమెందుకు నచ్చడం లేదు, ఎందుకు కక్కోస్తున్నామో చెప్పాలని MLA చెప్పాలని అన్నారు...గ్రామాలకు వస్తే కనీసం సమాచారం ఇవ్వకుండా భజనపరులకు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలిపల్లి గ్రామనాయకులు ఎదురుతిరగడంతో సమాధానం చెప్పలేక మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి అక్కడినుండి వెళ్లిపోయారు. .1
- तेलंगाना के मिर्यालगुड़ा में तेज रफ्तार ने फिर ली एक जान। नंदीपाडु बाईपास पर कार ने दो बाइकों को टक्कर मारी—एक की मौके पर मौत, दूसरा गंभीर रूप से घायल। सड़क सुरक्षा पर बड़ा सवाल1
- కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం శిలాఫలకంలో ప్రోటోకాల్ పాటించక పోవడం సిగ్గు చేటు.. అడ్లూరు ఎల్లారెడ్డి పల్లె దావఖన ప్రారంభోత్సవం సమయంలో శిలా పాలకం పై ప్రజా ప్రతినిధిగా ఉన్న ఉప సర్పంచ్ పేరు పెట్టకపోవడం సిగ్గుచేటు అని ఉప సర్పంచ్ పయ్యావుల గంగాధర్ తెలిపారు. ఈ విషయమై తాను కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తన పేరును శిలాఫలకంపై లేకుండా చేసిన అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిదే వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారం సందర్భంగా విశేష కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 6.30 గంటలకు అభిషేకం, బలిహరణం నిర్వహించగా, ఉదయం 10.30 గంటలకు శ్రీ భూనీలా సమేత లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నివేదన, తీర్థప్రసాదాల పంపిణీ చేశారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతి, బలిహరణం, మంగళాశాసనం, తీర్థప్రసాద కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో కన్యాదాతలుగా రాచకొండ రామాచార్యులు, సంధ్య పాల్గొనగా, కళ్యాణోత్సవ దాతలుగా కరీంనగర్‌కు చెందిన కోటోజు శ్రీనివాస్, సుష్మ సేవలు అందించారు.ఆలయ అర్చకులు, వేద పండితులు అంగరంగ వైభవంగా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ టెంట్లు, కూలర్లు, చల్లని నీటి పందిళ్లు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణ మండపాన్ని రంగురంగుల పూలతో అలంకరించి, గ్రీన్ మ్యాట్స్, అరటి తోరణాలు, మామిడి ఆకులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆమె కళ్యాణోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.1
- Post by Venu Gopal1