logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గాజుల పల్లెలో కుండపోత వర్షం.. పొంగిపొర్లిన డ్రైనేజీలు.. స్పందించని అధికారులు మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన కుండపోత వర్షానికి డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చిత్తడిగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల అధికారులు స్పందించి గ్రామంలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేసి వ్యాధుల బారిన పడకుండా చర్ల చేపట్టాలని కోరుతున్నారు

16 hrs ago
user_Syed Rafi
Syed Rafi
Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
16 hrs ago

గాజుల పల్లెలో కుండపోత వర్షం.. పొంగిపొర్లిన డ్రైనేజీలు.. స్పందించని అధికారులు మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన కుండపోత వర్షానికి డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చిత్తడిగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల అధికారులు స్పందించి గ్రామంలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేసి వ్యాధుల బారిన పడకుండా చర్ల చేపట్టాలని కోరుతున్నారు

More news from Andhra Pradesh and nearby areas
  • శ్రీశైలం నుంచి రాయలసీమకు వెంటనే నీరు విడుదల చేయాలి: సాగునీటి సాధన సమితి నంద్యాల :శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు వెంటనే నీటిని విడుదల చేసి తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి పేరిట వినతిపత్రం అందజేసింది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే రైతాంగ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సమితి నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో నంది రైతు సమాఖ్య, కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ పరిరక్షణ సమితుల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
    4
    శ్రీశైలం నుంచి రాయలసీమకు వెంటనే నీరు విడుదల చేయాలి: సాగునీటి సాధన సమితి
నంద్యాల :శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు వెంటనే నీటిని విడుదల చేసి తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి పేరిట వినతిపత్రం అందజేసింది.
ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే రైతాంగ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సమితి నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో నంది రైతు సమాఖ్య, కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ పరిరక్షణ సమితుల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
    user_Shaik abdul mazeed
    Shaik abdul mazeed
    Local News Reporter Nandyal, Andhra Pradesh•
    1 hr ago
  • Post by Chandraiah Pochampally
    1
    Post by Chandraiah Pochampally
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Dhone, Nandyal•
    6 hrs ago
  • ​ *కొలనుభారతి క్షేత్రంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ దంపతుల ప్రత్యేక పూజలు* ​ *కొలనుభారతి క్షేత్రంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ దంపతుల ప్రత్యేక పూజలు* ​కొత్తపల్లి ( నందికొట్కూర్ నియోజకవర్గం): నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొలనుభారతి అమ్మవారిని రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ​రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో కొలనుభారతి క్షేత్రానికి విచ్చేసిన చైర్మన్ నరసింహ యాదవ్ దంపతులకు యాదవ సంఘం నాయకులు ఘనంగా పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ​ఈ కార్యక్రమంలో వానాల నీటి సంఘం చైర్మన్ కాగుల శంకర్ యాదవ్, శివపురం మాజీ సర్పంచ్ శేఖర్ యాదవ్, ఎంపీపీ మోహన్ యాదవ్, స్థానిక యాదవ గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    ​ *కొలనుభారతి క్షేత్రంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ దంపతుల ప్రత్యేక పూజలు* 
​ *కొలనుభారతి క్షేత్రంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ దంపతుల ప్రత్యేక పూజలు* 
​కొత్తపల్లి ( నందికొట్కూర్ నియోజకవర్గం): నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొలనుభారతి అమ్మవారిని రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు.
​రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో కొలనుభారతి క్షేత్రానికి విచ్చేసిన చైర్మన్ నరసింహ యాదవ్ దంపతులకు యాదవ సంఘం నాయకులు ఘనంగా పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
​ఈ కార్యక్రమంలో వానాల నీటి సంఘం చైర్మన్ కాగుల శంకర్ యాదవ్, శివపురం మాజీ సర్పంచ్ శేఖర్ యాదవ్, ఎంపీపీ మోహన్ యాదవ్, స్థానిక యాదవ గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_DUDEKULA AHAMMED
    DUDEKULA AHAMMED
    Farmer జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్పూర్తితో నిలిచిన ప్రాణాలు కర్ణాటకలో తుమకూరు–మధుగిరి బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. పరిస్థితిని గమనించిన డ్రైవర్ క్షణం ఆలస్యం చేయకుండా బస్సును నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
    1
    బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్పూర్తితో నిలిచిన ప్రాణాలు
కర్ణాటకలో తుమకూరు–మధుగిరి బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. పరిస్థితిని గమనించిన డ్రైవర్ క్షణం ఆలస్యం చేయకుండా బస్సును నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ఆత్మనిర్భరతో మేలైన పంట ఉత్పత్తి ........ ఏఓ పవన్ కుమార్ బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు, మణికంఠపురం గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చౌడు భూములు తక్కువ సారవంతమైన భూములను పచ్చిరొట్ట ఎరువుల సాగుతో స్వయంగా సారవంతంగా మార్చుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర పథకంతో పప్పు దినుసుల విస్తీర్ణం మరియు మేలైన పంట ఉత్పత్తి పెరుగుతుందని ఏఓ తెలిపారు.
    1
    ఆత్మనిర్భరతో మేలైన పంట ఉత్పత్తి ........
ఏఓ పవన్ కుమార్
బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు, మణికంఠపురం గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చౌడు భూములు తక్కువ సారవంతమైన భూములను పచ్చిరొట్ట ఎరువుల సాగుతో స్వయంగా సారవంతంగా మార్చుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర పథకంతో పప్పు దినుసుల విస్తీర్ణం మరియు మేలైన పంట ఉత్పత్తి పెరుగుతుందని ఏఓ తెలిపారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • పత్తికొండలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కంబలపాడుకు తరలించకూడదు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు రంగస్వామి ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. ఉత్తర్వుల అనుసరించి ప్రస్తుతం పత్తికొండ గ్రామంలో లీజుకు భావనాన్ని తీసుకొని అధికారులు కొత్తగా అడ్మిషన్లను జరుపుతున్నారు. వచ్చే సంవత్సరం లోపు ఆదోని రోడ్డు కున్న స్థలంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను నిర్మిస్తారని గజిటెడ్ ఉత్తర్వులు జారీ అయినది.ఇక్కడున్న గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే కె.యి. శ్యాంకుమార్ తన సొంత ఊరు క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామం కు తరలిస్తున్నారు. రాజకీయం లబ్ధి కొరకు. ఇక్కడున్న గురుకుల పాఠశాలను అక్కడకు తరలిస్తే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తాం. నిన్న పత్తికొండలో విద్యార్థి సంఘాలు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పత్తికొండ లోనే ఉండాలి.ఇక్కడి నుంచి వేరొక చోటికి తరలించకూడదు అని ధర్నా నిర్వహిస్తే ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ కుమార్ పోలీసులచే విద్యార్థి సంఘాల పై పోలీసులతో తప్పుడు కేసులు బనాయించారు. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలి.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ వార్తను చూసైనా స్పందించి పత్తికొండ గ్రామంలోనే గురుకుల పాఠశాలను నిర్మించి వేద విద్యార్థుల కొరకు ఉన్నత చదువులు విద్యార్థులకు చెప్పి వారి భవిష్యత్తును ఎదిగే దిశగా తీసుకోవాలని. ఏ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా నాయకుడు రంగస్వామి మీడియాతో మాట్లాడుతూ కోడుమూరు పట్టణంలో ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.
    1
    పత్తికొండలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కంబలపాడుకు తరలించకూడదు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు రంగస్వామి 
( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. ఉత్తర్వుల అనుసరించి ప్రస్తుతం పత్తికొండ గ్రామంలో లీజుకు  భావనాన్ని తీసుకొని అధికారులు కొత్తగా అడ్మిషన్లను జరుపుతున్నారు. వచ్చే సంవత్సరం లోపు ఆదోని రోడ్డు కున్న స్థలంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను నిర్మిస్తారని గజిటెడ్ ఉత్తర్వులు జారీ అయినది.ఇక్కడున్న గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే కె.యి. శ్యాంకుమార్ తన సొంత ఊరు క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామం కు తరలిస్తున్నారు. రాజకీయం లబ్ధి కొరకు. ఇక్కడున్న గురుకుల పాఠశాలను అక్కడకు తరలిస్తే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తాం. నిన్న పత్తికొండలో విద్యార్థి సంఘాలు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పత్తికొండ లోనే ఉండాలి.ఇక్కడి నుంచి వేరొక చోటికి తరలించకూడదు అని  ధర్నా నిర్వహిస్తే ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ కుమార్ పోలీసులచే విద్యార్థి సంఘాల పై పోలీసులతో తప్పుడు కేసులు బనాయించారు. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలి.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ వార్తను చూసైనా స్పందించి పత్తికొండ గ్రామంలోనే గురుకుల పాఠశాలను నిర్మించి వేద విద్యార్థుల కొరకు ఉన్నత చదువులు విద్యార్థులకు చెప్పి వారి భవిష్యత్తును ఎదిగే దిశగా తీసుకోవాలని. ఏ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా నాయకుడు రంగస్వామి మీడియాతో మాట్లాడుతూ కోడుమూరు పట్టణంలో ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.
    user_BANDA Nagaraju News repor
    BANDA Nagaraju News repor
    కోడుమూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గాజుల పల్లెలో కుండపోత వర్షం.. పొంగిపొర్లిన డ్రైనేజీలు.. స్పందించని అధికారులు మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన కుండపోత వర్షానికి డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చిత్తడిగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల అధికారులు స్పందించి గ్రామంలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేసి వ్యాధుల బారిన పడకుండా చర్ల చేపట్టాలని కోరుతున్నారు
    1
    గాజుల పల్లెలో కుండపోత వర్షం.. పొంగిపొర్లిన డ్రైనేజీలు.. స్పందించని అధికారులు 
మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి కురిసిన కుండపోత వర్షానికి డ్రైనేజీ కాలువలు పొంగి పొర్లాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చిత్తడిగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల అధికారులు స్పందించి గ్రామంలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేసి వ్యాధుల బారిన పడకుండా చర్ల చేపట్టాలని కోరుతున్నారు
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • పగిడ్యాలను కరవు మండలంగా ప్రకటించాలీ : పిక్కిలి వెంకటేశ్వర్లు పగిడ్యాలను కరవు మండలంగా ప్రకటించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు పగిడ్యాల తహశీల్దార్ ఎదుట ధర్నా చేపట్టారు. సరైన వర్షాలు లేక పెట్టిన పెట్టుబడి చేతికి వచ్చే పరిస్థితి లేక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ట్రాక్టర్ల ద్వారా దున్నివేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నష్టం జరుగుతున్నా వ్యవసాయ శాఖ మంత్రి నుంచి స్పందన లేదన్నారు.
    1
    పగిడ్యాలను కరవు మండలంగా ప్రకటించాలీ : పిక్కిలి వెంకటేశ్వర్లు
పగిడ్యాలను కరవు మండలంగా ప్రకటించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు పగిడ్యాల తహశీల్దార్ ఎదుట ధర్నా చేపట్టారు. సరైన వర్షాలు లేక పెట్టిన పెట్టుబడి చేతికి వచ్చే పరిస్థితి లేక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ట్రాక్టర్ల ద్వారా దున్నివేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నష్టం జరుగుతున్నా వ్యవసాయ శాఖ మంత్రి నుంచి స్పందన లేదన్నారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.